ఈ సినిమా కథ చాలా బాగుంది👍🙋♂️ ఒక సైకోని గానీ ఒకడు వేరే ఆర్టిస్ట్ గాని పెట్టి ఉంటే చాలా బాగుంటది అదొక్కటే మైనస్ మీకు అంత సూపర్ 👍🙋♂️.. ఇందులో హైలెట్ హీరో... అతను పొట్టిగా ఉండటం రియల్ గా పెట్టటం సూపర్ 👍🙋♂️👌
రియల్లీ అమేజింగ్ చాలా బాగుంది నేను నార్మల్గా ఏదో మూవీ చూసాను బట్ ఎలా ఉంటుంది అనుకోలేదు కానీ చూశాక మాత్రం ఎందుకు చూసా అన్న ఫీలింగ్ వచ్చింది టాప్ 5 అండ్ అమేజింగ్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ యాక్టర్స్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉