Manikanta and Jithu Bro's Combination is tremendous and Mani We Hope You will be in Finale Episode All The Best in Dhee 13 Gracefully you are dancing without any acrobats I'm watching pure Dance this is called Entertainment with Awesome expressions 👍❤️💯
నేను పక్కా చిరు సార్ అభిమానిని, అయన డాన్స్ చూసినాక ఎవరి డాన్స్ చూసిన... Just ok అనుకొని లైట్ గా తీసుకుంటా... కొద్దిరోజులు అయ్యాకా లారెన్స్ మాస్టర్ వచ్చాకా చిరు సార్ తరువాత అబ్బా డాన్స్ అంటే ఇందిరా అనిపించింది... కొత్త తరహాగా ఉండేది అయన డాన్స్.. మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయిలో డాన్స్ చూస్తున్నాను డీ కంటెస్టెంట్ మణికంఠ లో... మణి సార్ keep going like this dance God bless you... Dont leave జిత్తూ మాస్టర్.. రేపటి రోజులు మీవే.... చిరంజీవి గారి దృష్టిలో పడడానికి ప్రయత్నం చెయ్యండి మీ life ఎక్కడికో వెళ్తుంది.. ఇట్లు రాజారమేష్. సకలాభక్తుల శ్రీకాకుళం దిమ్మిడిజోల గ్రామం..
Excellent dance by Mani, same to same Jithu Master style = same to same Jani Master style, I like Jani Master & Sekhar Master Choreography a lot.... 2:20 Step is excellent...