మీరు చెప్పాలనుకున్నది వీడియో రూపంలో చెప్పడం బాగుంది మహానుభావులు రంగస్థల నటగాయకులు కీర్తిశేషులు శ్రీ అరిగిల జేమ్స్ గారి నోట నవయుగ కవి చక్రవర్తి శ్రీ గుర్రం జాషువాగారి స్మశానవాటి ఖండ కావ్యం లోని ఇచ్చోటనే పద్యం అదనపు ఆకర్షణ. మరో అంశం బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ చాలా సహజంగా ఉంది వీడియోని రూపొందించిన వారికి నా హృదయపూర్వక 🌹🌹🌹 అభినందనలు 🌹🌹🌹