తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత భారీ నీటిపారుదల శాఖ ,ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో ఆర్థిక శాఖ మంత్రి గా ఉన్న హరీష్ రావు తన్నీరు గారి apso గా ఉన్న కృష్ణ రెడ్డి గారి సహకారం తో మినీ ట్యాంక్ బాండ్ గా చెరువు అభివృద్ధి పనులపై కామెంట్స్ చేయలేరు???????