ప్రజలందరూ వైసిపి పార్టీ మర్చిపోయారు సార్. వాళ్లు సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా ఎవరు చూడలేదు. నేను కూడా మీరు చెప్పడం వల్ల వాళ్ల తాలూకా తప్పుడు పనులు మళ్లీ మీ ద్వారా తెలుస్తున్నాయి. వాళ్ళ గురించి మర్చిపోండి ప్రజలు ఎప్పుడు మర్చిపోయారు వాళ్ల సోషల్ మీడియా గురించి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ల గురించి మర్చిపోండి సార్ ప్లీజ్..