Тёмный

Loan Defaulters Rights In Telugu - How To Protect From Loan Recovery Agents? | Kowshik Maridi 

ffreedom app - Money (Telugu)
Подписаться 3,8 млн
Просмотров 274 тыс.
50% 1

Развлечения

Опубликовано:

 

29 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 187   
@nagamoulijami3746
@nagamoulijami3746 Месяц назад
Bro మీరు చెప్పినట్లు అంత సాఫ్ట్ గా లేరు బజాజ్ వాళ్ళు ఒక్క మంత్ కూడా లేట్ చేస్తే ఇంటికి వచేస్తున్నారు.
@mramana5646
@mramana5646 4 месяца назад
మీరు చెప్పినట్లు పోలీస్ స్టేషన్ కి వెళ్తే ,నువ్వెందుకు తీసుకున్నావ్ లోనూ,డబ్బులు కట్టు అని పోలీస్ లు తిడతారు కానీ నో హెల్ప్,ముందు లోనూ ఏజెంట్ ల దగ్గర ఫోన్ కాంటాక్ట్స్ డిలీట్ చేయడం ఎలా అది చెప్పండి
@daviddavid839
@daviddavid839 3 дня назад
Ye app thsukunnavo AA app mail permission lo app contact disable cheyyi sari pothundhi
@inugantivenkatanarasimhamu360
@inugantivenkatanarasimhamu360 2 месяца назад
భాద గా ఉంది loan కట్ట కుండా ఉన్న business man నీ హెల్ప్ తీసు కుంటే మంచి ది ఇలాంటి వాళ్ళు మన దేశం లో చాలా మంది ఉన్నారు
@kalyanRasala
@kalyanRasala 28 дней назад
Evaru vunnaru sir alaanti vallu
@ravikumarsurisetti9871
@ravikumarsurisetti9871 6 месяцев назад
Nenu Mumbai lo work చేస్తున్నపుడు , బ్యాంక్ ఒక ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చింది. ఆ కస్టమర్ హైదరాబాద్ లో చదువుతున్నాడు, మనకి తెలుసు లుబ్ని పార్క్ బాంబ్ బ్లాస్ట్, ఆ బాంబ్ బ్లాస్ట్ లో అతనికి ప్రమాదం జరిగింది, 100/- దిస్బిలిటీ, even he can not speek , he can not move. Memu వాస్తవాన్ని చూసాము, లోన్ amount Rs.500000/- okka EMI kuda pay చెయ్యలేదు, కానీ మేము పూర్తి లోన్ కేన్సిల్ చేసాము, నిజంగా జెన్యూన్ problem iethe bank loan cancel చేస్తుంది
@ravikumarsurisetti9871
@ravikumarsurisetti9871 6 месяцев назад
ఇప్పుడు చాలామంది , loan తీసుకుని యెగ్గోటే పనిలోనే ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం , loan తీసుకున్నవల్లు propar ga pay cheste bank , aaa customer ni Baga ట్రీట్ చేస్తుంది.
@venkatveera8104
@venkatveera8104 3 месяца назад
Middle class vallane bank vallu tarcher chestaru.but hi profile family s ni emi cheyaru
@yoursjatlee
@yoursjatlee 5 месяцев назад
బజాజ్ బొక్క రౌడీయిజం గా ప్రవర్తిస్తున్నాను
@yoursjatlee
@yoursjatlee 5 месяцев назад
బజాజ్ వాళ్ళు దారుణంగా tourcher చేస్తున్నారు
@dhanvikafactstelugu
@dhanvikafactstelugu 16 дней назад
Yes
@reddisiva8479
@reddisiva8479 День назад
Avunu
@TeluguChitralaya
@TeluguChitralaya 4 месяца назад
మరి ఇంత రైట్స్ లోన్ apps వాళ్లకు లేకుండా ఇలా చేస్తుంటే..! RBI, గవర్నమెంట్ ఏమి చేస్తుంది.. వీటి మీద కంప్లైంట్ ఎలా చెయ్యాలి
@bavirisettikrishna3945
@bavirisettikrishna3945 5 месяцев назад
అన్న ఈ రోజు యూనియన్ బ్యాంక్ గోల్డ్ రిలీజ్ చదవమని బ్యాంక్ కి వెళ్లిను మీకు లోనూ ఉంది ఎలా విడుదల చేసారు అని నలుగురిలో అడిగి అవమనిచి మాట అన్నారు ఆ గోల్డ్ మ అన్న గారిది 1year బ్యాక్ మా అన్నయ్య గోల్డ్ లోన్ తీసుకున్నారు నలుగురిలో న పరువూ పోంది
@SaiKrishna-ui3pl
@SaiKrishna-ui3pl Год назад
Vechicle loan insurance gurinchi explain cheyandi brother
@Ashoka254
@Ashoka254 5 месяцев назад
ప్రైవేట్ బ్యాంక్ లో 6లక్స్ తీసుకున్న sir 3.40.000 కట్టాను మళ్ళీ కాల్ చేసి enka 6.30.000 వేలు కట్టాలి అంటున్నారు
@uppumadhu6210
@uppumadhu6210 5 месяцев назад
Kattodhu em kadhu
@mikkiliarchana7271
@mikkiliarchana7271 Месяц назад
Kattmaaka vodhyley
@prasadaraoprathapurao2721
@prasadaraoprathapurao2721 5 месяцев назад
గుడ్ మెసేజ్ సార్ నమస్తే 🙏
@mohanbanoth102
@mohanbanoth102 Год назад
Sir మిమ్మల్ని personal ga contact అవ్వడం ఎలా sir
@BenjaminTripleh
@BenjaminTripleh 5 месяцев назад
కష్టం
@venkatramamranga941
@venkatramamranga941 5 месяцев назад
​@@BenjaminTripleh1q
@JAMESMadugula
@JAMESMadugula 4 месяца назад
బస్సెక్కి లేదా రైలెక్కి పోవడమే ...
@sandaramesh7185
@sandaramesh7185 3 месяца назад
Correct ga cheppav brother 👌👍
@venkatasudarsannanduru8687
@venkatasudarsannanduru8687 6 месяцев назад
Like Govt revenue rights JAPTHU banks also can recover through their agents to reduce bank NPAs.There were no instances of evasion of Govt dues but more in bank loans..Banks deal with public money all laws should be made stale to restrict the activities of bank loan recoveries
@Dhanvi76official
@Dhanvi76official 6 месяцев назад
మాది క్రెడిట్ కార్డు ఐసీసీ బ్యాంకు ది. Amount మాకు తెలీయియకుండా మా కార్డు నుండి ఫ్రాడ్ ayyndi. సైబర్ క్రైమ్ ki కంప్లైంట్ chesamu& ఐసీసీ బ్యాంకు ki వెళ్లి. కంప్లైంట్ చేసాము. అయినా సరే పట్టించుకోలేదు. పైగా మనీ కట్ట మని టార్చర్ చేస్తున్నారు. మా తప్పు లెజka పోయినా మామ్నల్ని భయంకరంగా టార్చర్ చేస్తున్నారు. మేము అసలు ఓటీపీ కూడా నొక్కలేదు. ఏమి చెయ్యాలో చెప్పండి ప్లీజ్. చచ్చిపోవాలని అనిపిస్తుంది
@Kurnoolpranks
@Kurnoolpranks 4 месяца назад
Kattakandi avasaram ayithe maaku cheppandi vaadu avathala yevadaina sare debba kotti maatladatham
@alikondathomas8182
@alikondathomas8182 6 месяцев назад
Good and timely information.Thank you
@ranapratapbhogadi6255
@ranapratapbhogadi6255 5 месяцев назад
Meny Meny Thenks Babu
@bevarasiva6679
@bevarasiva6679 3 месяца назад
Anna... IDFC bank loan ki 30000 settlement aindhi.10days lo 3emi 10000 kattali annaru. 2time time kattesanu. Maro 10000 time ki set kaledhu. Ippudu malli 30000 kattamantunnaru. Na dhaggara money levu. Balance 10000 elago kattamante try chesthanu. dheeniki solutions cheppandi sir.
@ramanjiram7509
@ramanjiram7509 Месяц назад
Loan amount?
@RKdreamhomes
@RKdreamhomes 6 месяцев назад
SIR : hero ఫైనాన్స్ లొ టూ వీలర్ లోన్ తీసుకున్న 30 months EMI లు పెట్టాను 26 months pay చేశా మిగతా 4 months పెండింగ్ నా బైక్ ని హైదరాబాద్ KPHB దగ్గర రికవరీ ఎజెంట్స్ బైక్ తీసుకెళకిపోయారు 4 months పెండింగ్ పెనాల్టీస్ మొత్తం కలిపి 22300 నేను బాకీ నా బైక్ వేల్యూ 50,000, నుండి 55000 వరకు ఉంటుంది 22300 పోను మిగతా అమౌంట్ ఇవ్వక పొగ cibil లొ పెడుతున్నారు నా blc అమౌంట్ వచ్చే అవకాశం ఉందా
@brahmasainaidutulam1470
@brahmasainaidutulam1470 Год назад
Cibil Ela Increase Chesukovali Cheppu Bro
@koteswararaokandukuri619
@koteswararaokandukuri619 Месяц назад
సార్ మీరు నాకు సలహా ఇవ్వండి నేను ఆర్టీసీ లో జాబ్ చేస్తున్నా ఐతే మాదాంట్లో జాబ్ చేస్తున్న అతనికి షూరిటీ పెట్టా ఐతే కొంత కట్టిన తరువాత అతను చనిపోయారు అంతకుముందే కపిల్ చిట్ ఆఫీస్ అవకతవకలు జరిగి ఆఫీస్ తీసివేశారు ఐతే ఇన్నాళ్లకు 4సంవత్సరాల తరువాత వచ్చి శాల రి అటాచ్ మెంట్ అంటూ లెటర్ ఇచ్చారు కాగా చనిపోయిన తాలూకా కుమారుడు కి జాబ్ ఇచ్చారు వారు మాతండ్రి గారి అప్పుకు మాకు సంభందంలేదు అంటున్నారు మేముఏంచేయాలి చెప్పగలరు
@dosapatisaidulu2000
@dosapatisaidulu2000 4 месяца назад
చాలా చక్కగా చెపారు అన్న
@gaddameedirameshgoud1504
@gaddameedirameshgoud1504 2 года назад
Explanation is super sir& good topics
@romeoravivarma5557
@romeoravivarma5557 6 месяцев назад
సర్ కొంత మంది bank agents cibil score ఎవరికి అయితే ఎక్కువ ఉంటే వాళ్ళని target చేసి Loan తీసుకోమని తీసుకునే అంత వరకు వదలరు తీసుకున్న తరువాత వడ్డీ ఎక్కువ వేసి ఇన్సూరెన్స్ అని అది అని ఇది అని సగం Money cut chesi ఇస్తున్నారు Curect time కు pay చేసిన చెక్ బౌన్స్ వేస్తున్నారు ఏదో ఒకటి solution చెప్పు అన్న ఒక
@sivajyothi6997
@sivajyothi6997 5 месяцев назад
You forgot to note that they intentionally do not draw EMI from our bank despite maintaining balance and thereafter launch harassment.
@komalivinayak4687
@komalivinayak4687 Год назад
Bajjaj vallu prmishn thisukodi😭
@ankemnageswararao5830
@ankemnageswararao5830 Год назад
Money teesukone tapudu vundali aalochana anedi....
@socreazy-vs2tv
@socreazy-vs2tv 7 месяцев назад
Mobikiwik problem meda video cheyandi bro
@u-virat.kohli.ms.dhoni..rohit.
@u-virat.kohli.ms.dhoni..rohit. 5 месяцев назад
Avunu sir
@SwapnaBandela_1990
@SwapnaBandela_1990 6 месяцев назад
Chala Baga cheparu sir 😊
@techhelphub3
@techhelphub3 2 дня назад
idfc vallu one month kuda complete avvakundane inti ki vastunnaru
@jagadishkumar1086
@jagadishkumar1086 Год назад
Bro house holder friends dagara loan tisukoni katakapothe, abscond aithe adhi family pai affect avakunda undali ante em cheyali
@Bhuviprashu579
@Bhuviprashu579 29 дней назад
Sir 7 due date dhatagane intiki vachhesi kadithene inti nunchi vellthunnaru leka pothe roju intiki vasthunnaru relation valla intiki kuda velllthunnaru oka month agadam ledhu
@nagarajushetty5633
@nagarajushetty5633 6 месяцев назад
Sir make video on bajaj finance, thirdparty recovery agents
@narasannaprta
@narasannaprta 3 месяца назад
Donga pukulu vallu ma car kudaa alane apesaru. Money kattakapote vadalamu annaru
@ytvtelugu1
@ytvtelugu1 17 дней назад
సార్ మా ఫ్రైండ్ 7మంత్స్ లోన్ కట్టాడు కాని ఇప్పుడు కష్టముగా ఉంది కట్టటానికి ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు ప్రవేట్ బ్యాంక్ (HFC) ఎలాగ మోరిటోరియం చెయ్యాలో తెలియ చేయండి ప్లీజ్ఒక్కసారి
@JPN-CRAZY
@JPN-CRAZY 6 месяцев назад
Sir చాలా ఇబ్బందుల్లో ఉన్నాం... బ్యాంకు వాళ్లతో మాట్లాడలేకపోతున్నాను ప్ల్ help sir
@PK-nv4on
@PK-nv4on 9 месяцев назад
But can't expect proper response from police ...to register a case, they may not be inclined to..
@saidarao3661
@saidarao3661 2 года назад
Sir nenu bussiness loans thesukunna thesukoni 4years aiendhi one year kattanu kani remaining malli 14lakhs varaku aiedhi late fee charges 3lakhs check bounce 17k .... Settlement adigithay 5lakhs annaru account close chayyali antay 13antunnaru Actual ga thesukunna amount 10lakhs(3years) with interest 18% tho monthly 35000/- nenu kattina amount one year Aiena malli 14lakhs antunnaru sir Inka kattali anukovadam laydhu give the best suggestion to this happened for me 🙏🙏🙏🙏
@bakshimohanrao8037
@bakshimohanrao8037 Год назад
Hdfc bank varu chala yekkuva torture.anni bank la kante hdfc bank varu position baaguledu.offices kuda hdfc bank varu vachi chala ibbandi pedutunnaru.office ki vachi Ila cheste yam cheyali cheppandi please sir
@JPN-CRAZY
@JPN-CRAZY 6 месяцев назад
Sir మాకు నరకం చూపిస్తున్నారు
@mahammadmoosa8736
@mahammadmoosa8736 5 месяцев назад
Meru cheppinattu chesthe casthe CIBIL dobbuthundi.....Inka ekkada 1 rupee loan kuda puttadu.....
@thadakarapattabhi
@thadakarapattabhi Месяц назад
Sir నేను bajaj finance lo flipkart ద్వార mobile book చేసిన కాని mobile book కాలేదు order not placed అని చూపిస్తుంది కాని bajaj vadu loan amount monthly cut chesthamu అంటున్నాడు loan amount 30k ఇప్పుడు ఏమి చెయ్యాలో అర్తంకాలేదు
@thirumalaiahc9033
@thirumalaiahc9033 3 месяца назад
Sir నేను loan 60 days కట్ట లేదు. చాలా టార్చర్ పెడుతున్నారు. ఏమి చేయాలి.
@tadepalliravikumar3409
@tadepalliravikumar3409 3 месяца назад
Ingection order tesukondi best layer ni kalavandi
@muralidharchalla9412
@muralidharchalla9412 5 месяцев назад
Anumathi gurunchi cheppandi annna
@KhyathiKavya
@KhyathiKavya 2 дня назад
Bajaj finance lone recovery agency chaalaa ebbandhi peduthunnaru , what is solution, please help me
@sreenivasaraokapuganti2851
@sreenivasaraokapuganti2851 5 месяцев назад
Some banks don't return documents even after payment of full lone.
@krishnadharamkar7406
@krishnadharamkar7406 2 месяца назад
సార్ sbi క్రెడిట్ కార్డు వాళ్ళు చాలా అసహ్యం గా మాట్లాడుతున్నారు ఆడవాళ్ళని అని కూడా చూడట్లేదు చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. మొత్తం 49000rs తీసుకుంటే మొత్తం 78000 చేశారు సెటిల్ చేయమంటే 39000 కట్టమన్నారు కట్టేసా తర్వాత ఒక నెల ఫోన్ చేయలేదు తర్వాత ఒకటే కాల్స్ ఒకటే బూతులు నా ఫోన్లో లేని కాంటాక్ట్స్ కి కూడా ఫోన్లు చేస్తున్నారు మా ఇంటిపక్కన ఉన్న వాళ్లందరికీ ఫోన్లు చేస్తున్నారు చాలా ఇబ్బందిగా ఉన్నది సార్ పరిష్కారం చెప్పగలరు pls help me
@bakshimohanrao8037
@bakshimohanrao8037 Год назад
Sir hdfc bank varu valana ibbandi yekkuva outunndi sir.yam cheyalo teliyacheyandi
@JPN-CRAZY
@JPN-CRAZY 6 месяцев назад
😔sem
@jayababu3086
@jayababu3086 6 месяцев назад
Very good infermation thanks
@samuelchinnu4481
@samuelchinnu4481 Месяц назад
అన్న నేను 3వ ఎమి లేట్ అయింది ఫైనాన్స్ వాళ్ళు లాస్ట్ డేట్ నుండే టార్చర్ చేస్తున్నరు వాహనం తిసుకెళ్తా ఇంట్లో వచ్చి గొడవ చేస్తాం అంటున్నరు ఎం చెయ్యాలి
@user-kl4bh7by8u
@user-kl4bh7by8u 2 года назад
అమెరికా డాలర్ లో కొన్ని పెట్టుకోవచ్చా మనము ఇంట్లో డాలర్లు ఎక్కడ కనుక్కోవాలి తెలియజేయండి
@sivajyothi6997
@sivajyothi6997 5 месяцев назад
Is it not possible to file police complaint without visiting the PS ?
@user-po4sf1tq1y
@user-po4sf1tq1y 14 дней назад
Sir app loan oddu kaani mundu meeru NBFC bank loan crct kattandi Bank NBFC maa deshaniki chala mukyam
@Princy6994
@Princy6994 2 месяца назад
అన్న నేను paytail app lo లోన్ తీసుకున్న నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉండి కట్టలేదు ఇప్పుడు అది కడదాం అంటే ఆ app పనిచేయడం లేదు ఇప్పుడు నేను ఎం చేయాలి కొంచం చెప్పండి ప్లీజ్ అన్న
@gsrvenkatesh4099
@gsrvenkatesh4099 2 года назад
Direct growth plan lo manaki vachina returns ni malli reinvest chestara ??
@g.sivani2046
@g.sivani2046 26 дней назад
Sir memu 9lacs loan ippudu 166000 vundi adi kattaleka pothunnamu notice icharu meme chanipoyye stage lo vunnam vallu matram vadalatam ledu emi cheyyali please cheppandi😭😭😭😭😭😭😭😭😭
@mohanjalligampala9558
@mohanjalligampala9558 4 месяца назад
అన్నా police station కాకుండా ఇంకేదైనా మార్గం ఉందా సార్
@diviatchut7640
@diviatchut7640 7 месяцев назад
Loan apps Max entha intrest charge cheyochu as per RBI guidelines
@user-PPPP829
@user-PPPP829 Год назад
Police vallu complaint tisukokapote em cheyali
@user-bf2jx2gv8i
@user-bf2jx2gv8i 4 месяца назад
Avayavalu amukoni kotukotame chesedi yem ledu...
@rameshpallapu3384
@rameshpallapu3384 20 дней назад
ఆడక్కోవాలి
@harshamanda2654
@harshamanda2654 3 месяца назад
Anna ma Nana pakka vari suriti unnadu crop loan na gold evatam ledhu
@vinodpallerika2349
@vinodpallerika2349 12 дней назад
Anna nenu on time payment chesa kani inka pending aani chupistundhi dhani valla cibil lo pending chupistundhi and score kuda taggipotundhi dheeni ela solve cheyyali
@jinnasumalatha4166
@jinnasumalatha4166 3 месяца назад
Nan banking finance Bank s girinchi cheppandi sir 5star vallu Baga stachutunnaru
@user-bd4hl7pw3y
@user-bd4hl7pw3y 7 дней назад
Bandhan Bank video play
@shivaprasad7415
@shivaprasad7415 3 месяца назад
Sir nadi slice credit card settlement ala chesukovali cheppandi
@Funnywarriorthings
@Funnywarriorthings 7 месяцев назад
Home loan tiskovadam Mela video chesi cheppu sar
@madhurathod_1
@madhurathod_1 23 дня назад
Nenu kreditzy app lo loan teeskunna 2020 lo teeskunte 2023 lo kattesaa Full amount ni 2 times kattesaa ayithe ippudu cibil report lo RESTRUCTURED DUE TO COVID -19 Ani chupisthundi kreditzy app vaallanu contact avvalante email lo respond avvatleru phone number kuda reach avvaledhu em cheyyali sir
@telangana617
@telangana617 5 месяцев назад
భైయా పర్స్నల్ లోన్ ఎలా తీసుకోవాలో చేపంది
@shivarakesh5541
@shivarakesh5541 Год назад
Good video
@Vlakshmicreations162
@Vlakshmicreations162 2 месяца назад
స్టేషన్ కి వెళ్తే నో రెస్పాన్స్ సార్
@donkaavinash3741
@donkaavinash3741 2 года назад
Hii sir I am Avinash I talking to him one doubt sir please reply sir
@naveenkumar-zg2gt
@naveenkumar-zg2gt 4 месяца назад
Sir please once again tell me how to get berth if not available in sleeper class and my ticket is waiting list later confirmed but seats not available sleeper class but available in 3tier
@Namo.venkatesa
@Namo.venkatesa 8 месяцев назад
Anna meeru cheppina oka point nu kuda bank vallu accept cheyavu
@PK-nv4on
@PK-nv4on 9 месяцев назад
Very useful information...👍
@anithamaggi3040
@anithamaggi3040 2 месяца назад
Hai sir nenu oka person ki margadarshi lo surety pettanu present nenu na surety withdraw chesukovali vallemo kudaradhu antunnaru agent kuda no antunnaru head office valla ni adigam vallu no annaru ani agent cheptunnaru plz sir mere guidance ivvamdi
@ramarao160
@ramarao160 11 месяцев назад
If we pay all dues with penalty . Can we apply a loan after 6 months it is possible?
@sanaamthul7870
@sanaamthul7870 3 месяца назад
Bro ma thatha peru midha 2010 lo 100000 loan thisukunnadu ippudu ma grandfather and father kuda chanipoyaru inni days no notice but ippudu 2024 lo kattali antunnaru loan maff avvadha plzzz rpl bro
@madevan1987
@madevan1987 Месяц назад
Cholamandalam finance very tourcher
@mohd6647
@mohd6647 2 года назад
Great sir me yokaa videos chala baguntai
@gollakashiram704
@gollakashiram704 6 месяцев назад
Sri ram chit s vallu..loan one r two month lo clear chestha..annakuda...emi aithe kattu. ..niku eppudu amount vachaka chudham ani ..calls..and intiki vastunnaru..sir..
@bhukyapraveen6791
@bhukyapraveen6791 6 месяцев назад
Shurity person ki eamainaa problem vastundhaa ?
@user-qe5nu3bu6j
@user-qe5nu3bu6j 6 месяцев назад
Tisukuna,dabulu,katara,sir
@katrapartitrimurtulu6575
@katrapartitrimurtulu6575 5 месяцев назад
Sir im meet personally how please tell me sir I am from vizag
@user-sc5es8lk3u
@user-sc5es8lk3u 6 месяцев назад
SIR,EMILATEGA,,CATANU,CHEK,BONUCELUCATTALEDU,PARVALEDHU,SIRCHEPPANDISIR,PLESE
@galaatu2996
@galaatu2996 6 месяцев назад
Suparga chepaaru sir
@hdgsfamilymembers8487
@hdgsfamilymembers8487 19 дней назад
Sir nenu 125000 personal loan thisukunna nenu 158000 kattanu vallu enka 180000 kattali annuttunnar eymi cheyali sir
@devendrag612
@devendrag612 Месяц назад
Hi Anna, SBI credit card vaallu maa relatives ki, Ma uuri vaallaki andhariki call chesi Harasse chesthunnaru Anna..nenu eam cheyyali?
@arjunnethula3806
@arjunnethula3806 6 месяцев назад
Sir naa vehicle finance vallu theesukelli poyaru yard lo velli chusthe vehicle lo battery and Stepney ledhu sir vallani aduguthe maaku theliyadhu ani antunnaaru sir ippudu nenu em cheyalo artham kavatam ledhu edi aina suggestion ivvandi sir nenu mimmalni kalavalani anukuntunnanu
@anonymousTech01
@anonymousTech01 5 месяцев назад
Great information kaushik.
@anilkumarkalyanam7803
@anilkumarkalyanam7803 8 месяцев назад
Nice information
@veerisettivenkatapathirajan
@veerisettivenkatapathirajan 7 месяцев назад
Sir NeSL mail 📬 notice gurinchi cheppara...
@satyakrishnakatikireddy8973
@satyakrishnakatikireddy8973 5 месяцев назад
Anna nenu bank lo work chestuna l1 l2 ,l3 issue gurunchi chinna problem sir pls reply em cheyalo ardam avadam ledu do r die situation sir em cheyalo ardamavadamledu
@Naturelover143d
@Naturelover143d 5 месяцев назад
Sir oka vela manam recovery agentlaki money kattinappudu vaallu mana karchu pedithey manam aa company pai case veyyocha
@user-gv3zv9zo5j
@user-gv3zv9zo5j 4 месяца назад
A section kindha case petavachu
@s.pavankumar9565
@s.pavankumar9565 3 месяца назад
Koushik sir nenu bank loan thisukunna ma house documents bank vallu yekkado miss chesaru epudu miru emaina chesukondi antunnaru epudu memu em cheyali please help cheyandi miru
@vinnuvinnuworld886
@vinnuvinnuworld886 5 месяцев назад
Bajaj lo sachina kani loan thiskokandi friends pedda chettha company 15 days kuda aagaru nuv regular ga 1 year kattaka edo okkasari late avthe anthr ika torcher chupistharu
@luckynaidu7378
@luckynaidu7378 3 месяца назад
Hi Koushik, recently I took a home loan, now I got mail from NESL saying request to authenticate the debit. can you please explain this, is it valid mail?
@user-pp5ey1tu8c
@user-pp5ey1tu8c 4 месяца назад
Sir memu flat lease ki theesukunnamu bank valu mammali house kali cheyamani tarcher pedu thuunaru memu emi cheyali
@devalasaikiran9374
@devalasaikiran9374 3 месяца назад
Bro okka dout Please answer cheyandi.maa dad cenara bank lo crap lone tisukunnadu ade bank lo memu gold lone kuda thisukunnam.yippudu maa gold lone total ga payment chesam with interest kani maa gold maku yivvadam ledhu.yidi jarigi 1 week abuthundi bro.krap lone vundi pending vundhi ani cheppi maa glod vapas cheyadam ledhu.Yeam cheyali bro.
@Makeitmemorable-jn6zj
@Makeitmemorable-jn6zj 3 месяца назад
Sir naku 9lk kattali bank vallu 4.5lk settlement chesaru nenu 2lk varaku evvagalanu ani cheppina kani vallu oppukotam ledhu kadte 4.5lk kattandi ledu antey legal potham antunaru sir....okavela legal pote 2lk ok antara akada kuda ekkuva kattinchukuntara sir
@samsonsinga9197
@samsonsinga9197 6 месяцев назад
Hi nenu e manth emi kattaledhu sir vallu call chesi kattakapote nee suriy valla intiki velthamu ani bediristunaru sir alage kattalenapudu enduku tessukunnav ani extra ga matladuthunaru sir em cheyyalo konchem cheppandi sir please
@srinivassatti6875
@srinivassatti6875 2 года назад
Good imfarmation
@user-zs3qd1fz3d
@user-zs3qd1fz3d 6 месяцев назад
Good impremission sir
@SadasivaSadasiva-lw5gk
@SadasivaSadasiva-lw5gk 4 месяца назад
Sir setilment cheskoni lone close cheskunte mana credit score thaggadha sir
Далее