సూపర్ బ్లాక్ బస్టర్ వీడియో మున్నా అండ్ పావని మన బంజారా జాతి ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు చాలా చక్కగా నాటించారు చూస్తున్నంతసేపు ఒక ఎమోషనల్ గా ఫీల్ అయ్యాం ఇద్దరు జీవించేసారు కన్నీళ్లు తెప్పించే సన్నివేశాలు చాలా ఉన్నవి లొకేషన్ కానీ సూర్య అన్న కొరియోగ్రఫీ dop సన్నీ సూపర్ పాత్రకు 100% న్యాయం చేసారు ప్రొడ్యూసర్ నితిన్ ఏ మాత్రం తగ్గకుండా మంచ్చి లొకేషన్ లో రిచ్ గా తీశారు చాలా చాలా ధన్యవాదములు నితిన్ మన బంజారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కూడా చర్చనీయాంశంగా ఐంది ని వాళ్ళ నాకు తెలిసింది కంగ్రాట్యులేషన్ నితిన్ రాబోయే రోజుల్లో మంచ్చి స్థాయికి కి ఎదుగుతావు నితిన్ కి మనమందరం సపోర్ట్ చేయాలి టీమ్ మెంబెర్స్ అందరికి కంగ్రాట్యులేషన్ టీమ్ మెంబెర్స్ నూతన సంవత్సరం రోజు అంత అద్భుతమైన పాట మాకు ఇచ్చినందుకు మున్నా అండ్ పావని మీకు మంచ్చి లైఫ్ ఉంది ఆల్ ది బెస్ట్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేమతో గిరిజన ప్రజా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు & కవి రచయిత వండర్ బుక్ అఫ్ ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత జటావత్ మునినాయక్ 7659888655
సాంగ్ చాలా చాలా బాగుంది ఈసా గురించి చెప్పినట్టుగా మున్నా యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ ఉంది దానికి తోడుగా మన బంజర కు తొలి సాంగ్ తో పరిచయం అవుతున్న పావని గారు చాలా బాగా చూపించారు హీరో గా ఉండేఅన్ని సాంగులు హీరో గా ఉండే ఈ సాంగ్ లో చిన్న గెస్ట్ రోల్ చేయడానికి ముందుకు వచ్చిన సూర్య గురించి చాలా బాగా చేశారు అని చెప్పు చెప్పుకోవచ్చు అలాగే కిసాన్ మీ తన ఒక మరుపురాని డైరెక్షన్ లో చూపించారు ఈ సాంగ్ విత్ నిఖిల్ ఆడియోస్ అండ్ వీడియోస్ ఆడియో సాంగ్ వీడియోస్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు
Nice Song & Nice Lyrics But .. Lyrics lo 2:44 Daggra "Aachena Aacho Malenikajako Vaathe Saassi Veri " Ee Line " Jeevema Bharaagi Mara Jaan tho thu vegi Mothi" Song Lo Undi Bro Nen Vinna Exactly Same Line .. "Aachena Aacho Maleni Kajako Vaathe saasi karrari Aa mothi ni Andaaro karana Aanga Kuu jaari" And One Line is Awesome, Superb in this song "Thara Vaayara thaangadi aanga aangaa challijaarithoyee...thaara dasathi dena aankhira haansu loola kana kegiyee"...👌 Nice Singer's👌
నిజంగా నిజ జీవితంలో జరిగే విధంగా తీశారు అన్న వీడియో సాంగ్ కి ఎలాంటి లోటు లేకుండా తీశారు అన్న ...(.కానీ ఇ వీడియో సాంగ్ లో మీరు వస్తారని చాలా ఊహించము అన్న ....,.కనీసం నెక్స్ట్ వీడియో సాంగ్ లో అయినా మీరు వస్తా రని కోరుకుంటున్న అన్న ... అల్ థా బెస్ట్ అన్న.....................💔💔👌👌👌👌👌👌