Ilanti suitation lo normal water pipe use chesi water ni todeyachhu bro. Try this next time.(one end water lo petti other end notilo petti pilchali so water vachestadi). Time taking process but srama undadhu simple 🙂
అన్నా చాలా రోజుల తర్వాత వచ్చావు. వీడియోస్ చాలా జాగ్రత్తగా ఎడిటింగ్ చెయ్ అన్న. నీ వీడియోస్ కోసం చాలామంది మాలాంటి డ్రైవర్లు వెయిటింగ్ అన్న మీ కొత్త బండి కోసం చాలా వెయిటింగ్ ఎప్పుడు వస్తుంది ఇంటీరియల్ మాత్రమే అదిరిపోవాలన్నా పాత లారీలు లాగా చేయకు కొత్తగా డిఫరెంట్ గా చూపించు ఇంటీరియల్ ఓకే