EV తెలుగు సరైన ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించడానికి అంకితమైన మొదటి మరియు అతిపెద్ద యూట్యూబ్ ఛానెల్. తెలుగు ప్రజల కోసం తెలుగు వారిచే ప్రారంభించబడింది. మమ్మల్ని ప్రేరేపించడానికి సభ్యత్వాన్ని పొందండి. We Gave India the slogan of "Go Green! Go Electric" EV Telugu is the First and the Largest RU-vid Channel Dedicated to offering the right Electric Vehicles awareness. Started by Telugu people for the Telugu People. Subscribe to motivate us.
Bro car konnapudu, year lo okka roju ayina long drive vellalsi untundi, like tirupathi, Shirdi, vijayawada, srisailam, from Hyderabad, ivanni minimum 250kms to max 700kms from Hyderabad. 10 Lakhs petti Car konna kuda vellalemu, so car konukoni kuda waste kada, car roju evvaru thiyaru, evvarri jobs lo vallu busy ga untaru. And Last point car thise prathi sari manam 100% charge pettukolem, and ekkadaina edaina repair vochina evvaru em cheyaleru, showroom ki thiskelasinde, and no resale value As per my knowledge don't buy EV cars and bikes and don't waste your money
ఎలెక్ట్రిక్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది! కాబట్టి అవి తక్కువ ధరలో అందుబాటులో రావు! Lithium బ్యాటరీస్ కి వరల్డ్ మార్కెట్ లో చాలా షార్టేజ్ ఉంది, డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. అందుచేత ముందు ముందు ఈవీ కార్స్ రేటు పెరుగుతాయి. భవిష్యత్తులో గవర్నమెంట్ డీజిల్ కార్స్ ని బాన్ కూడా చేయచ్చు. ఇంకా పెట్రోల్ ఖరీదు పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు.