MARRIAGE : పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండలేమా? Marriage Struggles | Think Telugu Podcast | Musings #marriage #ThinkTeluguPodcast #musings Subscribe : @ThinkTeluguPodcast follow us on Instagram and Facebook : Think Telugu Podcast
Pelli chesukunte freedom pothadi happy Life undadu Ani nammevallu love ki ammayilaki kudaa duram ga undandi .... love Ani thirigi pillalani kani road mida vadilesi adukkunevallani anaadalani cheyaddu
మనిషికీ జంతువుకీ తేడా ఏమిటంటే- అవి పెళ్లి చేసుకోవు మనం చేసుకుంటాం..!! వ్యవస్థల పతనానికి కారణం మానవునిలో నీతి లేకపోవటమే..!! కాకపోతే నీతికి ఆధారం దేవుడే..!! ఆ నీతి, పవిత్రత గల దేవుడు ఎవరో కనుకున్న మానవుడే నిజమైన మేధావి..!! 💐🙌
I don't parents...I'm living with my relatives.....they r also forcing me for marraige...I said no...my aunt literally come to touch my feet and beg me for marraige...all this bcz I'm only the son....I'm the last person in my family tree......but, for me it doesn't matter...I'm not endangered species...they are billions of people like me.....I don't want to marry for my needs.....my only love is for my Mahadev 🔱❤
అబ్బాయి అయితే అమ్మాయిలను మార్చుకుంటూ పోతాడు but girl అయితే pregnancy తరువాత who will care of mom and kid.so marriage is the solution for both .If all people thinks no marriage,no kids than world become nothing.
At this point of time ok .if it continues system like without marriage there will not be family and parents like animals...more issues on only female Prospective..
What a staright and sharp opinion broo.be alone and explore world as a new man..osho...alone is a ultimate freedom of human...nothing is important than freedom..Thank you
చరిత్రను పరిశీలిస్తే , ఎన్నో పరిణామాల అనంతరం ఇప్పుడున్న మన వివాహ వ్యవస్థ 'ద బెస్ట్' గా కాల పరీక్షలకు ఎదురొడ్డి నిలబడింది. దాంపత్య జీవితాల్లో లోపాలు లేకపోయినా అనుభవించగలిగేవాళ్లకు ఇదొక స్వర్గ సీమ. "సిస్టమ్స్" అనేవి యిక్కడ లేకపోతే విశృంఖలమైన పోకడలతో అనారోగ్యాలతో వికారాలతో సమాజం అల్లకల్లోలమవుతుంది. అందుకే ఈ విషయమై కాలగతిలో మార్క్స్ ఆలోచనలు ఫెయిలయినాయి. పరుగెత్తే ఇంజనుకు పట్టాలే లేకపోతే రైలుబండికి దిశ, గమనం ఎలా? (మహాద్భుతమైన స్వేచ్ఛ ను ఈ క్రమంలో ఆలోచించడానికే కష్టంగా వుంటోంది!)
పెళ్లి చేసుకున్నవాళ్ళు సుఖంగా వుండాలేరా!మరి పెళ్ళిచేసుకోనివారు సుఖంగావుండగలరా? సుఖదుఃఖాల సంగతి ప్రక్కన పెడితే పెళ్ళివల్ల ఓకుటుంబవ్యవస్త ఏర్పడి (దాదాపు)మనుషులందరూ నిబ్బరంగా వుండేందుకు అవకాశం ఏర్పడింది.పిడుక్కీ భయానికి ఒకే మంత్రం ఆన్నట్టుగా పాశ్చాత్యుల అభిప్రాయాలు మన వ్వవస్థమీద రుద్దితేఏలా?మన వివాహ వ్యవస్థలో లోపాలుండవచ్చు కాని ఉన్నంతలో మనదే మంచి వైవాహిక(కుటుంబం)వ్యవస్థ. పాతివ్రత్యం పురుషాదిపత్యం కావొచ్చు కానీ దానివల్ల జరుగుతుందేమిటి.మగవాడికీ అత్యంత విశ్వాసపాత్రురాలైన తనకోసం ఎంతటి త్యాగానికైనా వెనుదీయని సేవకురాలిని (దాసిని) వివాహవ్యవస్థ ఇచ్చింది. Of course కొద్ది పాటి exemptions ఉండవచ్చు.
very enlightening vedio....all are fallowing this inevitable institution..brother..only for legal procreation on children and legal hairs for prosperity and....for their dynasty..it's simple to acknowledge the same..regards🙏
ఇంతకీ మీకు పెళ్లి అయిందా...... మనకి ఒక వయసు వచ్చాక అనిపిస్తుంది తోడు ఉంటే బాగున్ను అని,మనకి ఒక 40 సంవత్సరాలు వచ్చాక మన పక్కన ఎవరు లేరే,అనిపిస్తుంది..అందుకే తోడు కోసం పెళ్లి చేసుకోవాలి...
Very enlightening, after marriage love disappears , all that excitement disappears really life becomes more like dominant insecurities for both male and female
@@kishorevonguru5700 max nenu chusina couples alane untunaru erojullo antha selfless love ekado vetukovali meku dorikithe ur lucky all the best 👍alagani nenu mrg cheskonani kadu kachitamga cheskunta
*Oka 50 & 60 Years AGE ina Tarvatha Asalina PROBLEMS Vasthay* 🤣🤣🤣 _Apudu Cheppandi Andharu SOLO Life CHALA BETTER Ani Nijayithi ga & REALITY ga_ 🤭🤭🤭 *Apudu Chepukovadaniki Em Vundav* _SOLO Life FANS ANDHARU Eka DIRECT ga SUCIDE Chesukovadamey_ 🤣🤣🤣 *SOLO Life Antay Single ga Vundatam Kadhu* 🤭🤭🤭 _SOLO Life Antay LIFE LONG Okaritho Kuda SEX Cheyakunda Vundatam_ 🤗🤗🤗 *WORLD Lo SOLO LIFE Nu REALITY ista padey vallu Oka 100 Members Vuntaru Anthey* 🤣🤣🤣 *INDIA Lo MENTAL Hospital Nunchi Vachi Sodhi Cheppey FLOP Directors CHALA Takuva* 🤭🤭🤭🤣🤣🤣 _Apara Ne SODHI FAKE Publicity PARANNA JIVI ga_ 🤗🤗🤗
బ్రదర్ ఈ భూమిమీద పుట్టగానే కష్టాలు, సుఖాలు మొదలవుతుంది. ప్రతివాని జీవితంలో కష్టాలు, సుఖాలు భాగమే అలాగని పెళ్లి చేసుకోవడం మానేస్తే దసరా కుక్కలకి, మనకి తేడా లేదు. మన తల్లీ, తండ్రులు నీలాగా ఆలోచిస్తే మన పరిస్థితి ఏమైవుండేది.
@@pencilart2.o837 actually rebel ante Thirugubatu, anduke actual rebel nenu prabhas kadu, nuvvu kuda try chesthe Hero vi avuthav not film hero real hero
Marriage chesukovadama west assalu marriage chesukunna vallu chaala mandi unhappy gana vunnaru marriage chesukunna understanding leni families endaro andulo na life okati
In present days one should consider marriage is a part of life but entire life. If one dies or leaves half way one should be mentally prepared. We all should train ourselves to be emotionally independent and to use others as emotional crutch
.freedom is ultimate which is loved by everyone....okari freedom ni harinche shakti ....lokam lo evar ki ledhu.. whether it is restricting freedom in form of marriage or whatever
ఉద్యోగం కోసం బయటి దేశాలకి వెళ్ళాలి అంటేనే ఎన్నో వైద్య పరీక్షలు చేస్తున్నారు అటువంటిది.... పెళ్లి చేసుకుని జీవితకాలం ఒక వ్యక్తితో కలిసి జీవించడానికి ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేదా?? మీ అందరి మనస్సులో మెదిలే ప్రశ్న ఇది మీ తరపున నేను అడుగుతున్నాను మీరు ఏమి అంటారు " సోదర సోదరిమణులారా " ప్రతి ఒక్కరికి పెళ్ళికి ముందు ఇరువురికి Physical tests and medical టెస్ట్స్ 100'/, చేపించాలి అని ఒక కొత్త రూల్ రావాలి.. ✊️✊️✊️✊️ కానీ ఈ విషయం అంగీకరించని వాళ్ళు ఎవ్వరంటే ఆరోగ్యoగా మానసికంగా మతి స్థిమితం లేని వాళ్ళు మాత్రమే పెళ్లి కి ముందుగానే ఇరువురి అందచందాలతో పాటుగా ఆరోగ్యాంగా ఉన్నారా లేదా అని కూడా చూసుకోవాలి అందం డబ్బు కంటే కూడా ఆరోగ్యమే మహా భాగ్యం .. చాలామంది పెళ్లి అయ్యాక ఈ సమస్యలతోనే భాధపడుతున్నారు పైకి చెప్పుకోలేక,.... పెద్దలు కూడా అమ్మాయికి మరియు అబ్బాయికి ఉండే మానసిక శారీరక ఆనారోగ్యాన్ని దాచి ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లిళ్లు చేస్తున్నారు ఇలా ఎంతోమంది భాధపడుతున్నారు ఈ ఒక్క రూల్ వస్తే ఇక పెళ్లిళ్ల పెర్సెంటేజ్ కొంచమైనా పెరిగే అవకాశం ఉంది.... ఏమంటారు మిత్రులారా!!???? ✊️✊️✊️✊️ మనం కొని వాడి పడేసే వస్తువు విషయంలోనే బాగుందా లేదా అని పలుమార్లు చూస్తాము, అలాంటిది జీవిత భాగస్వామిని ఎంచుకొనే విషయంలో ఎందుకు ఈ పొరబాట్లు చేస్తున్నారు.. ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి చూపుల్లో అందం ఆస్తి చదువు గుణం ఉద్యోగo జాతకం వ్యాపారం కుటుంబం వీటితో పాటుగా వారి ఆరోగ్య స్థితి ని కూడా తెలుసుకుంటే చాలా మేలు అని నేను భావిస్తాను ,, ఒక్క ఆరోగ్యం లేకుంటే పైన ఉన్నవి అన్ని శుద్ధ దండగే.... ఇప్పటికైనా కళ్ళు తెరచి మేల్కొనండి మిత్రులారా..... Please comment your own openion on this
e pelli ne mandatory ga chesesaru kadaa india lo... Pelli chesukodanike puttaali annattundhi. Adjustments vuntai....but life long adjustment ante. Asalu enduku puttinattu ?????
సర్ నేను మీ వీడియోలు అన్ని చూస్తుంటాను...మీరు పెళ్ళి కోసం చెప్పే వీడియోలు కి అయితే నేను మీకు పెద్ద అభిమాని అయిపోయాను... మీరు అవకాశం ఇస్తే మిమ్మల్ని ఒకసారి కలవాలి అనుకుంటున్న..
I like the confidence in your voice,I have been listening you for months.🙏 , Can you just me some best books in TELUGU for understanding philosophy & psychology please.......bro
foolish gaa kanaoadutunnav brother society gurinchi naatlaadi.... Society anaedi manaki manam pettukunna boundary brother.... Society ki natural law am laedu....manaki am nachitae adi chaesukopoavadame...
Marriage అనేది nature కి విరుద్దమా? సహజంగా మనిషికి కామ క్రోద మధ మత్సరాలు ఉంటాయి వాటిని మనం పశువుల వలే తీర్చుకుంటామా?పశువుకి మనిషికి ఎంతో తేడా ఉంది.పెళ్లి తరువాత అనేకమైన సమస్యలు రావచ్చు అలాఅని పెళ్లి చెసుకున్న వారందరూ సంతోషంగా లేరని ఎలా చెప్పగలరు పోని single గా ఉంటే కష్టాలు ఉండవా?జీవితమంటేనే కష్టసుఖాల కలయిక.ఈసృష్టిలో స్త్రీ పురుషులిద్దరికీ ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలగడం సహజం దానిని పశువులా ప్రవర్తించి తీర్చుకోలేము కదా పెళ్లి చేసుకుని జీవితాతం ఒకరితోనే అన్నిటిని పంచుకోవడం లోనే గొప్పతనం ఉంది అది పెళ్లి ద్వారానే సాధ్యం
*Oka 50 & 60 Years AGE ina Tarvatha Asalina PROBLEMS Vasthay* 🤣🤣🤣 _Apudu Cheppandi Andharu SOLO Life CHALA BETTER Ani Nijayithi ga & REALITY ga_ 🤭🤭🤭 *Apudu Chepukovadaniki Em Vundav* _SOLO Life FANS ANDHARU Eka DIRECT ga SUCIDE Chesukovadamey_ 🤣🤣🤣 *SOLO Life Antay Single ga Vundatam Kadhu* 🤭🤭🤭 _SOLO Life Antay LIFE LONG Okaritho Kuda SEX Cheyakunda Vundatam_ 🤗🤗🤗 *WORLD Lo SOLO LIFE Nu REALITY ista padey vallu Oka 100 Members Vuntaru Anthey* 🤣🤣🤣 *INDIA Lo MENTAL Hospital Nunchi Vachi Sodhi Cheppey FLOP Directors CHALA Takuva* 🤭🤭🤭🤣🤣🤣 _Apara Ne SODHI FAKE Publicity PARANNA JIVI ga_ 🤗🤗🤗
@@maheshcreations9255 పెళ్ళాం కోరికలు తీర్చా లి అంటే డబ్బు కావాలి కదా? డబ్బు లేకున్నా ఎలాగో అలాగ బతకొచ్చు కానీ డబ్బు లేని బాధ ఇకటి పెళ్ళాం తో గొడవలు రెండు రెండు బాధల కంటే ఒక బాధ బెటర్ కదా!?
Age around 3rd decade (20 -30) is the perfect age for marriage. If one thinks to avoid marriage in this age, people may not get a chance to get marriage if they feel to marry someone. So one should research more before deciding these things and you are responsible for ur own decisions
@@Koreandelights u r right, but u please tell that "will i be happy, peaceful and safe and brave without marriage, will i don't get bored and scared of loneliness, if I get any health problems who will help me " , but I don't want to marry at all, daily I'm thinking too much about this and becoming mad, unable to sleep, please tell what to do marry or not?, please tell,😱😱😱😱😱😱😱😱😱😱😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@Koreandelights it's ok, but I'm a poor middle class, then can I protect myself lifelong without marriage, please tell, suggest some important key points regarding bachelor life?