Hi My Name is Sathwika.. Actor of Creative Thinks Channel 😘 and Village Vlogger 😜 but i try my Best Not Perfect 🤨 Song: AXM - Clouds Music provided by Vlog No Copyright Music. Video Link: bit.ly/3H5SIpH
మా మీ కుటుంబ సభ్యులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అక్క చెల్లాల అన్న తమ్ముళ్ల కలసి పంచుకునే పండుగ రాఖీ పౌర్ణమి అంటారు. అందరూ ఆనందంగా కలసినరోజు అందరి కుటుంభం లో ఆనందం చాలా బాగుంది.మీ గంగారాజు బింగి నిర్మల్ జిల్లా గల్ఫ్ నుంచి
హాయ్ సాత్విక గారు...మీ యాక్టింగ్ అంటే మాకు చాలా ఇష్టం. నేను సినిమా ఇండస్ట్రీ లో వర్క్ చేస్తున్నా. మా టీం అంతా కలిసి ఒక వీడియో సాంగ్ చేస్తున్నాం. విలేజ్ లో షూటింగ్ ఉంటుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా హీరోయిన్ గా చేయడానికి.
NJ MUSIC BITES. టీం తరుపున మీకు ధన్యవాదాలు మా సాంగ్ bgm ని మీ వీడియో లో ప్లే చేసినందుకు.. ఏడాది కో సారి రాఖీ పండుగ సాంగ్ male singer ramugoud.. NJ MUSIC BITES team 😍😍