Тёмный
No video :(

Majjiga Kante Perugu Enduku Manchidi ?🥵 🥶  

HEALTH MANTRA
Подписаться 2,2 млн
Просмотров 4,8 млн
50% 1

Majjiga Kante Perugu Enduku Manchidi ?🥵 🥶 #Curd #ButterMilk #Yogurt #DrManthenaSatyanarayanaRaju
🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / healthmantra
📙మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
"Manthena Satyanarayana Raju speaks about natural ways to be healthy. Dr. Mantena Satyanarayana Raju's diet is without salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest naturopathic hospitals in India, established by Dr. Manthena Satyanarayana Raju."

Опубликовано:

 

28 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 492   
@palivelaraju7124
@palivelaraju7124 11 месяцев назад
పెరుగు కాదు, మజ్జిగ కాదు వాటిని ఇచ్చే బర్రె మంచిది 😎
@prasanthivasamsetti6855
@prasanthivasamsetti6855 10 месяцев назад
😂
@sandhya_vlogs13_31
@sandhya_vlogs13_31 10 месяцев назад
😂😂😂
@lbggamingff6670
@lbggamingff6670 10 месяцев назад
😂😂😂
@anu-wb7yb
@anu-wb7yb 10 месяцев назад
Nice joke
@mahendarmalyala3743
@mahendarmalyala3743 10 месяцев назад
😂😂😂
@saideepreddy9922
@saideepreddy9922 11 месяцев назад
మజ్జిగ అంటే పెరుగు లో నీళ్లు కలపడం కాదండీ, మజ్జిగ అంటే పెరుగు ని బాగా చిలికితే వెన్న వస్తుంది ఆ వెన్న పక్కకి తీసేస్తే అపుడు దాన్ని మజ్జిగ అంటారు అది మన శరీరం లో ఉన్న వేడిని బాగా తగ్గిస్తుంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మజ్జిగ మంచిది తక్కువ మంది ఉన్నారు కాబట్టి పెరుగు మంచిది అని ఎక్కడ ఉండదు మంచిది అంటే హెల్త్ కి మంచిది ఎది అని చెప్పాలి Health ki అయితే కచ్చితంగా మజ్జిగ మంచిది, మళ్ళీ చెప్తున్న మజ్జిగ అంటే పెరుగు లో water పొయ్యడం కాదు పెరుగు ని బాగా చిలికి వెన్న తీస్తెనే అది మజ్జిగ అవుతుంది
@sujithabajjuri500
@sujithabajjuri500 10 месяцев назад
Yes correct info
@ramadevichaganti2796
@ramadevichaganti2796 10 месяцев назад
Ade kada helth ki edi manchido adi cheppali
@k.jagadish2916
@k.jagadish2916 10 месяцев назад
Ee guru ji manaki opposite ga chepthu untadu..em telidhu
@cherlopallesubbarayudu1210
@cherlopallesubbarayudu1210 10 месяцев назад
రియల్ బ్రో
@nagarajupaluru7252
@nagarajupaluru7252 10 месяцев назад
Yes❤❤
@chevitolaswamy8814
@chevitolaswamy8814 11 месяцев назад
మజ్జిగ మంచిది 👍👍
@Dustin.Henderson
@Dustin.Henderson 10 месяцев назад
Both are same no difference at all
@gaderameshbabu9248
@gaderameshbabu9248 10 месяцев назад
మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ ప్రజలు నేను ఏది చెప్పినా నాది కరెక్టే అని ఖచ్చితంగా నమ్ముతారు అనే ఒక రకమైన ట్రాన్స్ లో ఉన్నట్టున్నారు. మజ్జిగ సర్వ కాలముల యందు శ్రేష్టం. కానీ పెరుగు రాత్రి సమయంలో తింటే ఆయుర్ధాయం తగ్గిస్తుంది గౌరవ రాజు గారు.
@dineshkuruba1880
@dineshkuruba1880 11 месяцев назад
Buttermilk cools body so use it in summer or hot days, curd makes body heat so use it in winters or cold afternoons
@prasadababunutakki9402
@prasadababunutakki9402 11 месяцев назад
కాదు మజ్జిగ ఖచ్చితంగా అందరికీ మంచిదే..
@avmohan999av6
@avmohan999av6 11 месяцев назад
Itanu cheppevi anta correct kadanipistundi bro
@smilestar6839
@smilestar6839 11 месяцев назад
Digestion kuda majjiga knchm easy as curd high calcium protein break cheyadam kstm undachu..
@Bala_tripura_sundari
@Bala_tripura_sundari 11 месяцев назад
Super bro
@shashibandiwar3219
@shashibandiwar3219 11 месяцев назад
​@@Bala_tripura_sundarihi
@rajeshposham8117
@rajeshposham8117 11 месяцев назад
Magigey correct
@gowthamsiddhu
@gowthamsiddhu 11 месяцев назад
ఎన్ని రోజులు బ్రతుకుతమో తెలీదు..! కనీసం బ్రతికినంత కాలం అయిన నచ్చింది తిని అందరితో ఆనందంగా ఉండటం మంచిది..!
@Knownknow786
@Knownknow786 10 месяцев назад
వినాశకాలే విపరీత బుద్ధి.
@essel139
@essel139 10 месяцев назад
Nachindi limitedga thini konni jagrthalu patisserie chalu..emee thinakunda 100 years bratiki deniki
@katukamharikrishna962
@katukamharikrishna962 9 месяцев назад
No majjiga thinali
@ammulu8595
@ammulu8595 11 месяцев назад
మజ్జిగానే మంచిది చర్మం కి జుట్టు కి బాడీ కి ఇది మీకు తెలియకపోవటం మాకు మంచిది😊
@ramadevichaganti2796
@ramadevichaganti2796 10 месяцев назад
😂😂😂
@gamechanger58441
@gamechanger58441 10 месяцев назад
Superb ammulu😂😂
@akvvsb8550
@akvvsb8550 11 месяцев назад
Sir, meeku maree chadastham perigipoyindhi andi. Majjiga is definitely great for digestion. Perugu sunset tharuvaatha thinakudadhu. Majjiga can be taken any time.
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 11 месяцев назад
ఎంత ఎక్కువ మజ్జిగ (ఎక్కువనీ నీరు కలిపిన పెరుగు)అయితే అంత ఎక్కువ గట్ బ్యాక్టీరియా యిబ్బంది ముబ్బడి గా పెరిగి కడుపులో ఆరోగ్యవంతమైన వాతావరణం తయారవుతుందని అంటారు.ఖర్చులేకుండా ప్రకృతిమాత తానే తయారు చేసిన బాక్టీరియా అదనపుఖరచ్లేకుండ తయారవుతుంది కదా!
@rajurajeswar5440
@rajurajeswar5440 11 месяцев назад
కాదు ఇప్పటికి మజ్జిగ మంచిది.....ఒక గ్లాస్. కల్తీ పెరుగు కంటే. ఒక గ్లాస్ కల్తీ మజ్జిగ మంచిది...😂😂😂
@pareshakumaraswamy9687
@pareshakumaraswamy9687 11 месяцев назад
😂😂
@srinivasuvasu6494
@srinivasuvasu6494 11 месяцев назад
Universal truth bayyao😂😂😂
@vamsi3161
@vamsi3161 11 месяцев назад
Ammababoy
@Iam-Foryou
@Iam-Foryou 11 месяцев назад
సూపర్ బ్రో
@myyoutubeshorts1212
@myyoutubeshorts1212 11 месяцев назад
Bro Mari perugu kalthi ok kani majjiga Ela vasthundi perugu lekapote
@sureshmanikala7257
@sureshmanikala7257 11 месяцев назад
ఎం చెప్పారు సర్ మీరు చెప్పిన ఇంకెవరు చెప్పిన మజ్జిగే మంచిది 200%
@Knownknow786
@Knownknow786 10 месяцев назад
ఏ మజ్జిగ... పలుచని పెరుగా...?
@mojjadabhujangarao4977
@mojjadabhujangarao4977 10 месяцев назад
​@@Knownknow786కాదు నాయనా ! పెరుగు చిలకగా చిలకగా పేరుకు పోయిన వెన్న తీసివేసిన తరువాత మిగలిన ద్రవ్య పదార్థమే ఆరోగ్యకరమైన మజ్జిగ నాయనా!
@Knownknow786
@Knownknow786 10 месяцев назад
@@mojjadabhujangarao4977 ఇప్పుడు మజ్జిగ(చల్ల) ఎవరు చేస్తున్నారు. పల్లెటూర్లలో కూడా పాడి ఉన్న రైతులే మజ్జిగ చేయడం మరచిపోయారు.
@sreenukarnati3433
@sreenukarnati3433 11 месяцев назад
I understood your caliber with this answer..?
@sinan3240
@sinan3240 11 месяцев назад
స్వామి ఒకసారి మజ్జిగ మంచిది అన్నారు ఇప్పుడు పెరుగు మంచిది అంటున్నారు ఎలా నమ్మాలి స్వామి
@javaharreddy4354
@javaharreddy4354 11 месяцев назад
Exactly mundhu majjiga manchidi annaru ipudu perugu anta what thatha
@maayaabhiram5775
@maayaabhiram5775 11 месяцев назад
He is very commercial, don't believe his words
@lavanyalluri7120
@lavanyalluri7120 11 месяцев назад
Road meda biryanilatho manaku cancer the chevalakanna kanna....mana manthena konchem marina perugia ki marchi chepadam...accepted some time.... My family is very today bcz of his diet I'm the proof
@nagesh7130
@nagesh7130 11 месяцев назад
​@@javaharreddy4354thathaa😂😂
@kalyaneditworks5436
@kalyaneditworks5436 11 месяцев назад
Yes konni videos lo kuda ide cheptharu. Manalni confuse chestunnaru
@JBY3333
@JBY3333 11 месяцев назад
పెరుగు తింటే వాతం ఎక్కువ వంటికి ప్రమాదం. రాత్రి భోజనానికి అసలు పెరుగు వాడకూడదు... ఆయుష్ తగ్గుతోందని శాస్త్రం
@jrvsus12345
@jrvsus12345 11 месяцев назад
100%
@srikanthyenumula17
@srikanthyenumula17 11 месяцев назад
night 200% buttermilk best drink
@umabitr8157
@umabitr8157 10 месяцев назад
Yes
@kumard2k
@kumard2k 11 месяцев назад
Thank you sir.. chalarojula tawata clarity vachindhi.🙏
@hanumantharaokameswari
@hanumantharaokameswari 11 месяцев назад
Avasaralydu.anikadu..majiga..mancgidi..y.rojiba.vakaty.
@koteswararaoswamy6936
@koteswararaoswamy6936 11 месяцев назад
Sir, please say inrespect of quality but not quantity of curd.
@krishnanov13
@krishnanov13 11 месяцев назад
ఇవన్నీ కాదు పగలు పెరుగు తినాలి, రాత్రి మజ్జిగ మంచిది ఇది Fix రాత్రి పెరుగు తింటే ఆరోగ్యానికి హాని
@PastorVidyasagar6951
@PastorVidyasagar6951 11 месяцев назад
మజ్జిగ మంచిదని విన్నాం
@sonibpl3557
@sonibpl3557 11 месяцев назад
లావుగా ఉన్న వారు గడ్డ పెరుగు తినకూడదు. మజ్జిగ తో తినాలి. బక్కగా ఉన్నవాళ్ళు గడ్డ పెరుగు తినండి. కిడ్ని సమస్యలు ఉన్నవాళ్ళు కూడా గడ్డ పెరుగు తినకూడదు. పల్చటి మజ్జిగనే తినాలి. ప్యాకెట్ పెరుగు లొ వెన్న నెయ్యి ఏమి ఉండవు. అన్ని తీసుకుని మనకు అమ్ముతారు కాబట్టి ఎలా తిన్నా ఇబ్బంది లేదు. కాని ఇంట్లో గేదెల పెరుగు మాత్రం ఎవరైనా మజ్జిగ చేసుకుని తినాలి.
@bogasanthosh737
@bogasanthosh737 11 месяцев назад
Wow 🎉
@Banala009
@Banala009 11 месяцев назад
Yes, You are Right ❤
@angeleenaprakash
@angeleenaprakash 11 месяцев назад
మజ్జిఫా ఆరోగ్యము మాకు తెలుసు..
@rameshmandliramesh6249
@rameshmandliramesh6249 11 месяцев назад
Miru yeppudu yedhi cheptharo yevariki theliyadhu
@ShamkumarMisala
@ShamkumarMisala 10 месяцев назад
Meeru chala leet tu ga alochincha ru sir
@Naraharisettiraviteja
@Naraharisettiraviteja 11 месяцев назад
Perugu vatham,Majjiga patyam, anduke uppu jeera powder tho thagithe it keeps hydrated and maintains body trmperature. Curd rice is very good as break fast to keep you away from hunger for long time.
@ramakrishnaganta5191
@ramakrishnaganta5191 11 месяцев назад
పెద్దవారికి పాల పదార్థాలతో అవసరం ఏమి ఉంటుంది
@SarathChandrabiochem
@SarathChandrabiochem 9 месяцев назад
Well said
@nersusrinivas6264
@nersusrinivas6264 10 месяцев назад
Very good information Sir
@chandrayetukuri
@chandrayetukuri 10 месяцев назад
ఇంట్లో మనుషులు తగ్గినా దేశం లో జనాభా మాత్రం విపరీతనంగా పెరిగింది గా సర్
@Greenroop
@Greenroop 11 месяцев назад
ఆ రోజుల్లో మంది ఎక్కువే కానీ ఇంటికో బర్రె ఉండేది.కానీ ఇప్పుడు బర్ర్లు తక్కువ మంది ఎక్కువ....
@user-ar5una1977
@user-ar5una1977 11 месяцев назад
🤣
@ramugmp3650
@ramugmp3650 11 месяцев назад
Perugu before 6pm only Good
@user-lk1vm1wi7c
@user-lk1vm1wi7c 10 месяцев назад
Mee videos chudaka povatam manchidhi
@Raja-ct9xq
@Raja-ct9xq 10 месяцев назад
Buttermilk is best thing to reduce body heat and preserve gut health.
@badrimuralikrishna5426
@badrimuralikrishna5426 11 месяцев назад
Nijam cheppali antey meelantivalla business ki మంచిది
@dimpudega5941
@dimpudega5941 10 месяцев назад
SIR I WILL AGREEEE WITH U R S MESSAGE SUPERB SIR THANK U SIR....THANK U SIR MEERU
@kollurusubrahmanyam9861
@kollurusubrahmanyam9861 11 месяцев назад
అప్పట్లో పాల ఉత్పత్తి కూడా ఎక్కువే గా sir
@Syedregime
@Syedregime 11 месяцев назад
Super counter
@user-xc7vf2nu7h
@user-xc7vf2nu7h 11 месяцев назад
Yes kada
@vamsi3161
@vamsi3161 11 месяцев назад
Pointey kada
@srigurudevadattan8193
@srigurudevadattan8193 11 месяцев назад
Baga చెప్పారు... అయిన అది కూడా నిజమేగా... అప్పటి వాళ్ళు ఇంట్లో ఆవులు ఉండేవి కూడా
@laxmishekargorati1248
@laxmishekargorati1248 10 месяцев назад
😅😅😅😅😅
@shylajaravikumar9159
@shylajaravikumar9159 11 месяцев назад
Thank you sir nice information sir bye sir
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 10 месяцев назад
Tq sir 😊
@kumard2k
@kumard2k 11 месяцев назад
Kani eh rojullo Milk kalushitam kabatti, better use only buttermilk i think Sir..
@balajiReddy-dz5qw
@balajiReddy-dz5qw 11 месяцев назад
మజ్జిగె మంచిది బాడీ లో వాటర్ కాంటెంట్నీ పెన్చుతుంది పెరుగు మంచిదే కాని వాటర్ ఎక్కువ తాగేవాలకి పెరుగు తాగటం మంచిదే వాటర్ ఎక్కువ తాగాని వారికి మజ్జిగ తాగమని పెద్దవాళ్లు చెప్పడానికి కారణం అప్పటివలు వ్యవసాయము చేసేవారు కాబట్టి ఎండకు వాటర్ తగలేరు కాబట్టి మజ్జిగ తగమంటారు
@bolemsrikanth6561
@bolemsrikanth6561 10 месяцев назад
I feel more comfortable when I had butter milk than curd
@raghuvarran8053
@raghuvarran8053 11 месяцев назад
నీ లాజిక్కు తగలెయ్య.... మజ్జిగలో... పెరుగులో ఉన్న గుణాలు చెప్పడం మాని ఎకనామిక్స్ చెప్తున్నావు ఏందీ సామీ.... డబ్బు మదం అలా చెప్పిస్తుంది
@apparaorajana357
@apparaorajana357 11 месяцев назад
సార్ ధన్యవాదములు సార్
@KommaniKumar
@KommaniKumar 5 месяцев назад
Super 👌
@RamaDevi-cb2hz
@RamaDevi-cb2hz 11 месяцев назад
Meegada perugu fresh di Annam lo vesukoni, konchem water vesukovaali ,konchem Lemmon,chala konchem salt vesukinthinte 3 or4 hours malli aakali kaadu.Water add cheyadam must.
@balayogiguttala2522
@balayogiguttala2522 11 месяцев назад
Good message brother 👍
@haindavasamskruthi
@haindavasamskruthi 10 месяцев назад
Mana satrame cheppindi Majjiga manchidi ani. Water kalapani perugu aayushu haristhundi ani mana vedas lo undi. One cup of curd ki 5 cups of water add chesi buttermilk tayaru chesukovali. Idi mana health ki Chala manchiga panichestundi ani mana vedam lone undi.
@ajayk8900
@ajayk8900 11 месяцев назад
Butter milk is good healthy for our bodies
@kumaryadav6114
@kumaryadav6114 11 месяцев назад
Miru over action cheyakundaa correct ga chepandi
@mccg4337
@mccg4337 11 месяцев назад
pure curd is full of casein... its a slow release protein... thats why eating majjiga at night is good as the protein is diluted.. if you eat thick yogurt at night it will interfere with you digestion and makes you feel full the next morning instead of waking you up hungry
@shaikallavuddin940
@shaikallavuddin940 11 месяцев назад
కొన్నిసార్లు మజ్జిగ మంచిదంటారు కొన్నిసార్లు పెరుగు మంచిదంటారు ఏది నమ్మాలి
@dudekulamohin4817
@dudekulamohin4817 11 месяцев назад
మోషన్స్ విరోచనాలు అయినప్పుడు గట్టి గడ్డ పెరుగు తింటే త్వరగా తగ్గుతుంది వేడి చేసి మూత్రం మంటగా వున్నప్పుడు కాల్షియం తక్కువగా వున్నప్పుడు డీ హైడ్రేషన్ వున్నప్పుడు మజ్జిగ లో వుప్పు అల్లం రసం వేసుకుని త్రాగితే మంచి చేస్తుంది మూత్రం సాఫీగా రానప్పుడు మజ్జిగ కండచక్కెర కలుపుకుని లస్సీ లాగా చేసుకుని త్రాగితే మూత్ర సంబంధిత రోగాలు తగూతై ఒక్కో సందర్భంలో ఒక్కొక్కటి మంచి చేస్తుంది రెగ్యులర్ గా కాస్త చిక్కటి మజ్జిగ బెటర్ అన్నం లోకి కానీ డైరెక్ట్ గా త్రాగడానికి కాస్త పలుచటి మజ్జిగ మంచిది
@Bala_tripura_sundari
@Bala_tripura_sundari 11 месяцев назад
Veedu okka saiko ,palu dairy vaari ki dimad velanti vare I am y.s.babu vsp
@vdora2000
@vdora2000 11 месяцев назад
కరెక్ట్ ఎనాలసిస్ సర్.
@kolakrishnakishorereddy7467
@kolakrishnakishorereddy7467 11 месяцев назад
అప్పటిలో పాలకేంద్రాలు లేక నిల్వ చేసుకునే వీలులేక వున్న పెరుగునే ఏమిచేయాలో తెలియక చిలికి వెన్న తీసి మిగిలిన మజ్జిగ ఎవరికన్నా ఇవ్వడమో ఎవరూలేకపోతే కుడితిలోనో పోసేవారు అలాంటిది మీరేమో ఆరోజుల్లో పెరుగు దొరకడం కష్టం అంటున్నారు గురువుగారు ఏంటో ఎప్పుడు ఏది మంచిదో తెలియక అయోమయ పరిస్థితిలో మేముండిపోతున్నాము
@narendrananda7774
@narendrananda7774 10 месяцев назад
Perugu natural beauty ❤
@kbslash5210
@kbslash5210 9 месяцев назад
Good
@pawanb4708
@pawanb4708 11 месяцев назад
అప్పుడైనా ఇప్పుడైనా పెరుగు మందం చేస్తుంది స్వామి, మజ్జిగ మంచిది స్వామి ఆ విషయం కూడా తెలీదా స్వామి యూట్యూబ్ ఛానల్ ఉంటె నాలుకకు నరం లేనట్లు ఎలా అయినా మాట్లాడచ్ఛా స్వామీ
@dr.p.salimulla407
@dr.p.salimulla407 11 месяцев назад
Hung curd I's good full protein. No sugar. Water separated from curd rich in sugar
@ykotireddy2975
@ykotireddy2975 11 месяцев назад
అన్నిటికన్నా మంచినీరు ఎక్కువుగా తాగితే మంచిది
@TeluguMitra1
@TeluguMitra1 11 месяцев назад
మజ్జిగ మంచిది. పెరుగులో వెన్న ఏకువై ఫ్యాట్ పెరిగే అవకాశం ఉంది.
@venkatagirish.v
@venkatagirish.v 10 месяцев назад
Chicken Fry Manchida, Chicken Gravy manchidi ante am cheputam cheppadi
@manikishorek6370
@manikishorek6370 10 месяцев назад
Neekoka 🙏swamy
@gsr446
@gsr446 11 месяцев назад
Perugu kanna water Inka manchidhi kadha sir
@kandukurisuresh8884
@kandukurisuresh8884 11 месяцев назад
Super sir
@kiranvootori8101
@kiranvootori8101 10 месяцев назад
Water manchide kada. Intlo unnadi nalugure aina, desham lo janalu taggaledu, intintiki paadi peragapedu. Mari inni paalu ekkadinunchi vastunnai? Aalochinchaara mastaru?
@kavetirajesh4516
@kavetirajesh4516 11 месяцев назад
Correct sir
@HarisaiTeja-ny9op
@HarisaiTeja-ny9op 11 месяцев назад
అంటే మందిని బట్టి మంచి చెడులు మారిపోతయన్నామాట...
@teja8593
@teja8593 7 месяцев назад
CURD AND MAJJIGA BOTH IS BEST
@poolapremsai6110
@poolapremsai6110 11 месяцев назад
Mandhu manchindi guruvugaru❤
@ParuchuriShankar
@ParuchuriShankar 10 месяцев назад
What about packet curds which we get in the market?
@user-vn9ri5tc6l
@user-vn9ri5tc6l 11 месяцев назад
Super excited
@ramasubramanyampolamaraset5502
@ramasubramanyampolamaraset5502 10 месяцев назад
ఓంశాంతి లోకి వెళ్ళిన తర్వాత రాజుగారికి ఉన్న మతి కూడా పోయింది😂😂😂 ప్రకృతిలో మమేకం అయిపోయిన ఆయుర్వేద సిద్ధాంతాలను ప్రక్కన పెట్టి.. నోటికి ఏది వస్తే అది సరి కాదు 😂
@maheshmahi5455
@maheshmahi5455 11 месяцев назад
kani aa rojullo milk production every house ki baga undedi so andaru baga thinevaallu curd tho kada?
@rajuponugoti4554
@rajuponugoti4554 10 месяцев назад
👌👌👌
@kishornimmakayala75
@kishornimmakayala75 10 месяцев назад
Sir example photos chupinchi nappudu Indian's photos pettandi
@jaghadeshroyal7471
@jaghadeshroyal7471 11 месяцев назад
Manteena garuu me...health...ala vobd
@SrinuCh-ze8fb
@SrinuCh-ze8fb 11 месяцев назад
Last time miru majiga manchidu annaru epudu curd better antunaru?
@NadapanaDhanavenuka-wd5we
@NadapanaDhanavenuka-wd5we 11 месяцев назад
Manam ok ante sand lo hart operation chestadu lavdagadu
@kvsrao-tn9xv
@kvsrao-tn9xv 10 месяцев назад
is curd good for kidney patients
@pamulasasikalapamulasasika6605
@pamulasasikalapamulasasika6605 10 месяцев назад
Ayurveda lo majjiga chala manchidhi perugu kante kuda 🎉
@user-ar5una1977
@user-ar5una1977 11 месяцев назад
గడ్డ పెరుగు చాలా వేడి... నేను ఓవర్ హీట్ తో 2 ఇయర్స్ బాధ పడి... వేడి గడ్డలతో బాధ పడి...2 ఇయర్స్ ఓన్లీ మజ్జిగ తో food తిన్నాను... ఇప్పటికీ పెరుగు ఇష్టమే but హెల్త్ కోసం మజ్జిగ గుడ్... ఉదయం పెరుగు.. మధ్యాహ్నం మజ్జిగ... నైట్ కి పాలు ఒకప్పుడు తాగేవారు... మరి ఇప్పుడు జనాలకి సెట్ అవుతుందో ledo
@MittuSweety
@MittuSweety 11 месяцев назад
It doesn’t depend on no of members in family it’s good to take butter milk than curd
@vyamajalalakshmikanthasarm6019
@vyamajalalakshmikanthasarm6019 11 месяцев назад
Health point view ga Meerut cheppandi.sir
@lakshmiprasuna5284
@lakshmiprasuna5284 11 месяцев назад
Anni reverse ga cheppatamena mee target. 😮
@rameshvarma8466
@rameshvarma8466 11 месяцев назад
అందరూ మజ్జిగ మంచిది అంటే ఈయన పెరుగు మంచిది అంటారు... చూస్తున్నారు కదా అని మీ ఇష్టానికి చెప్పకండి.
@Banala009
@Banala009 11 месяцев назад
నాకెందుకో ఈ రెండిటికంటే.. magic moment మంచిది అనిపిస్తుంది 😂
@ksudheer7165
@ksudheer7165 10 месяцев назад
Anna perugu chalava chesidaaa
@ramreddynagendla8040
@ramreddynagendla8040 11 месяцев назад
పూర్వం జనాభా100 కోట్లు ఇప్పుడు140 కోట్లు
@UNEMPLOYED624
@UNEMPLOYED624 11 месяцев назад
Sir vodka machida wiskey manchida
@lakshmaneragam
@lakshmaneragam 11 месяцев назад
పెద్దమనిషి మజీగలో సూక్ష్మజీవులు ఉంటాయి వాటివల దేహానికి మంచిది
@user-qq1dz3cc8z
@user-qq1dz3cc8z 10 месяцев назад
Kavvm tho chilikite perugu lo vunna vata gunam potundi
@rafiqshaik6930
@rafiqshaik6930 10 месяцев назад
Ok sir
@koteswararaopalle3894
@koteswararaopalle3894 11 месяцев назад
Meeru cheppadam naku nachaledu
@mojjadabhujangarao4977
@mojjadabhujangarao4977 10 месяцев назад
రాజు గారు నమస్కారములు సార్ ! చాలా సంవత్సరాలుగా మీ వీడియోలు మన రెండు తెలుగు రాష్ట్రాల వారికి మీరే ఒక ఆరోగ్య దైవం.. అటువంటిది అకస్మాత్తుగా ఇంత తప్పుగా చెప్పారు..నూటికి నూరుపాళ్ళు మజ్జిగే మంచిది అని తరతరాలుగా అందరికీ తెలిసిందే మరియు మన తాత బామ్మలు కూడా అదే చెప్పేవారు..వారు చాలా దూరదృష్టితో ప్రతీదీ ఆలోచించి చెప్పేవారు.. అప్పటి రోజులకన్నా ఇప్పటి రోజులే జన సంఖ్య చాలా చాలా రెట్లు ఎక్కువ సార్..మీరు ఈ లాజిక్ మిస్ అయ్యారు.. తరువాత మజ్జిగ అనేది పెరుగు చిలకగా చిలకగా తీసేసిన వెన్న మజ్జికగా రూపాంతరం చెందుతుంది.. మీరు ఆ లాజిక్ కూడా మిస్ అయ్యారు.ఏది ఏమైనప్పటికీ మీరు చాలా తప్పు స్టేట్ మెంట్ ఇచ్చారు సార్..దయచేసి ఆలోచించండి రాజుగారు..మీకు చెప్పేటంతటి వాళ్ళం కాదు..అయినా ఈ విషయం పై ఆలోచించండి రాజుగారు..ధన్యవాదాలు
@yogeethcreations2072
@yogeethcreations2072 11 месяцев назад
Roju perugu correct kadhu....maggiga correct! Maggiga gastric problems raakunda chesthundhi..
@rajendrachittor3545
@rajendrachittor3545 11 месяцев назад
Butter milk is always best
@sailaja5877
@sailaja5877 10 месяцев назад
Poneele saami kaneesam perugu inaa tinamannav adi chaalu🙏
@badrimuralikrishna5426
@badrimuralikrishna5426 11 месяцев назад
Past lo butter milk is better annavallu ippudu curd is better అంటున్నారు ok fat yendulo yekkuva sir , butter milk leka curd na
@sandhya_vlogs13_31
@sandhya_vlogs13_31 10 месяцев назад
Guru garu oka video lo perugu oka glass ayithe nalugu glass la water kalipi thesukovali ani chepthaaru eppudu ela adi currect andi
@user-rg7wp6su6v
@user-rg7wp6su6v 9 месяцев назад
Maanjigaa maachidi adi chalaa palachagaa
@aws9096
@aws9096 11 месяцев назад
Edi unte adi tinandi rendu manchive ..😊
@johnjohny3836
@johnjohny3836 11 месяцев назад
Majjiga sariraniki challadhanam.perugu vedi
Далее
СЕРЕГА ПИРАТ - TEAM SPIRIT
02:37
Просмотров 361 тыс.
СЕРЕГА ПИРАТ - TEAM SPIRIT
02:37
Просмотров 361 тыс.