Тёмный

Mango curry: మామిడి టంకల పులుసు ఎప్పుడైనా తిన్నార?||Anil Tribal House 

Anil Tribal House
Подписаться 4,2 тыс.
Просмотров 1,9 тыс.
50% 1

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 31   
@Swaroop12391
@Swaroop12391 3 месяца назад
వీడియో చాలా బాగా వచ్చింది... చూస్తుంటే నాకు కూడా తినాలి అనిపిస్తుంది అన్న😊
@aniltribalhouse
@aniltribalhouse 3 месяца назад
Thank you తమ్ముడు
@sirigirilucky762
@sirigirilucky762 4 месяца назад
Super 👍👍🙂🎉
@aniltribalhouse
@aniltribalhouse 4 месяца назад
Thank you brother
@ravikirankukkala4936
@ravikirankukkala4936 4 месяца назад
Chustunte tinalani vundhi bro... first time chustunna ... super vundhi....😋😋😋...me village ki vasta tindhm bro .....😊😊
@aniltribalhouse
@aniltribalhouse 4 месяца назад
Ok తమ్ముడు...రండి
@krishnanallagondla8055
@krishnanallagondla8055 4 месяца назад
Very nice anna🤝
@aniltribalhouse
@aniltribalhouse 4 месяца назад
Thank you తమ్ముడు మీ సపోర్ట్ మేము ఎప్పటికీ మర్చిపోలేము
@RavikumarPangi
@RavikumarPangi 4 месяца назад
Nice anna
@aniltribalhouse
@aniltribalhouse 4 месяца назад
Thank you brother
@dinakaranmarri5697
@dinakaranmarri5697 4 месяца назад
Wow 😲 nice
@aniltribalhouse
@aniltribalhouse 4 месяца назад
Thank you brother
@Swaroop12391
@Swaroop12391 3 месяца назад
అన్నా... గిరిజనులు కరువు వచ్చినపుడు ఆహారాన్ని ఎలా నిల్వ చేసేవారో మీ పద్దతి లో చూపించండి అన్న.... సిమ్లా లో కూరగాయలు ఎండబెట్టి నిల్వ చేస్తారు 6 నెలలు మంచు ఉంటుంది కాబట్టి....కొన్ని ప్రాంతాల్లో వట్టి తునలకు (ఎండపెట్టిన మేక మాంసం), కొన్ని చోట్ల చింతచిగురు ఎండబెట్టి నిలువ చేస్తారు...ఎలా మీ ప్రాంతం లో అలా నిలువ చేసే విధానం ఏమైనా ఉంటే మాకు చూపించే ప్రయత్నం చేస్తారా అన్న ❤❤❤❤
@aniltribalhouse
@aniltribalhouse 3 месяца назад
సరే తమ్ముడు
@trinadhrao874
@trinadhrao874 4 месяца назад
Super bro
@aniltribalhouse
@aniltribalhouse 4 месяца назад
Thank you brother
@rajaneeli8895
@rajaneeli8895 4 месяца назад
‍ చాలా బాగుంది వీడియో రాను రాను మీ వీడియోస్ లో క్వాలిటీ పెరుగుతుంది.🎉🎉🎉
@aniltribalhouse
@aniltribalhouse 4 месяца назад
Thank you brother మా ప్రయత్నము, మా కష్టాన్ని మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తునందుకు. మీ సపోర్ట్ మేము ఎప్పటికీ మర్చిపోలేము.
@yesuraju9933
@yesuraju9933 4 месяца назад
Supper broo🎉🎉🎉
@aniltribalhouse
@aniltribalhouse 4 месяца назад
Thank you brother
@jkl1360
@jkl1360 4 месяца назад
బ్రో టంకల పులుసు ఇంత బాగా వండి చూపిస్తే ఎవరికైనా,,,తినాలనిపించదా బ్రో,, వెంటనే నేను కూడా మామిడి చెట్టుకు వెళ్లి మామిడి పండ్లు తెచ్చి,,,టంకల పులుసు వండేస్తా,,,,, నైస్ వీడియో బ్రో సూపర్ సూపర్ 👍👍👍👌👌👌
@aniltribalhouse
@aniltribalhouse 4 месяца назад
Thank you brother 🙏
@VillageLifeVolgasssv
@VillageLifeVolgasssv 4 месяца назад
Nice food 🥑🥝
@aniltribalhouse
@aniltribalhouse 4 месяца назад
Thank you brother
@JohnakshaMarri
@JohnakshaMarri 4 месяца назад
Nice bro egg curry laga కనిపిస్తుంది మాకు కూడా నేరి పిచండి బ్రో nice video
@JohnakshaMarri
@JohnakshaMarri 4 месяца назад
ఏ ఊరి బ్రో మాకు kuda కూర ఇవండీ
@aniltribalhouse
@aniltribalhouse 4 месяца назад
తప్పకుండా మా దగ్గరకు వస్తే నేర్పిస్తాము. Thank you brother
@Godavariabbai-ps5uu
@Godavariabbai-ps5uu 4 месяца назад
A uru anna meedi adress pettandi saradaga vastam please 🙏🏻😊
@aniltribalhouse
@aniltribalhouse 4 месяца назад
దొడ్డి కొండ గ్రామము, గూడెం కొత్త వీధి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా తమ్ముడు...
@vijaysuryam7226
@vijaysuryam7226 4 месяца назад
Nehi menee dhada tekala pulusu,
@aniltribalhouse
@aniltribalhouse 4 месяца назад
జోహార దాదా
Далее
Собираю Маню к осени ✨
00:48
Просмотров 1,1 млн
Naa Anveshana Marriage Partner Who ?
44:27
Просмотров 628 тыс.