Тёмный

Matlapalem santha fish market మట్లపాలెం సంత చేపల మార్కెట్ రోయ్యలు పీతలు ఎండు చేపలు dry fish market 

Ramana Videos
Подписаться 9 тыс.
Просмотров 29 тыс.
50% 1

Matlapalem santha fish market మట్లపాలెం సంత చేపల మార్కెట్ రోయ్యలు పీతలు ఎండు చేపలు dry fish market చేపలు బకెట్ 150. రొయ్యలు బకెట్ 300.
ఎండు చేపలు బకెట్ 200. ఎండు రోయ్యలు బకెట్ 300.
#ramanavideos #fishmarket #santha #fish #dryfishmarket ‪@RamanaVideos‬

Развлечения

Опубликовано:

 

17 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 103   
@thokalasatyanarayana3487
@thokalasatyanarayana3487 23 дня назад
మాట్లపాలెం చేపల మార్కెట్ లొ మత్యాకారులు బకెట్లు తొ చేపలు అమ్మే పద్దతి చాలా బాగుంది ఇలాంటి మార్కెట్ నేను ఎప్పుడు చూడలేదు ఉదయాన్నే మసక మసక వెలుతురు లొ చేపలు మార్కెట్ సంత వీడియో చాలా అద్భుతంగా తీసావు బ్రో నీకు నా ధన్యవాదములు.
@RamanaVideos
@RamanaVideos 23 дня назад
థాంక్యూ బ్రో థాంక్యూ వెరీ మచ్
@msrwirws5518
@msrwirws5518 19 дней назад
బాగుంది, నేను డ్రై ఫిష్ వ్యాపారం (బై బైక్) చేయాలి అనుకొంటున్నాను, నాకు మేలు చేనట్లె మీరు, థ్యాంక్ యూ సర్
@RamanaVideos
@RamanaVideos 19 дней назад
Thank you very much 👍🙏
@RamanaVideos
@RamanaVideos 19 дней назад
Thank you very much 🙏
@user-fb6wp1ly4p
@user-fb6wp1ly4p 6 дней назад
Chala thanx andi
@RamanaVideos
@RamanaVideos 6 дней назад
Okay thank you so much 🙏
@prasadr5985
@prasadr5985 28 дней назад
చాలా కష్టపడి తీశారు... Good woks bro🎉
@RamanaVideos
@RamanaVideos 28 дней назад
Okay thank you so nice 👍 bro 🙏
@videoshoot7
@videoshoot7 2 месяца назад
Good information about the fish market.
@RamanaVideos
@RamanaVideos 2 месяца назад
Thank you 👍
@msk1989
@msk1989 5 месяцев назад
Nice information ramana garu
@RamanaVideos
@RamanaVideos 5 месяцев назад
Thank you very much 🙏
@peerbasha486
@peerbasha486 5 месяцев назад
super video
@RamanaVideos
@RamanaVideos 5 месяцев назад
So nice 👍 బ్రో
@narasimhaareti1320
@narasimhaareti1320 5 месяцев назад
Hai andhi supper 👌
@RamanaVideos
@RamanaVideos 5 месяцев назад
Thank you very much bro 🙏
@opaleshwarcherupalli6284
@opaleshwarcherupalli6284 5 месяцев назад
అబ్బా రొయ్యలు చాలా బాగున్నాయి మట్లపాలెం రావాలని ఉన్నది
@RamanaVideos
@RamanaVideos 5 месяцев назад
మీరు ఒక సారి వచ్చి చూడండి బాగుంది థాంక్యూ
@RamanaVideos
@RamanaVideos День назад
Okay రొయ్యలు కావాలంటే పంపుతాను చెప్పండి
@peerbasha486
@peerbasha486 5 месяцев назад
very nice sir
@RamanaVideos
@RamanaVideos 5 месяцев назад
Thank you very nice sir 🙏
@sundart2467
@sundart2467 19 дней назад
ఈ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి మాది ఏలూరు ఈ ఊరు అమలాపురం నుంచి ఎంత దూరం ఉంటుంది 🙏
@RamanaVideos
@RamanaVideos 19 дней назад
అమలాపురానికి 45 కిలోమీటర్లు ఉంటుంది కాకినాడకి 15 కిలోమీటర్లు ఉంటుంది థాంక్యూ
@sundart2467
@sundart2467 19 дней назад
@@RamanaVideos 👌🙏
@durgaprasadsankranti8276
@durgaprasadsankranti8276 День назад
Akividu lo price takkuva leka matlapalem lo price takkuva pattu Bro
@RamanaVideos
@RamanaVideos День назад
హాయ్ బ్రదర్ మట్లపాలెం లో నాకు తెలుసు ఆకివీడులో నేను వెళ్ళలేదు చూడలేదు మరి ఎంతో అక్కడ మట్లపాలెం అయితే ప్రైస్ తక్కువే థాంక్యూ కావాలంటే పంపుతాను
@durgaprasadkdurgaprasad7892
@durgaprasadkdurgaprasad7892 28 дней назад
👌
@RamanaVideos
@RamanaVideos 28 дней назад
Thank you 🙏
@Venky-Vihari
@Venky-Vihari 2 месяца назад
👌🏻👌🏻👌🏻
@RamanaVideos
@RamanaVideos 2 месяца назад
Thank you 🙏
@chandinipatnaik467
@chandinipatnaik467 27 дней назад
Abba royyalu😋daggara unte bagunnu
@RamanaVideos
@RamanaVideos 27 дней назад
మన చానల్లో ఇంకా ఉంటాయి చూడండి మీది ఏ ఊరు మీ ఊరు పేరు కామెంట్ చేయండి మీ ఛానల్లో మూడు వీడియోలు పెట్టి ఆపేశారు ఎందుకు చెప్పండి థాంక్యూ
@sujatanaidu793
@sujatanaidu793 7 дней назад
Ammo enni chapalo bucket lo😅
@RamanaVideos
@RamanaVideos 7 дней назад
Okay thank you very nice 👍 🙏
@abhishekperika8910
@abhishekperika8910 5 месяцев назад
my 100th like for your vlogs
@RamanaVideos
@RamanaVideos 5 месяцев назад
Thank you brother 👍
@user-lg2iz8hk9q
@user-lg2iz8hk9q 15 дней назад
🥰🥰👍
@RamanaVideos
@RamanaVideos 15 дней назад
Thank you very much 🙏
@sanavaramsukumar6687
@sanavaramsukumar6687 26 дней назад
Namastey Ramanagaru, Daily markettaa, only Sunday marketta mention cheyandi,Next important search paying guest room Specialties contact number mention chestey aa vooriki inka ekkuva business avutundigaa ramanagaru,please
@RamanaVideos
@RamanaVideos 14 дней назад
హాయ్ అండి మట్లపాలెం మార్కెట్ డైలీ మార్కెట్ అండి ఉదయం తెల్లారి గట్ల 3:00 మూడు గంటల నుంచి ఉదయం 7:00 వరకు ఉంటుంది థాంక్యూ వాళ్ల ఫోన్ నెంబర్లు అయితే అడిగాను వాళ్ళకైతే ఫోన్ నెంబర్ ఇవలేదు ఇక్కడే సరిపోద్ది మాకు వ్యాపారం అన్నారు
@gangapatlanagaraj8063
@gangapatlanagaraj8063 18 дней назад
Royya pottu Rs 50 bucket anti bro enta takkuva rate ammutunaru china glass 30 Rs bro
@RamanaVideos
@RamanaVideos 18 дней назад
అవును నీను తీసుకున్నాను కదా బకెట్ 50 రూపాయలు థాంక్యూ
@SathyanarayanagoudAkkala-yt3tc
@SathyanarayanagoudAkkala-yt3tc 10 дней назад
Bommidi enduchepalu keji retu cheppagalaru
@RamanaVideos
@RamanaVideos 10 дней назад
బొమ్మిడి అంటే ‌బొమ్మిడాయిల బొమ్మిడాయిలు ఎండు చేపలు అయితే తెలియదు బ్రో బొమ్మిడాయిలు ఎండు చేపల చేస్తారో లేదో అది కూడా తెలియదు నేను చూడలేదు సముద్రపు బొమ్మిడాలు అయితే చేస్తారు థాంక్యూ
@opaleshwarcherupalli6284
@opaleshwarcherupalli6284 5 месяцев назад
రమణగారు ఆ రొయ్యలు సముద్రపు రొయ్యల మా హైదరాబాదులో కిలో 400😂😂😂
@RamanaVideos
@RamanaVideos 5 месяцев назад
ఇక్కడ బకీటు రొయ్యల వస్తాయి థాంక్యూ
@childchild7938
@childchild7938 5 месяцев назад
Bangalore lo 600
@RamanaVideos
@RamanaVideos 5 месяцев назад
హాయ్ సర్ కిలో 600 sir
@childchild7938
@childchild7938 5 месяцев назад
@@RamanaVideos ఏ రోజుల్లో ఉంటాది మార్కెట్
@vinnu9870
@vinnu9870 4 месяца назад
Me hyderabad lo vachevi chinn royyalu rendu rojulu icelo pettinavi vasthay...ikkada minimum size vasthay...
@gangapatlanagaraj8063
@gangapatlanagaraj8063 18 дней назад
Anti bro enta takkuva rates 😮😮😮
@RamanaVideos
@RamanaVideos 17 дней назад
అవును బ్రో తక్కువగానే ఉంటాయి అక్కడ థాంక్యూ
@sreenu7032
@sreenu7032 3 месяца назад
E varam untundi anna santha
@RamanaVideos
@RamanaVideos 3 месяца назад
ప్రతిరోజు తెల్లరగట్టలో నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఉంటుంది థాంక్యూ
@Teju__oficial
@Teju__oficial 12 дней назад
Coriar available untunda telanganaku
@RamanaVideos
@RamanaVideos 12 дней назад
కచ్చితంగా పంపుతాను ఎక్కువ ఆర్డర్స్ ఉంటే పంపుతాం వాళ్ళకక్కడే సరిపోతుంది వ్యాపారం వాళ్ళ దగ్గర తీసుకొని మనమే పంపాలి థాంక్యూ
@Srinivaskorivi5
@Srinivaskorivi5 4 месяца назад
డైలీ ఉంటుందా లేక ఏ రోజు ఉంటుందో చెప్పండి ప్లీజ్
@RamanaVideos
@RamanaVideos 4 месяца назад
హాయ్ డైలీ ఉంటుంది మార్కెట్ తెల్లరగట్ల మూడు గంటల నుండి ఈ ఉదయం ఏడు గంటల వరకు ఉంటుంది థాంక్యూ
@muralibora3548
@muralibora3548 3 месяца назад
Thank you sir bhaga explain chesaru Full address akkada
@RamanaVideos
@RamanaVideos 3 месяца назад
ఏ okay bro thank you
@harinadhnaik
@harinadhnaik 5 месяцев назад
kakinada local lo malli kakinada beach daggara unde staying hotel budget family hotels Bike rental unnaya kakinada lo
@RamanaVideos
@RamanaVideos 4 месяца назад
హాయ్ బ్రదర్ కాకినాడ హోటల్ ఐతే వెయ్యి రూపాయల నుండి ఇక పైన ఎంతైనా ఉన్నాయి ఫ్యామిలీ హోటల్స్ బైక్ రెంట్ అయితే తెలియదు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని పెడదామని ఇన్ని రోజులు ఆగాను కానీ బైక్ రెంట్ అయితే తెలియడం లేదు మళ్లీ తెలుసుకుని పెడతాను ఓకే బ్రదర్ థాంక్యూ
@harinadhnaik
@harinadhnaik 4 месяца назад
@@RamanaVideos me number send cheyandi bro
@swathi.p4449
@swathi.p4449 5 месяцев назад
తెల్లవారుజాము నా సంత జరుగుతాదా?
@narasimhaareti1320
@narasimhaareti1320 5 месяцев назад
Yes
@RamanaVideos
@RamanaVideos 5 месяцев назад
హాయ్ తెల్లవారుజామున మూడు గంటల నుండి ఉదయం 6:30 వరకు సంత జరుగుతుంది డైలీ థాంక్యూ
@RamanaVideos
@RamanaVideos 5 месяцев назад
థాంక్యూ బ్రదర్
@RAMAKRISHNA-gk3tw
@RAMAKRISHNA-gk3tw 5 месяцев назад
Ramana garu మీరు చేసే ప్రతి వీడియో సంత అడ్రస్ Description lo Adress. Mention cheyandi brov🙏🙏🙏🙏🙏
@RamanaVideos
@RamanaVideos 5 месяцев назад
ఓకే బ్రదర్ నెక్స్ట్ వీడియో అన్నీ కరెక్ట్ గా చెప్తా డిస్క్రిప్షన్ లో పెడతా ఓకే థాంక్యూ బ్రో
@childchild7938
@childchild7938 5 месяцев назад
​@@RamanaVideosAnnni రోజుల ఉంటుందా
@suchitejus9701
@suchitejus9701 2 месяца назад
Villages lo ammukovalante a kkada konalo brother
@RamanaVideos
@RamanaVideos 2 месяца назад
కాకినాడ జిల్లా మట్లపాలెం లో తెల్లారి గట్ల మూడు గంటలకి వెళితే అక్కడ హోల్సేల్ లో బకెట్ లెక్క అమ్ముతారు మీరు తెచ్చుకుని అమ్ముకోవచ్చు థాంక్యూ
@LakshmiSrinivas-3322
@LakshmiSrinivas-3322 Месяц назад
A roju jarugudi andi santa
@RamanaVideos
@RamanaVideos Месяц назад
Daily udhayam thank you
@harinadhnaik
@harinadhnaik 5 месяцев назад
Whole sale dry fish market video cheye bro with price
@RamanaVideos
@RamanaVideos 5 месяцев назад
హలో డ్రై పీస్ మార్కెట్ చేయమన్నారు కదా అది ఎక్కడ డ్రై పిస్ మార్కెట్ చెప్పండి మన చానల్లో అయితే చాలా డ్రై పిష్ మార్కెట్లు ఉంటాయి చూడండి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DklRRIVWg60.htmlsi=pC9uwmNTEV_7R2cR
@harinadhnaik
@harinadhnaik 5 месяцев назад
@@RamanaVideos kakinada local lo malli kakinada beach daggara unde staying hotel budget family hotels Bike rental unnaya kakinada lo
@suganya8443
@suganya8443 15 дней назад
Matlapalem roju na santha sir
@RamanaVideos
@RamanaVideos 15 дней назад
మట్లపాలెం మార్కెట్ ప్రతిరోజు ఉంటాదమ్మా ఉదయం 3 గంటల నుంచి ఉదయం 7 గంటల కి అయిపోద్ది థాంక్యూ బ్రదర్
@andrajuleelasaikrishna3162
@andrajuleelasaikrishna3162 11 дней назад
Matlapalem ekkada brother ​@@RamanaVideos
@gangapatlanagaraj8063
@gangapatlanagaraj8063 18 дней назад
Kg 300 bro royyalu ma vurilo farm. Lovi
@RamanaVideos
@RamanaVideos 17 дней назад
Okay thank you 🙏
@Rprao206
@Rprao206 5 месяцев назад
మట్లపాలెం ఎక్కడ బ్రదర్ ఏ ఊరి దగ్గర
@RamanaVideos
@RamanaVideos 5 месяцев назад
కాకినాడ దగ్గర బ్రదర్ థాంక్యూ
@user-gf1ht6jh3b
@user-gf1ht6jh3b 4 месяца назад
మట్లపాలెం నుంచి కాకినాడకు ఆటోలు బస్సులు అధుబాటులో ఉంటాయా
@RamanaVideos
@RamanaVideos 4 месяца назад
మట్లపాలెం వీడియోలు అయితే మన చానల్లో నాలుగు వీడియోలు ఉంటాయి ఆ సంతలోంచి రోడ్డు మీద బస్సు వెళ్ళటం కూడా తీశాను ఆ వీడియోలు చూడొచ్చు మీరు ఆ రోడ్డు అమలాపురం టు కాకినాడ హైవే రోడ్డు యానం నుంచి మట్లపాలెం కాకినాడ వెళ్తూ ఉంటాయి థాంక్యూ
@rajkumarbula1181
@rajkumarbula1181 25 дней назад
Yes
@suchitejus9701
@suchitejus9701 2 месяца назад
A. District bro
@RamanaVideos
@RamanaVideos 2 месяца назад
ఆంద్రప్రదేశ్ లో కాకినాడ జిల్లా మట్లపాలెం లో తెల్లారి గట్ల మూడు గంటలకి వెళితే అక్కడ బకీటు లెక్కన అమ్ముతారు ఉదయం 7 గంటల కి క్లోజ్ అవుతుంది థాంక్యూ
@sujathatrinadh
@sujathatrinadh 21 день назад
ఏ dist లో ఉంది ఈ ఊరు
@RamanaVideos
@RamanaVideos 21 день назад
ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా మట్లపాలెం చేపల మార్కెట్ థాంక్యూ
@sujathatrinadh
@sujathatrinadh 21 день назад
@@RamanaVideos thankyou andi
@suchitejus9701
@suchitejus9701 2 месяца назад
Reply me
@RamanaVideos
@RamanaVideos 2 месяца назад
Okay 👍
@rameshchippa7965
@rameshchippa7965 5 месяцев назад
Best informission mithoni matladaniki please cell no pettandi please reply
@RamanaVideos
@RamanaVideos 5 месяцев назад
సార్ మీ నెంబర్ పెట్టండి
@RamanaVideos
@RamanaVideos 5 месяцев назад
సార్ మీ నెంబర్ పెట్టండి
@venkatasubbaiah9458
@venkatasubbaiah9458 Месяц назад
Akkada avaridanna number pettagalara
@RamanaVideos
@RamanaVideos Месяц назад
అడిగిన వాళ్లని కానీ వాళ్లకు వ్యాపారం అక్కడే సరిపోతుంది అంట అందుకని బయటకి అయితే ఇవ్వనన్నారు థాంక్యూ
@rajeshwariyadav9557
@rajeshwariyadav9557 18 дней назад
Miru anni sarlu video pedtaru nenu anni sari like kodtanu naku chala baga nachindi sar mi phone number petandi❤❤❤
@RamanaVideos
@RamanaVideos 17 дней назад
మీరు నా వీడియోలు అన్నిటికీ లైకులు కొట్టినందుకు చాలా చాలా థాంక్యూ అండి నేను దీంట్లో ఫోన్ నెంబర్ పెడితే అది అందరికీ రీచ్ అవుతది నాకు ఫోన్ అయితే కాళీ ఉండదు అర్థం చేసుకోండి థాంక్యూ ఖచ్చితంగా ఏదో రోజు ఫోన్ నెంబర్ అయితే పెడతాను థాంక్యూ
Далее
Разговор на Патриках
1:01
Просмотров 3,7 млн
🍁 Экскурсия года
0:19
Просмотров 1,9 млн
Как без этого..😂
0:15
Просмотров 1,4 млн