హైదరాబాద్ నుండి హన్మొకొండ బస్టాండ్ కి డైరెక్ట్ బస్సులు ఉప్పల x రోడ్డు దగ్గరనుండి హన్మోకొండ కి ఉంటయి akadiki చేరుకున్నాక ,హన్మొకొండ బస్టాండ్ 14వ ప్లాట్‌ఫారమ్ నుండి మేడారం డైరెక్ట్ బస్ ledaa ఏటూరునాగారం బస్ లో పస్రా లో దిగి అక్కడినుండి ఆటో లో మేడారం వెళ్ళుచు లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త వీడియో పెట్టాను చూడు బ్రదర్
అమ్మవార్లని ప్రతిష్టించే ప్రదేశం అలాగే అమ్మవార్లని కొలిచే ప్రాంతాన్ని గద్దెలు అంటారు, సమ్మక్క సారలమ్మ అమ్మవార్లని కుంకుమ భరిణె రూపంలో తీసుకువచ్చి ఆ యొక్క గద్దెలపై ప్రతిష్టిస్తారు