God is great sir అందరికి మనసుంది అది అందాన్ని అందలాన్ని పరువును ప్రతిష్టను కోరుతుంది అందరి మనసులు అలాగే ఉన్నాయి... కానీ మీ video చూస్తoటే ఇంత అందమైన మనసు కథల్లో కాకుండా నిజo గా కూడా ఉంటదా అనిపిస్తుంది మీరిప్పుడు సంతోషంగా వుండాలని కోరుతున్నాను నిజంగా భూమ్మీద ఇంకా మంచి మిగిలేవుంది
హాయ్ విజయ అక్క గారు బాగున్నారా నా పేరు కూడా విజయం మీ మీడియాలు సూపర్ గా ఉంటాయి అండి నాన్నగారు అంటే చాలా ఇష్టం మీరు ఎల్లప్పుడు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను
Really superb curry emo kani mi husband love great same na husband ki kuda nenu antha istam entha punyam cheskunte gani intha manchi husband dorakadu Niku Naku god bless you dear
vadhina em vanta vadhina ma anna ela unnaru 😯 thinnaka bayam vesi first mudha nike pettaru 😅😅😅 ma anna jagratha vadhina. madya madyalo dialogs super memes😁😁😁 life long miru elane happy ga undali god bless u 😌