Тёмный

Manchu kondallona Chandram Video Song | Taj Mahal Telugu Movie | Srikanth | Monika bedi 

SureshProductions
Подписаться 7 млн
Просмотров 10 млн
50% 1

Manchu kondallona Chandram Video Song from the movie Taj Mahal Telugu movie.Taj Mahal movie ft.Sri Kanth, Monika Bedi in lead roles.Directed by Muppalaneni Siva and music composed by M.M. Srilekha.Produced by D.Rama Naidu.
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located in Hyderabad. Suresh Productions is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
For more updates about Victory Venkatesh's upcoming movies Stay Tuned to Suresh Productions.
Subscribe: / sureshproductions
Like: / sureshproductions
Follow: / sureshproductions

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@manisuraj7243
@manisuraj7243 5 месяцев назад
2024లో కూడా వింటారు చూస్తారు ఆస్వాదిస్తూ ప్రతిస్పందిస్తూ ఉంటారు
@rajeshbitla5025
@rajeshbitla5025 2 года назад
Those days golden days.. because of no internet.,no jealous.,no cheating.,pure feelings.,pure love.,good culture traditional..and especially 90's kids known to the actual meaning of life and happiness.... ❤️❤️
@RameshSabbi
@RameshSabbi Год назад
superga cheppavu
@kishorejesta6997
@kishorejesta6997 9 месяцев назад
2023 లో కూడా చూస్తున్న 90 kids ఎవరైనా ఉంటే ఒక like 😍💞
@sairk6174
@sairk6174 8 месяцев назад
2024..Koncham late
@kumrabhujangrao5283
@kumrabhujangrao5283 3 месяца назад
Chala late
@kumrabhujangrao5283
@kumrabhujangrao5283 3 месяца назад
Manam appude puttalsindi
@tallapalliranjithkumar6369
@tallapalliranjithkumar6369 2 месяца назад
A​@@sairk6174
@obaiahobaiah3943
@obaiahobaiah3943 2 месяца назад
​@@kumrabhujangrao5283❤
@srikanthbethu2704
@srikanthbethu2704 4 года назад
Mana jivtham lo e lanti songs vina lem we miss u old songs
@ramun9977
@ramun9977 3 года назад
Good shagu
@lovelyfamilyashok9517
@lovelyfamilyashok9517 Год назад
Old is gold super excellent, 👌 Lovely song❤❤❤
@shivajijilla
@shivajijilla 8 месяцев назад
Love you ❤️ song ❤️❤️❤️❤️💜💜💜
@rizwanshaik1319
@rizwanshaik1319 8 лет назад
superb songs...
@RadhaRani-sh3zi
@RadhaRani-sh3zi 11 лет назад
superb melody song.
@bhagyalakshmibudama8279
@bhagyalakshmibudama8279 6 месяцев назад
Nice song
@rameshdayal3163
@rameshdayal3163 5 лет назад
I like this song .Thank you chandra bose garu
@NagaRajukumbha143
@NagaRajukumbha143 6 лет назад
Love 💚💚💛💛
@mahaboobsubhanisk5454
@mahaboobsubhanisk5454 7 лет назад
very good music song
@ramsriram471
@ramsriram471 6 лет назад
Super
@AmmaSiri
@AmmaSiri 8 лет назад
superosuper song
@sujathabellamkonda8958
@sujathabellamkonda8958 6 лет назад
l love the song
@kelanerajesh.nicesong798
@kelanerajesh.nicesong798 6 лет назад
I love the is song
@matlamadhumadhu6549
@matlamadhumadhu6549 6 лет назад
nice
@sankarsankaer8304
@sankarsankaer8304 7 лет назад
good
@sonu.786gaming3
@sonu.786gaming3 3 года назад
❤❤❤
@SVKTVNEWS
@SVKTVNEWS 6 лет назад
1080p ప్లీజ్
@chakrigoodluckandverynice2840
@chakrigoodluckandverynice2840 6 лет назад
nice 👄💋👄💋💋👄❤👄❤👄💋👄💋❤👄💋❤
@kalyanuppati1441
@kalyanuppati1441 7 месяцев назад
ఈ సాంగ్ 2024 విన్న వాళ్ళ లైక్ వేసుకోండి
@aravikumarchowdaryrkchowda9934
nice song
@venkygopi728
@venkygopi728 6 лет назад
A RAVIKUMAR CHOWDARY R K CHOWDARY
@grkvideos5104
@grkvideos5104 Год назад
చంద్రబోస్ గారి మొదటి సాంగ్ 👌🏻👌🏻👌🏻👌🏻చంద్రబోస్ గారికి ఒక like వేసుకోండి
@kumrabhujangrao5283
@kumrabhujangrao5283 3 месяца назад
Jai telangana boss sir
@sanjaysanju391
@sanjaysanju391 3 года назад
2021 వింటున్న వారు... 👍👍 wonderfull movie... super song 😍😍
@krishnamurthy4223
@krishnamurthy4223 3 года назад
1
@aniltellure6623
@aniltellure6623 3 года назад
E
@ksandhya4317
@ksandhya4317 3 года назад
S
@sonubhukya4890
@sonubhukya4890 3 года назад
@@ksandhya4317 you have
@avinash1000
@avinash1000 2 года назад
Never forget in my childhood memories inka 50 years ayina marchipolemu ilanti songs
@bayyafishmarket
@bayyafishmarket 5 лет назад
నా 15 సంవత్సరాలప్పుడు చూసిన పాట ఇది... నేను మై మరిచి పోయే పాట ఇది... నా బెస్ట్ ఆఫ్ 5... 1)గులాబీ (ఈ వేళ లో.. 2)నిన్నే పెండ్లాడత(ఏటో వెళ్లి పోయింది 3)తాజ్ మహల్ (మంచు కొండల్లోన 4)చక్రం(ఒకే ఓక మాట 5)మన్మథుడు (గుండెల్లో ఏముందో...
@Killi_Mohan
@Killi_Mohan 4 года назад
I too
@aaliyaforfun2928
@aaliyaforfun2928 4 года назад
Good test
@sandhyasandy3319
@sandhyasandy3319 4 года назад
Never ever forget this songs. Old is gold
@GMNandaGMNanda
@GMNandaGMNanda 4 года назад
Super bayya..meeku chala manchi taste undi..
@saivamsikrishna4545
@saivamsikrishna4545 4 года назад
Good taste
@Srjmyani
@Srjmyani 4 года назад
ఈ సాంగ్ నీ 2020లో విన్న వాళ్ళు like కొట్టండి 💗💗💗💗💗
@tirupathitiru2478
@tirupathitiru2478 4 года назад
Super kada
@nandyalavaraprasadreddy5683
@nandyalavaraprasadreddy5683 4 года назад
Super
@pavanshekar7575
@pavanshekar7575 4 года назад
Super lyrics
@mnagesh9877
@mnagesh9877 4 года назад
Ok bfb
@ksimhachalam1497
@ksimhachalam1497 4 года назад
I love melody songs so so so so so so so so so so so so much
@pvsstejakumarteja8736
@pvsstejakumarteja8736 4 года назад
ఇలాంటి సినిమా లు పాటలు కూడా రావు ఈ జన్మ కి MM శ్రీ లేఖ గారు మ్యూజిక్ గ్రేట్ డైరెక్టర్ సూపర్ మ్యూజిక్ SP BALU GARU HATS OFF
@salendrabhaskar6892
@salendrabhaskar6892 3 года назад
Lyric writer Chendra Bose is great
@hymakoduri6552
@hymakoduri6552 22 дня назад
Y srilekha not popular?? Excellent music
@akhilbhasuru5760
@akhilbhasuru5760 2 года назад
మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం కొత్తదాహంలో వింతమోహంలో మదిలో సంబరం పల్లవించుతున్న ప్రణయమా మళ్లీ మళ్లీ వచ్చిపో విన్నవించుకున్న పరువమా వెన్నముద్దులిచ్చిపో కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం చరణం 1: ఊపిరల్లే వచ్చి ఊసులెన్నో తెచ్చి ఆడిపాడి పేద గుండె తట్టు తట్టు తట్టు తట్టు నింగి రాలిపోని నేల తూలిపోని విడిపోని ప్రేమగూడు కట్టి కట్టి కట్టి కట్టి తోడై నువ్వుంటే నీడై నేనుంటా లోకం నువ్వంటా ఏకంకమ్మంటా వలచి మరుజన్మలో గెలిచి నిను చేరనా యుగము క్షణమై సదా జగము మరిపించనా వెయ్యేళ్లు వర్ధిల్లు కరగని చెరగని తరగని ప్రేమలలో పల్లవించుతున్న ప్రణయమా మళ్లీ మళ్లీ వచ్చిపో విన్నవించుకున్న పరువమా వెన్నముద్దులిచ్చిపో కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం చరణం 2: వెన్నెలమ్మ మొన్న కూనలమ్మ నిన్న కన్నె వన్నెలన్నిచూసే గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి గున్నమావికొమ్మ సన్నజాజి రెమ్మ ముచ్చటాడే నిన్ను నన్ను మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి చిందే సింగారం సిగ్గే సింధూరం పొందే వైభోగం నాదే ఈ భాగ్యం కలయికల కావ్యమై కలలు చిగురించెనా శ్రుతిలయల సూత్రమై ప్రియుని జత కోరనా ఏడేడు లోకాల ఎల్లలుదాటిన అల్లరి ప్రేమలలో
@kolugurisuma6983
@kolugurisuma6983 Год назад
😢_😅😅😅😅🎉😢dxxzxdjcj:jg-lnuy😅😅😮😅ousm., jcjx bbye G
@bhukyamangilal130
@bhukyamangilal130 Год назад
Super
@vanamramesh1363
@vanamramesh1363 Год назад
Super👌 thankyou
@Maheshkalamati
@Maheshkalamati 8 месяцев назад
Superb
@rajupydipala5943
@rajupydipala5943 3 года назад
ఈ పాటని 2021జూన్ నెలలో వింటున్న వారు ఒక like వేసుకోండి
@rameshnaidulanka7063
@rameshnaidulanka7063 3 года назад
July 2021....లో కూడా
@pavanij5276
@pavanij5276 3 года назад
@Status updates 💗 nenu Sep vintunna
@luckyrailinfo
@luckyrailinfo 2 года назад
October 2021 lo kuda
@RameshKumar-wc7uk
@RameshKumar-wc7uk 2 года назад
October
@srinivascheruku2566
@srinivascheruku2566 2 года назад
E song life long vinna bore radhu bro 👌
@atapata4689
@atapata4689 Год назад
ఈ పాటలకు మ్యూజిక్ అందించిన MM శ్రీ లేఖ గారికి రచయిత చంద్రబోస్‌ గారికి ధన్యవాదాలు
@yarlagaddachandrasekharyar1198
ఇలాంటి పాటలు ఇక జన్మలో రావు ఆ రోజులే బాగుండేవి
@Killi_Mohan
@Killi_Mohan 4 года назад
Correct✅ bri
@kharishankar5623
@kharishankar5623 4 года назад
yes
@vasundharanemalikonda5772
@vasundharanemalikonda5772 4 года назад
Really
@kharishankar5623
@kharishankar5623 4 года назад
@@vasundharanemalikonda5772 yes
@veeraveniveni5019
@veeraveniveni5019 4 года назад
Adbutham
@mammu2056
@mammu2056 3 года назад
Manchu Kondallona Chandrama Song Lyrics పల్లవి: మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం కొత్తదాహంలో వింతమోహంలో మదిలో సంబరం పల్లవించుతున్న ప్రణయమా మళ్లీ మళ్లీ వచ్చిపో విన్నవించుకున్న పరువమా వెన్నముద్దులిచ్చిపో కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం చరణం 1: ఊపిరల్లే వచ్చి ఊసులెన్నో తెచ్చి ఆడిపాడి పేద గుండె తట్టు తట్టు తట్టు తట్టు నింగి రాలిపోని నేల తూలిపోని విడిపోని ప్రేమగూడు కట్టి కట్టి కట్టి కట్టి తోడై నువ్వుంటే నీడై నేనుంటా లోకం నువ్వంటా ఏకంకమ్మంటా వలచి మరుజన్మలో గెలిచి నిను చేరనా యుగము క్షణమై సదా జగము మరిపించనా వెయ్యేళ్లు వర్ధిల్లు కరగని చెరగని తరగని ప్రేమలలో పల్లవించుతున్న ప్రణయమా మళ్లీ మళ్లీ వచ్చిపో విన్నవించుకున్న పరువమా వెన్నముద్దులిచ్చిపో కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం చరణం 2: వెన్నెలమ్మ మొన్న కూనలమ్మ నిన్న కన్నె వన్నెలన్నిచూసే గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి గున్నమావికొమ్మ సన్నజాజి రెమ్మ ముచ్చటాడే నిన్ను నన్ను మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి చిందే సింగారం సిగ్గే సింధూరం పొందే వైభోగం నాదే ఈ భాగ్యం కలయికల కావ్యమై కలలు చిగురించెనా శ్రుతిలయల సూత్రమై ప్రియుని జత కోరనా ఏడేడు లోకాల ఎల్లలుదాటిన అల్లరి ప్రేమల
@harichandana7675
@harichandana7675 3 года назад
thank you andi
@boddupavani678
@boddupavani678 2 года назад
Thank u sooomuch andi
@rameshadulapuram964
@rameshadulapuram964 2 года назад
ఎన్ని సార్లు విన్న బోరు కొట్టని పాట మనస్సు ❤️ ప్రశాంతంగా అనిపించె పాట నా ఫెవరట్ పాట ఇలాంటివి ఈగ రావు రాలేవు, అంతే
@consciousness64
@consciousness64 3 года назад
ఈ పాటలు వింటుంటే మళ్లీ గతాన్ని నెమరు వేసుకునేలా చేస్తున్నాయి. అప్పట్లో ఎంతో ఆనందంగా ఉండేది
@saicreations5382
@saicreations5382 2 года назад
Such a lovely song
@boreashavva4627
@boreashavva4627 2 года назад
Mn
@boreashavva4627
@boreashavva4627 2 года назад
@@saicreations5382 and n bnnngggñggbgngnnun
@boreashavva4627
@boreashavva4627 2 года назад
Gm
@boreashavva4627
@boreashavva4627 2 года назад
Bmw Mgb
@talariramesh4070
@talariramesh4070 5 лет назад
E song 2019 lo vinna vallu like...cheyandi...old is gold
@parkashsingh8555
@parkashsingh8555 5 лет назад
Video
@kissstar123
@kissstar123 5 лет назад
Ne gudda
@kissstar123
@kissstar123 5 лет назад
Ilanti comments tho dengakandi ra babu
@samba369
@samba369 5 лет назад
Hii
@talariramesh4070
@talariramesh4070 5 лет назад
@@samba369 hi
@jatithsagar1
@jatithsagar1 3 года назад
2021లో విన్న వారు 👍👍👍కొట్టండి
@bhumaashwinkumarreddy285
@bhumaashwinkumarreddy285 2 года назад
ఇప్పటి మాదిరిగా OTT లల్లో కాకుండా అప్పట్లో థియేటర్స్ లో ఇలాంటి పాటలు చూసిన ఆ అనుభూతి వర్ణించాలేనిది 🌹👌🙏❤
@sudalalaxman1735
@sudalalaxman1735 9 месяцев назад
😘😘😘
@RATNAKAR777
@RATNAKAR777 3 года назад
శ్రీలేఖ గారు . . . మీరెందుకు మరిన్నీ సినిమాలు చేయలేదు? . . . మీరు మ్యూజిక్ చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్స్ 👍👌👍👌
@sankararaosunna4833
@sankararaosunna4833 Год назад
చ0ద్రబోష్ గారు సినిమా గేయ రచయిత గా రాసిన మొదటి పాట ఇది....
@giribabu1836
@giribabu1836 Год назад
p0ppppp
@rambabumathangi1248
@rambabumathangi1248 Год назад
Yes
@mparvathi7098
@mparvathi7098 Год назад
Excellent singing
@rupesh2024
@rupesh2024 Год назад
Yes. Chandra Bose first song. He is most talented. Super duper musical hit songs movie. Hero Shrikanth turning point movie. ShriHari got best villain Award. Both Heroines super selection.
@sankararaosunna4833
@sankararaosunna4833 Год назад
Good information bro
@SureshAiNi
@SureshAiNi Год назад
First song of CHANDRABOSE ❤❤❤ OSCARRR winner …. A deserved lyricist…. Hardwork pays alwyzzz….. 😇☺️
@babuarts59
@babuarts59 6 лет назад
ఇంతటి మంఛీ పాటలు ఇంక వస్తాయో లేదొ
@raghubaki8897
@raghubaki8897 5 лет назад
100% ravu bro
@bantuarunajyothi7880
@bantuarunajyothi7880 4 года назад
Raavu.. brother
@Killi_Mohan
@Killi_Mohan 4 года назад
Kastam brother👦
@shankarmanvik3285
@shankarmanvik3285 4 года назад
No.. Bro
@kharishankar5623
@kharishankar5623 4 года назад
Ravu
@VinayTruth
@VinayTruth Год назад
తెలుగు వారిగా పుట్టి ఇంత తీయ్యటి పాటని ఆస్వాదించడం అదృష్టం
@sairk6174
@sairk6174 4 года назад
Kids born between 1980-90's can better enjoy these songs ..they only can feel the real melody and knows the meaning of these lines..
@srujanasp4243
@srujanasp4243 2 года назад
Yes bro i am also
@lakshmipathidevarla6873
@lakshmipathidevarla6873 2 года назад
Still iam iam kid
@narsingmudhiraj1433
@narsingmudhiraj1433 2 года назад
1981
@sairk6174
@sairk6174 2 года назад
Listening to these melodies for few yrs..inka oka 20 yrs..ila vintu vuntu..chalu...
@BMRPkidsrocks
@BMRPkidsrocks Год назад
Yes I am also
@Killi_Mohan
@Killi_Mohan 4 года назад
2020 lo vinna vallu oka Like 👍❤
@neerajasetikam1642
@neerajasetikam1642 3 года назад
Super. Song
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug 2 года назад
Only 90's kids feel this old memories
@UdayKumar-vp9ex
@UdayKumar-vp9ex 2 года назад
Yes
@chiranjeevireddy3063
@chiranjeevireddy3063 2 года назад
Yes
@manjup.1412
@manjup.1412 2 года назад
Yes
@ram4871
@ram4871 Год назад
I ammmm...
@krishnaiahmangalapu3881
@krishnaiahmangalapu3881 Год назад
S
@choppalaanitha
@choppalaanitha 6 лет назад
మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం కొత్తదాహంలో వింతమోహంలో మదిలో సంబరం పల్లవించుతున్న ప్రణయమా మళ్లీ మళ్లీ వచ్చిపో విన్నవించుకున్న పరువమా వెన్నముద్దులిచ్చిపో కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం చరణం 1: ఊపిరల్లే వచ్చి ఊసులెన్నో తెచ్చి ఆడిపాడి పేద గుండె తట్టు తట్టు తట్టు తట్టు నింగి రాలిపోని నేల తూలిపోని విడిపోని ప్రేమగూడు కట్టి కట్టి కట్టి కట్టి తోడై నువ్వుంటే నీడై నేనుంటా లోకం నువ్వంటా ఏకంకమ్మంటా వలచి మరుజన్మలో గెలిచి నిను చేరనా యుగము క్షణమై సదా జగము మరిపించనా వెయ్యేళ్లు వర్ధిల్లు కరగని చెరగని తరగని ప్రేమలలో పల్లవించుతున్న ప్రణయమా మళ్లీ మళ్లీ వచ్చిపో విన్నవించుకున్న పరువమా వెన్నముద్దులిచ్చిపో కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం చరణం 2: వెన్నెలమ్మ మొన్న కూనలమ్మ నిన్న కన్నె వన్నెలన్నిచూసే గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి గున్నమావికొమ్మ సన్నజాజి రెమ్మ ముచ్చటాడే నిన్ను నన్ను మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి చిందే సింగారం సిగ్గే సింధూరం పొందే వైభోగం నాదే ఈ భాగ్యం కలయికల కావ్యమై కలలు చిగురించెనా శ్రుతిలయల సూత్రమై ప్రియుని జత కోరనా ఏడేడు లోకాల ఎల్లలుదాటిన అల్లరి ప్రేమలలో
@bgovindarao9786
@bgovindarao9786 6 лет назад
Superb....
@ramlaxman9277
@ramlaxman9277 6 лет назад
Tq
@Sriviyanshikavolgs
@Sriviyanshikavolgs 6 лет назад
Superrrrrr
@kranthisripadha8907
@kranthisripadha8907 5 лет назад
Superb lyric s
@nareshrendla2539
@nareshrendla2539 5 лет назад
wow...
@ramanavenkat4121
@ramanavenkat4121 6 лет назад
చంద్రబోస్ సినిమా లకు రాసిన మొదటి పాట
@muthuraju6628
@muthuraju6628 5 лет назад
Hatsup saar
@punithavg8880
@punithavg8880 5 лет назад
Thq
@subrahmanyam006
@subrahmanyam006 4 года назад
Chandrabose career start chesindi e paata
@nagulmeerask1025
@nagulmeerask1025 4 года назад
యస్
@satishteluguyt7318
@satishteluguyt7318 3 года назад
Hii
@jessisatya4915
@jessisatya4915 4 года назад
Music composed by MM Srilekha.. Ekkuvaga srikanth movies ki music andincharu
@kolapurikishore7270
@kolapurikishore7270 4 года назад
Ee song 2020 lo vine vallu. Vunnara
@omgheaspsath1403
@omgheaspsath1403 4 года назад
Spr
@AmgothHemanth
@AmgothHemanth 4 года назад
Srikanth garu malli hero ga cheyali ane vallu like cheyandi
@Write66heart
@Write66heart 2 года назад
2022 లో చూసినవాళ్లు వున్నారా......అయిన అప్పటి పాటలు వింటే.....ఇప్పుడు వున్న కష్టాలు మరిచిపోతామ్......my best of movies...1. రోజా 2. బొంబాయి 3. మా అన్నయ్య 4. ప్రేమికుల రోజు 5.తాజ్ మహల్
@praveenadnsree4013
@praveenadnsree4013 Год назад
Yes I watch and ask my to watch, even these movies r my son' favourite tooo
@JaiAqurium
@JaiAqurium 2 месяца назад
అవును sir
@siwaswap
@siwaswap 3 года назад
2021 lo vinevaallu oka like vesukondi
@samba369
@samba369 5 лет назад
చంద్రబొసు గారీ మొదటి పాట
@v.s3971
@v.s3971 3 года назад
అవును
@simhachalamnakka833
@simhachalamnakka833 3 года назад
S
@pradeepkumar_89
@pradeepkumar_89 5 лет назад
Who watching in 2019..?
@sreenuvasulu2587
@sreenuvasulu2587 3 года назад
Sreekanth & Monica Bedi super combination, all time favourite ❤️ song
@jessisatya4915
@jessisatya4915 5 лет назад
MM srilekha madam mi music excellent..Super..
@rambabumathangi1248
@rambabumathangi1248 Год назад
చంద్రబోస్ గారు గేయ రచయితగా మొదటి పాట ఇది మ్యూజికల్ హిట్, సినిమా సూపర్ హిట్ 1995 లో వచ్చింది.గుంటూరు సరస్వతి పిక్చర్స్ ప్యాలెస్ లో చూసా ఈ పాట విన్నప్పుడల్లా చిన్నప్పటి రోజులు గుర్తుకువస్తాయి మనస్సు భాధగా ఉంటుంది.ఆ రోజులే వేరు..
@sarvejanasukhinobavanthu2727
@sarvejanasukhinobavanthu2727 4 года назад
ఈ పాట వెనుక ఉన్న కథ కోసం డైరెక్టర్ శివ గారి ఇంటర్వ్యూ చూడండి..చాలా బాగుంది..
@harichandana7675
@harichandana7675 3 года назад
avunandi....
@venki226
@venki226 8 лет назад
school day remains 💓💓💓
@manjualladi6964
@manjualladi6964 5 лет назад
Me tooo I watched this in 7 th standard
@kaladar5377
@kaladar5377 5 лет назад
Mee too watched in 10th class in 1996, Nostalgic
@tejakarthik2425
@tejakarthik2425 4 года назад
@@kaladar5377 𝓶𝓮 𝓪𝓵𝓼𝓸
@సూర్యభాస్కర్వేదుల
బాలూఅన్న సుమధురగళంనుండి జాలువారిన ఆణిముత్యాలవంటి మధురగానాలెన్నో..బాలూఅన్న సంగీతమై సజీవంగా ఉన్నారు. లవ్ యూ అన్నా..
@SunilKumar-kt2xu
@SunilKumar-kt2xu 6 лет назад
Patalo unna vathavaranam chala superga undi.
@ramalingareddynallamill7587
@ramalingareddynallamill7587 3 года назад
Yes
@kiranvarasala1343
@kiranvarasala1343 4 года назад
Sp Balasubrhamanyam Garu KS Chitra Garu super Singi Mee idaariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyaa2243
@satyaa2243 4 года назад
Naku ee song antey pranam. Ee movie chusaka srikanth fan ayipoya🌹🌹🌹🌹
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 года назад
సూపర్ గా చెప్పారు
@muralikrishnavaddadi
@muralikrishnavaddadi 4 года назад
A Great melody..just like icing on cake... marvelous rendering..
@thirureddy5459
@thirureddy5459 5 лет назад
Thq mm srilekha garu for this beautiful song..👌❤
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc Год назад
We can't imagine telugu songs without sp balu gaaru
@vijayabharathi772
@vijayabharathi772 2 года назад
Srikanth e move lo handsome ga unnadu kada aethe oka liike plz
@kvsspavankumar
@kvsspavankumar 2 года назад
మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం కొత్తదాహంలో వింతమోహంలో మదిలో సంబరం పల్లవించుతున్న ప్రణయమా మళ్లీ మళ్లీ వచ్చిపో విన్నవించుకున్న పరువమా వెన్నముద్దులిచ్చిపో కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం చరణం 1: ఊపిరల్లే వచ్చి ఊసులెన్నో తెచ్చి ఆడిపాడి పేద గుండె తట్టు తట్టు తట్టు తట్టు నింగి రాలిపోని నేల తూలిపోని విడిపోని ప్రేమగూడు కట్టి కట్టి కట్టి కట్టి తోడై నువ్వుంటే నీడై నేనుంటా లోకం నువ్వంటా ఏకంకమ్మంటా వలచి మరుజన్మలో గెలిచి నిను చేరనా యుగము క్షణమై సదా జగము మరిపించనా వెయ్యేళ్లు వర్ధిల్లు కరగని చెరగని తరగని ప్రేమలలో పల్లవించుతున్న ప్రణయమా మళ్లీ మళ్లీ వచ్చిపో విన్నవించుకున్న పరువమా వెన్నముద్దులిచ్చిపో కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం చరణం 2: వెన్నెలమ్మ మొన్న కూనలమ్మ నిన్న కన్నె వన్నెలన్నిచూసే గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి గున్నమావికొమ్మ సన్నజాజి రెమ్మ ముచ్చటాడే నిన్ను నన్ను మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి చిందే సింగారం సిగ్గే సింధూరం పొందే వైభోగం నాదే ఈ భాగ్యం కలయికల కావ్యమై కలలు చిగురించెనా శ్రుతిలయల సూత్రమై ప్రియుని జత కోరనా ఏడేడు లోకాల ఎల్లలుదాటిన అల్లరి ప్రేమలలో
@puripurihhi6442
@puripurihhi6442 5 лет назад
Old songs eppudu ravaaa🙁
@madugulanaribabu6010
@madugulanaribabu6010 4 года назад
U tube lo vastay chudandi sir
@mamatham7805
@mamatham7805 4 года назад
Nenuu 9th class exams ayipoyinavi appudu ma pravetu medam tisukoni velaruu i moveki
@nareshbopparapu9092
@nareshbopparapu9092 6 лет назад
School days sweet memory....song..💖💖💛💚
@RameshYadav-zq6bx
@RameshYadav-zq6bx 5 лет назад
చాలా బాగుంది పాట
@bottalsvsnys4641
@bottalsvsnys4641 Год назад
Such a beautiful lyrics super voice 😍
@kittu6577
@kittu6577 6 лет назад
So cute hero srikanth........ He is so cool looks so good.....
@Koushikchary
@Koushikchary 6 лет назад
krishnaveni kittu yes ur wright 😍
@srinupantagolusula2242
@srinupantagolusula2242 5 лет назад
Hi
@keerthivvganesh8409
@keerthivvganesh8409 5 лет назад
He is my evergreen fav hero
@naveenchilakapati
@naveenchilakapati 3 года назад
Nellore Io chusa padmavathi complex 1995
@princeanjiyadav1044
@princeanjiyadav1044 3 года назад
నా మొబైల్ లో ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న సాంగ్
@sreedharkasala4540
@sreedharkasala4540 6 лет назад
my favarate hero srikanth garu
@vinodhdharavath3731
@vinodhdharavath3731 6 лет назад
Super song
@mail2gokul802
@mail2gokul802 6 лет назад
What a lovely song every heart in musical trance when listening this song that's the magic of Indian music
@kittu6577
@kittu6577 6 лет назад
So lovely..... Lyrics chala chala..... Awesome... What a melodious.....
@jangaiahvaspari6093
@jangaiahvaspari6093 5 лет назад
No
@sureshbabusuresh8590
@sureshbabusuresh8590 5 лет назад
Super. Ilikeyou. So. Much
@srinivasrao1432
@srinivasrao1432 5 лет назад
My husband looks like Srikanth love u sri
@narendrakumarbehara476
@narendrakumarbehara476 5 лет назад
Beautiful ♥️ Song... Feel it...💕
@mallelaaruna6804
@mallelaaruna6804 2 года назад
Beautiful ❤️
@venkatramaiah5279
@venkatramaiah5279 6 лет назад
Exlent love song ippatiki new song nea
@physicsflute5247
@physicsflute5247 Год назад
Spb sir...super.. అచ్చం శ్రీకాంత్ పడినట్టు ఉంది
@Chinniongole
@Chinniongole 7 лет назад
one of my favourite song
@burrlavenkatasubbarao8095
@burrlavenkatasubbarao8095 6 лет назад
My faverate song
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 года назад
బాగా చెప్పారండి సూపర్ రండీ గుడ్ మార్నింగ్
@adimallakishankumar8026
@adimallakishankumar8026 5 месяцев назад
చంద్రబోస్ గారి ఫస్ట్ సాంగ్ ఇది.
@buradanarasingrao1608
@buradanarasingrao1608 5 лет назад
old is glod
@sumalathapidugu6
@sumalathapidugu6 7 лет назад
tajmahal songs supar
@mummanasureshbabu8717
@mummanasureshbabu8717 5 лет назад
Anybody in 2019?
@yarlagaddachandrasekhar1679
@yarlagaddachandrasekhar1679 6 лет назад
I💘this song always
@gparameswarareddy5121
@gparameswarareddy5121 3 месяца назад
Malli janma unte Telugu vaadigaane puttaali what a lyrics and what a song
@radhikareddy5765
@radhikareddy5765 2 месяца назад
2024 ...like pls
@Telugufood-s77
@Telugufood-s77 День назад
2024 ,sunday,sep ,29 ,09:09Am ki vinnanu
@ganeshkagupati9592
@ganeshkagupati9592 7 лет назад
1980-2000 songs and movies are far more better than 21st century movies
@p.gayathri231
@p.gayathri231 4 года назад
This is the best song which I learn in my life
@yashhraj123
@yashhraj123 Год назад
ఆ రోజులే బాగుండేది 😊
@rammyking9880
@rammyking9880 7 лет назад
Srikanth garu Meru supereb sir...... I love ur acting cute, innocence face
@lm-hy8zg
@lm-hy8zg 5 лет назад
Realy
@kalalirajendhargoud8430
@kalalirajendhargoud8430 Месяц назад
24 lo vintuna 90kids❤
@కొమ్ముశ్రీకాంత్
chandrabose garu ur great super meaning full lyrics.one of the memory of my school days love
@anooreddy4863
@anooreddy4863 6 лет назад
Songs donga telugu songs
@kasi-sq4gx
@kasi-sq4gx 6 лет назад
kommu srikanth
@ashokchary8157
@ashokchary8157 5 лет назад
bossmirucollegelifelolovechesarabosscheppandivinalaniundi
@manchalanr4360
@manchalanr4360 3 года назад
Hi
@కొమ్ముశ్రీకాంత్
@@ashokchary8157 love చేశాను boss. అందుకే పాత రోజులు గుర్తుకువచ్చాయి
@organicfarmingandtravelblo5828
@organicfarmingandtravelblo5828 3 года назад
Many firsts in this movie Srikanths hero entry. Monica bedi fist telugu movie Chandra bose intro as lyricist. MM srilekha first hit.
@geethabc2028
@geethabc2028 5 лет назад
I like so much this song e lanti songs malli ravali
@sowmyamusic6938
@sowmyamusic6938 6 лет назад
Naku e song chala istam eppudu manasu bagooina e song vintanu anta istam e song
@cherukurusuresh9614
@cherukurusuresh9614 6 лет назад
sowmya reddy same naku kuda
@giribabugiri1343
@giribabugiri1343 6 лет назад
sowmya reddy nice same taste
@syedmehaboobjbasha4007
@syedmehaboobjbasha4007 6 лет назад
Me too
@bodduswapna3634
@bodduswapna3634 5 лет назад
Nice
@bserajendra856
@bserajendra856 5 лет назад
sowmya reddy avuna
Далее
Devi - Telugu Super Hit Video Song -  Shiju, Prema
4:22