Тёмный

Maro Netram : అన్నా చెల్లెలు డ్రామా బట్టబయలు! | YS Jagan & Sharmila Reddy Known Facts | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 110 тыс.
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 246   
@sathwiksathwik7000
@sathwiksathwik7000 20 часов назад
ఫ్యామిలీ డ్రామా షురూ.. ఏదోలా రాజకీయాలలో ఉండాలి అంటే ఎవడో ఒక పార్టీ సంక నాకాలి అక్రమ ఆస్తులు కాపాడుకోవటానికే 😢
@vadlamohan
@vadlamohan 19 часов назад
వీళ్ళవిభేదాలన్ని డ్రామాలెనని ఎప్పుడొ చెప్పాము..అదే నిజమైంది..ఇక ముందు కూడా జగ్గడు గాలి షర్మిల అవినాష్ అందరు ఒక్కటే..
@Ram__babu
@Ram__babu 18 часов назад
Yes
@varaprasadreddy15
@varaprasadreddy15 19 часов назад
వైయస్ కుటుంబం ప్రజలసొమ్ము దోపిడీచేసి ఆప్రజలసొమ్ము పంచుకోవడంలో రాజకీయడ్రామా ఆడుతున్నారు! వీళ్ళిద్దరు ప్రజలను అడ్డుపెట్టుకొని బ్లాక్మైల్ చేస్తున్నారు! యిదంతా పెద్దడ్రామా! ప్రజలునమ్మరూ!
@venkataramanaPothini-zk3mu
@venkataramanaPothini-zk3mu 19 часов назад
నమ్మితే ఇక నాశనమే.
@bajarangi9654
@bajarangi9654 20 часов назад
ఈ గుడిసేటి కుటుంబం ని ఎవ్వరు నమ్మరుగ
@ramakrishnapenta7283
@ramakrishnapenta7283 20 часов назад
👌👌👌
@venkataramanaPothini-zk3mu
@venkataramanaPothini-zk3mu 19 часов назад
నమ్మే సైకో వెదవలు ఇంకా వున్నారు బ్రో.
@srinivasaraotalapala1217
@srinivasaraotalapala1217 20 часов назад
నేను ఎప్పుడూ చెపుతున్నాను. ఫ్యామిలీ, వైఎస్ ఆర్ నేతలు కూడా డ్రామా లే.
@gunsaiyed3869
@gunsaiyed3869 19 часов назад
ముగ్గురు ఒకటే అని ఎప్పటి నుంచో చెపుతున్నాను వారిని నమ్మటం మన బుద్ది తక్కువ పని
@Ram__babu
@Ram__babu 18 часов назад
Yes
@manumanohar9877
@manumanohar9877 18 часов назад
అది కుటుంబం కాదు. డ్రామ కంపెనీ
@ramasonu408
@ramasonu408 18 часов назад
ఈ అన్నా చెల్లెలు డ్రామా ఆడుతున్నారని nenu ఎలక్షన్స్ కు ముందే కామెంట్స్ పెట్టాను చాలా చోట్ల. వీళ్ళను నమ్మకూడదు ani
@Ramudu1990
@Ramudu1990 17 часов назад
Yes, nenoo cheppenu 😮
@murthyvadapalli8875
@murthyvadapalli8875 18 часов назад
ఏపీ ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడం ఆ ఫ్యామిలీ కి బాగాతెలుసు. కానీ ఒక దెబ్బతిన్న జనాలు ఎప్పుడు గుర్తుంచుకోవలసిన ది 2019 టు 2024 చీకటి రోజులు.
@varalaxmin6249
@varalaxmin6249 19 часов назад
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు
@sv2200
@sv2200 17 часов назад
చెల్లి చెల్లిపోయింది అనుకున్నారు గా 😂 చెల్లి చెల్లిపోలేదు అన్నట్లుగా , అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి అంటూ పేదల పెన్నిధినిన్ కొల్లగొట్టి , పెన్నిధినిన్ పేరాశ గా పెంచుకున్న అన్న గా చెల్లెలి బంధం ప్రేమ తో , బహు బహు బాగా , పార్టీ డ్రామా , డ్రామా పార్టీ స్టార్ట్ అవుతుంది ఇక , అని అందరూ ఎప్పుడో అనుకున్నారుగా బాబాయ్ , అదే నిజమైంది గా శివ జీ 😂😅😂😅
@valmikisrinivas3821
@valmikisrinivas3821 18 часов назад
వీళ్ళ అడేదే నాటకం అని ఎప్పుడో అందరి తో నేను చెప్పను
@arjungundrapu7766
@arjungundrapu7766 18 часов назад
ఇద్దరు ఒకటే.... రాష్ట్రన్ని బ్రష్టు పట్టించే ఆలోచన వాళ్ళది .
@balasubrahmanyam5765
@balasubrahmanyam5765 20 часов назад
ఆంధ్రప్రదేశ్ ని చెప్పరించి పరియ్యటానికి
@ramasonu408
@ramasonu408 18 часов назад
Enka ఏముంది చప్పరించటానికి, already సర్వనాశనం చేసాడుగా సైకో గాడు
@Ramarao-i1d
@Ramarao-i1d 18 часов назад
జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఎలా ఉంటది అంటే అధికారం కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు2029 లో అధికారం కోసం తల్లి చెల్లి ఏ విధంగా ఉపయోగించుకోవాలో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తోపాటు ఎన్డీఏ కూటమి చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే 2019 రిపీట్ అవుద్ది
@vvskondapalli7676
@vvskondapalli7676 20 часов назад
ఈ విషయం మాకు 5 సంవత్సరాల క్రితమే తెలుసు. Mr. శివ you are too late to realize this fact. I pity your innocence
@sivasriramulu9693
@sivasriramulu9693 17 часов назад
వీళ్ళ డ్రామాలు సూపర్ కాకపోతే వారిద్దరికీ ఎప్పటికైనా కష్టమే
@RameshBabu-em1wt
@RameshBabu-em1wt 16 часов назад
మొదటినుంచి అనుకున్నదే అన్నీ డ్రామాలే
@raindrop3279
@raindrop3279 19 часов назад
ఎప్పటికైనా ఈ పిల్ల కాంగ్రెస్ పార్టీ, ని, తల్లి కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేయడం ఖాయం..!! 👍 👍 👍. 👍 👍
@sreeragavandra
@sreeragavandra 20 часов назад
Big Aceters 😮
@savitamurthy2530
@savitamurthy2530 16 часов назад
ఇదంతాఎఫ్ఫుడోఊహించినదే దీనికి శివ మీరు వీడి యె చేసి టైం వేస్ట్ చేయొద్దు
@gopalgopi2874
@gopalgopi2874 15 часов назад
ఈవిడగారు రాత్రికి రాత్రే తెలంగాణ నుండి పారిపోయి వచ్చినప్పుడే అనుకున్నా తెరవెనుక డ్రామా అని
@Ram__babu
@Ram__babu 18 часов назад
Yes
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 16 часов назад
కుటుంబము మొత్తము AP ని బాగా దోచేసారు
@doddapinnikrishna3609
@doddapinnikrishna3609 16 часов назад
వాళ్ళు అంతే నoడి స్వార్ధపరులు
@ramakrishnaacharykk5402
@ramakrishnaacharykk5402 20 часов назад
ఈమద్యకల్తీలడ్డువిషయంజగన్ కుఅనుకూలంగా
@kosuriradhakrishna1338
@kosuriradhakrishna1338 17 часов назад
నాటకాల, ఆగడాల, నియంతల, ఎదుటి వారిని హేళన చేయడంలో అగ్రస్థానంలో ఉండే మొత్తం కుటుంబం.
@mvreddy2806
@mvreddy2806 18 часов назад
Ap పట్టిన దారిద్ర్యం వైఎస్ఆర్ ప్యామిలీ వీల్లు Ap వదిలి పొతే Ap బాగుపడుతుంది
@taatagaarikadhalu7664
@taatagaarikadhalu7664 8 часов назад
వెళ్ళిపోతే కాదు జైలుకి వెళ్ళిపోతే.
@venkataramanaPothini-zk3mu
@venkataramanaPothini-zk3mu 19 часов назад
తురక కాంగ్రెస్ రాహుల్ గాండు.సైకో జగన్ కలిస్తే కలుపు కుంటాడు .
@suribabu7228
@suribabu7228 20 часов назад
Nice 👍👍👍👍👍
@rajarao448
@rajarao448 5 часов назад
తల్లి చేలో తింటే పిల్ల గట్టుమీద తింటదా, వాళ్ళ కుటుంబమే అంతే వాళ్ళని ఎప్పటికి నమ్మకూడదు
@NagurothuSrinivas
@NagurothuSrinivas 19 часов назад
సార్ ఒక్కటీ మాత్రం నిజాం కాంగ్రెస్ పేరు తో ఉన్న పార్టీ అన్ని ఒక్కహత్య
@gunsaiyed3869
@gunsaiyed3869 19 часов назад
ఈయన గెలవడని తెలిసి ఎవరో ఒకరు అధికారంలో ఉంటే కేసులనుంచి ఉపాషామానం దొరుకుతుంది పెద్ద డ్రామా ఆయన్ని అరెస్ట్ చేయడం కేసులు ఒక కొలిక్కి రావటం ఇప్పట్లో అయ్యే పని కాదు మర్చిపోండి
@ShamBabu-cs1ip
@ShamBabu-cs1ip 17 часов назад
Super
@varrunkumaar
@varrunkumaar 5 часов назад
నాది ఒక డౌట్, తండ్రి దోచుకున్న ప్రజల సొమ్ము న్యాయ ప్రకారం అందరి పిల్లలకి సమానంగా రాకపోతే ఏ Section ప్రకారం న్యాయ పోరాటం చెయ్యాలి? తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుంది? 🙆‍♂️🙆‍♂️🙆‍♂️
@pkrishna866
@pkrishna866 19 часов назад
Yes 👍👍👍
@venkatanarayana9977
@venkatanarayana9977 19 часов назад
Exactly 💯 persent right Sir 👍🙏
@KannaiahGurram
@KannaiahGurram 15 часов назад
వీళ్లది డ్రామా అని తెలుసు
@jagadeeshgowrabathina9240
@jagadeeshgowrabathina9240 18 часов назад
ఏంచేస్తాం అన్నయ్య ఒక శవం కోసం మా పోరాటం
@padmakuthumbaka2255
@padmakuthumbaka2255 20 часов назад
ఎందుకు ఇలా దూరంగా ఉండాలి కదా
@doddavamulasetharamarao2208
@doddavamulasetharamarao2208 20 часов назад
Every one knows.
@laxmanricha6863
@laxmanricha6863 20 часов назад
YSR..famele..dramalu
@AgireddySheelam
@AgireddySheelam 20 часов назад
They are very strong and all types of actors😮
@SwathiGowda-w1u
@SwathiGowda-w1u 20 часов назад
Nenu appudo cheppanu e vishyam kane manolo nammaledhu
@IIBS-n5t
@IIBS-n5t 16 часов назад
Hats off to your analysis Shiva
@Nelloreravi-o3m
@Nelloreravi-o3m 19 часов назад
👌👌👌👍👍👍🙋💯💯💯💯💯
@Srao-s5t
@Srao-s5t 17 часов назад
Jegan పెళ్లాం tharimindhi. Veediki ఇంట్లో antha seen ledhu. 🎉
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 20 часов назад
AP people should be careful about these Criminal Brother and Sister , whether they are in any Parties .
@lathavennapusa1189
@lathavennapusa1189 20 часов назад
Adi oka rakshasha family vari valla desaniki dangerous a p prajalu alochinchali by vvvreddy
@ratnasreevagicharla6087
@ratnasreevagicharla6087 19 часов назад
Anta drama sir
@ramagopalgostu3607
@ramagopalgostu3607 15 часов назад
Any how the property will be seized by the Govt
@RameshRamesh-v2q
@RameshRamesh-v2q 10 часов назад
Super anna
@ravikumarnaik9521
@ravikumarnaik9521 18 часов назад
Prajala sommu to villu eanjay chestunnaru billani nammakudadu
@sriramprasadkesanakurti5721
@sriramprasadkesanakurti5721 19 часов назад
Meeku chala badha ga undhi
@venkatgundabolu6291
@venkatgundabolu6291 19 часов назад
Andhithe juttu Lekapothe kallu Best suitable example Sonia and Rahul not so innocents to understand... Wait and see.
@rameshvegi77
@rameshvegi77 7 часов назад
Hence proved this family is full of great artists 🙏
@KANURADHA-f6s
@KANURADHA-f6s 15 часов назад
What a natural actor is this Jagan
@narenbabu7165
@narenbabu7165 21 час назад
జగన్ని నమ్ముకొని ఉద్యోగం చేస్తున్న విశ్వ గారి కి 🎉
@raviakkala5625
@raviakkala5625 20 часов назад
Vadu power kosam edyna chestadu jagan sharmila both are actors not leaders
@lakshmikumarino
@lakshmikumarino 20 часов назад
Inka enni chesina congress gelavadu. Chettavedhava la na
@verababu3491
@verababu3491 15 часов назад
Bro APK no Congress without no Congress Telangana Congress APK no internet Congress
@sureshkrishna5554
@sureshkrishna5554 17 часов назад
Ante anna baananni repair chestunnadaa
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 20 часов назад
షర్మిల గారు మీరు నమ్ముతారా సార్.‌‌
@raju631
@raju631 15 часов назад
నాకు ముందే తెలుసు, అంతా ఒకటే....
@taatagaarikadhalu7664
@taatagaarikadhalu7664 8 часов назад
నేను మొదటి నుండి కామెంట్స్ లొ చెప్తునే ఉన్నాను... వీడిని రక్షించు కోడానికే ఈ నాటకమంతా... ఎవ్వరూ వాడిని అరెస్ట్ చేయకుండా వదిలేయడసనికే ఈ ఇన్నాళ్ళ నాటకం
@ghantajyothi4694
@ghantajyothi4694 19 часов назад
Don't believe ysr family. They need power and money. Hungry about money
@ravikumarvasireddy7946
@ravikumarvasireddy7946 16 часов назад
Neneppudo cheppanu all familyembers are playing dramaas ani
@boppudivenkatarayudu32
@boppudivenkatarayudu32 19 часов назад
Appudu emi pe...
@kirannaidu1194
@kirannaidu1194 19 часов назад
Drama queen
@ramagopalgostu3607
@ramagopalgostu3607 15 часов назад
To save Lotus pond
@shaikabdhulla6455
@shaikabdhulla6455 16 часов назад
Natakam
@rajurajuCh-ex2qk
@rajurajuCh-ex2qk Час назад
అన్న జెల్ కి వెళ్తే పార్టీ కి ఎవరు దిక్కు లేరు షర్మిల తప్ప
@boppudivenkatarayudu32
@boppudivenkatarayudu32 19 часов назад
Monnatidaka ehelli gurinchi baga chepparuga
@Priyanka-o1q
@Priyanka-o1q 19 часов назад
👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@nageswararaovunnam3669
@nageswararaovunnam3669 19 часов назад
Jagan ni congress lo join chesukunte manchi Peru vunna congress ki end card paddatte
@PawaniGanta
@PawaniGanta 18 часов назад
Jagan nee.planlu.ammi.work.out.kavu.congress.loki.pravasam.ladu.edi.nijam
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 15 часов назад
VERY APT TITLE FOR THE VIDEO. DRAMA OF B & S WILL BE REWARDED SUITABLY BY THE ELECTORATE. People of A.P., as voters have not given a single MLA / MP to Congress in the recent General Elections,2024 under Y.S. Sharmila as the PCC (Chief).
@arjunarao5448
@arjunarao5448 18 часов назад
Andariki telisina vishamenu valliddaru often
@ArunkumarThute-ly4hc
@ArunkumarThute-ly4hc 10 часов назад
ఈ అన్నా చెల్లెలు మళ్లీ కుటుంబ బాంధవ్యం ప్రకారం కలిస్తే పరవాలేదు, రాజకీయంగా మాత్రం కలిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి జనాల దృష్టిలో మరింత వెధవ అయిపోతాడు జగన్ పట్ల జనాలలో చులకన భావం ఏర్పడిపోతుంది షర్మిల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంటుంది, అయినా జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్షానికి కూడా నోచుకోని దారుణ ఓటమికి కారణం జగన్ కి పరిపాలన చేతకాదు అని జనాలు గ్రహించడం వలన కానీ తల్లి చెల్లి తో విభేదాలు ఉండడం వలన కాదు ❤❤❤❤❤❤❤😢
@jagand6035
@jagand6035 16 часов назад
Is she ready to share Jagan's property and judicial punishments......😅😅😅
@BalaKrishna-bz2ue
@BalaKrishna-bz2ue 17 часов назад
Pettinchukunenduku yevaru leru😢
@GayathriGurrala
@GayathriGurrala 15 часов назад
Ahunu vilnatakale aadaru vakate
@krishnasanjay7970
@krishnasanjay7970 18 часов назад
Iddarlo evaro okalu prabhuvu daggarki elpotharemo😮😮😮
@sunilmla3424
@sunilmla3424 Час назад
Puttintiki raa Shelli 😂
@madeti
@madeti 19 часов назад
DNA 🎉
@venkataramanaPothini-zk3mu
@venkataramanaPothini-zk3mu 19 часов назад
ఎయిడ్స్ డీఎన్ఏ.
@lathavennapusa1189
@lathavennapusa1189 20 часов назад
Valla asthi 5 lakshala kotlu kanee 2029 ki mottam sharmila vasam avuthundi
@SwathiGowda-w1u
@SwathiGowda-w1u 20 часов назад
Asala vallu godave padaledhu ayite anna CM kavali ledha sharmila kavali ante
@madeti
@madeti 19 часов назад
లక్ష ఓట్లు తో రాజశేఖర్ గారి బిడ్డ భూమి మీదకు వచ్చారా? ఆస్తి vs రాజకీయం. మరి సునీత గారు?
@KimuduMadhan
@KimuduMadhan 19 часов назад
Jilaki
@kirannaidu1194
@kirannaidu1194 19 часов назад
Modi used jagan Now Sonia Rahul gandhi shd not accept them as they misused congress party .Rahul wil be fool if he accepts jGN nd Sonia
@sathayabodhiiii
@sathayabodhiiii 4 часа назад
Idi ఎప్పుడో అందరికీ. తెలుసు మీకే. తెలియక అందరినీ. యెర్రి పుష్పాలను చేశారు
@veluruchandrasekhar552
@veluruchandrasekhar552 18 часов назад
They are not fools to think or worry about people.
@krishnalokireddy1598
@krishnalokireddy1598 19 часов назад
He is playing dirty politics don’t believe his family members. Brother and sister play dirty politics. Ap people’s not believe thier lies.
@godumalasreenivas3973
@godumalasreenivas3973 6 часов назад
Adikaram kosam .antha game
@sureshuniverse3339
@sureshuniverse3339 4 часа назад
Nenu eppudo cheppanu. Inni rojulu vallu dramalu adaru. Malli kotha drama start.
@ca.pullaraopadakandla536
@ca.pullaraopadakandla536 13 часов назад
Family members ni judge pakka lo padukobette court case lalo stay techukone vadi gurinchi oka video pls
@kris4041
@kris4041 3 часа назад
Srikakulam people should observe that, if one cannot loot public land and funds, one will exit politics. If all the people in onevoice say no to looting and then see how many political parties will exist for next elections.
@ashokreddy2591
@ashokreddy2591 14 часов назад
What about Sunita and babai murder … it’s a preplanned game by Sharmila
@Karthik-969
@Karthik-969 18 часов назад
సాయంత్రం అయితే పౌడర్ కొట్టుకొని బైలుదేరుతావు నువ్వు చెప్పినవి ఒక్కటైన జరిగాయ
@yegireddydurga981
@yegireddydurga981 7 часов назад
Monna CM time loo cash Baga mingaduu
Далее
Борщ в стиле высокой кухни!
00:57
7 AM | ETV Telugu News | 22nd October "2024
21:25
Просмотров 206 тыс.