Тёмный

#Manimuddu 

Mani Muddu
Подписаться 539 тыс.
Просмотров 437 тыс.
50% 1

#manimuddu#manimuddusravani# మా ప్రేమ సక్సెస్ ఫుల్ అయ్యింది మేము హ్యాపీగా ఉన్నాం నేను శ్రావణి

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 868   
@ManiMuddu
@ManiMuddu Год назад
హై ఫ్రెండ్స్ నేను శ్రావణి ఇప్పుడే పెళ్లి చేసుకోము , బట్ మాకు బాగా age వచ్చాక బాగా సక్సెస్ ఫుల్ అయ్యాక అప్పుడు ఆలోచిస్తాం పెళ్లి గురించి ,❤ మీరు తప్పుగా అనుకోవద్దు 🙏🙏
@kspraiyekula
@kspraiyekula Год назад
Right
@alekyaalekya.s4087
@alekyaalekya.s4087 Год назад
God bless you both off u
@Sr99kk
@Sr99kk Год назад
Good 👍
@janniindrashena8085
@janniindrashena8085 Год назад
❤Annaya ma village ki rava
@janniindrashena8085
@janniindrashena8085 Год назад
Ma amma garu me fen please 🙏annaya రండి రండి రండి ma village ki
@narsyadhurs5468
@narsyadhurs5468 Год назад
మీది ప్రేమ అంటారా 🤔🤔 ముందు భవిష్యత్తు గురించి ఆలోచించండి బ్రదర్ 🙏
@manisrmani6615
@manisrmani6615 Год назад
నిజమైన ప్రేమ ఎవరు విడదీయలేరు మీరు ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకుంటాను
@eswarikeswarik6767
@eswarikeswarik6767 Год назад
ఆల్ ది బెస్ట్ బ్రో ఇలాగ వీడియోలు చేస్తూ అందర్నీ సంతోష పెడుతూ మీరు సంతోషంగా ఉండండి బ్రో
@chinababurai3520
@chinababurai3520 Год назад
మీ ఇద్దరూఎప్పుఢూ ఇలాగే సంతోషంగా ఉండాలి....శ్రావణి ఇప్పుడు బాగుంది.....మణిముద్దు&శ్రావణి God bless you
@life..6272
@life..6272 Год назад
శ్రావణి వచ్చింది హ్యాపీ గా ఉంది.. శ్రావణి నిన్ను మర్చిపోలేదు సో మీది ట్రూ లవ్.. మంచి మంచి వీడియో లు చేయండి.. హ్యాపీ గా ఉన్నండి
@sunnysunnysagar7514
@sunnysunnysagar7514 Год назад
డాన్స్ ఐతే ఓకే కానీ చిన్న పిల్ల నీపట్టుకొని ప్రేమ దోమ అన్ని చెప్తున్నావ్.ఏ ఏజ్ లో ఉంది తెలుస్తుందా నీకు దానికి వివరణ ఇస్తునావు,
@gubbalalaxminarayana6212
@gubbalalaxminarayana6212 Год назад
మీ అత్త మామని ఒప్పించి మంచిగా మీరు జాగ్రత్తగా అందరి అందరి మెప్పు పొంది ఇలాగే మంచి భవిష్యత్తును పైకి ఎదగాలి
@jawaharlallavudya
@jawaharlallavudya Год назад
నీ కంటే శ్రావణి డాన్స్ ఇంకా ఫర్ఫెక్ట్ గా వుంటుంది. శ్రావణికి సూపర్ టాలెంట్ వుంది mani, అనవసరంగా శ్రావణి నీ దూరం చేసుకోకు.🙏🙏
@santoshi6490
@santoshi6490 Год назад
Dp lo iyethy super meru iedru ❤❤❤👌👌saree bgudi tanki broo
@villagebashavlogs
@villagebashavlogs Год назад
Super bro 🎉🎉 మీరు సంతోషంగా ఉంటే చాలు
@tharaknaik6178
@tharaknaik6178 Год назад
ఒకవేళ వాళ్ళు బలగం మూవీ చుసరేమో మని,😍
@gedamsyamsunder9695
@gedamsyamsunder9695 Год назад
😄😄😄😄😄😄😄😄
@pravallikatirupati6213
@pravallikatirupati6213 Год назад
😊😊😅
@jawaharlallavudya
@jawaharlallavudya Год назад
మీ ఇద్దరి dance పెర్ఫెక్ట్ గా వుంటుంది. అలాగే మీ జోడీ కూడా జీవితాంతం పర్ఫెక్ట్ గా కలిసి మెలసి వుండాలని కోరుకుంటున్న.🎉🎉🎉🎉💐💐👍👍🙏👌👌
@satyavathiyengala7959
@satyavathiyengala7959 Год назад
❤❤😂😂😂😂😂
@radharamsgarden1656
@radharamsgarden1656 Год назад
బాగా సక్సెస్ అయ్యిన తర్వాత ఆర్థికంగా బాగా ఎదిగిన తర్వాత మీకంటూ మ్యారేజ్ ఏజ్ వచ్చాక హ్యాపీగా పెళ్లి చేసుకొని ,మంచి లైఫ్ డీల్ చెయ్యండి ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండండి, God bless u
@gudhenarendra7434
@gudhenarendra7434 Год назад
చాలా సంతోషంగా ఉంది తల్లి మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను God bless you ఇద్దరికి
@lakshminarayana7891
@lakshminarayana7891 Год назад
Chala santosam thammudu eddaru voters cheyandi sravani ki school ki panpistu videos cheyandi kani eppdude pelli gilli anukokandi sarena meku enka pelli vayasu raledu. Laif padu chesukokandi ok. Bye thammudu bye sravani❤❤❤❤❤❤
@praveenkeerthiuma8590
@praveenkeerthiuma8590 Год назад
ఆ అమ్మయి వయసు ఎంత తమ్ముడు..ఇప్పుడు ఆ అమ్మయికి ప్రేమ అంటే తెలుసా..ఇద్దరు వీడియో లు చూస్తాను..కానీ ప్రేమ అంటే ఏమీ తమ్ముడు
@Sravanilekha
@Sravanilekha Год назад
Ee generation fast ante edhe andi
@youreyestouchmyheart4791
@youreyestouchmyheart4791 Год назад
ప్రేమకు వయస్సు తో సంబంధం లేదు బ్రో అది చాలా గొప్పది నీ ప్రేమ గురించి బహుశ తెలియక పోవచ్చు
@Sravanilekha
@Sravanilekha Год назад
@@youreyestouchmyheart4791 love ante enti bro theliyadhu so just aduguthanu
@praveenkeerthiuma8590
@praveenkeerthiuma8590 Год назад
@@youreyestouchmyheart4791 ప్రేమకు వయసు తో పనిలేదు అన్ని ..చాలా మంది ఇలా బలి అవుతున్నారు..అందుకే ఫోక్స్ కేస్ లు కూడా ఎక్కువ అయ్యాయి..
@praveenkeerthiuma8590
@praveenkeerthiuma8590 Год назад
@@youreyestouchmyheart4791 ప్రేమకి వయసు తో పని లేదు అన్ని పెద్దవాళ్ళు చిన్న పిల్లలు నీ కూడా ఇలానే రేప్ చేయడం..ఇంక పోతే ఆ పాప కి జీవితం అంటే ఏమీ తెలియదు..
@DivyaDivya-ir8bx
@DivyaDivya-ir8bx 5 месяцев назад
Re mani nu yedichesariki naku yedupu vachesindhira dhurgamma ki mokukunnanu ra thammudu epudu ni navvu chusesariki santhoshangga vundhi ra mani miru edharu elage vundalira dhaya chesi yedavukura mani na kosam mi akka Anusha
@ManiMuddu
@ManiMuddu 5 месяцев назад
Tq so much akka 💕💕🙏
@SriDevi-es5tn
@SriDevi-es5tn Год назад
amma thalli mundhu baaga chadhuvu ko yilanti prema dhoma ani life ni spoil chesukoku....
@hemapriya9310
@hemapriya9310 Год назад
మాకు చాలా హ్యాపీ గా ఉంది తమ్ముడు మీరు కలవడం 😊గొడ్ బ్లేస్ యూ
@stcstc933
@stcstc933 Год назад
ఈ వాని డ్రామాలు అని నాకు మాకు ఎప్పుడో తెలుసు కానీ మీ ఇద్దరు హ్యాపీ వుండు ఓకే నా బ్రదర్
@BujjiSrinu
@BujjiSrinu Год назад
ఇలాగే కలిసి ఉండాలి అని ఆ దేవున్ని కోరుకుంటున్నాను 💐💐💐💐💐💐💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗👌👌👌👌👌👌👌👌👌👌👌
@naveennavi9980
@naveennavi9980 Год назад
@rajeshwarireddy409
@rajeshwarireddy409 Год назад
మీ ఇద్దరిని ఇలా చూడటం చాలా అందంగా ఉంది
@manjulac9966
@manjulac9966 Год назад
Very good happy janry
@mounikamachunurumounikamac880
Bochulo panchaayithi, andhariki joke ipoyindhi utube antene, ,chaaa
@foujiboysurya
@foujiboysurya Год назад
Mani 💕💕sravani ❤️❤️❤️❤️❤️ 🥰 party'ledha puspa😂
@Venkey...Chinna
@Venkey...Chinna Год назад
అసలు frist శ్రావణి అంటే అసలు నమ్మలేదు నిజంగా చాలా అంటే చాలా బాగుంది మంచిగా చూసుకో Bro మీది చాలా చిన్న వయస్సు ఇద్దరు mature అనుకుంటే మేజర్స్ అయితే marriage చేసుకుంటే మిమ్మల్ని ఎవ్వరు విడదీయలేరు అప్పటివరకు wait చేయండి పక్క marriage అయితే చేసుకోండి all the best both of you 😊☺️🥰🤗🙂
@yellapujyothika6191
@yellapujyothika6191 Год назад
Hii Anna mi videos chala baguntayi epudu Ela undalani epudu korutuna nu
@yakasirisrinu9898
@yakasirisrinu9898 Год назад
శ్రావణి.బడిలో.పాఠం.సర్ కి🥰🥰🥰🥰 ఆఫ.చేపినటుఉన్నది. 🥰🥰🥰🥰🥰🥰శ్రావణి.మీకు మా నెల్లూరు లో ప్యాన్స్ ఎక్కువగా వున్నారు.🥰😀
@chittibabudancerraichur1351
All the best bro 🥰 congratulations brother 💕
@SrinuVasulu-zx5so
@SrinuVasulu-zx5so Год назад
లైఫ్ లాంగ్ అలాగే ఇండియాస్ చేసుకోండి❤❤❤
@thomasillaturi-xz5bx
@thomasillaturi-xz5bx Год назад
నిండు నూరేళ్లు మీరు సంతోషంగా ఉండాలి
@Rangaswamy-ju3db
@Rangaswamy-ju3db Год назад
చూడ ముచ్చటగా ఉన్నారు మీరు...all the best both of you
@kothaashok736
@kothaashok736 Год назад
God bless you both of you 💗💗
@gopanapallinageswararao6815
శ్రావణి ని బాగా చూసుకో తమ్ముడు
@deepavillege
@deepavillege Год назад
💞💞 సూపర్ బ్రో🤝tc నా సైన్ నుండి ఫుల్ సపోర్ట
@peddeswaridunaboina3414
@peddeswaridunaboina3414 Год назад
Sravani & muddu eddaru kuda chinnapillaley mee eddarilo kalisiperigina Prema baga undii happy ga videos & studies chesukuntu peddayyaka pellichesukondii good & bright future ❤🎉 muddu happy ga inka baga eppudu cheyyagalugutave sravani all'the best ma
@meghanadaida709
@meghanadaida709 2 месяца назад
Miku ala undo telidu kani naku ithe chala happy ga undhi nenu mani thammudu nv adchukuntu video pettinapppudu nenu chala badhapaddanu malli eppudu mi edharu Ela untee naku chala happy ga undhi meru appudu elane happy ga undali God bless you thammudu ....❤❤❤
@Chalamcharlakeziya28
@Chalamcharlakeziya28 Год назад
శ్రావణి వెళ్లిందని నువ్వు ఎంత బాధ పడ్డావో నాకు తెలుసు కానీ శ్రావణి కచ్చితంగా తిరిగి వస్తుందని నాకు తెలుసు❤❤❤❤
@kspraiyekula
@kspraiyekula Год назад
S
@subbueditor24
@subbueditor24 Год назад
Super bro
@ponapasunitha6813
@ponapasunitha6813 Год назад
Life longer nature Pyar Karta Marriage chesukunta Nara Man
@mohithlakshmitirupati1878
@mohithlakshmitirupati1878 Год назад
❤️❤️❤️❤️🥰🥰🥰🥰 ఇలా ఎప్పుడు ఆనందంగా ఉండండి
@angarapudurgarao8164
@angarapudurgarao8164 Год назад
Ela yeppudu happy ga undali ante sravani ki mukku thaadu veyyali allari chesthe mukku pindali chala mandhi mothers yeppudu daughters ni antu untaru kadha nuv pogaruga unte ne mukku pindi mukku thadu vese ne mogudu vachi ne pogaru dhinchuthadu ani sravani ki twaralo mukku thadu veyataniki mani mudhu ready ga unnadu
@goodmorning7307
@goodmorning7307 Год назад
Minor girls ప్రేమ అని వదిలి పోను అని చెప్పకూడదు. ప్రేమ గెలిచింది అని అతను అనకూడదు. చదువు ముఖ్యం శ్రావణి. చదివించు Mani . జీవితంలో మంచిగా స్తిరపడాలంటే చదువు కోవాలి. వయసు పెరిగేకొద్దీ డాన్స్ చేయరు. చదివి జాబ్ చేస్తే 60 యేళ్లు వచ్చేవరకు హాయిగా కుటుంబం బ్రతకొచ్చు. మీరు అమాయకంగా మూర్ఖంగా చేసుకోవద్దు.
@ManiMuddu
@ManiMuddu Год назад
Ok
@renukabai168
@renukabai168 Год назад
Chala baga chaparu life edi kadu mundu untundi brother
@teluguprathap
@teluguprathap Год назад
కానివ్వండి తమ్ముడు godblessyou 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰better future 🥰🥰🥰🥰
@lakshminarayana7891
@lakshminarayana7891 Год назад
Eppudu elage vundalani koruchunnamu eddaru happy ga vundandi thammudu nenu kuwait nunchi missage chestunnanu Avunu Sravani chala bagundhi ❤❤❤❤❤Love you both enka eppudu vidi Pokandi ok happy journey God bless you eddari ki❤❤❤❤❤❤❤❤madhi kadapa naperu lakshmi bye thammudu bye Sravani❤❤❤❤❤❤
@ashaanu5400
@ashaanu5400 Год назад
Bro MI amma nanna feeling ento Okka video Chey bro parents tho 😊😊😊
@santoshi6490
@santoshi6490 Год назад
Meru happy broo me life succes continu jouney life be happy broo super meru ❤❤
@sunitaoman6650
@sunitaoman6650 Год назад
Meru entha Happy gaaa unnaroo memu kuda anthakanna Yekkuva Happy gaa unnam me iddarini ila chusaka love you Mani and sravani ❤❤❤❤❤
@akhilayedla7806
@akhilayedla7806 Год назад
మని మొహం లో చెప్పలేనంత వెలుగు వచ్చింది 😊 పెళ్లి మీరు అనుకున్నట్లే బాగా సక్సెస్ అయ్యాక చేసుకోండి. ఎప్పుడు ఇద్దరు నవ్వుతు హ్యాపీ గా ఉండండి ఇలాగే. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయండి.... మీరు అనుకున్న దానికంటే గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నాం.
@nagesh_konda__team
@nagesh_konda__team Год назад
నేను చెప్పిన కదా తమ్ముడు కొద్దిగా ఓపిగా ఉండు అని 🌹నేనుకూడా మీరు విడిపోయారు అని చాలా బాధ పడ్డాను 🙏తమ్ముడు నేను మీ ప్యాన్స్ 🙏నాకు చిన్న సహాయం చేయండి తమ్ముడు నాకు ఛానల్ ఉంది సాంగ్స్ మనము ఎలా వాడాలి ఎవ్వరిని అడగాలి nocopyright రాకుండా ప్లీజ్ help తమ్ముడు 🙏🙏🙏
@sathyakumarsathyakumar3495
@sathyakumarsathyakumar3495 Год назад
పిల్లలు అయ్యాక ఈ ప్రేమ చూపించు చూద్దాం బ్రో....😂
@anilkumarbhukya687
@anilkumarbhukya687 Год назад
నీ మాటలు చూస్తుంటే ,పాపం శ్రావణిని మోసం చేస్తావు అనిపిస్తుంది !!! నిజాయతీ లేదు రా!!! నీ మాటలో
@sudhayeluchuri9619
@sudhayeluchuri9619 Год назад
మీరు కలిసినందుకు నాకు చాలా ఆనందంగా వుంది godbless you 😊😊😊
@kamasamudramboys8188
@kamasamudramboys8188 Год назад
తూ..... నువ్వు ఎంత నీ వయస్సు ఎంత రేయ్.. ఆ పాప వయసు ఎంత.. నీ.... ఎ.. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు చెడిపోతారు రా తమ్ముడు... ఇలాంటి వి ఇంట్లో చెప్పుకో పోయి... యూట్యూబ్ లో కాదు
@nppentertainments
@nppentertainments Год назад
శ్రావణి వెడ్స్ మనిముద్దు coming soooooon.......
@marripalligopigopi1499
@marripalligopigopi1499 Год назад
తమ్ముడు మనీ శ్రావణి నీవు పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నాం మీ ప్రేమ సక్సెస్ అయినందుకు చాలా సంతోషం మీరు కెరీర్లో కూడా మంచిగా సెట్ కావాలని ఆ భగవంతుని కోరుతున్నాను
@neelimaneelima4647
@neelimaneelima4647 Год назад
శ్రావణి నీవు నీ ముక్కుకు ముక్కెర తీసేస్తే ఇంకా బాగుంటావు god bless you
@nagamanim5243
@nagamanim5243 3 месяца назад
ఇలాగే ఇప్పుడు హ్యాపీగా ఉండండి అప్పుడు నువ్వు బాధ పడ్డావు ఇప్పుడు నీ శ్రావణి నీ దగ్గరికి వచ్చేసింది గా
@rupa7997
@rupa7997 Год назад
చాలా సంతోషంగా ఉంది నాకు ఎపుడు ఇ లాగ. వుండాలి
@brahmanigourirk5948
@brahmanigourirk5948 Год назад
తమ్ముడు నేను సబ్స్క్రైబ్ చేసాను..... మీరిద్దరు నాకు చాలా ప్రేమరా....
@ramanipangi3284
@ramanipangi3284 2 месяца назад
మీకు ఇంతకీ పెళ్లి అయ్యినదా లేదా bro ఓకే చిన్న విషయం అమానుకో కుండా మీ age ఎంత
@ismartseenu.j
@ismartseenu.j Год назад
ఇలాగే మీరు ఇంకా మారిని వీడియో చ్యాలి అని కొరుక్కుంటున్నారు ఇంక్ ముందుకు ఏళ్ళలి
@srikanthchoppara562
@srikanthchoppara562 Год назад
కలసి డ్యాన్స్ లు చెయ్యడం ప్రేమించుకోవడం Sexcal. గా కలవడం పెళ్ళి చేసుకోవడం విడిపోవడం ఇదే పని అయ్యింది ప్రతి ఒక్కడికి.. Bad Culture..
@gangadevi6205
@gangadevi6205 Год назад
Jagratta tammudu. Konchem duram ga undadi. Baga chaduvimchandi. Konchem restrictions follow avvandi.
@prasadeluru8751
@prasadeluru8751 Год назад
మీరు ఇలానే సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.... BRO💚💚💚💚💚
@obulesun3264
@obulesun3264 Год назад
మీరిద్దరూ ఖచ్చితంగా కలుస్తారని నాకైతే నమ్మకం వున్నది. కానీ ఆ అమ్మాయిని బాగా చదివించు.
@sk.thameemsk542
@sk.thameemsk542 Год назад
Hii mani bro. Nuvvu happy ga unte chalu nenu kuda happyye. Iam waiting subhalekha rasukunna song. Devudu rasina rathanu, geethanu, mee jantanu vidatheeyaleru. Nenu ramzan nela okkapoddhu petti nuvvu, nee life bagundalani prardhisthunnanu. Sravani sister vacchaka videos ki kala vasthundhi. Marinni videos tho mundhuku vellalani devuniki korukuntanu all the best both of u. God bless u my bro. Ramzan panduga ki Chatrapathi movie lo gundu soodhi song chesthara plz. Prabhas Fance Naidupet.
@padasainollupadma9184
@padasainollupadma9184 Год назад
Chala happy ga vundi malli miru okati ainanduku❤ all the best both of u👍
@shaikshavalimba8521
@shaikshavalimba8521 Год назад
Meeru oka ammai ni nijamga premisthe sithakoka chilakala swechaga vadhileyi......nee Prema nijam ithe adhe nee dhaggaraku vasthundhi.....
@jawaharlallavudya
@jawaharlallavudya Год назад
నేను మీ విడియో చూస్తున్నాను అంటే నీ పక్కన శ్రావణి వుండి డాన్స్ చేస్తేనే మీ ఇద్దరికీ కళ వుంటుంది. మాకు కూడా చూడాలనిపిస్తుంది. 💐🎉💐🎉
@rameshbabupalisetty8756
@rameshbabupalisetty8756 Год назад
ఆ సాంగ్ లో చేసిన ది శ్రావణీ అనుకోలేదు. కొద్దిగా మారింది శ్రావణీ... సాంగ్ మాత్రము సూపర్. డాన్స్ ఇరగ దేసావు. . శుభలేఖ సాంగ్ కూడ ఎక్సలెంట్ గా ఉంటుందని కోరుకుంటూ.... ఈ సారి Sunday లో కిరాయి కోటిగాడు లోని నమస్తే . సుస్వాగతం అనే సాంగ్ వేసుకో.. తమ్ముడు..
@pg.progaming8544
@pg.progaming8544 Год назад
శ్రావణి వచ్చినందుకు సంతోషంగా ఉంది
@bsomasekhar7507
@bsomasekhar7507 Год назад
మావ గుండె ను టచ్ చేసావు ఎప్పుడు నవ్వుతు వుండు మావ ✨️✨️😍
@boinapallichandrasekhar8060
కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అంటారు. అలాగే ఉంది మీ గోల.
@aravindkumar8238
@aravindkumar8238 Год назад
ఒక ఫైవ్ year's తర్వాత మీ ఇద్దరూ పెళ్లి చేసుకోండి
@bkavitha3139
@bkavitha3139 Год назад
Thammudu sravani ki age 21 yr vachaka marriage cheskondi, eppudu evaru ela change avtharo teliyadu nijam... Thammudu😊
@prasadmekala258
@prasadmekala258 Год назад
Views and likes kosam baga natincharu Baya ....vidipoynak ante simpathi tho subscribe and likes and views vasthay ani ala chesharu kada..😂any way sincer love aithe happy ga undandi....
@beinghuman7802
@beinghuman7802 Год назад
Vammo Edem Prema nibba nibbi meku Prema doma avasarama chakka chadukondi ...inka me Prema ki support 😢😢😢ayyio chadukondi videos cheyandi career build chesukondi first meru chinna pilalu
@Suri.55
@Suri.55 Год назад
బ్రో ఫస్ట్ నువ్వు శ్రావణి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళను వొప్పించి వీడియోస్ చెయ్ ఆల్ ద బెస్ట్
@ammuskammusk2786
@ammuskammusk2786 Год назад
Life long happy ga unnandi brother and sister 😊😊☺️👍
@praveenreddyvlogs7317
@praveenreddyvlogs7317 Год назад
Me Love Success Ayindhi Kada Bro, Me Kallallo Anandam Chuste Telustundhi. Meru Full Happy Ani. Any Way Congratulations. 👍👍🤝
@NS_subha
@NS_subha Год назад
Sravani vachindhi mari ma party😅😅 ekkada annaih🎉🎉😢😢
@vickymedia8915
@vickymedia8915 Год назад
Bro personal life ne public cheyadam entavaraku correct. Me videos chala bagunnai vatipyna concentration cheyandi.
@penkisusila7305
@penkisusila7305 Месяц назад
అంతా బాగుంది కానీ మరి ఎయిత్ క్లాస్ కి సెవెంత్ క్లాస్ కి లవ్ ఏంట్రా బాబు
@nelloreandhraindiafoods2982
చాలా హ్యాపీగా వుంది శ్రావణి మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి
@vangalasukanya5993
@vangalasukanya5993 10 месяцев назад
Chala happy ga undi bro😊
@amavarapuvijayabhaskar7001
@amavarapuvijayabhaskar7001 Год назад
❤❤❤❤mani శ్రావణి 🎉🎉🎉
@sreenusreenu2901
@sreenusreenu2901 Год назад
Brother.e lve valla bagupaddavadu evadu undadu.katham katham .lve makes everyone weak.nee time start ayyindi brother
@durgaprasad-rm1jh
@durgaprasad-rm1jh Год назад
Rey ninu nammi vachindi tanu. జాగ్రత్తగా చూసుకో
@yogipedapenki76
@yogipedapenki76 Год назад
GOOᗪ,SᖇᗩᐯᗩᑎI
@laksanthi6138
@laksanthi6138 Год назад
Hi I am waralakshmi...I am work to kuwet..counter India...I am like❤ ,,,
@sumasuma121
@sumasuma121 9 месяцев назад
Hi anna madhi rly kodur medhi thirupathi aa ekkada me vuru okasari మీమల్ని kalavacha
@bamdika3076
@bamdika3076 Год назад
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰😥😥😥😥😥🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🤝🤝🤝🤝✊✊✊
@jawaharlallavudya
@jawaharlallavudya Год назад
శ్రావణి లేని నీ డాన్స్ నేను చూడలేను mani. ఎందుకంటే శ్రావణి డాన్స్ లో ఫెర్ఫెక్ట్ అమ్మాయి.🙏🙏🙏🙏👌👌👌👌👌
@mounikamachunurumounikamac880
Bonguley 😂😂😂😂😂😂😂😂
@mamathakanaka8459
@mamathakanaka8459 Год назад
Mi age antha ayya babu .bhagna premikula laga feel aypothunaru .mundu life lo settle avvandi tharvatha love gurinchi alochinchandi kevalam youtub ne jeevitham anukunte kastam mi talent ki support cheyadam lo thapu ledu but mundu well settle ayi prema gurinchi matladandi .
@durgavaniraavi
@durgavaniraavi Год назад
Miru kalisi videos chestu mi life miru manchiga plan chesukuni successful avvandi god bless you..
@boddupriyanka5819
@boddupriyanka5819 9 месяцев назад
Inka chinna pilla kadha koncham chuskoni manchi job chuskoni vellandi intiki oppukuntaru👍
@kirankumargayam2916
@kirankumargayam2916 Год назад
మీరు ఇద్దరు ఎప్పుడు ఇలాగే హ్యాపీ గా ఉండాలి అన్నయ్య
@NavyaRajesh-mn3ux
@NavyaRajesh-mn3ux Год назад
God bless All The Best ur future the perfect jodi ❤
@kallurgirishu
@kallurgirishu Год назад
Anna plz oka sari privateessge cheyavva kocjamou mattadalei
@thulsia947
@thulsia947 Год назад
E roju naku challa happy 💖 ga unde me jatanu chusaka 🥰
@sravscollections9437
@sravscollections9437 Год назад
Mi. 2 chala bagunnaru bro niku yevaritho niku edu jodu bagaledu mi sravani tho mi jodu bagunaddi 💃👌
Далее
▼ КАПИТАН НАШЁЛ НЕФТЬ В 🍑
33:40
Просмотров 442 тыс.
КАК БОМЖУ ЗАРАБОТАТЬ НА ТАЧКУ
1:36:32
🚨BANGLORE FRIDGE INCIDENT | Telugu | Aye Jude
6:53
Просмотров 292 тыс.
▼ КАПИТАН НАШЁЛ НЕФТЬ В 🍑
33:40
Просмотров 442 тыс.