Тёмный
No video :(

Manipur riots: హింసాత్మక జ్వాలల్లో 'మణిపూర్' ఎందుకు రగులుతోంది... ఏంటి కారణం? | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 1 млн
50% 1

మణిపూర్‌లో ఈ ఉద్రిక్తతలకు కారణమేంటి? రాష్ట్రంలోని సామాజిక పరిస్థితులో స్థానికుల మధ్య చిచ్చుపెట్టాయా. అసలు ఈ హింస ఎలా చెలరేగింది.. వివరంగా...
#Manipur #Reservations #Tribals #Backwards
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 807   
@rameshdokala4716
@rameshdokala4716 Год назад
నేను ఆర్మీ లో వర్క్ చేస్తున్నా ప్రస్తుతానికి నేను మణిపూర్ లో ఉన్నాను ఎక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఆఖరికి ఇక్కడ ఎలా ఉందంటే మా ప్రణలే పోయేలా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి బాగోళ్ళని భగవంతుని కోరండి.....🙏🙏జై జవాన్ భారత్ మాతాకీ జై🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪💪
@attitude_s0ul1
@attitude_s0ul1 Год назад
Ni pranam meedaki osthe yevadi pranam aina teeseyyi. Adhe nyayam dharmam
@johnpauljaddu514
@johnpauljaddu514 Год назад
Anna asalu godava emiti annyA
@user-wb6zm1yg7j
@user-wb6zm1yg7j Год назад
I pray for manipur. Save them god
@attitude_s0ul1
@attitude_s0ul1 Год назад
@@user-wb6zm1yg7j who cares
@itsmycreetavitethings6321
@itsmycreetavitethings6321 Год назад
Take care sir
@KeerthanaBasa-kt9id
@KeerthanaBasa-kt9id Год назад
మనదేశాన్ని పాడు చేయడానికి బయటి వారు అక్కరలేదు మనవాళ్ళే ఈ పని చేస్తున్నారు ....
@lantherpagdi
@lantherpagdi Год назад
baiti valla (xi na) prameyam ledani meeru khachithanga cheppagalara?
@rentalajagadeesh4933
@rentalajagadeesh4933 Год назад
It's true
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*MODI Anni Godavalu & Problems Anni SOLVE Chesthadu Ley* 😂😂😂 _Nuvu Endhuku Anavasaranga gattiga Arachi BP Thechukuntunav_ 🤭🤭🤭 *Vadevado Muslim HINDU Lady Nu SAHAJEEVANM Lo Vuntu MATHAM Maraledhani Mukka Lu Mukka Lu ga Narikadu Anta* 🤔🤔🤔 _Apudu Nuvu Matldava & Elagay BP Thechuoni Arichava_ 😠😠😠 *Last 70 Years Me Pakistan Congress party KASHMIR Lo Elanti Poltics Chesaro & Godava Lu Pettaro INDIA Lo Andhariki Telusu* 😂😂😂 _Andhukey ga MODI Kashmir Lo Artical 370 Tiseysadu_ 🤗🤗🤗 *INDIA Lo Me Pakistan Congress party DRAMA Lu Evadu Nammadam Ledhani Epudu NEW INDIA PARTY Petti DRAMA Lu START chesthunaru* 🤭🤭
@prabhalajnv2073
@prabhalajnv2073 3 месяца назад
Magbul Jaan మణిపూర్ జనాభా లో.. *41.39% హిందువులు,* *41.29% క్రిస్టియన్లు &* *8.4% ముస్లింలు.* మెజారిటీ హిందువులు మైతీ తెగకు చెందిన వారు. మైదాన ప్రాంతాల్లో ఉంటారు. మెజారిటీ క్రిస్టియన్లు కుకీ తెగకు చెందిన వారు. కొండ ప్రాంతాల్లో ఉంటారు. కాశ్మీర్ కి ఆర్టికల్ 370 ఉన్నట్టు.. మణిపూర్ కి ఆర్టికల్ 371C ఉంది. 70% రాష్ట్రంలో హిందువులు భూములు కొనడానికి లేదు. దీన్ని అడ్డం పెట్టుకుని ఒక క్రిస్టియన్ సామ్రాజ్యం నిర్మించింది చర్చ్. రాష్ట్రం మరో కాశ్మీర్ గా మారుతోందని గ్రహించి.. అక్కడి హిందువులు బీజేపీ కి ఓటు వేశారు. దాదాపుగా చేజారి పోయిన రాష్ట్రంలో.. *ఆల్రెడీ మైనారిటీ లోకి జారి పోయిన హిందువులకు* చివరి దన్ను గా.. హిందువులైన మైతీ తెగ కు ST రిజర్వేషన్ ఇచ్చి, ఆ 371C ని పీకేసి ఎవరైనా ఎక్కడైనా భూములు కొనుకోవచ్చు అన్నాడు సీఎం బీరేన్ సింగ్ (కోర్టు కూడా). మణిపూర్ లో జరుగుతున్న అసలు యుద్ధం ఇదీ. 👆 బయటి వారికి ఎలాంటి అనుమతులు లేని మణిపూర్ కొండ ప్రాంతాలు కుకీ తెగకు (క్రిస్టియన్లు), చర్చ్ కి పెట్టని గోడలు. ఈ రిజర్వేషన్ తో సాధారణ హిందువులు కూడా కొండ ప్రాంతాల్లో ఆస్తులు కొనుక్కో వచ్చు. ఇది చర్చ్ కి నచ్చ లేదు. కుకీ లను రెచ్చగొట్టింది. కాంగ్రెస్ రాజకీయ లబ్ది కోసం దీన్ని ఎగదోసింది. చైనా ఆయుధాలు సప్లై చేసింది. కుకీలు ఊర్ల మీద పడ్డారు. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేశారు. అసలు కథ ఇది. తమ వారు వందల మంది చనిపోయి, ఇళ్లు తగలబడి పోయిన ఉద్రేకం లో ఉన్న ఒక మైతీ గుంపు చేతికి ఈ ఇద్దరు కుకీ అమ్మాయిలు దొరికారు. ఇంత రాజకీయాన్ని తప్పు దోవ పట్టించటానికి ఇంతకంటే ఎమోషనల్ అవకాశం ఇంకేం దొరుకుతుంది? అంది పుచ్చుకున్నారు రాజకీయులు, వారి చెంచా మీడియా. ------------------- *ప్రజలుగా మనం చేసే 3 తప్పులు:* ------------------- 1. 70 ఏళ్లుగా జనాభా లెక్కలు మొత్తం వారికి అనుకూలంగా మారిపోయి., మనం మైనారిటీ అయిపోయి, అది ఇంకో కాశ్మీర్ / బంగ్లా దేశ్ గా మారుతుంటే నిద్ర పోవడం 2. ఇప్పటికైనా "గ్యాంగ్ రేప్ / నగ్న ఊరేగింపు" లాంటి న్యూస్ సెన్సేషన్ కి మాత్రమే రియాల్టీ అవ్వడం తప్ప.. "అసలు నిజానికి" రియాక్ట్ కాకపోవడం 3. మన రక్షణ కోసం నిలబడ్డ బీరెన్ సింగ్ / మోడీ లాంటి వాళ్లనే తప్పు పట్టడం ద్వారా అసలు దొంగలు కాంగ్రెస్ & చర్చ్ కి అవకాశం ఇవ్వడం. ------------------- *రాజకీయం:* ------------------- మన మనసులో ఒక soft spot ఉంటుంది. అది రబ్ చేస్తే ఎమోషనల్ అవుతాం. ఆ స్పాట్ రాజకీయ నాయకులకు *బా...గా* తెలుసు. ఎలక్షన్ సంవత్సరంలో ఇంకానూ.. "ఇద్దరు అమ్మాయిలను గ్యాంగ్ రేప్ చేసి నగ్నం గా ఊరేగించారు" అనగానే మొదట స్త్రీలు అంతా అప్సెట్ అవుతారు. *"140 ని చంపారు."* *"300 మంది గాయ పడ్డారు."* *"55,000 మంది ఇళ్లు తగలబెట్టారు."* లాంటివి మనకు ఆనను కూడా ఆనవు. అర్జెంట్ గా మన ఎమోషన్ చల్లార్చు కోవడానికి ఒక పంచింగ్ బ్యాగ్ కావాలి. "ముఖ్య మంత్రి రాజీనామా చెయ్యాలి" "మోడీ అఖిల పక్ష సమావేశం పెట్టాలి" "ఫలానా పార్టీ ని దింపెయ్యాలి".. లాంటివి. సరే, ఇవన్నీ చేస్తాం. ఏం జరుగుతుంది!? అసలు ఈ సిచ్యుయేషన్ (గొడవలకు అసలు కారణమైన జనాభా నిష్పత్తి మార్పు) కి కారణం అయిన కాంగ్రెస్ చేతి కే మళ్లీ అధికారం వస్తుంది. కాశ్మీర్ ముస్లిం రాజ్యంగా మారినట్టు మణిపూర్ 100% క్రిస్టియన్ రాజ్యంగా మారుతుంది. అంటే ఇలాంటి ఉదంతాలు ఇంకా ఇంకా జరుగుతుంటాయి భారత మతాకీ జై 🚩
@gayathrid5377
@gayathrid5377 Месяц назад
I hope your message should be pinned to reach many people 🙏​@@prabhalajnv2073
@bunnykathi5376
@bunnykathi5376 Год назад
మణిపూర్ గురించి BBC లో న్యూస్ కోసం వెయిటింగ్ చేసా మొత్తానికి detaild గా న్యూస్ పోస్ట్ చేశారు thank You BBC
@BBCNewsTelugu
@BBCNewsTelugu Год назад
ధన్యవాదాలు
@randianrepulsive
@randianrepulsive Год назад
@@BBCNewsTelugu BBC గారూ, "Not My King" నిరసనల గురించి కథనం కోసం ఎదురుచూస్తున్నాం.
@nayankumar297
@nayankumar297 Год назад
​@@randianrepulsive 😂😂gucchinav ga dabbanam
@anjihclkatta
@anjihclkatta Год назад
BBC chepdi correct antavu....adhi oka lafoot channel
@msahsikapur5439
@msahsikapur5439 Год назад
రిజర్వేషన్స్ తీసేయాలని గొడవలు పడతారు కానీ కులాలు తీసేయాలని అగ్రవర్ణాల వారు పోరాడరు ఎందుకు?
@SravanKumar-vo7hy
@SravanKumar-vo7hy Год назад
Enduku adagaru kulalu theseyamanandi. Avi thesesthe reservations automatic ga pothai
@kolapuri1
@kolapuri1 Год назад
​@@SravanKumar-vo7hyPrathi OC vaadi peru venuka thoka kavali, memu e kulam ani cheppukodaniki mundhu avi theesi veyyandi tharvatha choodam, meeku annintiki caste kavali, but reservations ki vasthe matram caste vadha, antha amayakulu yevaru leru ikkada.
@subbaraosanaka6334
@subbaraosanaka6334 Год назад
​@@kolapuri1 yerripuka
@vijaysuresh8411
@vijaysuresh8411 Год назад
​@@subbaraosanaka6334 pichipoka😅😅
@lawdale
@lawdale Год назад
Arey erripuka kulala valla evvariki ra labham 😂, govt lo ee kulam vaadiki job ani undha, reservation okkate jobs istondi, ayina kulalu peekesthe meeke potadi reservation anduke ra puka ee godava 😂
@malsoornayak1346
@malsoornayak1346 Год назад
ఐదేళ్లలో గుజరాత్‌లో 40 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. National Crime Records Bureau (NCRB) స్వయంగా ఈ లెక్కలు వెల్లడించింది. 2016 నుంచి సంవత్సరం వారీగా ఎంత మంది మహిళలు మిస్ అయ్యారో గణాంకాలు విడుదల చేసింది. 2016లో 7,015, 2017లో 7,712, 2018లో 9,246, 2019లో 9,268 మంది మహిళలు కనిపించకుండా పోయారు. ఆ తరవాత కూడా మిస్సింగ్ కేసులు పెరుగుతూనే వచ్చాయి. 2020లో 8,290 మంది అదృశ్యమయ్యారు. ఇలా మొత్తంగా కలుపుకుంటే 41,621 మంది మహిళలు మిస్ అయ్యారు. 2021లో అసెంబ్లీలో ప్రభుత్వమే అధికారికంగా లెక్కలు వెల్లడించింది. 2019-20 మధ్య కాలంలో 4,722 మంది మహిళలు అహ్మదాబాద్, వడోదర ప్రాంతాల్లో అదృశ్యమైనట్టు తెలిపింది. మాజీ ఐపీఎస్ అధికారి, గుజరాత్ రాష్ట్ర మానవ హక్కుల సంఘం సభ్యుడు సుధీర్ సిన్హా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. "కొన్ని మిస్సింగ్ కేసులలో బాలికలు, మహిళలను బలవంతంగా గుజరాత్ నుంచి వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు" అని స్పష్టం చేశారు. పోలీస్ సిస్టమ్‌లో ఉన్న సమస్యేంటంటే...మిస్సింగ్ కేసులను పెద్దగా పట్టించుకోరు. కానీ...ఇవి మర్డర్‌ల కన్నా సీరియస్‌గా తీసుకోవాల్సిన కేసులు. ఓ చిన్నారి కనిపించకుండా పోయిందంటే...తల్లిదండ్రులు ఏళ్ల పాటు వేచి చూడాల్సి వస్తోంది. మర్డర్‌ కేసులను ఎలా అయితే ఇన్వెస్టిగేట్ చేస్తారో..అలాగే మిస్సింగ్ కేసులనూ విచారించాలి. ఇలాంటి కేసుల్లో విచారణ ఇంకా బ్రిటీష్ కాలం నాటి పద్ధతుల్లోనే కొనసాగుతున్నాయి. " - సుధీర్ సిన్హా, మాజీ ఐపీఎస్ అధికారి
@girigir4444
@girigir4444 Год назад
అవును సార్ మీలాంటి వారు చొరవ చూపితేనే పేదవాడికి పోలీస్ సిస్టమ్ లొ న్యాయం దొరుకుతుంది
@Vinu8143
@Vinu8143 Год назад
Nidi MiM party aa😂
@psb3643
@psb3643 Год назад
Off knowledge ga
@rameshmatsa5504
@rameshmatsa5504 Год назад
బిజెపి పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి
@charithkumar2673
@charithkumar2673 Год назад
Avnu ley congress unna states lo gadavaley levu
@rameshmatsa5504
@rameshmatsa5504 Год назад
@@charithkumar2673 కాంగ్రెస్ అయ్యాం గొడవలు జరిగిన ప్రాణాలు పోతే పట్టించుకోకుండా ఉండరు దాని గురించి స్పందిస్తారు మణిపూర్ లో మారన్ హోమం జరుగుతుంటే పట్టించుకోకుండా దాని కొరకు స్పందించకుండా స్టేట్ గవర్నమెంట్ అయితే చేతులెత్తేసింది సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు వందల్లో జనాలు చచ్చిపోతుంటే పట్టించుకోని ప్రధానమంత్రి చి
@arunkumar-bd1zs
@arunkumar-bd1zs Год назад
@@rameshmatsa5504ori Lafoot ga central home minister stayed in Manipur state for four days after court order. Even though no positive outcome later army force deployed. But army cannot trigger gun on its own people so mob from both communities continue the revolt each other. Kukis are funding weapons and money for riots by Christian missionaries
@rameshmatsa5504
@rameshmatsa5504 Год назад
@@arunkumar-bd1zs నేనేమైనా నీ అమ్మకు పుట్టానా ఒరేయ్ అని పిలుస్తున్నావు మర్యాదగా మాట్లాడు లేకపోతే పళ్ళు రాలుతాయి
@upendrajanagamnews2663
@upendrajanagamnews2663 Год назад
కులాలు కంపు పోయినంత వరకు భారత దేశంలో ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక దగ్గిర జరుగుతూనే ఉంటాయి. అన్ని రంగాలలో అందరికి సమనత్వంగా చూడాలి. అందుకు ఏ ప్రభుత్వం ముందుకు వచ్చిన వారికే మా మద్దతు.
@neela5236
@neela5236 Год назад
It's not about cast in Manipur it's about Christianand Islam radical society converted tribals that is creating these attacks. Hindus who are tribes were first time were given ST status. Court ruled that ST Hindus to be included. So these christan and muslim community Don t want Hindu tribes to be recognized so that they can be converted. Today constitution provided this status to Hindu SC ST tribes.
@crisvamc83
@crisvamc83 Год назад
ప్లభుత్వాల వల్లనే ఈ గొడవ
@neela5236
@neela5236 Год назад
No government wants agitation either ruling or opposition its a fact . But what is happening in Manipur or in India is people Don t want to accept changes in the system they were forced to accept it. ( Tribes from the Islamic and British Era were converted systematically to divide India.) 🤔 so called other two religions who were taking sides of a party ( congress appeasement politics to gain votes ) for their religious gain today they are agitating when changes were brought. It's not only in Manipur its happening in other states also media is not showing the true image. The act was legal all tribes in India are from Hindu culture right ??? ✅️ so how come tribes or Muslims and Christians ✝️ 🤔 🙄 🙄.
@darshank6645
@darshank6645 Год назад
@@crisvamc83 m see d!( and gviwddne 😅
@rajeshnagula5687
@rajeshnagula5687 Год назад
Its politics n bkoddy Politician bastard's r playing a role
@basavanna11
@basavanna11 Год назад
బీజేపీ ఎంటర్ అయింది కదా మణిపూర్ లో. 2022 ఎలక్షన్స్ లో గెలిచింది. ఇంకా రిజల్ట్ ఇలానే ఉంటది.
@DkDk-ek9wm
@DkDk-ek9wm Год назад
రేయ్😂😂😂..
@lantherpagdi
@lantherpagdi Год назад
neelantollaki bathukantha BJP kutre 😂😂😂
@babubharath
@babubharath Год назад
కులాలు ఎందుకురా మతాలు ఎందుకురా మనుషులుగా బతకండిరా లేకపోతే చావండో😢
@shashikalamodemhirepro7329
@shashikalamodemhirepro7329 Год назад
correct brother
@jayakrishnadevanaboina7963
@jayakrishnadevanaboina7963 Год назад
Pk , mudhra gada Valu mana AP lo kuda unaru Kula , matham , prantham Ani kcr Ranga chani poyi napudu 540 members ni champaru In front of wifes Temporary life epudu pothamo ..... Crores sampadhindi na vala ni chusa sugar tho Full ga Anam kuda thi na leru😂😂
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*MODI Anni Godavalu & Problems Anni SOLVE Chesthadu Ley* 😂😂😂 _Nuvu Endhuku Anavasaranga gattiga Arachi BP Thechukuntunav_ 🤭🤭🤭 *Vadevado Muslim HINDU Lady Nu SAHAJEEVANM Lo Vuntu MATHAM Maraledhani Mukka Lu Mukka Lu ga Narikadu Anta* 🤔🤔🤔 _Apudu Nuvu Matldava & Elagay BP Thechuoni Arichava_ 😠😠😠 *Last 70 Years Me Pakistan Congress party KASHMIR Lo Elanti Poltics Chesaro & Godava Lu Pettaro INDIA Lo Andhariki Telusu* 😂😂😂 _Andhukey ga MODI Kashmir Lo Artical 370 Tiseysadu_ 🤗🤗🤗 *INDIA Lo Me Pakistan Congress party DRAMA Lu Evadu Nammadam Ledhani Epudu NEW INDIA PARTY Petti DRAMA Lu START chesthunaru* 🤭🤭
@msahsikapur5439
@msahsikapur5439 Год назад
కులాలు తీసేస్తే అన్నింటికి పరిష్కారం దొరుకుతుంది
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm Год назад
మరీ ఏ కులం ఉండాలి? అన్నీ కులాలు ఏ కులంలో విలీనం చేయాలి?
@soumyasunil7811
@soumyasunil7811 Год назад
​@@DeshPremi-zn2qm 😂😂😂mararu janalu..mi kulam lo chesko
@sharanyasimhadri3549
@sharanyasimhadri3549 Год назад
Eadi lekunda vunte prlm ah ,sare baratiya kulam oke kulam
@Pinetwork3.0
@Pinetwork3.0 Год назад
కులాలు మతాలు మతపరమైన సమస్యలను పూర్తిగా తొలగించా లి కులాలు మతాలు మనం సృష్టించుకున్నవే ఆ దేవుడు సృష్టించలేదు ప్రతి ఒక్కరి శరీరంలో రక్తం ఎరుపు గా నే ఇచ్చాడు ఒక కులానికి ఒక రంగు ఒక మతానికి ఒక రంగు రక్తం ఇవ్వలేదు మనిషి పుట్టినప్పుడు గడియారం క్యాలెండర్ దేవుడు ఇవ్వలేదు రాత్రి పగలు మాత్రమే ఇచ్చాడు ఎందుకంటే అవి ప్రతి ఒక్కరికి అవసరమే ఇంకేదైనా అవి మనిషిని సృష్టించుకున్నవే ముందు మనమంతా మనుషులం
@udayfm
@udayfm Год назад
ప్రజలు తప్పుగా అర్ధం చేసుకోవడం కాదు ... కోర్ట్ కొన్ని కామెంట్స్ చేస్తే .. దానికి మీడియా మసిపూసి మారేడు కాయ చేసి ప్రజల ని రెచ్చగొట్టింది ,,, మీడియా చేసే పనులే ఇవి
@kamadisivannarayana8631
@kamadisivannarayana8631 Год назад
S
@naraharidomakonda6104
@naraharidomakonda6104 Год назад
మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును 1 Timothy 2:2 రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను. 1 Timothy 2:3 ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునైయున్నది.
@keziabathula9401
@keziabathula9401 Год назад
This verse is not related And completed opposite to it plz take it off brother
@ramnaresh2290
@ramnaresh2290 2 месяца назад
ఇక్కడ కూడా స్టార్ట్ చేశారా సందు దొరికితే చాలు అల్లేస్తారు😂
@ippilimohini4068
@ippilimohini4068 Год назад
Save Manipur save democracy
@rentalajagadeesh4933
@rentalajagadeesh4933 Год назад
9.12.21 mohini
@vijaykumar.v1727
@vijaykumar.v1727 Год назад
Thank you BBC for detailed explanation.
@shafivullamohammad7894
@shafivullamohammad7894 Год назад
Hats off to BBC❤❤❤❤❤
@swachabharattv714
@swachabharattv714 Год назад
ఇతర రాష్ట్రాలలోని 15 లక్షల ప్రజల్ని తీసుకొచ్చి మణిపూర్ లో వదిలేస్తే ఈ వర్గపోరు ఉండదు
@hell2464
@hell2464 Год назад
కేంద్ర హోం శాఖ ,హోం మంత్రి ఫెయిల్..
@kaagithaadam5
@kaagithaadam5 Год назад
Let us aware and pray to Jesus..
@1955uday
@1955uday Год назад
Let us play lord Krishna to stop this
@kaagithaadam5
@kaagithaadam5 Год назад
@@1955uday foolish what is this negative response..
@kannareddy1304
@kannareddy1304 Год назад
What an explanation sir,, really hats off without any lags and fake stories Every channel has to learn from ur channel ethics
@venkatgudigonda1654
@venkatgudigonda1654 Год назад
Correct brother
@ramtenkivilas1500
@ramtenkivilas1500 Год назад
మోడీ గేమ్ ప్లాన్
@Honey.871
@Honey.871 Год назад
Mim game plan terrorism kadha
@subbupokanaati4824
@subbupokanaati4824 Год назад
పక్క దేశాలు నుంచి వచ్చే రోహింగ్యాలు వల్ల భారత దేశానికి ఎప్పటికైనా ప్రమాదం దేశానికే కాదు ప్రపంచానికి కూడా చాలా ప్రమాదం
@rajeshnakka4117
@rajeshnakka4117 Год назад
Pakka desalu annaru ventane prapamcham antunnaru meru matladae mata mike ardham kadhu malli prapamcham jolu endhuku bro😅
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 Год назад
RSS
@siddhiramuluswargam6661
@siddhiramuluswargam6661 Год назад
Simple solution - భూములు అందరూ కొనవచ్చు అని చట్టం తీసుకరావాలి, పరిమితి విధించాలి 👍👍
@-crajkumar
@-crajkumar Год назад
మణిపూర్ లో చర్చ్ లుని నాశనం చేస్తున్నారు త్వరలోనే భారతదేశం పాఠం లో మణిపూర్ ఉండదు rip manipur
@SravanKumar-vo7hy
@SravanKumar-vo7hy Год назад
Ala victim card play chestu temple's ni padu chestunnaru. Valla bathuke antha AP lo kuda valla CM unnadu ani 1st 2 yrs temples ni nasanam chesi pettaru. Inka akada majority aithe valla veshalu mamuluga untaya?
@Blocktigers309
@Blocktigers309 3 месяца назад
పోనీ దరెద్రపు చర్చ లు వుంటే ఏం లాభం లేదు ఒక్క పేదవాడికి పిలిచి అన్నం పెట్టరా మతం చూడకుండా
@Mamatha916
@Mamatha916 Год назад
మణిపూర్ లో చర్చి లు ఉండకూడదు యేసయ్య ని ప్రార్ధించకూడదు వాళ్ళకి కావలసింది అదే
@vjr1134
@vjr1134 Год назад
బిబిసి వాడు కూడా ఇండియాలో పనిచేస్తున్నాడు కాబట్టి అబద్ధాలు అలవాటు చేసుకున్నాడు.
@darlingsfan9482
@darlingsfan9482 Год назад
Niku aala ardham aayinda
@Mamatha916
@Mamatha916 Год назад
@@darlingsfan9482 మణిపూర్ లో 40 చర్చిలు తగలపెట్టారు కానీ ఒక హిందూ దేవాలయం కూడా తగలపడలేదు ఎందుకని?? అలాంటపుడు ఎవరికి అయిన ఇలాగే అర్ధం అవుతుంది
@playingwithfire2803
@playingwithfire2803 Год назад
@@Mamatha916 హిందూ టెంపుల్స్ కూడా తగాలపెట్టారు అని ఒక వీడియో చూసా సిస్టర్
@Veera_gaming_ff
@Veera_gaming_ff Год назад
India is a hindusthan
@Tank.3d
@Tank.3d Год назад
ఇక్కడ మణిపూర్ లో అల్లర్లను ఆపలేక పోయాడు కాని... రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంట బొడి😂...
@gopikondamidi2864
@gopikondamidi2864 Год назад
కర్ణాటక,మహారాష్ట్ర సరిహద్దు వివాదం కూడా... రెండూ బీజేపీ రాష్ట్రాలే
@amigo2762
@amigo2762 Год назад
Baaga cheppavu....
@shantisinguliri4832
@shantisinguliri4832 Год назад
😊😊😊
@speakingtree2385
@speakingtree2385 Год назад
హింసకు మూల కారణం "రిజర్వేషన్లు". ఇప్పుడు అందరికీ "రిజర్వేషన్లు" కావాలి. బ్యాక్‌డోర్ ప్రవేశం (రిజర్వేషన్లు) ప్రయోజనాలను అనుభవిస్తున్న ప్రజలు, కొత్తగా ప్రవేశించేవారిని/కులాలు/ తెగలను వ్యతిరేకిస్తున్నారు. భారతదేశంలో రిజర్వేషన్‌లను రద్దు చేయండి, లేకుంటే ఇలాంటి హింసాత్మక ఘటనలు మరింత ఎక్కువవుతాయని నేను భయపడుతున్నాను.
@GKNEWSTELUGU
@GKNEWSTELUGU Год назад
Good🎉
@venkannaganesh231
@venkannaganesh231 Год назад
రిజర్వేషన్ లు మొత్తంతేసివేయలి అప్పుడు ఈ దరిద్రం పోతుంది. భారత దేశం బాగుపడుతుంది
@raipramodkumar7989
@raipramodkumar7989 Год назад
అబ్బా.... నిజమా?😀😂
@lantherpagdi
@lantherpagdi Год назад
@@raipramodkumar7989 nijame😂😂😂
@gundujyothsna4387
@gundujyothsna4387 Год назад
COVID vachinappudu Doctor, police avasaram vunnappudu Yemaindi e caste feeling 😢😢😢
@Rocky-sr8id
@Rocky-sr8id Год назад
True
@ramkonduri2475
@ramkonduri2475 Год назад
So COVID vachi ilanti lan......j kodukulani tisukupoyena bhagunnu. COVID ravatam thappem kaadhu
@krias6839
@krias6839 Год назад
Veelu ekkada vunatro akkada eppudu asanthe ......enthey sepu kullalu kullalu anee chepparu gaanee vaalaa mathalu cheppelee bbc 🙏🙏🙏🤝
@rajeshrajooraju3626
@rajeshrajooraju3626 Год назад
Hi mdm.... nenu mee ee video chuse kante mundhu ide topic paina rendu full length videos chusanu kani clarity ga artham kaledhu......but....mee video chusaka naku manipoor gurinchi full clarity vachindhi ...thank you so much mdm.....chaina ku avakasham ivvakunda chudali mana government.
@hasankamal257
@hasankamal257 Год назад
But Modi, Amith sha busy in Karnataka election
@jdtvnews9271
@jdtvnews9271 Год назад
జీజేపీ వాళ్ళ ఇదంతా
@Honey.871
@Honey.871 Год назад
Mevalla terrorism ainattu kadha
@22kotha1
@22kotha1 Год назад
BJP political games... Rip BJP
@lantherpagdi
@lantherpagdi Год назад
errihooka mundu matter telusuko.. vanthi cheskomaku
@vijayclement9616
@vijayclement9616 Год назад
Even BJP wants this thing to be happen for political reasons. That's a shame
@bellanabellana5151
@bellanabellana5151 Год назад
Nee bondha raaa nee bondha
@gamingff4505
@gamingff4505 Год назад
@@bellanabellana5151 mari niku telusa teluste cheppu bjp kuda emi takkuva kadu
@bellanabellana5151
@bellanabellana5151 Год назад
@@naveen1508 Avunu Nuvvo pedhha IAS officer vi😂😂
@bellanabellana5151
@bellanabellana5151 Год назад
@@gamingff4505 Mari nuvvedho pedhha study chessesinatlu😁.. First atleast you know the basic information about the matter then comment it ok. Adhina incident jarggane dhaniki BJP ne kaaranam antaru konchem maarandraa baabu
@vijayclement9616
@vijayclement9616 Год назад
Nijaalu anni bonda laagane anipisthai. Anyways thank you for your Sweet compliments and blessings.
@siraparapukrishnamurthyjoh46
చూడండి! ఇది మన ధర్మం, మన సంస్కృతి.
@Srinivase1
@Srinivase1 Год назад
😢
@samuelgolla9557
@samuelgolla9557 Год назад
Thanks BBC news every good news Samuelu Golla mannava post Ponnur mandala Guntur Dt A.p
@mnagaseshu2494
@mnagaseshu2494 Год назад
Clarity ga chepparu BBC variki danyavadhalu
@issacbandela9035
@issacbandela9035 Год назад
21 వ శాతబ్దం లో ఉన్న ఇంకా ఈ కులాల కుమ్ములాటలు పోలేదు, కులాల వ్యవస్థ ఈ దేశంలో మాత్రమే ఉంది, వీటి వల్ల ఎంత హింస చెలరేగు తోంది, ఎన్నికల్లో కూడా కులాలు ప్రధాన పాత్ర వహిస్తోంది
@chsamson2263
@chsamson2263 Год назад
ఎలా ఇస్తారు వారికీ ఇప్పుడు ST లాగా మార్తారు తరువాత భూములు లాకుంటారు ఇంకేముంది సర్వం సమర్పయామి గోవిందా గోవిందా అక్కడ ఉన్న ప్రతి దానిమీద అధికారం వారే లాకుంటారు...
@shashikumar24156
@shashikumar24156 Год назад
Modi busy in Karnataka elections.. After Elections and Results He will be available. Dont worry
@raipramodkumar7989
@raipramodkumar7989 Год назад
అప్పటిదాకా తగలబడనివ్వు అంటావా????😝😂
@shashikumar24156
@shashikumar24156 Год назад
@@raipramodkumar7989 Anthega anthega, Elections is very important Bro 😂🤣
@raipramodkumar7989
@raipramodkumar7989 Год назад
@@shashikumar24156 😀😂
@bhagatsinghthilak496
@bhagatsinghthilak496 Год назад
After elections in Karnataka, what happened in Manipur again it will happen in Karnataka, bcz he want Lingayath votes , he already yesterday seed this caste politics.
@ravikirannyathani8460
@ravikirannyathani8460 Год назад
@@bhagatsinghthilak496 lingayat Ani rechagottadam already start chesindu kadaa!
@robinjosejose-em4wv
@robinjosejose-em4wv Год назад
To achieve something in India we need reservation. And no one has guts to cancel reservation and to give equal opportunity to every citizen. Reservation was implementing from many decades many government jobs offered to reserved castes and still they need reservation to their children. So in future reservation will be beyond 100℅ to care many by troubling few.
@ygp678
@ygp678 Год назад
Waiting for 100% reservation to destry upper caste domination to compensate 1000 of years of atrocity. No doubt it will come...
@pandum9517
@pandum9517 Год назад
We don't need reservation don't need cast system also 😉🤣 clear this too all are eqal I miss my glrl friend just because of cast descremination
@kolapuri1
@kolapuri1 Год назад
Really, 80% of the land is still in the hands of so called OC's, you need you caste tag at end of your names, you want caste for marriages, but you don't want caste in jobs and education. Keep in mind it's not matter how many jobs we achieved, i mattersr thathow muchh socially equal status we achieved until then reservations will be continued.
@raipramodkumar7989
@raipramodkumar7989 Год назад
Why do the privileged castes need 10 percent EWS? They are only 20 percent of the Indian population but enjoy 60 percent of the government jobs. How is it fair?
@raipramodkumar7989
@raipramodkumar7989 Год назад
@@pandum9517 genuine problem... 😀😂😝
@gravinder980
@gravinder980 Год назад
రిజర్వేషన్లు ఉన్నంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి 👎
@savarasundararao4106
@savarasundararao4106 Год назад
1st close the cast system
@kedo
@kedo Год назад
These kind of riots will happen in Telanaga too. As the 90% of seats reserved for ST are occupied by Lambada only. Because of this all other Tribes are in extinction. There is an urgent need of committee to study this injustice.
@ATOZzone4662
@ATOZzone4662 Год назад
Wahh exactly.... All the jobs and reservation status are happily enjoying only by the lambada....every one should hv equal rights
@ATOZzone4662
@ATOZzone4662 Год назад
Ur from??
@kprgoodnewschannel4338
@kprgoodnewschannel4338 Год назад
Modi గారు మధ్యలో BC అయ్యారు. So అందరూ ఇలా demand చేస్తుంటే ఎవరు అడిగింది వారికిచ్చేష్తే పోలా ?😃 లేకపోతే దేశమంతా ట్రైబల్సు అంటే సరి.
@ravikirannyathani8460
@ravikirannyathani8460 Год назад
City లో ఉండే వాళ్లకు tribal reservation ఇవ్వాలా? వామ్మో అసలు tribe అనే పదానికే అర్థాన్ని మార్చిల్లు గా, ఏం లేదు simple, అడవి భుములమీద వీళ్ల కళ్ళు పడ్డయి. మన దగ్గర కూడా ఏటురునగరం, భద్రాచలం అడవి భూముల మీద మైదాన ప్రాంత ప్రజల కళ్ళు పడ్డట్టు. బొచ్చెడు మంది non tribals jungle నరికి/ agriculture land గా మార్చిల్లు, కొందరు ST అమ్మాయిలని మోసపూరితంగా పెళ్లి చేసుకొని forest land కబ్జా చేసిల్లు. Just forest land కోసమే SC,OBC, EWS reservations ఉన్నా ST reservations కావాలని అడుగుతున్నారు.
@charvicharishmalake7763
@charvicharishmalake7763 Год назад
మా పాడేరు ఏజెన్సీ లో మరీ దారుణం
@ravikirannyathani8460
@ravikirannyathani8460 Год назад
@@charvicharishmalake7763 ఏం జరిగింది పాడేరు agency లో.
@charvicharishmalake7763
@charvicharishmalake7763 Год назад
@@ravikirannyathani8460 నాన్ ట్రైబ్స్ ట్రైబ్స్ ని పెళ్లి చేసుకుని భూములు, ఆస్తులు కుడబెట్టుకోవటo
@ravikirannyathani8460
@ravikirannyathani8460 Год назад
@@charvicharishmalake7763 ఈ విషయం గురించి ఒక్కడూ మాట్లాడడు. The Kerala Story అని cinema తీస్తారు కానీ, The tribal story/ the Agency files అని Cinema తియ్యరు. వాళ్లకు కావాల్సింది just political profits.
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm Год назад
మరీ పట్టణాల్లో నీ వారి ఉపాధి దెబ్బ తీయడం లేదా? 95%శాతం అటవీ గ్రామీణ ప్రాంత వారే వచ్చి ఆటోలు తోలుతు పట్టణ వాసుల ఉపాధి దెబ్బ తీస్తున్నారు
@mohanraodadi1860
@mohanraodadi1860 Год назад
ఇప్పుడు దేశంలో మొత్తం మోదలు పెడతారు మన దేశంలో ఇన్ని కులాల కులం మతాలు అనే పేరు తీసేయలి అప్పుడు గాని మారాదు కులం కుడు పెడతాదా మనము అంత మనవ కులం jai manava కులం jai indian🇮🇳🇮🇳🇮🇳
@reddyreddy6245
@reddyreddy6245 Год назад
Stop caste based reservation in india India will become Richest country
@konakallamohan
@konakallamohan Год назад
Excellent explanation
@purnachandra8730
@purnachandra8730 Год назад
Remove caste system in india..
@jangiti_murthy_mudhiraj
@jangiti_murthy_mudhiraj Год назад
Ban Reservation system
@jangiti_murthy_mudhiraj
@jangiti_murthy_mudhiraj Год назад
@@mandamadhukar6766 😆🤣
@purnachandra8730
@purnachandra8730 Год назад
@@mandamadhukar6766 talent evadi abba sommu kadu tokkadaniki
@chennuribalaraju3830
@chennuribalaraju3830 Год назад
@@mandamadhukar6766 అంత టాలెంటెడ్ ఐతే రిజర్వేషన్ ఎందుకు కావాలంటున్నారు
@shaikallavuddin940
@shaikallavuddin940 Год назад
దరిద్రమైన ప్రభుత్వం దరిద్రం మైనా పాలనా
@sivarajyadavraj2688
@sivarajyadavraj2688 Год назад
అటవీ భూముల కోసం సాగే రచ్చ ఇది, reservations లో విప్లవ మార్పు రావాలి, SC,ST reservation s kuda మనిషికి సరిపోవు ,SC లో మళ్లీ ABCD category కావాలంటున్నారు, Economic background Reservation పరిశీలించి రాజ్యాంగ సవరణ కు ప్రయత్నించాలి.
@ravichandra3210
@ravichandra3210 Год назад
Nee muttata తరం కూడ కాదు😅
@subbupokanaati4824
@subbupokanaati4824 Год назад
కరెక్ట్ అన్న లేకపోతే ఎస్ సి లోని కొన్ని వర్గాలు ఇలాగే గొడవలు పడుతున్నారు అలా ఎవరో ఒకరు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు చాలా మంది కాబట్టి ఈ వర్గాలు కొట్టు చావుకు ముందే ఏదో ఒక పరిష్కారం కోసం ప్రయత్నించాలి
@sivarajyadavraj2688
@sivarajyadavraj2688 Год назад
@@ravichandra3210 Naa muttatalu,ne muttatalu taram kaadu kabatte e taram lo kaavaali Ani adugutunnanu,
@ksreddy115
@ksreddy115 Год назад
అది జాతులఘర్షణ,మీరేమో కులాలు అంటున్నారు.
@kanakaiahswapnakoyadadomma6031
Very good explanation 👍
@morrazzo4432
@morrazzo4432 Год назад
BJP yekkada unte akkada yeppudu godavale 😢
@akshaykumark3446
@akshaykumark3446 Год назад
Nee pellaniki pregnent avvadaaniki kooda bjp ne kaaranam kadara erripooka
@vinay_kosni_Hindhu0071
@vinay_kosni_Hindhu0071 Год назад
దేశం లో ఉంది అన్ని గొడవలు జరిగినాయి
@jangiti_murthy_mudhiraj
@jangiti_murthy_mudhiraj Год назад
మోయితేయి వర్గం డిమాండ్ న్యాయమైనది....👍✊
@raipramodkumar7989
@raipramodkumar7989 Год назад
నాగ, కుకి వర్గాల డిమాండ్స్ న్యాయమైనవి.
@bharatkrishna5195
@bharatkrishna5195 Год назад
​@@raipramodkumar7989 😅 thry support burmese kukies
@Mamatha916
@Mamatha916 Год назад
మణిపూర్ లో కేవలం చర్చిలని తగలపెడుతున్నారు ముందు వాటి గురించి మాట్లాడండి..... దానికి కారణం ఎవరో చెప్పండి. మీరు చెప్పే రిసర్వేషన్ ప్రాబ్లెమ్ కాదు.... బీబీసీ కూడా నిజాలు చెప్పరు అని నాకు ఇప్పుడే తెలిసింది
@suryasiva9833
@suryasiva9833 Год назад
Bokka lo Charch lu gani Muskoni dobbey Cross Breed Converted Shit
@randianrepulsive
@randianrepulsive Год назад
సానుభూతి, రిజర్వేషన్ కోసం క్రైస్తవులే వారి చర్చిలను వారు తగలబెట్టుకుంటున్నారు.
@RR-dz6yy
@RR-dz6yy Год назад
Congress party with help of Pakistan burning Manipur
@ashokkhkhumarr9869
@ashokkhkhumarr9869 Год назад
​@@randianrepulsive nenu manipur lo unna nv cheppedi abaddam
@vjr1134
@vjr1134 Год назад
@@ashokkhkhumarr9869 మణిపూర్ లో ఉంటే ఒక కర్ప్యు వీడియో పంపగలరు బ్రో.
@michaelceasar
@michaelceasar Год назад
Thanks BBC
@venkatmadhava1726
@venkatmadhava1726 Год назад
*ప్రతీ ఒక్కడికీ కూడా తల్లి అంటే స్త్రీ యే, తల్లి లేకుండా ఎవ్వడు కూడా ఈ భూమిపైకి రాలేదు! అలాంటి స్త్రీ అంటే కనీస గౌరవం లేని, తల్లి భారతమాత లాంటి స్త్రీ యొక్క మానాలను బజారున పెట్టే, పబ్లిక్ గా రేప్ చేసి చంపేసే ఎధవలు, మరియు వారికి సపోర్ట్ చేసే కనీస బుద్ది సిగ్గు జ్ఞానం లేని దరిద్రపు ఎధవలు కూడా సమాజంలో ఉంటారని కనీసం ఊహించనైనాలేదు! రేపు ఎవరైనా అలాంటివాళ్ళ ఇళ్లల్లో ఆడవాళ్లందరినీ కూడా ఇలాగే చేసినా వారికీ కూడా సపోర్ట్ చేసే ఎధవలే అలాంటి కనీస బుద్ది సిగ్గు మానవత్వం లేని ఎధవలంతా కూడా!* *అలాంటి ఎధవలంతా కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రతీరోజూ కూడా స్వయంగా వారి ఇళ్లల్లోని ఆడవాళ్లందరినీ కూడా తల్లి, చెల్లి, వగైరాలు అనే బేధం లేకుండా అలా చేస్తున్నట్లే, ఇంకా ప్రపంచంలోని పురుషులందరిచేత వారి స్త్రీ లందరినీ కూడా వారే స్వయంగా అలా చేయిస్తున్నట్లే! ఎందుకంటే మణిపూర్లో జరిగినదానిని, అది చేసిన, చేయించిన, దానికి కారకులైన వారిని కూడా సమర్ధించడం, అలాంటి ఘోరాతి ఘోరమైన విషయాలను కూడా సిగ్గు ఎగ్గు లేకుండా దారి మళ్ళించే ప్రయత్నం చేయడం అనేది పై విషయాలకు సమానం! ఎందుకంటే అలాంటివారు స్త్రీని అనగా స్వయంగా వారి స్వంత తల్లిని, చెల్లిని, వగైరాలందరినీ కూడా సరిగ్గా గుర్తించలేదు, రేపటిరోజు ఏదోఒక వంకతో దానికి కూడా వెనుకాడరు!*
@nirmalagrandhala3382
@nirmalagrandhala3382 Год назад
Ippudu ela undhi Anna paristhithi plz send me reply anna plz
@vjr1134
@vjr1134 Год назад
ఇక్కడ హిందూ, క్రిస్టియన్ గొడవలు లేవా, ఎందుకు చర్చిలు తగలబడ్డయి, బిబిసి నిజాన్ని ఎందుకు చెప్పడం లేదు. బీజేపీ దీని వెనకాల లేదా
@neelaharish9034
@neelaharish9034 Год назад
Mari Mee BJP CM singh Em pikuthunnadu be bevakuf jenatha party bajana mandali
@vjr1134
@vjr1134 Год назад
@@neelaharish9034 కరెక్ట్ నేను అదే అడుగుతున్న, బిజేపి కుట్ర ఇదంతా
@DkDk-ek9wm
@DkDk-ek9wm Год назад
​@@vjr1134కాంగ్రెస్ కుట్ర
@goodperson5755
@goodperson5755 Год назад
Good reporting 🎉
@winodmettalla1163
@winodmettalla1163 Год назад
Good information sir
@rksamakya6586
@rksamakya6586 Год назад
Thanks for ur information
@eswareswarbng
@eswareswarbng Год назад
Cancel reservation by caste. Implement it based on yearly income
@raipramodkumar7989
@raipramodkumar7989 Год назад
😀😂😝
@sharanyasimhadri3549
@sharanyasimhadri3549 Год назад
edi nduku implement cheyaru ?
@thatavarthijayaprakasarao3769
Referendum may be conducted to resolve this issue..Jai Hind.
@raipramodkumar7989
@raipramodkumar7989 Год назад
Referendum అంటూ స్టార్ట్ చెస్తే ఎక్కడ ఆగుతుందో తెలియదు. దాని పర్యవసానాల సంగతి మీకు తెలియదు.
@jayasimhareddykarnati5150
@jayasimhareddykarnati5150 Год назад
What's the use of a referendum, when the answer is already known. Moiteyis are in majority and result will be in favour of them
@user-lt8iu9gu9g
@user-lt8iu9gu9g Год назад
🙏Amen Amen🙏 Amen🙏
@kiwiraja
@kiwiraja Год назад
Quit B Everything will be fine
@uvr193
@uvr193 Год назад
మోదీ ప్రభుత్వంను బర్తరఫ్ బర్తరఫ్ చేయాలి. 👍
@sadiqshaik3713
@sadiqshaik3713 Год назад
Ukraine russia war aapinodu idhii cntrl cheyaleda thathaa😂😂😂...
@imtiazmohammad9548
@imtiazmohammad9548 Год назад
Tatayya Karnataka elections lo busy ga unnadu 😂😂😂
@srimuraliv813
@srimuraliv813 Год назад
😅
@Honey.871
@Honey.871 Год назад
Thatha kadhu meeku ranku mogudu...chestadu thindarlone..meeku aguthaleda...vasthadu me ranku mogudu
@sivasankar7513
@sivasankar7513 Год назад
Thank you BBC
@yvpalemfpo2077
@yvpalemfpo2077 Год назад
caste, religion and area feelings in India is too dangerous, government have to take steps to aviod those discriminations
@kirankumar1743
@kirankumar1743 Год назад
Jai ambedkar thank u for all this
@Happy20008
@Happy20008 Год назад
Your debates are taking away your valuable lives and peace..manipur .....if it continues there will be no one to enjoy reservation 😢😢
@chinnadora5705
@chinnadora5705 Год назад
వీడియో స్థిరంగా తీయలేదు. ఫేమ్ మారుస్తూ తీశారు..
@prakashagencies9541
@prakashagencies9541 Год назад
ఈ దేశం నాశనం అవ్వాలంటే బీజేపీ అధికారం లోకి వస్తే చాలు, పాకిస్తాన్ చైనా కంటే ప్రమాదం బీజేపీ అధికారం లోఉండటం, ప్రజలు వర్గాలుగా విడిపోయి తన్నుకు చస్తుంటే వాళ్ళకి ఎంతో సంతోషం ఆ చితిమంటల్లో అధికారం కోసం వేంపర్లడే నక్కలు వీళ్ళు, గుజరాత్, మణిపూర్ next ఇండియా, మణిపూర్ లో ప్రజలు ప్రాణభయంతో వలసపోతుంటే మోడీ బిడెన్ తొ విందు చేస్కుంటున్నాడు
@joshraj4829
@joshraj4829 Год назад
Aabhivrudhi param ga chustey valla prajalani china chala baaga ne develop chesindi chala develop china prajalu aa desam valla desam ni valla rajakiya nayakulu baga develop chesukunaru mari manam 😢
@joshraj4829
@joshraj4829 Год назад
Valla kanna manam venaka bade unnam edi oka rajakiya rotha, nayakulu baunapudey prajalu bauntaru bro, china tho manam aasalu polchukovadu vallu chala vishayallo better manakanna valla desanni vallu kapadukovadam lo
@mallareddy4455
@mallareddy4455 Год назад
Arre avule ga antha clear ga videio pedethe BJP GURNCI ENDHUKU RA AVULE GA
@prakashagencies9541
@prakashagencies9541 Год назад
@@mallareddy4455 మణిపూర్లో ఒక సంఘటన జరిగింది యావత్తు మానవజాతి తలవంచుకునే దుస్సంఘటన జరిగింది అక్కడ మీ అమ్మనో సోదరినో భార్యనో ఉహించు , ఇటువంటివి దేశం మొత్తం జరగాలని కోరుకునే వ్యక్తులు అధికారంలోకి వచ్చారు, అన్నీ దేశాలు పగలదీసి ఉస్తున్నారు బాబు నువ్వేము నన్ను హౌలే అంటున్నవ్ కర్మ
@ckaali
@ckaali Год назад
Avunu nijame biden daggara konni lakshalu కోట్లు teesukunnadata. పెద్ద సామ్రాజ్యం కట్టుకుంటాడు ta
@galithimothijesusyoutubech473
ఓ నా దేవా నా ప్రభువా నా రక్షకా జీవించమని నీవు నాకిచ్చిన భారత దేశములో ఒక సొదమ గోమర యరికో పట్టణములు లాగా మణిపూర్ రాష్ట్రం కనబడుతుంది దేవా మణిపూర్ రాష్ట్రములో అల్లరిమూక లు మతన్మోమా దులు ఏ కమై నీ బిడ్డలను ఎన్నో రకాలుగా హిస్తున్నరయ్యా ఆ రోజు అల్లరి మూకల వలన చెడుతనము నిండి వున్న సోదోమ పట్టణము మీద దృష్టి సారించావో ఆల్లరి మూకలతో చెడుతనము నిండి వున్న మణిపూర్ పట్టణమును చూడయ్యా నీ బిడ్డలు పడుచున్న హింసలు చూడాయ్యా నీభక్తులకు నీ బిడ్డలకు మత న్మో మాదు లు కలిగించు భాధలు చుడాయ్యా ఆ రోజు సోదోమాలో నీతి మంతుడైన లోతు కుటుంబమును ఏ రీతిగా కాపాడా వో ఆ రీతిగా నీ భక్తులు నీ బిడ్డలు కుటుంబాలను కాపాడి మణిపూర్ లో నీ బిడ్డలను నీ భక్తులను హింసించిన దుష్టుల కుటుంబాలమీద అగ్ని వర్షం కుమ్మ రించు ప్రభువా నీవు నా కిచ్చిన భారతదేశములో మరి యొక పట్టణములో మణిపూర్ లాంటి దుస్తితి కలుగ కుండా చూడు ప్రభువా నా రాకడకు ముందు జనులు మిమ్మును హింసి స్తారు నా నామమున అనేక శ్రమలు హింసలు పొందుతారు అని నీవు చెప్పిన వాక్యము మణిపూర్ లో నీ బిడ్డల ద్వారా నెరవేరుతుంది కానీ ప్రభువా దుష్టుల చేతిలో నీ బిడ్డలు శ్రమలు పడుచున్న ఆ సమయములో నీవు అక్కడ వుండి వారికి ఏ లాంటి నొప్పి గానీ భాధ గానీ కలుగ కుండ ఆ భాధలు అన్ని నీవు భరించావు కదా ప్రభువా నీ నామమును క్రీస్తు శ్రమలలో పాలి భాగస్తులై పరమభగ్యము కానీ ప్రభువా మా కన్నులతో నీ బిడ్డలు శ్రమలు పడుచున్నట్టు చూస్తున్నాము కానీ నా ఆత్మతో నీ బిడ్డలు పడుచున్న శ్రమలన్ని వారు కాదు ప్రభువా వారికి ఏ నొప్పి ఏ భాధ కలుగ కుండునట్లు వారు పదుచున్న శ్రమల న్ని మీరే భరిస్తున్నట్లుగా నా ఆత్మతో నాకు చూపించి అలాంటి శ్రమలు నేను పడుటకు నాకు ఆశ ను కలిగిస్తున్నారు నీకు స్తోత్రములు ప్రభువా నీ భక్తుల హింసలలో శోధనలలో నీ భక్తులను విడిచి పెట్టువాడవు కావు తండ్రి మణిపూర్ లో నీ నామమును బట్టి హింసలు పడి ప్రాణాలు కోల్పోయిన ప్రతి నీ బిడ్డను నీవు.నీ మహిమ రాజ్యంలో స్థానము కల్పించి నీ రాజ్య పరిపాలనలో వారిని భాగస్వాములుగా చేసుకున్నందుకు స్తోత్రమయ్యా దేవా మణిపూర్ లో మిగిలిఉన్న నీ భక్తుల కుటుంబములను రక్షించు ప్రభువా కాపాడు ప్రభువా అక్కడ శాంతిని కలుగ జేసీ క్షేమమును దయచేయమని యేసు నామమున అదుగుచున్నాను తండ్రి ....ఆమెన్
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 Год назад
*🇮🇳✅️నిజం. ఇది మతమారణహోమమే.. క్రీస్తవుల మీద దాడి నిజమే.. హిందువులల్ల మత గొడవలు పెట్టేవాళ్ళు వీళ్ళు క్రిస్తవుల మీద పెట్టరా? వీళ్ళకెప్పుడు దేశంలో సమస్యలు సృష్టించటమే కావాలి. ఈ మతాల గొడవలో మాములు జనం కూడా చనిపోతున్నారు. కనుక ముందు ముందు నాయకులు చస్తారో లేక జనం వాళ్ళను చంపుతారో ఏమవుతుందో చెప్పలేము. టెర్రరిస్ట్ ల కంటే భయంకరమైన రాజకీయం నడుస్తోంది మణిపూర్ లో దేశంలో కూడా.. ప్రజలే సోయికి రావాలి. జైభీమ్ జైభారత్ 🇮🇳🙏
@aishu9841
@aishu9841 Год назад
Very Helpful sir , Thank Yuh
@mohanalaxmi3270
@mohanalaxmi3270 Год назад
🙏🏽 ప్రభువు వఃస్తునారు దేవుడు ప్రజలు హింస చేస్తే దేవుడు ఉగ్రతకు పాలు అవుతారు ప్రపంచం అంత ప్రే చేస్తున్నారు వేవర్ని దేవుడు వదలడు దైర్యం గా వుండండి 🙏🏽
@badinanagendra7508
@badinanagendra7508 Год назад
Em chesthadu.... Pichi meku ekkuva desam ela aipothundi
@rentalajagadeesh4933
@rentalajagadeesh4933 Год назад
1st ninnu champali Aa devudu 😂
@manishree297
@manishree297 Год назад
Yes prabhu vasthunaru
@rentalajagadeesh4933
@rentalajagadeesh4933 Год назад
@@manishree297 eakada ki me inti ki vasthunada
@rentalajagadeesh4933
@rentalajagadeesh4933 Год назад
@@manishree297 ninnu mental hospital lo join cheyali
@vijayprakash161
@vijayprakash161 Год назад
Wel said sir
@csrinivas6603
@csrinivas6603 Год назад
బీజేపీ అన్నీ రకాల విషయాలు గెలికి జడి వాన ను సృష్టించి అక్కడ బీజేపీ నిగెలిపించు కావాలని రక రకాల విషయాలు బయటికి తెస్తారు వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే ఆదివాసీలు బయకలేరు ఎందుకంటే రాజకీయంగా ఆర్థికంగా బలంగా వున్న వాడికి ఆదివాసీలు లని పక్కకు పేట్టి వాళ్ళే అన్ని తింటారు
@vasu9695
@vasu9695 Год назад
Thank you bbc
@balajireddy4108
@balajireddy4108 Год назад
Thank you for your valuable information 🙏
@sunnythota5979
@sunnythota5979 Год назад
Indirect ga Facts cheppandi SIR
@t.rajanihosannanellore7701
@t.rajanihosannanellore7701 Год назад
Thank you valuable impermation
@manikantadurga1659
@manikantadurga1659 Год назад
Very detailed, nice video
@abhichintapilli8392
@abhichintapilli8392 Год назад
This is how the "Manipur State" is going forward under Modi's administration🤦‍♂️ in our India
@sarathb5380
@sarathb5380 Год назад
ami jarigina Desam kosam dharmam kosam
@elisharaj3534
@elisharaj3534 Год назад
ఆంధ్ర ప్రదేశ్ లో , ఎందరో sc,st కులాల మీద ఉద్యోగాలు తీసుకొని.తరువాత వాళ్ళ కులం పేరు తో ఇతరులను కించపరుస్తూ ఉన్నారు...
@vijaykarumanchi1799
@vijaykarumanchi1799 Год назад
భారత్ ఏకపక్ష ఆటవిక హంతక దేశం -విజయ్, ఒంగోలు
@jagadishk1694
@jagadishk1694 Год назад
All countries should concentrate on decreasing the population.
@PK-nv4on
@PK-nv4on Год назад
Very impartial report...👍
@shahanwazful
@shahanwazful Год назад
Shame on these people who are fighting in the name of caste and religion, Humanity dies in them, plz think about innocent people
@Honey.871
@Honey.871 Год назад
Inka meere cheppali humanity and innocent people gurinchi 😂😂😂😂
@shahanwazful
@shahanwazful Год назад
Bro just because I am muslim it doesn't mean I am bad just because u belong to other religion it doesn't mean u r right, i wish u were born as muslim or Christian until then u don't feel it , it's very easy to comment on anything unless you experience it brother
@shahanwazful
@shahanwazful Год назад
@@Honey.871 mere chapandi madam, it's very easy to joke on others, I wish you were born as a Muslim then you feel the bitterness
@anirudh1703
@anirudh1703 Год назад
Double Engine sarkar campaigning in Karnataka while a part of the country is burning down.
@shankerb6749
@shankerb6749 Год назад
Bjp effect
@sudhatholem1623
@sudhatholem1623 Год назад
మన తెలంగాణ లో కూడా పాపం ST రిజ్వేషన్లు పేరు మీద లంబాడీ వాళ్లు దోచుకుంటున్నారు.... కదా లంబాడీ వాళ్లు నిజంగా గిరిజనులు కాదు .... అసలైన వాళ్లు అడివిలో బ్రతుకుతున్నారు..... వాళ్ల పేరు మీద లంబాడీ వాళ్లు ,, జాబ్స్,, నిధులు,,, అన్ని దోచుకుంటున్నారు.... పాపం అసలైనా గిరిజనులకు న్యాయం జరగాలి..... ST వాళ్ల నుంచి లంబాడీ వాళ్లు ను తీసివేయాలి...... నేను ఒక SC నీ
@k.kamarajukollu4151
@k.kamarajukollu4151 Год назад
Are Babu. Nuvvu. India n vi. Kulaala kampu endukuraaaaaa
@sanapalalakshmipathi
@sanapalalakshmipathi Год назад
Ban religion and reservation
@dineshvenkata9037
@dineshvenkata9037 Год назад
Assalu ee BBC vallu yemi chepparu, Naku ayithe full information e video lo dhorakalehu
@kareemshaik
@kareemshaik Год назад
Kerala story 😅😅 baagundi. 😅😅 - Modi
@m.ddavid9645
@m.ddavid9645 Год назад
Why are you not showing how churches and burnt by Hindu's terrorist
Далее
Zombie Boy Saved My Life 💚
00:29
Просмотров 7 млн
Əliyev və Putin kilsədə şam yandırıblar
00:29
Просмотров 167 тыс.