Тёмный

Mahaa News Case | YCP | Janasena Veeramahila Rayapati Aruna | Balineni | Mahaa Vamsi | Mahaa News 

Mahaa News
Подписаться 2,4 млн
Просмотров 74 тыс.
50% 1

#mahaanewscase #rayapatiaruna #pawan #mahaavamsi
Mahaa News Case | YCP | Janasena Veeramahila Rayapati Aruna | Balineni | Mahaa Vamsi | Mahaa News
దమ్ము చూపించిన మహా న్యూస్..వెనక్కి తగ్గిన వైసీపీ..వీర మహిళలదే విజయం | Mahaa Vamsi Analysis #MahaaNewsLive #MahaaNewsTelugu
Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RU-vid For All The Latest News From India and Across The World.
#MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Video
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 189   
@intetiravikiran6352
@intetiravikiran6352 2 года назад
పవన్ అన్న request చేసిన విదానం మాత్రం 👌👌👌👌👏👏👏🙏🙏🙏, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడె మా అన్న
@ssrihharinaidu6215
@ssrihharinaidu6215 2 года назад
వంశీ గారు మహాన్యూస్ మహా అద్బుతంగా చూపిస్తున్నారు నిజాయితీగా వ్వవహరిస్తున్నారు శభాష్👌👌
@user-rajarealestate
@user-rajarealestate 2 года назад
పవన్ కల్యాణ్ గారు చాలా హుందాతనం గా మాట్లాడారు కాబట్టే ఆ పరిణామామే ఈరోజు కేసు వితడ్రా చేసుకున్నారు ఇలాంటి హుందాతనం రాజకీయ ల్లో చాలా అవసరం Good జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
@prasads.v.r2219
@prasads.v.r2219 2 года назад
రాయపాటి అరుణ గారు ఈ విషయం లో మీ పోరాటం అద్భుతం మీరు వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు మీ పోరాటానికి వైసిపి ప్రభుత్వం తోకముడిచి మీకు క్షమాపణలు చెప్పడం అది మీ పోరాటం యొక్క గొప్పతనం మీకు అండగా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు వీర మహిళలు కి ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో ఉన్న మహిళలకు ధన్యవాదాలు జై పవన్ కళ్యాణ్ జై జనసేన
@Laxmi113
@Laxmi113 2 года назад
Jai janasena, i am really appreciate to mahanews, ఇలాగే జనసెనకి సపోర్ట్ గా ఉండాలని కోరుతున్నాను
@chantik7852
@chantik7852 2 года назад
పవన్ కళ్యాణ్ గారు స్వీట్ గా వార్నింగ్ ఇచ్చారు సామరస్యంగా వివాదం ముగింపు పలకండి లేదా నేను గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పడం సూపర్.. మహా న్యూస్ కి మా సపోర్ట్ ఉంటుంది
@prasads.v.r2219
@prasads.v.r2219 2 года назад
జనసేన వీర మహిళలు జనసైనికులు రాష్ట్రస్థాయి నాయకుల మరియు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి మరియు మహా న్యూస్ దెబ్బకీ వైసిపి ప్రభుత్వం దిగివచ్చి క్షమాపణలు చెప్పటం చూస్తుంటే వారు చేసింది నూటికి నూరుశాతం తప్పని ప్రజలందరూ గమనిస్తున్నారు ఇలాంటివారిని పై కేసులు పెట్టకుండా క్షమాపణలు చెప్పటం ద్వారా వారి ప్రతిష్టను వారే దిగజారుస్తున్నారు
@jagananna6572
@jagananna6572 2 года назад
Thank you MAHAA news
@srvinukonda3587
@srvinukonda3587 2 года назад
Nice response from YCP, keep same tempo for future political fight. Jai JanaSena
@srinivasgajula6159
@srinivasgajula6159 2 года назад
పక్కాగా 2024 లో సీఎం అయ్యే పవన్ గారు చెప్తే ....అందరూ తగ్గాల్సిందే...అన్ని కేసులు అపాల్సిందే....
@kodaliravishankarrssb6769
@kodaliravishankarrssb6769 2 года назад
తొణకలేదు బెరుకులేదు వెరీ గుడ్ వంశీ గారు
@beverarambabu7593
@beverarambabu7593 2 года назад
ఇ సమస్య గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం దానికి బాలినేని గారు స్పందించే విధానం చాలా మంచి వాతావరణం ప్రతి ఒక్క నాయికుడు ఇలా వుంటే తెలుగు వారు ముఖ్యంగా మహిళలు చాలా దైర్యం గా చలా గర్వంగా కూడ ఉంటది విమర్సలు రాజకీయంగా ఉండాలి కాని అది వెక్తిగతం గా ఉండకూడదు
@AkashMedia
@AkashMedia 2 года назад
మీడియా పవర్ చూపించారు వంశిగారు, టీమ్ 👏👏👍
@charrym9870
@charrym9870 2 года назад
పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్పగానే వారు దిగి వచ్చారు అంతేగాక ఇందులో 99 టీవి కూడా వుంది.
@koribillibabji5185
@koribillibabji5185 2 года назад
Super Vamsi garu media power chupincharu
@kammilivenkataramanarao790
@kammilivenkataramanarao790 2 года назад
That is power star
@jainaidu1666
@jainaidu1666 2 года назад
మీరు ఇలాగే ముందుకు వెళ్లాలి సర్ 🙏🙏🙏జై జనసేన🙏🙏
@venkatk5607
@venkatk5607 2 года назад
Tha,ts pawar Star Jai janasena Jai Aruna garu great
@dasarivlogs07
@dasarivlogs07 2 года назад
Janasena power 🔥🔥👌
@voice5950
@voice5950 2 года назад
ఆ టైం లో మీడియా పేరు చెప్పి ఫోన్ చేయడమేమిటిరా, వెధవా??? ఈ అబద్దాలు ఆడటం అవసరమా???
@bujangarao476
@bujangarao476 2 года назад
Excellent Vamsi garu Jai Jana Sena
@sirimallaanitha9686
@sirimallaanitha9686 2 года назад
వంశీ గారికి మీ విశ్లేషణ నేను రెగ్యులర్ గా చూస్తాను చాలా బాగుంది మీ తో మాట్లాడాలంటే ఎలాగా సార్ నా పేరు ఆదినారాయణ మీ నంబర్ ఇస్తే మీతో ఒక్క సారి మాట్లాడుదాం అనుకుంటున్న అవకాశం ఇస్తారు అనుకుంటున్న
@gudipisuresh262
@gudipisuresh262 2 года назад
🇮🇳 jai janasena ✊jai mahaa news ap lo no.1 news channels 👌👌
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 2 года назад
Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arlagaddaanjanaraju2525
@arlagaddaanjanaraju2525 2 года назад
Congratulations vamsi garu
@seshuadabala9582
@seshuadabala9582 2 года назад
vamsi gaaru proud of you sir
@prashanthneruvatla2863
@prashanthneruvatla2863 2 года назад
Power of pawan kalyan
@sivakrishna9615
@sivakrishna9615 2 года назад
Jai Mahaanews... Always stand with truth.
@sardharamgothu2427
@sardharamgothu2427 2 года назад
పవన్ అన్న request చేసిన విదానం మాత్రం 👌👌👌👌👏👏👏🙏🙏🙏, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడె మా అన్న jai janasena and vamsi grur
@chtatababu5927
@chtatababu5927 2 года назад
Super sir Jai Jansena
@baburaokommu3725
@baburaokommu3725 2 года назад
Pspk
@nagarajut5945
@nagarajut5945 2 года назад
మంచి అద్భుతమైన, హుందాతనమైన ప్రదర్శన కనబరిచి విజయం పొందిన అటు జనసేన వీర మహిళా అరుణ గారికి, మహా న్యూస్ వారికి శుభాకాంక్షలు. ఇదేవిధంగా ఇదే నాయకులు వలన ఒక మహిళ ఇబ్బంది పడుతూ ఒక వీడియో వచ్చింది, మహా న్యూస్ వారు, జనసైనికులు ఈ విషయాన్ని హ్యాండిల్ చేయగలరని ఆశిస్తున్నాను
@rmohand.v3601
@rmohand.v3601 2 года назад
Good culture....this kind of situation should come into politics....Both politicians Balineni and Pawan Kalyan should be appreciated for solving the problem..
@robart7298
@robart7298 2 года назад
Jai janasena maha news
@seetaramprasad9919
@seetaramprasad9919 2 года назад
Vamsi Garu appreciate.
@kajanagarajukumar4035
@kajanagarajukumar4035 2 года назад
Congratulations to the team of Mahanews on behalf of successful efforts to clean up the bad👎👎👎👎
@sudhakarrao.g3929
@sudhakarrao.g3929 2 года назад
Healthy conclusion steps taken By both side. Mainly Pavan Kalyan garu delivered his speech on this issue is superb. This type of circumstances is required for entire AP. Thanks
@krishnachaitanya3659
@krishnachaitanya3659 2 года назад
Victory for real journalism.jai janasena
@sambasivarao4101
@sambasivarao4101 2 года назад
Ap లో ఇలాంటి పనులు కూడా సమాద్ది సి ప్రజలు కూడా ఉంటారు
@battulasuresh1239
@battulasuresh1239 2 года назад
That is janasena
@kesavandakashanimeworld4292
@kesavandakashanimeworld4292 2 года назад
Honest great true leader Pawan Kalyan sir cm kavali nyayam jaruguthundhi ap ki sir
@janasenaParty25
@janasenaParty25 2 года назад
Nijam mundhu eppatikaina abadhapu party' vodaalsindhe🔥💥🔥 JAI rayapati Aruna ✊🔥💥 JAI Janasena 🙏🙏🙏. .
@srinivasaraokondapalli558
@srinivasaraokondapalli558 2 года назад
జై జనసేన
@srinusrinivas3480
@srinusrinivas3480 2 года назад
Jai janasena
@padalasuribabu1968
@padalasuribabu1968 2 года назад
Jai jansane ✊ 🙏
@subbuganthi7990
@subbuganthi7990 2 года назад
అవున్రా చనువుంటాది నీ పెళ్ళాం నెంబరు నీ నెంబర్ మెసేజ్ పెట్టు మేము కూడా 12 గంటలకు ఫోన్ చేస్తాం
@dhyananubhav2955
@dhyananubhav2955 2 года назад
👏🏻
@mypassion2988
@mypassion2988 2 года назад
JAI JANASENA🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 JANASENA JANASENA JANASENA JANASENA JANASENA🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@govindarao5645
@govindarao5645 2 года назад
ఈ పనికిమాలినది ఆడదేనా.. ఏమి మనిషివమ్మా..వీడు మాత్రం బోకు గాడే మళ్ళా క్షమాణలు చెప్తున్నారు వీళ్లకు అలవాటే తప్పులు చేయడం మొట్టికాయలు తినడం.
@apparaobellamkonda953
@apparaobellamkonda953 2 года назад
పోనీలే బ్రదర్..తప్పైంది క్షమాపణ చెప్పాడుగా.. ఇలా చాలా మంది వైఛీపి.. సైకో గాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది
@rajmekala5648
@rajmekala5648 2 года назад
Maha news varu మహిళాకు andaga వుండడమే గొప్ప విషయం
@dvenkat9738
@dvenkat9738 2 года назад
Vamsi garu miku dhanyavadalu sir
@nagasuresh6658
@nagasuresh6658 2 года назад
Vamsi garu super ga chesaruuuu 🎉
@venkatk5607
@venkatk5607 2 года назад
Jai maha news
@rameshpulapakula2817
@rameshpulapakula2817 2 года назад
Jai pspk
@mummareddyvenkateswararao1581
@mummareddyvenkateswararao1581 2 года назад
న్యూస్ ఛానల్ ఎండి గారు చాలా జాగ్రత్తగా వివరణ చెప్పడం హర్షించదగినది ఎండి గారు చెప్పిన విధంగా రాజకీయ నాయకులు హుందాగా ప్రవర్తించాలి ప్రజలు బానిసలు కాదు వారిని ఆ హోదాలో కూర్చోబెట్టిన వారు కాబట్టి ప్రజల యందు కూడా గౌరవం చూపాలి అటువంటి సందర్భంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు హుందాగా ప్రవర్తించారని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను గాయపడిన మహిళ కూడా హోందా గా స్వీకరించి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి.
@anub1401
@anub1401 2 года назад
Jai maha news.. truth is powerful. Jai janasena.. love you vamshi garu
@KISHOREKUMAR-tz8tq
@KISHOREKUMAR-tz8tq 2 года назад
WONDERFUL.
@kirankumar-cl3ks
@kirankumar-cl3ks 2 года назад
A good initiative. When a party and a news channel with ethics come together this is what happens. Great..... Keep it up
@samimanikanta78
@samimanikanta78 2 года назад
Salute
@jainaidu1666
@jainaidu1666 2 года назад
Mahaa News MD gaariki 🙏🙏🙏
@gollapallisrinivasarao7041
@gollapallisrinivasarao7041 2 года назад
సూపర్ మహా న్యూస్ మీడియా ✊👍👌
@vijaykumarreddy8934
@vijaykumarreddy8934 2 года назад
Super sir maha news team
@palakurishankar
@palakurishankar 2 года назад
Vamshi gaaru Meeru super sir
@krishnachaitanya3659
@krishnachaitanya3659 2 года назад
Ycp team chala chakkaga damage ni cover chesaru.motthaniki digi vaccharu
@venkatvema1280
@venkatvema1280 2 года назад
Good job mahaa news
@chudamanibuddepu1177
@chudamanibuddepu1177 2 года назад
Good job, great service
@ifocusphotography22
@ifocusphotography22 2 года назад
Maha news good jei jenasena
@nageswararaoveekati8515
@nageswararaoveekati8515 2 года назад
Really Maha News is a genuine channel, Mr.Vamsi Team is a good lead persons in our society, thank you all and keep it up
@bhumaiahgude8709
@bhumaiahgude8709 2 года назад
అలాగే ఒక మహిళ యింటికి నీళ్ళు, పాలు రాకుండా చేసినందుకు ఆమెకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మహిళలు బుద్ది చెబుతారు.
@rajkumarvaddi7920
@rajkumarvaddi7920 2 года назад
Sir Pavan Kalyan garu , 🙏🙏🙏 , Rajakiyam lo. Krotha parpu thisuku vachinaduku meku na danyVadhamulu,💖💖💖
@srinukommalapudi7178
@srinukommalapudi7178 2 года назад
Vamsi garu Sooper
@ravikumarkanajam9490
@ravikumarkanajam9490 2 года назад
Congratulations
@balaramvoona7766
@balaramvoona7766 2 года назад
supeeeer happy all happut
@rajuraju9456
@rajuraju9456 2 года назад
Merru super sir
@srinukommalapudi7178
@srinukommalapudi7178 2 года назад
Mahanoos sooper
@muthyalacharan3762
@muthyalacharan3762 2 года назад
జై జనసేన అండ మహాసేన మహా న్యూస్ ఛానల్
@sitaramaswamyv5405
@sitaramaswamyv5405 2 года назад
Jai Janasena Jai maha news 🙏
@ayurvedaplantsayurvedaplan1612
@ayurvedaplantsayurvedaplan1612 2 года назад
Good mahaa news
@padmachidam7792
@padmachidam7792 2 года назад
Amma arunagaru you are the winner great keep it up
@maddalasairam104
@maddalasairam104 2 года назад
2024 లో జేయస్పి ఎంత బలపడితే అంతే ఓట్లు చీలి వైసిపి గెలుపుకి అవకాశం. మళ్లీ ఈముండ మోపి పాలన కి రెడీ గా ఉండండి.
@kittuthebest7673
@kittuthebest7673 2 года назад
🙏👏👏👏👏
@veerlasatyanarayana2951
@veerlasatyanarayana2951 2 года назад
👍👍👍👍👍
@p.p.poleboina7462
@p.p.poleboina7462 2 года назад
ఆ టైంలో ఎవరు అయినా మీ ఇటిలో ఉన్న ని పెళ్ళానికో లేదా మీ కూతురుకో ఫోన్ చేసి నాకు మీరు బాగా తెలుసు మనము కొంచెముసేపు మాట్లాడుకుదాము ఆటే మీరు ఊరుకుతారా ఒకవేళ మీ కుటుంబలలో ఊరుకున్నా మిగతావారి కుటుంబలలో చెపుతో కొడతారు కొంచము అన్న సిగ్గులేదా నాకు తెలిసినవారు అందుకనే అప్పుడు ఫోన్ చేసినాను అన్ని చెప్పడానికి సిగ్గులేదా అని అడగలసినది నిను కాదురా నీలాటి ఎదవను కానీ పెచిన మీ అమ్మ నాన్న అనాలి నువ్వు చేసినపనికి వాళ్ళు బ్రతికి ఉటే నిజగానే చనిపోతాను నువ్వు ఎంత ఎదవ అని తెలిసి నిజమేకదా బ్రో జై హింద్
@kisanbangaaru1630
@kisanbangaaru1630 2 года назад
Super vamci
@jainaidu1666
@jainaidu1666 2 года назад
News analyst Asitha gaariki 🙏🙏🙏
@thotavasubabu5055
@thotavasubabu5055 2 года назад
అరుణ గారు వంశీ గారు 🙏🏼🌺
@naveengoudbatthini1129
@naveengoudbatthini1129 2 года назад
🚩💪🔥🐅
@nemmanaapparao6715
@nemmanaapparao6715 2 года назад
Super.vamsi.dont.care.tcp
@megamohan4535
@megamohan4535 2 года назад
Amma gariki namskaram
@puttamvenkataseshareddi6747
@puttamvenkataseshareddi6747 2 года назад
Do all uncivilized acts and ask regret, an easy escape? How can one excuse the use of word schedule? Is it not derogatory?
@srinivasulu9054
@srinivasulu9054 2 года назад
👌
@chengalarayan9266
@chengalarayan9266 2 года назад
Good Vamsi garu you are exemplary
@sureshchikkam2504
@sureshchikkam2504 2 года назад
Change started in ap politics by Pavan Kalyan garu
@manoharderangula3833
@manoharderangula3833 2 года назад
Jai jai Janasena manasena 🙏🙏
@powerstar3191
@powerstar3191 2 года назад
420 Acting Super
@bhumaiahgude8709
@bhumaiahgude8709 2 года назад
కేసులు పెట్టినపుడు తెలియదా?
@srinivasg6245
@srinivasg6245 2 года назад
jai mahaa news
@shakerpmi4182
@shakerpmi4182 2 года назад
Rayapati Aruna madam meelanti mahilalu andaru dyranyaga meelaga undalani korukuntunamu.
@narasaiahnakirikanti5861
@narasaiahnakirikanti5861 2 года назад
All those fellows are 420s. They should be dismissed immediately.
@shivashankarkemburu
@shivashankarkemburu 2 года назад
Sir good job but only after PSPK response and they do not want to take chance with media
@lssvdhanumantharao2980
@lssvdhanumantharao2980 2 года назад
Excellent వంశీ గారు
@seetaramprasad9919
@seetaramprasad9919 2 года назад
This is first time have seen such action
@AkashMedia
@AkashMedia 2 года назад
వైసీపీ ప్రభుత్వ అహంకారం కి చెంపవేటు.ఇప్పుడు తప్పు వప్పుకొక పోతే తరువాత కాళ్ళు చేతులు పట్టుకుని వరకు పోరాటం చేస్తారు అన్న విషయం వాళ్ళకి తెలుసు. నిజాయితీ చానల్ విజయం.
Далее
연준 (YEONJUN) ‘GGUM’ Official MV
02:44
Просмотров 8 млн
GONE.Fludd, ЛСП - Ути-Пути (official video)
03:37
연준 (YEONJUN) ‘GGUM’ Official MV
02:44
Просмотров 8 млн