నమస్కారం సార్ మీ వాయిస్ వింటు వీడియోలు చూస్తుంటే ఏదో వేరే లోకంలో ఉన్నానా అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. మీరు ఇలాగే ఎన్నో వీడియోలు చేయాలి అని కోరుకుంటున్నాము. మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము 🙏🙏🙏
ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురు దేవొ మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః . పూజ్య సద్గురువులు అందరికి జయము జయము. మంగళ కరము శుభ కరము అగు మీ దివ్య చరణాలే నాకు శరణు శరణు 🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹❤❤❤❤❤🕉️🙏🌹🕉️🙏🌹🕉️🌹❤❤
@anandalakshmistudio. Who is this LB Farrel? Whu you're showing Sri M photo after 3 minutes? How he related to.. "ప్రపంచాన్ని ఇంకా ప్రపంచంలోని సుఖాలని మరచిపోయి యోగసాధన చేసిన వారికి ఎన్నో అతీత శక్తులు వస్తాయి." చాలా బాగుంది