మన దేశానికి రతన్ టాటా గారు , మన తెలుగు రాష్ట్రాలకు జి.పుల్లా రెడ్డి గారు ఆదర్శ వ్యాపారవేత్తలు. వారు ఆర్జించిన సంపాదనను సమాజ హితానికి చేయూతనివ్వడం ఆదర్శనీయం. పుల్లా రెడ్డి గారి లాంటి పెద్ద మనసున్న పెద్దాయన సదా చిరస్మరణీయులు మరియు పాదాభివందనం.
Meeru great sir. Meelantivallu malli malli puttali sir. Raghava Reddy garu mee gap paduthunnaru gani marala meeru mee manavalaki kodukula putti rama mandiranni chudali sir. Ivvala rama mandiram kaduthunnaru ante mee cheti chalave kada sir.
Just heard about him in a program GNIT college attended by the honourable President of India 🤗 such a wonderful personality ❤️ love and respect from Madhya Pradesh ☺️🙏🙇♂️
1981 లో B L Naraya gari establish చేసిన Oasis School ని takeover చేసి... అక్కడ స్టూడెంట్స్ మిల్క్ అవసరాల కోసం ఉపయోగించే శ్వచమైన పాలను తన స్వీట్స్ కోసం తరలించి... స్టూడెంట్స్ కి ప్యాకెట్ పాలను అందించిన గొప్ప వెక్తి పుల్ల రెడ్డి గారు... 1981 కి పూర్వం ఉన్న హైలీ qualified teacher's ni తీసేసి ...ఫ్రెష్ గా అప్పుడే pass అయినా...engilsh సరిగ్గా మాట్లాడలేని valaku ఉద్యోగం ఇచ్చి న మార్గదర్శి G Pulla Reddy garu...