Тёмный

ఇది చేస్తే Life Set అనుకున్న కానీ....| Kalyan | Josh Talks Telugu 

జోష్ Talks
Подписаться 602 тыс.
Просмотров 122 тыс.
50% 1

In reality, we all struggle at some point in our lives. In life, we all face failures and challenges. However, in order to achieve success and achieve our life goals, we must overcome our failures and struggles. Even the most successful people in the world go through this phase. It is up to us to develop and train our minds to be optimistic and unstoppable in the face of adversity. Kalyan's story is an example of a big dream come true.
Kalyan, an advocate by profession, reveals how he took charge of his life when everything was falling apart. Right after finishing his MBA, he married and took on the responsibilities of a man. But things were not so simple, watch this inspiring Josh Talk in Telugu to take lessons on how he went from having nothing in his pocket to owning his own home and living a happy life.
మన జీవితం లో ఎన్నో అనుకుంటాం, ఎన్నో కలలు కంటాం, ఎన్నో ఆశలు పెట్టుకుంటాం మన కలలని సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడతాం మన కలల ప్రపంచాన్ని చేరుకోవడానికి మన ఆకాంక్షని నెరవేర్చుకోవడానికి చేసే ప్రయాణం లో ఎన్నో అడ్డకుంలు మరెన్నో సూటిపోటి మాటలని ఎదుర్కుంటాము కానీ అన్నీ భరించి ముందుకు సాగినప్పుడే మన కలల ప్రపంచాన్ని చేరుకోగలము అని కళ్యాణ్ గారు తన లైఫ్ జర్నీ ని మనతో పంచుకుంటున్న ఈ వీడియో ని జోష్ టాక్స్ ద్వారా చూద్దాం.
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
----*DISCLAIMER*----
All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
#TeluguMotivation #Telugu #JoshTalksTelugu

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 156   
@JoshTalksTelugu
@JoshTalksTelugu Год назад
కళ్యాణ్ గారి లాగ Communication skills లేకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డారా? అయితే మీకోసమే వచ్చింది జోష్ టాక్స్ app - joshskills.app.link/XMc7VZR8vrb
@raghavendrarao4443
@raghavendrarao4443 Год назад
భర్త పేదరికం లోనే బార్య గుణం తెలుస్తుంది సూపర్
@shankaryadav824
@shankaryadav824 Год назад
చాలా రోజుల తర్వాత చాలా మంచి లైఫ్ స్టోరీ తెలుసుకున్నాను మీ జర్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@swapnajanmula6506
@swapnajanmula6506 Год назад
Kalyan sir control his tears 😭😭 love you sir great story
@Sathya_Thota
@Sathya_Thota Год назад
ఈ స్టోరీ విన్నాక కన్నీటి పర్యంతం అవ్వక తప్పలేదు బావగారు! నా జీవితం ఎంబీఏ చదివే వరకు ఇలాగే గడిచింది! ఎవరైనా బంధువులు వస్తే వెళ్తుంటే అలాగే చూసేవాడ్ని ఏమైనా పైసలు ఇస్తారని అంత దరిద్రంలో కొట్టుమిట్టాడినా! తర్వాత చిన్నగా కాలేజీలో జాయిన్ అయ్యాను ఆ తర్వాత ఆర్థిక స్థితి కొంచెం పర్వాలేదు! వాస్తవానికి అంతో ఇంతో ప్రతిభ ఉన్నా ఏదైనా కోచింగ్ కి కూడా వెళ్లే పరిస్థితి లేదు! ఏంటి దేవుడా ఈ పరిస్థితి అని కుమిలిపోయిన రోజులెన్నో నా జీవితంలో! ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటం వల్ల ప్రైవేటు ఉద్యోగంలో చేరిన నేను నా లాంటి పరిస్థితి వేరెవ్వరికి రాకూడదని నా దగ్గరకి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యలు చేతనైనంతలో చేస్తూ డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు కానీ నాకంటూ పదిమంది ఉండాలని నేను ప్రస్తుతం ఆప్తుల్ని సంపాదించుకున్నాను! పదిమందికి సేవ చేయడంలో ఉన్న ఆనందం మరెందులో లేదు కొద్దిపాటి ఈ జీవితానికి అనిపించింది అదే వైపు అడుగులు వేస్తున్నాను! నా గత జీవితం గుర్తు చేశారు బావగారు 😭😭
@LegalKey
@LegalKey Год назад
You are one of the dynamic persons I know.
@anuramaneelisetty8491
@anuramaneelisetty8491 Год назад
@@LegalKey ..kalyan sir to matladali ante Ela aproch avvali
@Sathya_Thota
@Sathya_Thota Год назад
@@LegalKey Tnq Bava Garu!!
@divyabathina5374
@divyabathina5374 Год назад
@@Sathya_Thota me dream govt job sir
@krishna4marketing
@krishna4marketing Год назад
Qq
@rafisyed4809
@rafisyed4809 Год назад
నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే, నిబిడాశ్చర్యంతో వీరు- నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే...
@shivaram840
@shivaram840 Год назад
Meaning of this please
@raj-pi8jz
@raj-pi8jz Год назад
ru-vid.com6ZNO8uChOyU?feature=share
@cr-fw6ub
@cr-fw6ub Год назад
వీరు, వారు అని ఆలోించకుండా సాగిపోవాలి
@peace.p.4977
@peace.p.4977 Год назад
Superb sir hats off to you and you are blessed with very supportive & Encouraging wife 🙏
@prabhakarperumandla9188
@prabhakarperumandla9188 Год назад
సెల్ల్యూట్ సర్💐👍వండర్ ఫుల్ టెస్టుమాని....&ఇంప్రెస్, పోర్టివ్ స్పీచ్💐💐హ్యాట్సాఫ్ యు సర్...
@ramadevis2772
@ramadevis2772 Год назад
Thanks josh.
@RajaRaja-uy8cj
@RajaRaja-uy8cj Год назад
Badalu nirabbaga chyparu. Very good sir
@eswaraiahsani3138
@eswaraiahsani3138 Год назад
Kalyan garu You are experienced both good and bad in your life ☺️ Your wife is wise and role model
@Venkattalkz
@Venkattalkz Год назад
"Bharya gunam Bharta pedarikam lo unnapudey telustundi, tanu yeppdu na cheyyi vadalledu" ee line highlight idey thumbnail ga petti inkoka video release cheyoochu...
@maheshnandi462
@maheshnandi462 Год назад
కళ్యాణ్ గారు మీ అనుభవాలు బాధలు మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చాయి మీరు ఇంకా మంచి స్థానానికి వెళ్ళాలి నా పేరు మహేష్ మాది ఒంగోలు నేను మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో చాలా రోజులు నుంచి అనుసరిస్తున్న ఇన్స్టాగ్రామ్ లో చూసి యూట్యూబ్ లో వీడియో కోసం వెతికి మరి చూసాను ...👍
@samrider077
@samrider077 Год назад
మహేష్ గారు అన్నగారి ఇంస్టాగ్రామ్ లింకు పెట్టండి
@samrider077
@samrider077 Год назад
@@maheshnandi462 అన్నగారు మీది కాదు కళ్యాణ్ అన్న గారి ఇంస్టాగ్రామ్ ఐడి లింక్ పెట్టండి
@maheshnandi462
@maheshnandi462 Год назад
@@samrider077 legalkey
@samrider077
@samrider077 Год назад
TNQU sir
@beeraprasad7581
@beeraprasad7581 Год назад
Very good inspiration story and we should admire his wife better luck to Kalyan.
@seetaramb1094
@seetaramb1094 Год назад
Me life maku chala spurthini istundi sir
@mdjahangeer9867
@mdjahangeer9867 Год назад
Thank you sir
@v-home7467
@v-home7467 Год назад
I am an Advocate I feel u must have been in Job.. brother
@sunilbaskerraokothuri9281
@sunilbaskerraokothuri9281 Год назад
Anna meeru yentha cheppina nee tala rathna yealaunte aka jaruguddi
@induindu998
@induindu998 Год назад
మీలో ఉన్న స్థిరత్వం కలిగిన హృదయం ఆత్మవిశ్వాసం నిజాయితీ మిమ్మల్ని గెలిపించింది సార్ 🙏🙏
@shaikabdhulsathar8883
@shaikabdhulsathar8883 Год назад
Anna mee past gurthu pettukoni meeru andhari kosam ee vedio chesinandhuku meeku 🙏🙏🙏🙏🙏
@JoshTalksTelugu
@JoshTalksTelugu Год назад
Thank you! Meeku ee talk nachinanduku maku chala santosham ga undhi😁
@RRTalks1
@RRTalks1 Год назад
Accepted challenge sir hats of u
@vanimanjunath7500
@vanimanjunath7500 Год назад
U are inspiration to all sir
@rioevents3386
@rioevents3386 Год назад
You will be my Inspiration sir though I am successful in my career in first attempt..But I liked the way you followed your passion commendable 👏🏻👏🏻👏🏻 so much of respect to you sir 🙏🏻🙏🏻
@JoshTalksTelugu
@JoshTalksTelugu Год назад
ధన్యవాదములు
@gopimiiryala2381
@gopimiiryala2381 Год назад
good
@kraju270
@kraju270 Год назад
Super enajey motivation
@skybandcasio7558
@skybandcasio7558 Год назад
Super sir.... Hatsap ur madam..... Antha manchi wife ravatam mee adrustam..... Yes manam kastallo unnapudu edhutivalla behaviour kachithanga ardamaithadhi... same time mi athmabimanam...also great...
@bhanupriya2938
@bhanupriya2938 9 месяцев назад
Kashte phali... Meru kashtanni nammukunnaru ade meku gelupuni ichindi...
@sowmyamummadi7411
@sowmyamummadi7411 Год назад
wow 😊 . . . so many ups and downs and so many situations very inspirational video sir,super👏👏👏👏.
@sridhart2099
@sridhart2099 Год назад
Nice sir .
@srilekhakola2661
@srilekhakola2661 Год назад
All ur success belongs to ur wife .... great inspiring story ✨
@JoshTalksTelugu
@JoshTalksTelugu Год назад
ధన్యవాదములు
@vijayjaguarmonster7930
@vijayjaguarmonster7930 Год назад
Will power make anything
@deepthichristiyana7681
@deepthichristiyana7681 Год назад
Very good explanation about success sir 👍
@jameelahamed4709
@jameelahamed4709 Год назад
Mama so sweet of u
@chitvel_mano_vlogs
@chitvel_mano_vlogs Год назад
Good explain Sir...
@kishoremeruga7481
@kishoremeruga7481 Год назад
ఓడిదుడుకులతో ఎగసిపడే అలలతో ఘోషిస్తుందని సముద్రాన్ని మార్చలేం, కాని తీరాన్ని చేర్చే నావని ఎంచుకోవడంలో గాలి వీచినప్పుడు వాటంగా తెరచాపని వాడే నైపుణ్యం లేకుంటే గమ్యం చేరుకో లేరు జీవితంలో మార్పు రావాలంటే ఆ మార్పు కావాలనే మనిషి మారాలి బ్రతకాలి బ్రతికించాలి
@nvkviswanadh9566
@nvkviswanadh9566 Год назад
One of the best successful story about Love, Career, & Life. Thank You So Much for Josh Talks for giving motivation to others by sharing this kind of real life people
@JoshTalksTelugu
@JoshTalksTelugu Год назад
ధన్యవాదములు
@annapurnagudala2821
@annapurnagudala2821 Год назад
Super sir
@srikumarveeru2901
@srikumarveeru2901 Год назад
Fire sir
@jameelahamed4709
@jameelahamed4709 Год назад
కష్టేసుఖే ఫలి
@sureshallanki1953
@sureshallanki1953 Год назад
Failures is way success
@gangarathna5485
@gangarathna5485 Год назад
Very hearted story
@prashanthnaidu6092
@prashanthnaidu6092 Год назад
Such an inspirational Story👏👏👏
@philemondavid8905
@philemondavid8905 Год назад
Thanks Josh for this great success stories for all sir I touched a lot sir.🙏🙏
@venkatramana4711
@venkatramana4711 Год назад
Hats off you sir
@1234567823798
@1234567823798 Год назад
Congratulations babai 🎉🎉
@rameshm2975
@rameshm2975 Год назад
God meseg sar👍👍
@మందాపూర్
@మందాపూర్ Год назад
Chala great Sir
@phaji3948
@phaji3948 Год назад
Anna Nuvu really great Anna 💐🤝🙌🏻🙌🏻🙌🏻
@sdjcreations8506
@sdjcreations8506 Год назад
Super hardwork sir 👏👏👏
@arjunlankadi2250
@arjunlankadi2250 Год назад
Tq 🙏🙏🙏🙏
@chsriharisrihari8406
@chsriharisrihari8406 Год назад
Inspiring
@yaari9251
@yaari9251 Год назад
brother josh talks ante josh undali single tea single buscuit stories mee bussiness develop chesukune stories ekada vodhu.....ayana well educated ekada em job chesina he can sustain....pls koncham inspire aye stories chepandi JOSH TALKS
@sandeepkojgevaar435
@sandeepkojgevaar435 Год назад
Inspirational.
@visalakshipasagada962
@visalakshipasagada962 8 месяцев назад
Mi story baagundi, pedarikam lo unna ahankaaram tho unna bhartha ki naku thaginantha lo help cheyyali anukunna insulting ga matladithe 😢
@chelimitvvlogs8896
@chelimitvvlogs8896 Год назад
Sucess &Failure are temporary
@ramakrishnavemavarapu403
@ramakrishnavemavarapu403 Год назад
Good inspiration story. Thanks to Josh Talks
@JoshTalksTelugu
@JoshTalksTelugu Год назад
ధన్యవాదములు
@mohmedahmed8528
@mohmedahmed8528 Год назад
Great sir 👏👍
@mahesh_abhimanyu
@mahesh_abhimanyu Год назад
Your wife was hinus sir she is a great wife 🙏🙏
@AttractMoney-vo5up
@AttractMoney-vo5up Год назад
All your success belongs to your wife
@chanduallani8372
@chanduallani8372 Год назад
Super sir,your wife is great
@c.amarnathreddy6888
@c.amarnathreddy6888 Год назад
Super sir..very interesting...
@prassannakumarg.m8026
@prassannakumarg.m8026 Год назад
Sir meeru 40 rupees shirt bandi meeda tiskonnaanu ani kastam ga cheptunnaru kondaru ha 40 rupees petti konnadaniki kuda dabbulu undav ...
@rkcreatives1685
@rkcreatives1685 Год назад
Thank you Sir...🙏
@crazylazytechie6820
@crazylazytechie6820 Год назад
Pindesav Babai
@StrivepathGS
@StrivepathGS Год назад
Very inspiring story 👍👍👍
@devinenivenkatesh6101
@devinenivenkatesh6101 Год назад
Good information sir Thanks you sir
@NaveenKumar-hv2tg
@NaveenKumar-hv2tg Год назад
👏👏👏👏
@zero2herogroup
@zero2herogroup Год назад
Nice anna garu
@mks_creations5
@mks_creations5 Год назад
# Openly Heartache sir 🙏
@sanjanarcmteluguvideos6482
@sanjanarcmteluguvideos6482 Год назад
🙏🙏🙏
@shivaborem2176
@shivaborem2176 Год назад
It's story really heart touching.
@raghavendrarao4443
@raghavendrarao4443 Год назад
Weldone
@vangariradhika3442
@vangariradhika3442 Год назад
Inspiring story 👏
@madhavipolisetty2987
@madhavipolisetty2987 Год назад
Super Anna👍👌🏻👌🏻
@PraveenKumar-nn4xf
@PraveenKumar-nn4xf Год назад
Good
@bhaskarhyderabad4768
@bhaskarhyderabad4768 Год назад
Thouq sher this video sir
@neduriraju916
@neduriraju916 Год назад
Kachitam ga manadesham number one english country ga marutundi yendhukantey motham englishmedium kanuka basha annedi manadesham lo kudadhu english matramey untundi
@sravann1114
@sravann1114 Год назад
Rocking
@kandipentamnaidu461
@kandipentamnaidu461 Год назад
Inspiring kalyan ..... you and madam great
@ramanjigorla2650
@ramanjigorla2650 Год назад
Succes not comes easy
@kodarisumalatha6022
@kodarisumalatha6022 Год назад
Same my life
@bandarinaresh4173
@bandarinaresh4173 Год назад
Great sir...
@sairamgenius5696
@sairamgenius5696 Год назад
Wonderful very inspiring
@kumararigala631
@kumararigala631 Год назад
Super
@naveenbabu5751
@naveenbabu5751 Год назад
Thank you Sir 🙏
@sanjeevareddy2880
@sanjeevareddy2880 Год назад
Good Kalyan garu. Keep it up
@kanugu19
@kanugu19 Год назад
0 to సూపర్ man 👌🙏
@pavan.k24
@pavan.k24 Год назад
Great sir..👍
@officialcrimsongamerZ
@officialcrimsongamerZ Год назад
Eppudu rogalu tho vunnavaru emitinlemu adi oka narKam.
@sandeepkumar-ys6nl
@sandeepkumar-ys6nl Год назад
Miru yekkada untaru sir
@thyagugouri
@thyagugouri Год назад
🙏🏼🙏🏼🙏🏼👏🏻👏🏻👏🏻
@you244
@you244 Год назад
All the best 👍 anna
@krishnaprasad-bu6io
@krishnaprasad-bu6io Год назад
Inspiring 👏👏
@mandadeepadeepa7326
@mandadeepadeepa7326 Год назад
👍💯🙏👏
@udaykumar7791
@udaykumar7791 Год назад
🫡
@kalikrishna3803
@kalikrishna3803 Год назад
Chala bhagundi
@srikanthpuli7405
@srikanthpuli7405 Год назад
లక్ష్యమా లక్షలా?? 👏🏻 I am in same situation.
@looser1235
@looser1235 Год назад
Josh app kee amount Kattal sir
@Jaswanth1980
@Jaswanth1980 4 месяца назад
ఉంటుంది 43 ఏళ్ళు వచ్చినా ఇంట్లో పేరెంట్స్ పైనే batikeyatam ముద్ద దిగాడు కానీ తప్పదు ప్చ్ నాది ఒక పుట్టుకేనా
@vsrinivasanvsrinivasan2860
@vsrinivasanvsrinivasan2860 Год назад
Maamaa kekaaa
@davidbalu4416
@davidbalu4416 Год назад
God bless you sir
@thippeswamy.gabhiram4026
@thippeswamy.gabhiram4026 Год назад
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Далее
Cinema is Life | Tanikella Bharani | TEDxJubileeHills
18:33