Nice video brother, ilanti videos మరిన్ని చేయండి, thanks a lot, Karthick brother introduction చేసినందుకు thanks, Inka detail video cheyandi, bowenpally wholesale shop పెట్టాలంటే ఎంత investment కావాలి, video చేయండి
Good one bro You made so simple and so useful to us... I am planning to start the onion business Since 1 week i am chasing all the videos and i found your video just now full video watched...this is old video so still i can contact Mr.Karthik for help me to in this business...
Bro..... బిజినెస్ స్టార్ట్ చెడ్డమనుకుంటున్న నేను రైతుల దగ్గర కానీ, మండి దగ్గర కానీ 20,30 టన్నులు కొని నిల్వ చేసి రేట్ ఎక్కువ వున్నప్పుడు అమ్ముడమనుకుంటున్న ,,,,, లైసెన్స్ తీసుకోవడం ఎలా , అగ్రికల్చర్ ఆఫీసర్ వలన ఈ విధంగా కొని అమ్ముకుంటే సమస్యలు ఏమన్నా వస్తాయా......,........రిప్లై ఇవ్వగలరు బ్రో.
Hai Friends మాకు మహారాష్ట్ర లోని నాశిక్ దగ్గర చాంద్వడ్ లో గోడౌన్ ఉంది,మేము అల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తున్నాము ,చాలా తక్కువ తక్కువ రేట్ కి ఇస్తాం మమ్మల్ని సంప్రదించండి 9578676186