Тёмный

Manipur Violence: మణిపూర్‌ హింసకు కారణమేంటి? ఈ హింసతో పెరిగిన దూరం ఎప్పటికైనా తగ్గుతుందా? |BBCTelugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 166 тыс.
50% 1

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింస చెలరేగి నెలన్నర దాటుతోంది. ఇప్పటికీ అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. మెయితే, కుకీ తెగల మధ్య జరుగుతున్న హింసలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 390 మంది గాయపడ్డారు. అసలు ఈ హింసకు కారణమేంటి? ఈ హింసలో మతపరమైన ప్రదేశాలను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? ఈ ప్రశ్నలకు బీబీసీ పరిశోధనలో దొరికిన సమాధానాలేంటి?
#Manipur #ManipurViolence #Violence #India
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 223   
@rajuking-dy7md
@rajuking-dy7md Год назад
మన ప్రధాని ఏ విషయం పైన మాట్లాడరు. అది ఆయన స్టయిల్. గోద్ర హత్యలు పట్టవు, మణిపూర్ హత్యాలూ పట్టవు. మన ఓలింపిక్స్ క్రీడాకారులు చేసే ఉద్యమం పైన కూడా మాట్లాడలేరు. దేశాన్ని మరి ఎలా పరిపాలించాలని ప్రధాని అనుకుంటున్నారో ఆయన నోరు విప్పరు. ఇది మన దౌర్భాగ్యం
@MrCharan37
@MrCharan37 Год назад
బ్రిటిష్ తోతులగ పలించలకుంటున్నారు అందుకే... బ్రిటిష్ వాళ్ళు ఇచినా రాజా ధండాని పట్టుకుని కోత పార్లమెంటు లో ప్రవేశించారు
@nithinmunasa4255
@nithinmunasa4255 Год назад
Bjp is the most disastrous , hopeless , bad omen and I'll fated political party It should be defeated
@sreedharam6138
@sreedharam6138 Год назад
సొల్లు రాజు
@kechi_kechi
@kechi_kechi Год назад
Law n order is a state subject
@musalaiahgarigangireddy9093
ఓమ్. మీలాంటి కండ్లు లేని కభోదీలకు అపద్దాలే కనపడతాయి.BBC అనేది నీతి మాలినది bbc భారత్ కు వ్యతిరేకి.
@rajuking-dy7md
@rajuking-dy7md Год назад
ఆదాని వ్యవహారం పైన మౌనం, ఆడబిడ్డల wrestlers గురించి మౌనం, మణిపూర్ అల్లర్ల గురించి మౌనం. ఇంకా మాకెందుకు నువ్వు ప్రధాని గా మోడీ........ మౌన ముని గా పేరొందిన మన్మోహన్ సింగ్ అయినా ధైర్యం గా ప్రెస్ ముందు కి వచ్చి మాట్లాడేవాడు, జవాబుదారి గా ఉండేవాడు
@ramesh-ms1jy
@ramesh-ms1jy Год назад
Modi ni prashinstunnav bagane undhi kaani aa waste Manmohan Singh garigurinchi teeyakandi athonaka daddamma notlo maate radhu athanoka baffoon....
@nithinmunasa4255
@nithinmunasa4255 Год назад
Some people have press meet phobia Bjp is a useless party
@shivatelugutechdudes6532
@shivatelugutechdudes6532 Год назад
Haha nuve chappali modi gurinchi😂
@MrRvramana1
@MrRvramana1 Год назад
సొల్లు వాగడానికి జెండాలూపడానికి , ద్రోహులనూ పార్ఠీలో చేర్చూకోవడమే ఆయన పని.
@pericharlasai7242
@pericharlasai7242 Год назад
Bangladesh Rohingyas pani adi. Idi Congress kutra
@DNR.smrm.1022
@DNR.smrm.1022 Год назад
రష్యా, ఉక్రెయిన్ దేశాల యుద్ధం అపిండు కానీ స్వంత దేశం లోని ఒక్క రాష్ట్రం లోని విధ్వంసం అపలేకపోతుండు.
@manjunath3672
@manjunath3672 Год назад
This two caste fitting
@db-ui8bw
@db-ui8bw Год назад
ఎందుకంటే చేయించేది వాడే కాబట్టి
@yegidisaikumar7535
@yegidisaikumar7535 Год назад
​@@db-ui8bwidi state ki sambadinchina vishayam,,, ikkada
@ajayv3566
@ajayv3566 Год назад
Correct ga cheparu sir
@rathancreations4654
@rathancreations4654 Год назад
Aadu aapaledu enjante vadiki votes kavali
@rajunanda7926
@rajunanda7926 Год назад
మణిపూర్ లో అల్లర్లు చెలరేగి వందల మంది ప్రాణాలు పోయాయి.. సొంత దేశం లో అల్లర్లను ఆపలేని ఓ చేతకానోడు.. రష్యా ఉక్రెయిన్ వార్ ఆపాడట.. మణిపూర్ ఫైల్స్ మీద నోరు విప్పని మోదీ... మోడీజీ కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్ సినిమాల గురించి మాత్రమే మాట్లాడుతారు. మణిపూర్ రాష్ట్రం మీద నోరు విప్పని మోదీ..
@sportsstories5851
@sportsstories5851 Год назад
అవనీ మాకు అక్కర్లేదు జై మోడీ జై గుజరాత్ జై అంబానీ జై అద్వానీ
@shaikallavuddin940
@shaikallavuddin940 Год назад
అక్కడ ఉన్నది బిజెపి ప్రభుత్వం మణిపూర్ ఫైల్స్ అన్నీ గుర్తుకు రావు
@pericharlasai7242
@pericharlasai7242 Год назад
Idi Congress kutra. Congress desaniki pattina daridramu
@rajasriboinapalli6022
@rajasriboinapalli6022 Год назад
​@@pericharlasai7242yes
@prasadkilaru9447
@prasadkilaru9447 Год назад
ఈ అల్లర్లకు ప్రధాన కారణం, మతం మరియు రిజర్వేషన్ల కోసం పోరాటం లాగుంది.
@sreedharg.0297
@sreedharg.0297 5 месяцев назад
My beloved Indians Don't trust BBC news. This is working against Indian culture. Ban BBC
@Rasool-basha99
@Rasool-basha99 Год назад
మౌనం దేనికి..... మోడి... అన్నిటి లో మౌనం...
@pvyadav3292
@pvyadav3292 Год назад
తమహక్కులు అడిగిన ప్రజలను మతం పేరుతో కొట్టుకుచచ్చేల ప్రేరేపిస్తున్న కేంద్ర ప్రభుత్వం
@doreenfernandes2431
@doreenfernandes2431 Год назад
🌿🌻 PRAY FOR MANIPUR !
@srinivasaraoyadavchanti8148
ఇది భారతదేశమా లేకపోతే ఉక్రెయిన్ దేశము మన ప్రధానమంత్రి గారూ సొంత ఇంటిని చక్కబెట్టే పా క్క దేశాల విషయంలో జోక్యం చేసుకుంటే మంచిది
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn Год назад
అధికారం చేతిలో పెట్టుకొని.. చైనా, పాకిస్తాన్, ఉగాండా అంటారు ఎం రా బాబు. అధికారం ఇచ్చింది పక్కనోళ్ల మీద తోయడానికా
@Afdvlogstelugu
@Afdvlogstelugu Год назад
Baga Chepparu
@sreenivasulureddy5245
@sreenivasulureddy5245 Год назад
అంతా బాగానే ఉంది కాని ఎన్ని గుడులు కూ ల్చారో చెప్పలేదు?
@IsmailSheikh-ev4xb
@IsmailSheikh-ev4xb Год назад
బిజెపి వచ్చిన తర్వాత చాలామంది అమాయకులు చనిపోయారు మరి నీ చావులకు కారణమైన వాళ్లు జవాబు చెబుతారా వాళ్లకి శిక్ష పడుతుందా 2024 తర్వాత చూడాలి మరి దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారో చూడాలి ఇది మనుషుల ప్రాణంతో చెలగాటం మేక కోడి కాదు ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసి పోయే అందులో చిన్న పిల్లలు చిన్నారులు పెద్దలు ఉన్నారు ప్రజలందరూ గమనించాలి వాళ్ల దాకా వచ్చింది మన దాక రాదని గ్యారెంటీ లేదు సురక్షితంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎక్కడ అల్లర్లు జరగకుండా మీకు మీరే రక్షణగా కల్పించుకోండి జైహింద్ బెస్ట్ ఇండియా కావాలి
@Different_colours
@Different_colours Год назад
హక్కుల కోసం మొదలైంది., మతం తో పెరిగింది.. ఇంతటి హింస కు జవాబుదారీ ఎవరు.?
@sppremsarimella4915
@sppremsarimella4915 Год назад
Demolition of 250 churches, very Sad. Govt shud involve to stop it. Are Human's more valuable than cows ?
@db-ui8bw
@db-ui8bw Год назад
You mean are cows more important than humans? Yes! Cows give muthra and dung which can cure many diseases and they purify and sanctify all things. Human sht doesn't have that properties.
@nagarajuchikkala6769
@nagarajuchikkala6769 Год назад
Save Manipur
@mandarajesh1995
@mandarajesh1995 Год назад
చరిత్రలోకి చూస్తే ఎమతతత్వ బావాలు ఉన్న ఏ నాయకులు అయినా సరే ఏ దేశము అయినా సరే వారి ప్రజాలకి ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధి ఇవ్వలేరు చివరికి అంతర యుద్ధలతొఆస్తి నష్టం ప్రాణ నష్టం చివరికి శవాల దిబ్బగాస్మశానంలా మారుతుంది దానికి అంతం అంటూ ఉండదు ఏ వర్గం ప్రశాంతంగా ఉండదు పిల్లల జీవితాలు నాశనమౌతాయి భవిష్యత్ అంటూ ఉండదు ఆ నాధులు గా మారుతారు అటు వంటి దేశాలను మనం చాలా చూస్తున్నాము అటువంటి గతి మన దేశానికి పట్టకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆలోచించి విద్వేషాలు పోకుండా సహనం పాటించాలి😢😢😢😢😢😢
@jaipalmyathari5452
@jaipalmyathari5452 Год назад
అక్కడ ఢిల్లీలో దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చే రెజ్లరు చాలా దారుణమైన పరిస్థితుల్లో పోరాటం చేస్తుంటే మీది తప్పు ఒప్పు మీకు న్యాయం చేస్తాను అని ఒక్క మాట ఒకే ఒక్క మాట అయినా ఇవ్వని మోడీ కేరళ స్టోర మూవీ రివ్యూ లు మాత్రం ఇస్తాడు! మనీపూర్ లో అల్లర్లు మంటలు దాని గురించి మౌనమే! బ్రీజ్ బూషన్ బీజేపీ MP కాకుండా వేరే పార్టి MP అయివుంటే వానికి ఉరిశిక్ష కోసం బీజేపీ ప్రతి indian states లో ధర్నాలకు దిగేది!!
@sreedharam6138
@sreedharam6138 Год назад
రేజర్లర్లు దుకాణం close 😂
@kummarakuntaksbabu4085
@kummarakuntaksbabu4085 Год назад
అక్కడ ప్రజలకు శాంతి రావాలి
@akulahanumantharao7733
@akulahanumantharao7733 Год назад
Jesus coming soon, please follow Jesus Christ immediately
@sampangisrinusrinu1553
@sampangisrinusrinu1553 Год назад
Jesus God
@premagifty4240
@premagifty4240 Год назад
Cow laku, Pashuvulaku iche viluva E government Manushulaju esthaledu
@its_my_life143
@its_my_life143 Год назад
ఇండియా లో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు ,ప్రతి పౌరుడు ఎవడు అయితే కులం ,మతం పేరుతో గొడవలు సృష్టిస్తున్నారో వాలు, వాలా తర తరాల పిల్లలు శాపoతో తలలు పగిలి కుష్టు రోగతం చవాలి.....
@lokesh5718
@lokesh5718 Год назад
Akada entha unmadam jarugtunte oka media chupinchatam ledu godi media Bbc is great channel
@chilakabattinisuresh5855
@chilakabattinisuresh5855 Год назад
Save Manipur Shame on central govt
@DegaRajesh-gf3bl
@DegaRajesh-gf3bl Год назад
Om ⛳
@sureshsureshbabu9
@sureshsureshbabu9 Год назад
Praise the lord
@shivatelugutechdudes6532
@shivatelugutechdudes6532 Год назад
Cristans Valle e problem
@ssachary7
@ssachary7 Год назад
@@shivatelugutechdudes6532 nee mokam ra idiot...facts telusu ko
@tagaramrajababu
@tagaramrajababu Год назад
bjp, rss unnanthakalam elane jeruguthayi guru
@jalagaa997
@jalagaa997 Год назад
మరో పక్క ముద్దిగాడు విధేసాల్లో యోగా చేసుకుంటున్నాడు. వాహ్ ముద్ది వాహ్
@krpofficial_
@krpofficial_ Год назад
All credits goes to BJP
@satheeshchapala3011
@satheeshchapala3011 Год назад
This is our india no fear, too much freedom, worst and polluted political leaders , worst and currupted government employees, worst law system.......
@GouseJani-k8w
@GouseJani-k8w Год назад
Save India from BJP
@venkateswarlug4887
@venkateswarlug4887 Год назад
There is no humanity prayer the Manipur😢😢
@karthikkalthi8872
@karthikkalthi8872 Год назад
Hello bbc.. Manavulu yeppatiki kalisi undaleru.. ఏదో ఒక వర్గం గా ఉండి గొడవలు పడతారు, కలిసి ఉంటారు మనుషుల emotions ఇలానే ఉంటాయి .. మనుషులకి కొన్ని సార్లు మంచిని చెడు కళ్లెం వేస్తుంది..ఇది మనుషుల నైజం..
@ramumorcha8864
@ramumorcha8864 Год назад
Jesus christ coming soon 🙏 dhevuni suchaka kriyalu
@vijayalaxmi211
@vijayalaxmi211 Год назад
Andariki same law n order only 1 people iin india vundali
@pamidiamby5224
@pamidiamby5224 Год назад
Modi sir Nyayam cheyandi.
@venkatmadhava1726
@venkatmadhava1726 Год назад
*ప్రతీ ఒక్కడికీ కూడా తల్లి అంటే స్త్రీ యే, తల్లి లేకుండా ఎవ్వడు కూడా ఈ భూమిపైకి రాలేదు! అలాంటి స్త్రీ అంటే కనీస గౌరవం లేని, తల్లి భారతమాత లాంటి స్త్రీ యొక్క మానాలను బజారున పెట్టే, పబ్లిక్ గా రేప్ చేసి చంపేసే ఎధవలు, మరియు వారికి సపోర్ట్ చేసే కనీస బుద్ది సిగ్గు జ్ఞానం లేని దరిద్రపు ఎధవలు కూడా సమాజంలో ఉంటారని కనీసం ఊహించనైనాలేదు! రేపు ఎవరైనా అలాంటివాళ్ళ ఇళ్లల్లో ఆడవాళ్లందరినీ కూడా ఇలాగే చేసినా వారికీ కూడా సపోర్ట్ చేసే ఎధవలే అలాంటి కనీస బుద్ది సిగ్గు మానవత్వం లేని ఎధవలంతా కూడా! ఇలాంటి వారంతా కూడా రాక్షసులు, క్రూర జంతువులు సైతం సిగ్గుపడేటంతటి నీచ నికృష్ట సమాజం!* *అలాంటి ఎధవలంతా కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రతీరోజూ కూడా స్వయంగా వారి ఇళ్లల్లోని ఆడవాళ్లందరినీ కూడా తల్లి, చెల్లి, వగైరాలు అనే బేధం లేకుండా అలా చేస్తున్నట్లే, ఇంకా ప్రపంచంలోని పురుషులందరిచేత వారి స్త్రీ లందరినీ కూడా వారే స్వయంగా అలా చేయిస్తున్నట్లే! ఎందుకంటే మణిపూర్లో జరిగినదానిని, అది చేసిన, చేయించిన, దానికి కారకులైన వారిని కూడా సమర్ధించడం, అలాంటి ఘోరాతి ఘోరమైన విషయాలను కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఏదోఒక వంకతో దారి మళ్ళించే ప్రయత్నం చేయడం అనేది పై విషయాలకు సమానం! ఎందుకంటే అలాంటివారు స్త్రీని అనగా స్వయంగా వారి స్వంత తల్లిని, చెల్లిని, వగైరాలందరినీ కూడా సరిగ్గా గుర్తించలేదు, రేపటిరోజు ఏదోఒక వంకతో వారు దానికి కూడా వెనుకాడరు!*
@sankararaopaila8472
@sankararaopaila8472 Год назад
మోడీ గారికి ఇతర దేశాల్లో అయితే ఒకే వెళ్లి గొడవలు తీర్చతారు ..కాని మన దేశంలో మణిపూర్ లో మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు..ఈ పాపం ఊరుకునే పోదు...
@balusetty1324
@balusetty1324 Год назад
Pls Prayer for manipur
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 Год назад
MODI AND AMITH SHA LU HINDHUTHAVA MUSUGU LO VUNNA DABBU MATHAM MODI AND AMITH SHA LA DHI. HINDHU SAMAJANNI KI VENNUPOTU PODUSTHUNA NARAKASURULU MODI AND AMITH SHA LU
@mahalkshmigurrala5577
@mahalkshmigurrala5577 Год назад
Nijanganey e modigadu chastey desam bagupadtundi
@sunilkumar-rh5uy
@sunilkumar-rh5uy Год назад
Govt failed
@sathyakumarsathyakumar3495
@sathyakumarsathyakumar3495 Год назад
మీరు కు కి లను మాత్రమే ఎందుకు interview చేస్తున్నారు ?
@BonelaAnil-ij7sw
@BonelaAnil-ij7sw Год назад
Deva ni chittam deva 😢😢😢😢
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 Год назад
మీ గోయ్యి మీరే త్రవ్వి కొన్నారు మణిపూర్ ప్రజలు BJP పార్టీ మతత్వ పార్టీ ప్రజలు యెుక్క మంచి చూసే పార్టీ కాదు ఎంత గా నరకము అనుభవిస్తూ న్నారు దేవుడే వారి కి సహాయం చేయును గాక.
@dearestonetrust567
@dearestonetrust567 Год назад
మనం అందరం ఒక విషయాన్ని marichipothunnam బిబిసి న్యూస్ ఛానల్ ఎప్పుడు కూడా మోడీకి againist present హిందువులు అన్నా హిందువులు నీ save చేసే వాళ్ళు అన్న ఎవరికి పడటం లేదు ఇది చాలా దురదృష్టం
@ksivaramaprasad9819
@ksivaramaprasad9819 Год назад
must be ask central Government
@vamsikumar240
@vamsikumar240 Год назад
The Christianity imposed by British from 1800 to 19's the Hindu population is deceased in this time period due to conversions
@rev.b.paulsukumarpatnaik1384
Christianity is not from the British time 1800 it is beginning from the 1st century .
@weavrp3659
@weavrp3659 Год назад
May be it was there...but it reached to India and propagated by Britishers only
@gracesyam7909
@gracesyam7909 Год назад
Christianity is not from British
@Educateagitate
@Educateagitate Год назад
​@@weavrp3659every person has right to choose his religion...and threre is forced conversion...so then what's the problem with population change? Bjp vachake matha himsa perigindi...edi true religion?
@sriramthati7689
@sriramthati7689 Год назад
Your correct. Because not forcing hinduism😂. The hindu' s convert into christians . Once upon a time India only hindhus and Muslims not christians😂. Waste comments. 😂🤣🤣🤣
@SanthiSanthi-ss9hj
@SanthiSanthi-ss9hj Год назад
Rahul గాంధి
@anandrajkumar3976
@anandrajkumar3976 Год назад
manamndharam varekosam prardhana chedham
@Peterson12395
@Peterson12395 Год назад
Pray for manipoor😢😢
@padmavathireddy8473
@padmavathireddy8473 Год назад
Prayers valla yemi jarugadu. Timewest tappa. Military ki poorthi adhikaram ivvali.
@ramanareddysagili3626
@ramanareddysagili3626 Год назад
Where is humanity 😢
@IM_GANESH19
@IM_GANESH19 Год назад
Dini venaka RSS ugravadam undi😢😢😢😢
@priyathamvysyaraju1286
@priyathamvysyaraju1286 Год назад
RSS vundi anta Mee church father's kuda vunnaru
@shivanad.badigernamo4674
@shivanad.badigernamo4674 Год назад
Videshi convert kukkalu unnavi
@rohitsandilya471
@rohitsandilya471 Год назад
Nee Pellam undhi
@IM_GANESH19
@IM_GANESH19 Год назад
@@priyathamvysyaraju1286 aite maddagudav
@IM_GANESH19
@IM_GANESH19 Год назад
@@rohitsandilya471 nenu ni pellam untam
@pramodhnalla1533
@pramodhnalla1533 Год назад
Worst PM
@praveench5340
@praveench5340 Год назад
Modi down down
@sreenijaa518
@sreenijaa518 Год назад
ఇంతకాలం తగలబెట్టారు హిందువుల చరిత్ర ని ఇప్పుడు మొదలు భారత్ లో ఏమాత్రం చర్చి లు పూర్తి గా భూస్థాపితం అవుతుంది అయ్యితీరాలి
@wonder6nature642
@wonder6nature642 Год назад
Meanwhile tax payers sleeping 😢😢😢
@maruthi-fi5pg
@maruthi-fi5pg Год назад
Conversion r main reason , every state will become like this if conversions continue
@srinuvasu6558
@srinuvasu6558 Год назад
👏👏👏🔥🔥🔥🙇🙇🙇
@padmavathipadmavathi3565
@padmavathipadmavathi3565 Год назад
యేసు దేవ ఎవరికి హని వద్ద ప్రభావ
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 Год назад
MODI AND AMITH SHA LU DEMOCRACY MUSUGU LO VUNNA NARAKASURULU. V.V.PADS COUNTING KI ACCEPT CHEYANI PRAJASWAMYA HANTHAKULU MODI AND AMITH SHA LU
@sreedharam6138
@sreedharam6138 Год назад
డబ్బు కులపిచ్చి టీడీపీ
@shivatelugutechdudes6532
@shivatelugutechdudes6532 Год назад
😂 comedy from Congress
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 Год назад
INDIA LO DEMOCRACY NI CHAMPESINA NARAKASURUDU MODI. V.V.PADS COUNTING KI ACCEPT CHEYANI PRAJASWAMYA HANTHAKUDU MODI. INDIA LO APRAKATITHA EMERGENCY NI NADUPUTHUNA PRAJASWAMYA HANTHAKUDU MODI
@NJS.3050
@NJS.3050 Год назад
😢first cayast in not allowed in India then allover Indiawillbe clear
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 Год назад
MODI AND AMITH SHA LA RAJAKIYA LA INDIA AHUTHI AVUTHUNDHI. MANIPUR ANDHULO OKA PART. MODI AND AMITH SHA LA KU RAJAKIYA KUTRALU KUTHANTHRALA KE TIME SARIPODHU
@mojespraveenkumar436
@mojespraveenkumar436 Год назад
What stupid government doing in manipur
@RajKumar-vi6xl
@RajKumar-vi6xl Год назад
There is peace & progress only where there's Justice & the respect for humanity. To maintain this all the culprit's should be arrest & harsh punishment must implement. looting of state ARM at various places in the valley should be investigate. suspend all the officer who is responsible for this. Immediately punish the people the who looted weapons & ammunition. Make state free of weapon
@harirammanohar8147
@harirammanohar8147 Год назад
For power and oppression of opposite
@vijju687
@vijju687 Год назад
BJP ఇంత కాలం మతం లో కొట్లాట
@kkNari-fd9cw
@kkNari-fd9cw Год назад
How can the CM of Manipur still in the post. Shameless CM. Doesn't want to comment on Bodi. If Vajpayee or Advani is PM, Manipur CM would have been kicked out by now. Shameless leaders.
@srinuvasu6558
@srinuvasu6558 Год назад
🙏🙏🙏🔥🔥🔥😭😭😭
@pushpamakey7445
@pushpamakey7445 Год назад
What about pm sir serious action take tohim
@kishorethimmapuram6392
@kishorethimmapuram6392 Год назад
P.m modi100% failure p.m. immediately resign cheyali modi
@banjaraemmanuelgospelminis5979
Lofffer bjp rajyo ko hatttovvvo Bharath ko baccchhavvvo
@Raajrekha.styles
@Raajrekha.styles Год назад
7:06 7:14
@sridevavkb
@sridevavkb Год назад
REASON UNDI
@AshokKumar-rh1nd
@AshokKumar-rh1nd Год назад
😭😭😭👏🏻👏🏻👏🏻
@raazraju2679
@raazraju2679 Год назад
Shame anipinchatleda Mr pm n Mr Home Minister
@IsmailSheikh-ev4xb
@IsmailSheikh-ev4xb Год назад
అల్లరి మూకలు ఏ మతానికి సంబంధించిన వారు
@venkatakrishna1811
@venkatakrishna1811 Год назад
Ultimate victims Hindus
@vamsikumar240
@vamsikumar240 Год назад
Don't be supportive for only one religion
@buildthetrueth7132
@buildthetrueth7132 Год назад
Religions kosam kadhu caste kosam jaruguthundi
@villgefood8831
@villgefood8831 Год назад
oka famly leni edhava oka study leni edhava tea anukune edhava pm ayithe ella ne unttadhi
@mahalkshmigurrala5577
@mahalkshmigurrala5577 Год назад
E modi vest pradani veediki krystavulanna chercheelanna padadhu
@kanakanramesh9343
@kanakanramesh9343 Год назад
UCC amalu cheyadaniki kachithamyna kaaranaalu chupinchaali amalu cheyali ante.
@dwarakaenugupalli2632
@dwarakaenugupalli2632 Год назад
😭😭😭😭
@narsingroa4178
@narsingroa4178 Год назад
1200 la samvatsaram la hindu matham balavantham ga ruddhirru anturru BBC mari konni samvatsaraluga Christianity ni ruddhuturru adhi cheppavu endhuku adhe mukhya Karanam kaadha
@Akumaphile
@Akumaphile Год назад
Mounam veedandi kannulu theravandi
@kondepogusekhar2221
@kondepogusekhar2221 Год назад
BBC KI NEWS DANYAVAADAALU
@bhanus348
@bhanus348 Год назад
BBC ki news kavali but. TRP kosem . I BBC. . ALL READY LOAD SHEDDING UNNA VEDIO CUT CHESI UP LOAD CHESARU. VIEWS KAVALLI. I.
@sureshreddy5291
@sureshreddy5291 Год назад
Ma muddhu bidda m,,i goppa thanam bharatha mata garva padatathuna rojulu ivi
@sreedharam6138
@sreedharam6138 Год назад
Khangrace మత కలహాలు రుచి
@maheshkrupastudio8484
@maheshkrupastudio8484 Год назад
Bjp center lo unnantha kalam ela untundhi andhuke marpu ravali Congress ravaliiu.. 👍
@sheikhshareef4211
@sheikhshareef4211 Год назад
Next hindu and Muslim violence 😢 .jai bjp
@kanakanramesh9343
@kanakanramesh9343 Год назад
UCC amalu cheyadaniki Modi chepichina maarana kaanda idi
@abhiram5095
@abhiram5095 Год назад
Matham kadu rejarvation godava matham loki lagoddu BBC
@suneethamakkapaty3453
@suneethamakkapaty3453 Год назад
leave guns,comes peace'
@GivingIsHighStandardOfLiving
Godi Media dinni coverage cheyadu endukani?
@sirishatunuguntla7866
@sirishatunuguntla7866 Год назад
ye news channel kuda genuine ga cheppadam ledhu akkada unna Christians insecure ga feel avuthunnaru pm matladatam ledhu antey akkada bjp hand indirect ga undhi
@skumar-ri7ub
@skumar-ri7ub Год назад
Boycott bjp
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 Год назад
MODI AVINITHI KI SUPPORTER. MODI NIYANTHA. MODI CORPORATES AGENT. MODI ABHADHALLA MANISHI. MODI RAITHU DHROHI. MODI ANDHRAPRADESH PRAYOJANALA VISHAYAM LO NARAKASURUDU, DHURMARGUDU, ASUYAPARUDU, AHANKARI MODI
@pericharlasai7242
@pericharlasai7242 Год назад
Scam Congress looted the country
@rajkumarkothela-cf4pg
@rajkumarkothela-cf4pg Год назад
RSS chesina hathyalu idhe hindhu dharmam, manava seve madhava sava antha abadham champadame veeri matha lakshyam, vellu aavu ucha thaguthatu kani pakkamatham Vanni gouravinchaleru chi chi
@prasadsv7968
@prasadsv7968 Год назад
Boycott BBC in India
@mohammedafsar7965
@mohammedafsar7965 Год назад
Vegetarian community spreading piece
@saaaaa6338
@saaaaa6338 Год назад
Inspired by muhammad
@mohammedafsar7965
@mohammedafsar7965 Год назад
@@saaaaa6338 now you Muslim. ..?
@db-ui8bw
@db-ui8bw Год назад
Vegetarian community పేరుకి మాత్రమే. Secret గా ముక్కలు బాగానే తింటారు.
@saaaaa6338
@saaaaa6338 Год назад
@@db-ui8bw Secretaa?? Open gaa Public gaa tintaaru.
Далее
ФОКУС -СВЕТОФОР
00:32
Просмотров 210 тыс.