Ni old channel loni videos back vasthai google lo WAY BACK MACHINE ani serach chey andulo ni old channel name enter cheysi chudu akada ani channels kinka vati history save ayivuntayi. NI di kuda akadaney vuntundi chudu. Inthadani don't cry message for more information
వీడియో చాలా బాగా చేశారు సాత్విక మీ టీవీ అలా పెట్టుకోకండి ఏదైనా ఎలుక లేదా పిల్లి గాని టీవీ పైన పడిందంటే కింద పడి పాడైపోతుంది టీవీ చాలా బాగుంది మంచి కంపెనీ టీవీ తీసుకున్నారు
Firstly Congratulations 🎊, you are very great for purchasing TV for family. I am seeing to you in vlogs from so many years. I am a regular viewer. You are a best actor 👌. Now you are a best creator also. Think best stories and neat 📹 videography. All the best for coming videos 🙏. 🎉
కంగ్రాట్యులేషన్స్ సాత్విక 26k సబ్స్క్రైబర్లు వచ్చినందుకు ఇలాగే మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలు తీసి పెట్టు Sri నీ మాత్రం వదలకు సాత్విక వారానికి ఒక వీడియో అన్న కంపల్సరీ రావాలి
Nuvu super ma valato adukunav ga Papam vallu Enka manchi videos thisi enka peyki adagalani na manasu purtiga korukuntuna ma all the best Love from Qatar KADAPA
Hii chitty sorry for let coment my health is not good. roju oka gift thisuko chitty roju videos chustham next year lo me villege ke vasthanu plz reply creative thinks team ne kalavataneke
Mana creative thinks subscribers ki chepthunna mana creative thinks videos anni download chesi pettukondi papam mana channel videos pothe mana creative thinks family vallu chala badha paduthunnaru kadha so andharu doenload chesi pettandi channel pote manam vallaki videos pampachu
చాలా సంతోషం సిస్టర్ నేను కూడా చిన్నప్పుడు చాలా బాధపడే వాడిని మాఇంట్లో టీవీ లేదు అని 🎉 ఎప్పటికి నువ్వు ఇలాగే శ్రీతో కలిసి వవీడియోస్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను
Old video's lo video okkati dorikindhi ga Sathwika ❤🤗 Edhi pedda surprise 🎁 🎁 Sathwika..😍 Elage poyina video's ani dorukali.... Sathwika Congratulation'S 💐🤝🤗
ఈ వీడియో నీ ఫస్ట్ లో పోస్ట్ చేసావు కదా అప్పుడు చూసాను మళ్ళీ ఇప్పుడు చూసాను అయిన కొత్తగా చూసినట్టుంది నీ సొంత నిధులతో మంచిగా ఆర్దికంగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
చాలా మంచిగా ఇంటికి మంచి మనసుకున్న సాత్విక🤱 నువ్వు మనను పుట్టించిన పెంచి పెద్ద👩❤️👨చేసిన వాళ్ళకు ఎన్ని ఇచ్చిన రుణం తీరదు.చాలా కష్టపడి పనిచేస్తున్న పెద్దలకు 👩❤️👨తృప్తి ఉంటుంది. ఇందులో శ్రీ 🙍బ్రొధర్ శనర్తులు ఇంతే టివి 📺మాట మీ గంగారాజు 🧑🦰బింగి నిర్మల్ జిల్లా గల్ఫ్ నుంచి