జితు మాస్టర్ కోరియోగ్రఫీ న్డ్ డాన్స్ కీ ఎవరు అయినా ఫిదా అవాల్సిందే స్టైల్ అలాంటిది 👏👏👏👏👏పెద్ద హీరోలతో డాన్స్ చేయిస్తే వేరే లెవెల్... సూపర్బ్ మాస్టర్ big fan of you master 🥰👍👍👍👌👌👌
సూపర్ మాస్టర్ చాలా సంవత్సారాలు తరువాత జిమనస్తిక్ ..ఎగురులు గెంతులు..లేకుండా..మంచి డాన్స్ చూపించారు..ఎంతో సంతోషం గా..వుంది..సూపర్..pls dhee union ఇలాంటి performance చేయించండి..
Ee song vintunte childhood memories gurthu vachaay.. Ee song music composition and Srihari garu, lawrense master screenpresence wow that was an Eyefeast 😍😍
👆Anna meru Lawrence gari songs thisukunapudalla🤩 adhara koduthunaru alagee aa song nii style lo chipesthunaru superrr...👌👌..Jaiii Lawrence annaya...🥰...😎...
ఈ performance గురించి వారం రోజులనుండి wait చేస్తున్న..performence మాత్రం కేక👌👌👌 subberb జిత్తు మాస్టర్ మణికంఠ & టీం...కేక..lawrence గారి song తర్వాత ఇదే TREND👌👌👌👌👌👌👌👌👌👌👌👌
అన్న ఒకటి అర్ధం చేసుకోండి, మీరు మీ dance లో కామెడీ తీసేయండి... మొత్తం dance పెట్టండి... మణికంఠ ను కొత్తగా చూపియండి.... ఎందుకు అంటే final వరకు పోవాలి అంటే pure dance ఉండాలి అని వీళ్ళే అంటారు.... ఈ కామెడీ అని రీసన్ చెప్పి ఎలిమినేటి చేస్తే మేము తట్టుకోలేం.... మీరు ఫైనల్ లో ఉండాలి... Cup కొట్టాలి ఈ సారి జిత్తూ అన్న నీకు గొప్ప టాలెంట్ ఉంది... నీ జర్నీ అసలే ఆపకు.... All the Best....
అసలు ఇది డాన్స్ షో అని ఎవరు అన్నారు బ్రో. ఇది ఒక కామెడీ షోనే .డాన్స్ షో లో అందరూ డాన్సర్స్ ఉంటారు ఒక్క షో యాంకర్ తప్ప ,ఇక్కడ అందరూ కామెడీ గాళ్ళే ఈవెన్ జడ్జిలతో సహా .ఎక్కడో అరకొర డాన్సర్స్ తప్ప. ఒక్కప్పుడు ఢీ అంటే పనులు మానుకొని మరి చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ జబ్బర్ధస్ట్ కామెడీ కారెక్టర్ ఆర్టిస్ట్ తో ఇది కూడా కామెడీ ఒక షోగా మారిపోయింది. is there anything mistakes Sooooory.Bro.
జిత్తు మాస్టర్ సూపర్ పర్ఫామెన్స్ ఇచ్చారు మాకు డాన్స్ బాగా నచ్చింది ఇదే పర్ఫామెన్స్ తో మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సాంగ్ వెండితెరపై దుమ్ములేపుతారని ఆశిస్తున్నాను ఒక ఫ్యాన్ గా నా కోరిక థాంక్యూ థాంక్యూ వెరీ మచ్