Simple topic and most important topic. అరుపులు లేవు, గోల లేదు, వాళ్ళని వీళ్ళని పొగడటం లేదు. వాక్యానికి కొంచెం అటు, కొంచెం ఇటు కూడా వెళ్ళలేదు. సూటిగా అడిగారు, సూటిగా చెప్పారు. గొప్ప గొప్ప పదాలు లేవు, మాట్లాడటంలో స్టైల్ లేదు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. మీ ఆశ నెరవేరాలను ఆ దేవుడిని కోరుకుంటాను
మీ కామెంట్ చదువుతుంటే కామెంట్ చాలా బాగుంది అనుకున్నాను. కానీ దైవజనులు ప్రసంగానికి మార్కులు వేస్తే యేసయ్య సంతోషిస్తారా లేక వాక్యాన్ని మనజీవితానికి అన్వయించుకుంటే సంతోషిస్తారా అని మనం స్వపరీక్ష చేసుకువటం మనకు చాలా మంచిది కదా
వందనాలు brother, ఈ రోజుల్లో కల్వరి సిలువ గురించి ఎవరూ సువార్త పంచుకోవడం లేదు, మీరు సిలువను గూర్చిన సువార్త చాలా చక్కగా చెప్పారు బ్రదర్. సిలువ సువార్త మాత్రమే పాపులను రక్షణ లోనికి నడిపించేది. తద్వారా దేవునికి మహిమ.
ఆద్యాత్మికమార్పుహెచ్చరికతోకూడిన విలువైన ఉపదెసం పాపిని రక్షణ మార్గం చక్కగా వివరించారు దెవుడుమీకు అనుగ్రహించిన అభిషేకం పరలోకంలో ముక్తి ఆరాధన లో ఉంటారని భావిస్తున్నాం అలాగే మా ప్రార్థన SDC Bollaram urukundappa pr
After listening to your plain appeal to repent and have " maaru mannassu", I have decided to live for Jesus. I know its life long process. I need to die every day and every time I am compelled to sin. Let the Holy Spirit help me to go on live a sanctified life. Please pray for me. May the good Lord bless your ministry so that some more Christians will take a decisive stand so that His sacrifice on the cross will not be a waste. God bless you.
Ayya blessing Chowdary garu meeku maarumanassu unda pondithe nee Peru venuka aa thokenuku Chowdary ani marunanssu pondithe neevu chrysthavudive kani chowdarykadu Rajulaina yajaka samuham
Brother praise the lord , From hyderabad , myself B.Nanaji babu , maarumanasu ante nakku ardham eiiyendhe !! . Maarumanasu ante ekka anne problems unna naku devude dikku ani , ekka bharam kaliege ayana ame chepte adhe , yesaiya margam lo nadavadame marrumanasu Ithe ippudu na paristhethe adhe , yesaye na devudu
లూకా సువార్త 15:18,19,20 18.నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి-తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; 19.ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదు ననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను. 20.వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.
వెలకట్టలేని విలువైన వర్తమానం. అవును బ్రదర్ బోధిస్తున్నారు ,వింటున్నాం కాని దానిని గురించి అవగాహన లేకుండా ఉంటున్నారు. అవగాహన ఉంటే క్రీస్తు రాజ్యం కొరత లేకుండా ఉండును . వందనములు
When you preach in English you cannot use the word transformation is marumanasu Ask are you saved or are you Born again is proper terms to be used. I am born again and being tranformed its life time process