హయ్ బ్రదర్, పక్షులు కానీ జంతువులు కానీ పెంచుకోవడం మంచిదే కానీ, ముఖ్యముగా పావురాలు విషయములో ఆరోగ్యానికినికి సంబందించి చాలా జాగ్రత్తగా ఉండాలి, వాటి వలన ఊపిరితిత్తుల సంబందించిన ప్రాబ్లమ్స్ వాస్తాయి, ఎందుకంటే అవి వాటి మలం వలన ఉత్పన్నమయ్యే వైరస్ వలన ఊపిరితిత్తులకి సంబందించిన జబ్బులు వస్త్తాయి.
Please don't remove sudheer Anna give motivation jagan Anna if you both are driving it is good. combination and also Anil Anna .it is like festival seeing you 3 members. 🥰💕💞☺️
బ్రదర్ ఇలాంటి పక్షులు అలాంటి ట్రక్కులను పెంచకూడదు ఎందుకంటే పక్షులు వల్ల మనకు శ్వాసకోశ వ్యాధి వస్తుంది ఇలాగే మా ఊరిలో కథను పక్షులను పెంచి శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్లడంతో డాక్టర్లు అతని ఊపిరితిత్తులు కరాబ్ అయినయి అని చెప్పారు దానికి కారణం పక్షుల పెంపకమే అని డాక్టర్లు చెప్పారు మీరు కూడా మంచి డాక్టర్ సలహా తీసుకొని వీటిని పెంచడం మంచిదా కాదా తెలుసుకోండి బ్రదర్
అన్న ఈ పావురాలు వలన కొత్త రకం virous వస్తుంది జరా జగర్త exemple recent గా మన హీరరోయ్ MENA వాళ్ళు husband దానివల్ల డెత్ అయ్యిండు అంట అన్న కాంచెం జాగ్రత అన్న పావ్రం antay మాకు కూడా అభిమానం ❤❤🙏🏾🙏🏾
Challiki .enadaki ...motions vasthaye..vaatiki....so maintain perfect atmosphere....Roju fresh water pettali ....leukute water lo Rettala valla vatiki problem Sound ekkuva chesthaye
Bro meru aah small parrots ni ala pedithe lorry loo chanipotayi bro aah cage loo sand vesi pettali and oka small tree ni kuda lopala pettali. Shake kuda avvakudadu vatiki full water pettali full ga tagutayi. Jagratha ga chuskondi. ❤ from frankfurt
Hello bro vaati vadilithe...kakulu thenesthayee...avi India lo brathaka levvu ayye Australia vi so miku vaddu anukunte shop lo echeyandi.. Naa daggara challaa unnaye eggs kuda pillalu kudaa...