మీరు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నారు గానీ ఇది ప్రభుత్వ పెద్దల చేతకానితనం అని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి ఎదవలు ఎటకారంగా మాట్లాడుతున్నారంటే ఎవరిది సన్నాసితనం? ప్రజాస్వామ్యం పేరుతో పిరికివాళ్ళలా పాలన ఉంటే ఎలా?
కూటమికి అంత ధైర్యం లేదు.వైసిపి ఒడి పోయినా వాళ్లకు ఉన్న ధైర్య సాహసాలు మన కెక్కడిది.వాళ్ళు గెలిచినా బాగుండేది.ప్రపంచం లో No 1 వెంకన్న స్వామి లడ్డు పంది కొవ్వు ఇతర జంతువుల కొవ్వుతో తయారు చేసినా ఇంత వరకు పట్టుకోలేదు.
Enter this is falt of cbn, home minister,bouth are no control on police department, at least home minister call to that dt sp, why police are acting like that?