Тёмный

MahaBharatham - Virata Parvam | Part #23 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2020 

Sri Garikipati Narasimha Rao Official
Подписаться 2,1 млн
Просмотров 107 тыс.
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 54   
@Garikipati_Offl
@Garikipati_Offl 4 года назад
గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx
@informationforyou.1194
@informationforyou.1194 3 года назад
Super guruvu garu .
@tulasidastulasidas4402
@tulasidastulasidas4402 Год назад
Guruvugari padhalaki namskram🙏
@Devi-Yenumula
@Devi-Yenumula 5 лет назад
తిక్కన పాండిత్యం అద్భుతంగా ఉంటే, దానిని మీరు వివరిస్తున్న తీరు మరింత అమోఘంగా మమ్మల్ని అలరిస్తుంది. మీ వలన మేము తెలియని ఎన్నో విషయాలు, హిందూధర్మాలు, తెలుగుపాండిత్య ప్రతిభ కూడా తెలుసుకొని ధన్యులమవుతున్నాం.ఈ కాలంలో మాకు మీలాంటి సరస్వతీపుత్రులైన మహానుభాలు దొరకడం మా అదృష్టమనే చెప్పాలి. గురువుగారూ ! మీకు మా ధన్యవాదాలు. 🙏
@rajaraghuvaransandesh1599
@rajaraghuvaransandesh1599 5 лет назад
Miru kavithalu rasthara
@chanakyanarendra8427
@chanakyanarendra8427 5 лет назад
బాగా చెప్పారు
@chandrashekar2925
@chandrashekar2925 5 лет назад
Correct
@anilkumarkota5027
@anilkumarkota5027 4 года назад
Excellant point which we do not know about that RAKSHASA who secretely kicked KEECHAKA. Thank you Sir.
@kalluruvenkatasubbaiah4754
@kalluruvenkatasubbaiah4754 4 года назад
సా హి త్య సొగసు లొసుగులపై కసురు చుచార ! గురువుగారి మనుసు ,.
@VIVEKKUMAR-ye3in
@VIVEKKUMAR-ye3in 5 лет назад
Greatest speech about all caste are same. Meeku pranamalu guruvu Garu.
@krishnakumari4427
@krishnakumari4427 5 лет назад
Meku sati yevaru leru guruvu garu 🙏
@raginivalluri2563
@raginivalluri2563 5 лет назад
Amma Babai👌👌🙏🌹
@jyothbabu882
@jyothbabu882 5 лет назад
బ్రాహ్మణ ల గురుంచి చెప్పాలి అంటే మీ తరువాతే సార్.
@sanathanacreations3661
@sanathanacreations3661 5 лет назад
Wow . Total episode last one minute of words are excellent and really fact words . Guruvu garu🙏🙏🙏
@rajendersangem5194
@rajendersangem5194 5 лет назад
🙏
@chanakyanarendra8427
@chanakyanarendra8427 5 лет назад
నిజాలు మాట్లాడే దమ్ము మీకు తప్ప ఎవరికీ లేదు 🙏
@chandrashekar2925
@chandrashekar2925 5 лет назад
Correct
@bullipogiri5489
@bullipogiri5489 5 лет назад
You said correct
@worldfamousvijay7681
@worldfamousvijay7681 5 лет назад
మేధావులు అలాగే ఉంటారు
@umakvr1909
@umakvr1909 3 года назад
Kvr 🙏🙏🙏
@ram2lead
@ram2lead 5 лет назад
8:00 that what ur looking for. But listen from beginning...Its interesting
@jyothbabu882
@jyothbabu882 5 лет назад
నిజం చెబుతారు సార్. అందరూ ఒప్పుకోరు.
@venkatrajud4155
@venkatrajud4155 5 лет назад
Thanks gurugaru
@arunarachakatla3069
@arunarachakatla3069 5 лет назад
Chala chakkaga matladaru guruvu garu
@DrRao-yv1sq
@DrRao-yv1sq 5 лет назад
Great I admired of this
@GAMINGX-ul2vt
@GAMINGX-ul2vt 3 года назад
🙏🙏🙏🙏🙏
@BuchiJeshu
@BuchiJeshu 5 лет назад
Super
@sekharmandha3341
@sekharmandha3341 5 лет назад
గురువు గారు..... నాకొక ధర్మసందేహం, అదేంటంటే గుళ్ళు గోపురాలు పైన బూతు బొమ్మలు ఎందుకుంటాయి గురువుగారు. దయచేసి నా ధర్మసందేహం తీర్చగలరు
@siddureddy4313
@siddureddy4313 5 лет назад
ప్రతి దేవాలయం మానవ దేహం కి ప్రతిరూపం....! మానవ శరీరానికి బాహ్యంలో కాళ్ళు, చేతులు, కీళ్లు, భోగ అవయవాలు ఎలావుంటాయో దేవాలయాలకు కూడా అవన్నీ ఉంటాయి.... వాటిలో భాగమే మనం చూసే బొమ్మలు.... ఆలాగే దేవాలయం లోపల దేవుడు ఎలా ఉంటాడో, ప్రతి మనిషి అంతరాలలో దైవత్వం అలాగే ఉంటుంది.....! అందుకే *దేహమేరా దేవాలయం* అంటారు. బయట బొమ్మలు ఎంత అందంగా ఉన్నా, వాటినే ఆస్వాదిస్తూ గుడికి వొచ్చిన పనిని వొదిలేసి తిరిగి వెళ్ళి పోకూడదు కదా, అలాగే భోగాలు ఎంత హాయిగా ఉన్నా, ఈ దేహం అనే దేవాలయాన్ని పొందింది లోపలున్న దైవాన్ని చూడడానికే అని మరిచి పొయ్యి దేహం వొదిలెయ్య కూడదు అని చెప్పటానికి అలా గుడులుంటాయి. ప్రతి మనిషి తన జీవిత ప్రయాణాన్ని భాహ్యం లో మొదలు పెట్టినా, తన అంతారాలలో ఉన్న దైవం వైపు అడుగు వెయ్యాలి. I understood this from renowned sculpture from Kerala....!
@sekharmandha3341
@sekharmandha3341 5 лет назад
@@siddureddy4313 Thank you for giving valueble information. ధన్యవాదాలు
@sadashivareddysanapa2414
@sadashivareddysanapa2414 5 лет назад
మీ ప్రసంగాలు హిందీలో ఉంటే దేశంలో కొంత మార్పు వస్తుందేమో. మీమాటలు ఆమ్లపు జల్లులా మనసులోని చెడుని కరగించివేస్తున్నాయి.
@prevans77
@prevans77 4 года назад
Please talk about mausala parvam
@raginivalluri2563
@raginivalluri2563 5 лет назад
Marupurani vishleshana Mahanubava
@goldengarudasecurity
@goldengarudasecurity 4 года назад
Sir west Godavari is great
@Boebloegn
@Boebloegn 5 лет назад
Meru modren kavi .
@KrishnaReddy-uo4cl
@KrishnaReddy-uo4cl 5 лет назад
bagundi
@BalaKrishna-vu3lu
@BalaKrishna-vu3lu 5 лет назад
@Madhavi Latha Ganti kada
@kataridevibalatlmlessons1778
@kataridevibalatlmlessons1778 5 лет назад
💐🙏🙏🙏🙏🙏🙏
@t.purusothampurushottam4278
@t.purusothampurushottam4278 5 лет назад
Mana telugu paandityam dwara jeevita satyalu telusukogalugutunnam
@saiprathap2394
@saiprathap2394 5 лет назад
Guruji ki naa namskaram naa age 19 naku bramhacharyam antay amito chappagalara
@realchoice6867
@realchoice6867 5 лет назад
గురువు గారు మీకూ అలాంటి శక్తులు ఉన్నాయి. మీరు బయటకు చెప్పరు
@hb7208
@hb7208 5 лет назад
REAL CHOICE ఆయనకి ఇంకా అలాంటి శక్తులు సిద్ధులు , మహిమలు ఏవీ లేవండి బాబు , ఈయన ఒక కవి , పండితుడు , సామాజిక స్పృహ ఉన్న ఒక అధ్యాపకుడు , తెలుగు భాషని అమితంగా ప్రేమించే ఒక భాషావేత్త , అందరితో కలిసి మెలిసి ఉంటూ అందరూ తనవారే - తనవంటివారే అని భావించే మానవతావాది , అందరి మంచికోసం నిజాలు నిర్భయంగా , నిర్మొహమాటంగా చెప్పగలిగే ఒక స్నేహితుడు , ఇప్పటికీ అనేక పుస్తకాలు , గ్రంధాలు , పురాణాల వంటివి నిత్యం చదువుకుంటూ , నిత్య జ్ఞాన దాహంతో శ్రమిస్తున్న ఒక గొప్ప శ్రద్ధ కలిగిన విద్యార్ధి , ఏ విషయాన్నైనా మూడేళ్ళ పసివాడి నుంచి నూట మూడేళ్ళ ముసలివారి వరకూ అందరికీ ఆహ్లాదంగా మనస్సుకి హత్తుకునేలా, చమత్కారంగా విడమరిచి వివరంగా చెప్పగల ఒక గొప్ప గురువు , ఆత్మజ్ఞానార్జనకై , జగన్మాత అనుగ్రహానికై నిత్యం ధ్యానం చేసుకుంటున్న ఒక సాధకుడు ,, ఈయన్ని కూడా ఓ మంత్రాల మరిడయ్యని చేసెయ్యకండి , ఈయనిలా పది కాలాలు చల్లగా మనందరి మధ్యలో ఉంటూ , ఇలాగే మనతో మాట్లాడుతుంటే చాలు 🙏
@kishoredruva8189
@kishoredruva8189 5 лет назад
Heard same story with birbal
@syamkumar8896
@syamkumar8896 5 лет назад
Great Star 6:00
@bhukyasrinivas253
@bhukyasrinivas253 4 года назад
AGNATHAVASAM ANTE ANTY SWAMMY KONCHAM CHEPANDI 🙏
@nnrao1836
@nnrao1836 4 года назад
Why. Mamidi. Chettu. Is. In. Rajya. Sabha. That. To. Big. Tree. Can. Any one. Have. Real. Doubt
@msrchityala7986
@msrchityala7986 4 года назад
K
@vereshveru7537
@vereshveru7537 5 лет назад
Ammo annachota navvuku sachanu devuda😂😂😂😂😂😂
@venkatreddy2972
@venkatreddy2972 5 лет назад
😠
@balakrishnae2666
@balakrishnae2666 5 лет назад
You don't know kannada be silent don't blame it
@rvreddy737
@rvreddy737 5 лет назад
Ninge enu gnanapeeta prashasthi bandhidhiya
@sureshyadavnerusu2208
@sureshyadavnerusu2208 5 лет назад
🙏🙏🙏🙏
@ramamohanramamohan5673
@ramamohanramamohan5673 5 лет назад
🙏🙏🙏
@balajikakarla280
@balajikakarla280 5 лет назад
🙏🙏🙏🙏🙏
Далее
Angry bird PIZZA?
00:20
Просмотров 8 млн
PSL 82 - The Nobel Prize in Physics 2024
2:15:46
Angry bird PIZZA?
00:20
Просмотров 8 млн