Тёмный

Medicine for Cough | Symptoms of Cough | Allergy | Dry Cough | Asthma | Dr. Ravikanth Kongara 

Dr. Ravikanth Kongara
Подписаться 1,5 млн
Просмотров 2,5 млн
50% 1

Medicine for Cough | Symptoms of Cough | Allergy | Dry Cough | Asthma | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
medicine for cough,cough,home remedies,cough syrup,cold,dry cough,home remedies for cold,coughing,natural remedies,chronic cough,cough remedies,how to stop coughing,cough home remedy,asthma,asthma attack,asthma symptoms,severe asthma,throat allergy,sore throat,sneezing,symptoms of allergies,phlegm,phlegm in lungs,phlegm in throat,phlegm removal,wheese,thummulu taggalante em cheyali,ayasam,cough variant asthma,
#Cold #DryCough #Asthma #Infection #DrRaviHospital #DrRavikanthKongara

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,7 тыс.   
@LuckyLucky-om3cc
@LuckyLucky-om3cc 2 года назад
🙏 మీరు చెప్పిన దానికి మాటల్లేవ్ , ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేశారు. మీ లాగా ఏ డాక్టర్ కూడా ఇంత వివరంగా చెప్పడం నేను వినలేదు. అందరూ డాక్టర్లు మీలాగా ఉంటే జనాలకు సగం జబ్బులు తగ్గిపోతాయి అని నా భావన, మీలాంటి డాక్టర్లు సామాన్య ప్రజలకు చాలా అవసరం . 🙏వైద్యోనారాయణ హరి 🙏 . .
@yvlk-cf8gq
@yvlk-cf8gq 2 года назад
s
@ranijangam1988
@ranijangam1988 Год назад
🙏
@Jayalakshmi-km8gm
@Jayalakshmi-km8gm Год назад
Thanks sir
@kuruva.nareshnareshkumar3213
Greet sir
@rajputsingh9465
@rajputsingh9465 Год назад
Same problem my health
@kameswarimaddali9287
@kameswarimaddali9287 Год назад
ఎంత నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా, ఉన్నది ఉన్నట్టుగా చక్కగా చెప్పారు. వైద్య వృత్తిలో ఉన్నవారెవరూ మీలా చెప్పారు. మంచి సలహా చెప్పినందుకు ధన్యవాదాలు.
@gudivadasrinivas6204
@gudivadasrinivas6204 Год назад
Good, advise, doctor,
@garunakumari8273
@garunakumari8273 Год назад
Lkkl😊llkmknmmm3 8
@klalithalalitha5576
@klalithalalitha5576 Год назад
Good advise sir
@user-tq9vs2vg1g
@user-tq9vs2vg1g 8 месяцев назад
Good suggestion doctor
@bnbankuru1576
@bnbankuru1576 4 месяца назад
కమర్షియల్ మైండ్ లేని డాక్టర్స్ లో మీరు ముమ్మాటికీ ప్రథము లు . మీ వీడియో లు తో పాటు మీ మంచి తనం అంటే చాలా ఇష్టం డాక్టర్ గారు
@kjhansi5085
@kjhansi5085 5 месяцев назад
చాలా చాలా థాంక్స్ సార్ థాంక్స్ చాలా చిన్న మాట మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్ ఎందుకు అంటే నేను 20days నుంచి చాలా ఇబ్బంది పాడాను మీ వీడియో చూసి మీ చెప్పిన teblte వాడాను 2డేస్ తగింది నైట్ పడుకోనే దాని కాదు అంతలా దగ్గు వచ్చేది మరో సారి చాలా థాంక్స్ థాంక్స్ సార్
@arjunraogali7353
@arjunraogali7353 Год назад
ఎంత వివరం గా చెప్పారు సర్... ఇంట్లో అందరికీ fevar వచ్చి తగ్గింది but దగ్గు మాత్రం taggatam లేదు daggi daggi ప్రాణం పోతుంది
@ravisankar4436
@ravisankar4436 Год назад
Montelukast levocetrizin
@gayathria6691
@gayathria6691 Год назад
Homeo is the best for this type of problems
@YerramsettyAnilkumar
@YerramsettyAnilkumar 11 месяцев назад
@@venumadhavchitti em use chesaru bro… naku kuda cough 10 days nunchi
@venumadhavchitti
@venumadhavchitti 11 месяцев назад
Nenu doctor ni consult chesaanu Andi.. doctor garu kuda same medicine ( montilucast levocetrizen) ichaaru..1 week ki thaggindhi andi
@muzahidkalluru3327
@muzahidkalluru3327 11 месяцев назад
Hi sir my son is 6 years old and he is having a cough since last few months and it goes away once we take medicine as per doctor. But now he is having a cough only night times only 3 to 4 times he is coughing every day. Can you suggest me what should we do ?
@chandrasekhar-qm1sk
@chandrasekhar-qm1sk 2 года назад
మీ మేధస్సుకి వందనం. అది ప్రజలకు పంచాలనుకువడం మీ దైవత్వం.. మీ మాటలు విని ప్రజలు స్వాంతన పొందడం ద్వారా మీలో దేముడిని చూసుకుంటున్నారు
@seetharamaiahsalika9435
@seetharamaiahsalika9435 Год назад
సార్ మీరు నిండు నూరేళ్లు ఇలాగ మంచి మాటలు చెప్పండి మంచి ఆరోగ్యం తో జీవితం గడపాలని ఆ భగవంతుడు మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏
@NkReddy-me9sz
@NkReddy-me9sz 2 года назад
మి విడియో చూసి మిరు చెప్పినట్లు...పోలందగ్గర..మా వాలరందరికి చెపుతున్నా... డాక్టర్ గారు. 🙏 నువ్వు డాక్టర్ అయిపొయవురా అంటున్నారు మా వాలు 🥰🥰.
@sureshramisetty8925
@sureshramisetty8925 Год назад
Operations కూడా చేసెయ్ ఒ పనైపొద్ది
@NkReddy-me9sz
@NkReddy-me9sz Год назад
@@sureshramisetty8925 మికు చేస్తారండి.
@prakashreddy3072
@prakashreddy3072 9 месяцев назад
చాలా చాలా థాంక్స్ సార్ మీరు చెప్పిన లక్షణాలు అన్నీ నాకు ఉన్నాయి దగ్గు వస్తే రెండు మూడు నెలలు ఉంటుంది.చాలా ఇబ్బంది పడుతున్నాను ఇప్పుడు మీ వీడియో చూసి మీరు చెప్పిన మెడిసిన్ తీసుకున్నాను త్రీ డేస్ లో తగ్గిపోయింది మెడిసిన్ వాడకే రిజల్ట్ వచ్చాకే మెసేజ్ చేస్తున్నాను చాలా చాలా థాంక్స్ సార్ 🙏🙏🙏🙏🙏
@gingerstich
@gingerstich 6 месяцев назад
Love u 💋
@ranikarnakar4678
@ranikarnakar4678 5 месяцев назад
Medicine akada dorkutadi nadi same problem
@user-zs9uo2rl1o
@user-zs9uo2rl1o 2 месяца назад
చాలా చాలా థాంక్స్ సార్ మీ వీడియో చూసి మీరు చేపిన మెడిసిన్ వాడను చాలా చాలా బాగా పంచేసింది. చాలా సంతోషం గా ఉంది tq tq sir
@sravanikotakonda499
@sravanikotakonda499 2 месяца назад
During pregnancy medicine vadochaa...
@alonecreations2376
@alonecreations2376 2 месяца назад
@@user-zs9uo2rl1o hi sir
@madhupreetha5719
@madhupreetha5719 Год назад
సొల్యూషన్ దొరకని అంతుచిక్కని సమస్యకి మంచి పరిష్కారం చెప్పారు. 🙏
@golisatyam5365
@golisatyam5365 Год назад
ప్రతి సమస్యను వివరంగా చెప్పుతున్నారు అరుదై నా డాక్టర్ మీరు అందమే మి మనస్సు అందమే ఇలాంటి డాక్టర్లు ప్రజలకు దేవుళ్ళు 🙏🏻
@durgaraojammula6811
@durgaraojammula6811 2 года назад
🌹నమస్కారం dr గారు, చాలా బాగా చెప్పారు 🙏అల్లెర్జి అస్తమా గురించి ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి dr గారు 💐💐💐
@shekarkumar2536
@shekarkumar2536 2 года назад
Super sir miru
@malladilovaraju1028
@malladilovaraju1028 Год назад
i am also suffiring Thank you for your information
@umaranip487
@umaranip487 Год назад
Dustallergy gurichi oka video pettandi sir please please
@haripriyam9577
@haripriyam9577 Год назад
Baga chepparu sir skin allergy vundi 6mns nudi throat infection flum voice kuda change cold cough dry cough yellow flum running nose ichhing ear throat li suffered antibiotics painkillers homeo using
@sekharponnaganti7243
@sekharponnaganti7243 Год назад
My Son 12y same problem
@ysgaming9932
@ysgaming9932 2 года назад
డాక్టర్ గారికి🙏మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియచేస్తున్నందుకు కృతజ్ఞతలు🙏
@9ch290
@9ch290 11 месяцев назад
మంచి మనసున్న మనిషి sir,మీరు చేసిన వీడియోస్ ఎందరికో మేలు అవుతుంది.. రియల్ god ...sir మీరు...hatsup
@appaji1969
@appaji1969 Год назад
డాక్టర్ గారికి నమస్సులు తో... సర్ అసలు దగ్గుల్లో ఎన్ని రకాలు.. వుంటాయి తెలుపగలరు... వేడి చేసినా దగ్గు వస్తుంది అంటారు నిజమేనా సర్ దానికి పరిష్కారం చెప్పండి.. మీరు చేస్తున్న videos నిజంగా అద్భుతం గా వుంటాయి.. ఒక సామాన్యుడికి నిజంగా ఒక వరం లాంటిది..మీకు వున్న బిజీ షెడ్యుల్ లోకూడా సేవకి ఎంతో సమయాన్ని వెచ్చించి videos చేస్తున్నారు మీరు చేస్తున్న ఈ సేవా యజ్ఞం అభినందనీయం.
@kalyanisubbarao1626
@kalyanisubbarao1626 2 года назад
డాక్టర్ గారు నమస్కారం అండీ... మీరు చెబుతుంటే నాకు సంతోషం గా వుంది సార్.. ఎందుకంటే నాకు కూడా మీ లాగే... దాదాపు 2010 నుంచి మీ లాగే బాధ పడ్డాను. చలికాలం వచ్చిందంటే చాలు 4నెలలు కంటిన్యూ గా దగ్గు... లేకపోతే తుమ్ములు... ఏ డాక్టర్ దగ్గర కి వెళ్ళినా ... డస్ట్ అలర్జీ అంటారు.. కాని తగ్గదు.. నాకు భయం వేస్తుంది .. మీరు ఇప్పుడు చెబుతుంటే డాక్టర్ గారికే వుంది... నాకు తగ్గుతుంది లే అని భరోసా వచ్చింది
@kumarichalabagndiguruvugar6073
మీకు తగ్గిందా సర్
@saikumar2472
@saikumar2472 Год назад
Sir naku kuda same about 2019 onwards
@maheshgogumalla59
@maheshgogumalla59 Год назад
ఏ డాక్టర్ గారు కూడా దగ్గు గురించి ఇంత స్పష్టంగా చెప్పలేదు మీరు చక్కగా వివరించినారు మీకు ధన్యవాదాలు
@nagasailaja4997
@nagasailaja4997 Год назад
Sir,meru చెప్పిన లక్షణాలు అన్నీ నుకు ఉన్నాయి ,ఈ వీడియో నాలాంటి వారికి ఎందరికో చాలా బాగా use అవుతుంది tq sir,
@blacktigerssecurityservice2080
@blacktigerssecurityservice2080 17 дней назад
మీ లాంటి వైద్యులు ఇలా వివిధ జబ్బులు మీద అవగాహన కల్పిస్తూ.... ప్రజలను చైతన్యం చేయడం విలువ కట్టలేని గొప్ప సేవ.... మీలాంటి వారు మన దేశాని మణిహారం.
@ramaiahdasappa8019
@ramaiahdasappa8019 Год назад
ಸರ್,ನಾನು ಕರ್ನಾಟಕ ದಲ್ಲಿ ವಾಸುಸುತ್ತಿದ್ದೇನೆ . ನೀವು ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಹೇಳುತ್ತೀರಿ .ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ಪ್ರೋಗ್ರಾಮ್ ಗಳನ್ನು ತಪ್ಪದೇ ನೋಡುತ್ತೇನೆ.ಜನ ಸಾಮಾನ್ಯರಿಗೆ ಅರ್ಥ ವಾಗುವ ರೀತಿ ಹೇಳುತ್ತೀರಿ ಧನ್ಯವಾದಗಳು. ದೇವರು ನಿಮಗೆ ಆರೋಗ್ಯ, ಐಶ್ವರ್ಯ, ನೆಮ್ಮದಿ,ಸಕಲ ವೈಭೋಗ ಗಳನ್ನು ನೀಡಲಿ ಎಂದು ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿಕೊಳ್ಳುತ್ತೇನೆ.❤❤❤
@ramuchandolu4535
@ramuchandolu4535 Год назад
చాలా మంచి విషయాలు చెప్పినందుకు డాక్టర్ గారి కి ధన్యవాదాలు.🙏🙏
@haripeddineedi2821
@haripeddineedi2821 Год назад
ఇంత బాగా చెప్పే డాక్టర్ ఎవరున్నారు చెప్పండి మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు🙏🙏🙏
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 2 года назад
డాక్టర్ గారు చాలామంచి విషయాలు తెలియచేస్తున్నారు మీకు కృతజ్ఞతలు చిరంజీవ
@mjyothiranigiduturu1198
@mjyothiranigiduturu1198 Год назад
Thank you sir నేను ఈ దగ్గు తో బాధ పడుతున్న ఎంత మెడిసిన్ వాడిన తగ్గలేదు మీరు చెప్పిన తరువాత ఈ మందులు వాడాలి అని తెలుసుకున్న ధన్యవాదములు
@jyothidasari7835
@jyothidasari7835 7 месяцев назад
Same problem
@srinivasarao1966
@srinivasarao1966 5 дней назад
మీరు super Sir... మీ లాగా ఎంతమంది డాక్టర్ లు ఉన్నారు...very few...keep guiding Sir...I like your attitude and responsibility towards society...awareness the people
@shruti1620
@shruti1620 2 года назад
డా.గారు ఒక డాక్టర్ కి ఇన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయంటే ఎవరూ నమ్మలేరేమో చెప్పినా సరే.కానీ ఓర్పుతో అన్నీ దాటి ప్రతిభతో ఈ స్థాయికి రావడం మాత్రం చాలా విస్మయం.
@chakri620
@chakri620 2 года назад
Doctors too are humans..kaani vaalaki precautionary measures telusuntaayi..anthey
@bhagyajaluguri9255
@bhagyajaluguri9255 Год назад
థాంక్యూ సర్ 🙏🙏 నేనైతే ఈ దగ్గుజలుబు చాలా బాధపడుతున్నాను చాలా చాలా అంటే చాలా సార్ మీరు మంచి పరిష్కారం చెప్పారు చాలా థాంక్స్ సార్ 🙏🙏 నేను మీ వీడియోలు అన్ని చూస్తాను నాకు చాలా నచ్చుతాయి ♥️♥️
@kirannamburi6788
@kirannamburi6788 2 года назад
చాలా ఉపయోగకరమైన వీడియో సార్, మీకు ధన్యవాదములు.
@user-zm5gd1ld4c
@user-zm5gd1ld4c Месяц назад
Tq sooo much sir, you are really great sir , you are helping sooo many people by your words,by giving remides sooo many things.. I am suffering with cough from long time almost 4 months,by your advice i buyed the medicine,it was sooo effected for cough, with in one tablet only I got sooo much of relief .tq alot.God will give you soo much of health, wealth, happiness.
@pramodnelluri8382
@pramodnelluri8382 10 месяцев назад
Ravikanth gaaru. Very well explained. I was in NIIMS and I was a plastic surgeon and now in US. I had exactly the same symptoms described by you and same like you suffered better half of my young age. Now I am doing the same thing what you said. Thanks for explaining to all so clearly.
@ranigangavarapu9207
@ranigangavarapu9207 Год назад
నిజాలు చెప్పే డాక్టర్ గారు 🙏. Same ప్రాబ్లెమ్ face చేసి ఈ విధానం గా నే తగ్గింది.👌👍
@telugustatusvideos
@telugustatusvideos Год назад
Eam use chesaaru thaggindhi cheppandi please I am also suffering 2 years please
@singhenglsh208
@singhenglsh208 2 года назад
Words cannot describe how well you are exploring every health related issues. Thank you sir . Sir You are so HANDSOME.
@prakashkhandavalli5355
@prakashkhandavalli5355 2 года назад
రవికాంత్ గారు నమస్తే అండి చాలా బాగా చెప్పారండి మీ వీడియో చాలా యూస్ ఫుల్ గా ఉండండి అలాగే మా అమ్మగారికి పొడి దగ్గు ఎప్పుడు వస్తూ ఉంటుంది మీరే సొల్యూషన్ చెప్పండి థాంక్యూ డాక్టర్ గారు మీ అమూల్యమైన సమయాన్ని ప్రజల కొరకు ఎంతో కొంత మీ వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి ధన్యవాదాలు సార్ ఇట్లు మీ ఫ్యాన్
@narsingrao5683
@narsingrao5683 11 месяцев назад
You are great sir, educating the society a lot in all fields, people like you need to live 100 years life happily
@srinivaskadurkapu6783
@srinivaskadurkapu6783 8 месяцев назад
సార్..... నాకు కూడా ఇదే దగ్గు, పిల్లి కూతల లాగా వినబడుతుంది, మీకు చాలా చాలా ధన్యవాదాలు..... నేను టాబ్లెట్ ని స్క్రీన్ షార్ట్ తీసుకున్నాను.....థాంక్యూ sir
@rajeswararaothota5658
@rajeswararaothota5658 2 года назад
👍 అమూల్యమైన విజ్ఞానం..
@shaikmoula6535
@shaikmoula6535 Год назад
Sir superb thank you soo much మీ లాంటి మంచి డాక్టర్ కూడా మన ఆంధ్ర లో ఉన్నారు అంటే మనం గర్వ పడుతున్నాను ❤ హార్ట్లీ మీకు thanks 🙏
@AliBaba-1991
@AliBaba-1991 2 года назад
Namaste sir 🙏 Multi vitamin tablets మీద ఒక వీడియో చేయండి సర్. వాటిల్లో ఏది best, ఎప్పుడెప్పుడు వాడాలి, ఉపయోగాలు, అనర్థాల గురించి వివరంగా చెప్పండి సర్.medicin మార్కెట్ లో లభించే best tablet పేరు సూచించండి సర్..pls🙏🙏
@bargava144
@bargava144 2 года назад
Shelcall tablet use cheyamdi
@iqtestcloud6683
@iqtestcloud6683 2 года назад
Shelcall అతిగా వాడకూడదు, కిడ్నీ problems వస్తాయ్.
@ananyanaidu6515
@ananyanaidu6515 2 года назад
Nutrilite Daily use cheyandi organic di etuvanti side effects undavu
@lakshmikumari6349
@lakshmikumari6349 2 года назад
ఔను వెంటనే చేస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నాను మన అంద‌రికి ఇదే కోరిక
@lalettanlalettan2479
@lalettanlalettan2479 11 месяцев назад
TQ sir.... చాలా వివరంగా చెప్పారు...? నేను చాలా సఫర్ అవుతున్నాను శ్వాస తీసుకోని వదులుతుంటే ఛాతిలో సౌండ్స్ వస్తున్నాయి మీరు చెప్పిన మెడిసిన్ వాడతాను sir 🙏🏻
@raghavasir
@raghavasir 26 дней назад
Thanks a lot. My baby is asthmatic. She's been suffering from a severe cough these days. After I watched this video, I used inhaler for her cough. Now she's sleeping happily. It's almost midnight. I checked randomly on RU-vid. I've got to see your video. 🙏🙏🙏
@asirwadsudha1572
@asirwadsudha1572 2 года назад
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు డాక్టర్ గారు.
@lifebeginsfrom606
@lifebeginsfrom606 Год назад
I too suffered many a time with this kind of Asthma . . . . Fortunately not taken Anti-Biotics . . . Thank you Doctor for making valuable vedios . . Please continue making more and more Doctor.
@madhubandi2358
@madhubandi2358 9 месяцев назад
I'm suffering this problem still 25 years.. thank you so much for this video brother ❤
@persisch
@persisch 11 месяцев назад
I am suffering from cough.present situation, Thank you so much for your valuable information 🙏🙏 Naku baga thagginadi meeru cheppinatlu chesanu sir
@BhaskarRaithu
@BhaskarRaithu 4 месяца назад
డాక్టర్ గారికి నా యొక్క వందనాలు మీరు చెప్పిన ఈ సందేశం చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినారు సార్ మీరు మనుషులు లో ఉండే దేవునితో సమానం❤Thanku sar
@ramanarav4645
@ramanarav4645 10 месяцев назад
sir you are the real doctor to render the patients by sharing your real experiences through online so we are all very thankful to you 🎉 . ...
@vsreenathreddy427
@vsreenathreddy427 Год назад
Yes sir Im facing same issue since 2 yrs no one identified after that identified Asthama thank you sir for your valuable time 🙏🙏
@prasadbabu4870
@prasadbabu4870 2 года назад
చాలా చాలా వందనాలు డాక్టర్ గారు.
@leelaraveendra8798
@leelaraveendra8798 11 месяцев назад
Good information sir. Social responsibility గల వారు కొందరే వుంటారు. ఎందరో doctors వారిలో కొందరే అందరికి దగ్గర అవగలరు. అలాంటి మీకు సదా మంచె జరుగుతుంది sir
@KilloSundararaoKillosundararao
@KilloSundararaoKillosundararao 4 месяца назад
నమస్కారములు సార్🙏 సార్ స్పష్టంగా నిస్సంకోచంగా ఉన్నది ఉన్నట్టుగా చక్కగా చెప్పారు. వైద్య వృత్తిలో ఉన్న వారెవరూ మీలా చెప్పరు. ఇంత మంచి సలహా చెప్పినందుకు ధన్యవాదాలు సార్'
@vb6216
@vb6216 2 года назад
Sir thanks a lot for monte+levocit,took only 4 tablets and full relief 🙏thanks a lot for your valuable suggestions
@sandysun9248
@sandysun9248 2 года назад
Typhoid fever and post typhoid fever gurinchi oka video cheyandi sir🙏
@sureshbabur6804
@sureshbabur6804 2 года назад
Thank you very much for your advice, i am suffering from cough for the past six months with features specified by you. I will try this tablets. Please provide me name of the tablet.
@jithendarboddinagula
@jithendarboddinagula 8 месяцев назад
ఈరోజుల్లో చాలామంది డాక్టర్స్ సేవ భావం తో ఎవ్వరూ చెయ్యట్లేదు మీ లాంటి కొందరు ఇప్పటి సమాజానికి చాలా అవసరము
@kanakadurga9620
@kanakadurga9620 19 дней назад
Sir thanks..meru manchi manasu ,manchi vyakthithvam vunna doctor….👌👌👌🌾👍🍎🍎🍎🕊️🐇🐇🐄🐩🐩🦢🦜🌱☘️god bless u sir
@cnu393
@cnu393 2 года назад
I am suffering with same problem tried all type of cough syrups no use...Thank you for this info sir
@bargava144
@bargava144 2 года назад
Asthalin 4 mg tablet use cheyamdi
@KSG8464
@KSG8464 2 года назад
@@bargava144 how many days .. Sir
@bargava144
@bargava144 2 года назад
5 days morning 1 Night 1
@KSG8464
@KSG8464 2 года назад
@@bargava144 gonthulo pillikuthalaku idhi work avuthundha sir.. (Complete ga ?)
@bargava144
@bargava144 2 года назад
Yes...use cheyamdi
@srp1673
@srp1673 2 года назад
Happy doctors day doc. You are surely exceptionally good doctor. many are being blessed. God bless you and your mission. 🙏🙏Thank you for all your information of awareness and guidence. 🌷🌹
@sireeshabhavanam2946
@sireeshabhavanam2946 2 года назад
Thank you so much for this info sir. I had a very bad throat 45 days back. Fever, cold subsided from then onwards experiencing drycough. I thought it may be due to dust allergy. Now i understood the real cause for it.
@TheLastTraveler
@TheLastTraveler Год назад
Use A Just a Tonic it will reduce
@chennachekka6081
@chennachekka6081 Год назад
Super information thank u sir
@inquisitivelearner8649
@inquisitivelearner8649 7 месяцев назад
No one ever talked about dry cough. I remember suffering since childhood. Thank you sir. Respect to you sir 😇🙏🏻
@GIDUTURIHEMANTHSAISRIHARI
@GIDUTURIHEMANTHSAISRIHARI 5 дней назад
montelukast levocetirizine tablet 👍👍👍 Worked Wonderfully 🙏🙏🙏 Thank You very much Sir
@shantiyadav7586
@shantiyadav7586 2 года назад
This video is really vry helpful for me as my 4 yr old is facing the same problem since one yr....we approached many doctors used many syrups but no use at all...she is frequently catching cold n cough nd later cough for many weeks...but recently I came to know dat cough comes due to acid reflux also ,so when a pediatrician recommended us to use lanzol junior at night along with L.montus kid tablet ....it showed immediate result within 2 days...hope this will b helpful for people who have kids of same issue...thank you.
@sudharanibalda1422
@sudharanibalda1422 2 года назад
It's not repeating na madam
@shantiyadav7586
@shantiyadav7586 2 года назад
@@sudharanibalda1422 no
@bhavicollections3251
@bhavicollections3251 2 года назад
Enni days use chesaru andi lanzol and montolu ask
@nsrreddys9686
@nsrreddys9686 Год назад
​@@shantiyadav7586 medicine name cheppandi
@balu00668
@balu00668 2 месяца назад
How many days use this medicine.,tell me medicine name
@DepMahesh
@DepMahesh Год назад
You are so kind to share the information sir. My 4 year old doctor has the same symptoms that appear after cold and we are already using inhalers for more than a year now. Please let me know if this can be treated with some tablets. Thank you for sharing the advice.
@ranik9699
@ranik9699 2 года назад
Very good explanation &genuine talk 🙏🙏🙏🙏meeku SATHAKOTI VANDANAALU DOCTOR GAARU 🙏🙏🙏🙏🙏🙏🙏
@cheruvuramesh5304
@cheruvuramesh5304 13 дней назад
Oh! Exactly identical to my problem. COVID వచ్చి తగ్గాక ఈ సమస్య frequency బాగా తగ్గినట్లు అనిపించింది, maybe I am wrong. But thank you very much for the terrific information 🙏
@rameshpenumala2868
@rameshpenumala2868 7 месяцев назад
Tq so much sir 3 రోజుల నుండి దగ్గుతో చేల ఇబ్బంది పడుతున్న టాబ్లెట్స్ ఏవేవో ఇస్తున్నారు తగ్గడం లేదు మీరు చెప్పిన టాబ్లెట్ వాడతాను ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ గా చెప్పారు ధన్యవాదాలు...
@sunitat4318
@sunitat4318 Год назад
Thank you so much sir for your valuable information. My son is 9 years old. For the past 3 months onwards he was suffering from a dry cough and what ever said in video same as it is he was suffering from cough. Whenever cold weather is there his cough is increasing the rest of the day's normal. Can I use that tablet for my son or not . please reply sir .
@muralichekka7094
@muralichekka7094 Год назад
Thanks for spreading awareness sir. I suffered for years with the same problem. I approached the pulmonologist and resolved with an inhaler.
@umakamal1863
@umakamal1863 Год назад
U r the one doctor who took some time to share so many probs who r suffering with out knowing the root cause... V r very thank full to u sir... For knowing information... Of diff probls.
@appuaparna6052
@appuaparna6052 9 месяцев назад
Eeyana doctor kaadu devudu lekapothe oka hospital ki velli oka problem chepthe padi test lu chesi padisarlu thippi emledu ani cheptunnaru vallu thippina daniki valla test lake maku leni jabbulu kuda vachestunnai eeyana maatram entha pedda problem aina navvutu patients bhayapadakunda danni clear ga explain chesi emledu ani navvutu pampinchestaru aa maatalake sagam problem taggipotundi anni vishayalu andaru ardham cheskonela evvaru chepparu anduke devudila anipistaru annayya 🙏🙏🙏
@byripadma1617
@byripadma1617 8 месяцев назад
🙏sir meeru doctor ga kakunda oka good friend la chepputho naru tq.sir👌👌👏🏼👏🏼👏🏼🙏🙏
@doddasrinivas7975
@doddasrinivas7975 Год назад
Salute to your sincerity and simplicity 🙏
@sumathirachana4525
@sumathirachana4525 2 года назад
Maa manchi Doctor garu 🥰👏🙏
@mohammednisarahammed7402
@mohammednisarahammed7402 11 месяцев назад
Dr. Ravikath Garu, it's an awesome video. It helps thousands of people. This video was shared to me by my wife and in turn I shared it to number of persons in my group. Please continue sharing such a useful and helpful videos. Thank you very much sir and I wish you all the best.
@knrpj
@knrpj Год назад
సర్..అచ్చం మీరు చెప్పినట్టే నేను ఇబ్బంది పడుతున్నాను..కరెక్ట్ సర్..మూలం ఎంటో తెలిసినప్పుడే..సమస్యకు పరిష్కారం దొరుకుతుంది..థాంక్యూ..
@palagaddakumarraja
@palagaddakumarraja 8 месяцев назад
డాక్టర్ గారు సోలా టెన్షన్ ఈ దగ్గు వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను డాక్టర్ నిద్రపోయే అంతవరకు ఇబ్బందిగానే ఉంటుంది మీరు చెప్పిన మెడిసిన్ వాడతాను డాక్టర్ గారు థాంక్యూ సార్
@satyavathithurayi6113
@satyavathithurayi6113 2 года назад
Pellallo asma, brankaites gurenche cheppande.midnight ,early mornings ekkuva kafam to daggu vashtunde .8 years Babu ki .plz e topic meda video cheyande
@vishwanathjadi779
@vishwanathjadi779 2 года назад
10 years ... అని నిక్కచ్చిగా భలే open గా చెప్పారు... మీ cough issue గూర్చి...
@SriDevi-dy1ve
@SriDevi-dy1ve Год назад
Many many thanks doctor sir.I too am suffering from the same problem but today because of you I came to know that it is called cough varient asthama.Thank for giving such useful information.Keep doing more such videos which are useful to common people.
@nivaslingala2362
@nivaslingala2362 Год назад
Hi
@naveensrikakolapu6739
@naveensrikakolapu6739 8 месяцев назад
Tablets spelling cheppagalru plz
@addakulanagamani3387
@addakulanagamani3387 Год назад
Really iam shocked,my son suffring cough nearly 1 month,iam used tablets ,syrup,remedies,regular doctors check up.but the doctor also not diagnosed ,tq so much for awareness sir😊😊
@chgnanasundari5955
@chgnanasundari5955 8 месяцев назад
I have the same problem now.I listen to your video. I take your medicine now. For one tablet I have a good relief from my severe dry cough. Thank you for your video . God bless your family and your job.make like these videos that are useful for all people.
@tirumalrao006006
@tirumalrao006006 2 года назад
My Daughter is 4 1/2 year old with same problem. Please suggest medicine sir🙏🙏
@dhanumtech
@dhanumtech 2 года назад
My husband is suffering with this problem , thank you so much for this video
@sag582
@sag582 2 года назад
Madam machi homiyo docter ni kalavandi citryzan then remidy is yher
@suri26
@suri26 Год назад
I have similar problem since 2005. Tried many things but no use. Few years back tried Hetrazan with antibiotic for 2 days after suggestion from a pharmacist, it worked in 2-3 days. Would be great if doctor acknowledge this solution.
@banothsuresh8573
@banothsuresh8573 Год назад
Superb sir
@angelaashika4624
@angelaashika4624 11 месяцев назад
Hatrazan tabelt aa
@ratnakandukuri5433
@ratnakandukuri5433 27 дней назад
మీరు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు సర్. మీకు ధన్యవాదాలు.
@JayaRamaRao
@JayaRamaRao Год назад
Doctor garu , namastae. You are very very great. I am aged 72yrs. rtd. bot. head. You spoke very good. Did not hide. I came from guntur. Now I am in Canada. Back soon. I am suffering from cough since 25days. Iam not an astma patient. No.smoking. Not alcoholic. In guntur I don't get full relief. You gave me a good suggestion. I will take dr. decision. Thnakyou so much .
@tulasiswapnapakala7846
@tulasiswapnapakala7846 2 года назад
Thank you sir, you give you a valuable information. Same condition . I'm suffering from long time
@arunamaruvada4965
@arunamaruvada4965 Год назад
Montelucst
@arunamaruvada4965
@arunamaruvada4965 Год назад
Ligo
@nsrreddys9686
@nsrreddys9686 Год назад
​@@arunamaruvada4965 hiiii ur from Aruna
@ramssree3101
@ramssree3101 2 года назад
Beautiful doctor with knowledge of wisdom..
@thupirisambasivarao8529
@thupirisambasivarao8529 2 года назад
Wow sir meeru intha nijayitega vunnaru🙏🙏🙏🙏👌👌👌👌💖💖
@gaddamrajani6701
@gaddamrajani6701 7 месяцев назад
Tqq so much sir iam suffering from cough since 3months we are really proud of u as a handsome doctor and God bless you jai sriram 🙏
@badarinarayananarra3295
@badarinarayananarra3295 7 месяцев назад
I have experienced similar problems for 5 years. Later one doctor diagnosed it and prescribed same treatment as you explained. Normal afterwards. Thanks doctor you have explained it very well
@padmapriya509
@padmapriya509 2 года назад
Thank you soooo much Sir for Valuable information.
@printonicaprasad1982
@printonicaprasad1982 2 года назад
ధన్యవాదాలు
@yaminisetty1919
@yaminisetty1919 2 года назад
Dr pls do videos food allergies. thanks making us aware of our body.
@bhimayyaviswanadham4010
@bhimayyaviswanadham4010 23 дня назад
Thank you very much Doctor garu.. I have been suffering with the cough for the last 20 years with the symptoms as you said Sir.. Tq very much again..😊
@lakshmikumaripannasa4088
@lakshmikumaripannasa4088 8 месяцев назад
Tqq soo much sir nenu e problem to max 15yrs nundi badhapadutunna chala medicines vadanu kani tagga ledu miru cheppinavi vadatanu sir inka naku ee problem taggipotundani anukuntunna tqqqq sir
@SriHarshi16
@SriHarshi16 2 года назад
Sir what has to be done with health issues for people who are facing professional hazards ( working for 10-12 hours with systems, laptop) . I frequently face neck pain, headaches, back pain , sleepless. How to avoid such problems/ remedial measures. When i wake up suddenly from sleep I get palpitations. What would be the reason.
@joylinjoy3891
@joylinjoy3891 Год назад
Thank you so much for letting this know.. my kids have this problem .. specially during this winter season.. have used their so many cough syrups but no luck.. now got a clarity on this.. many thanks doctor !
@narasimharaopakala7074
@narasimharaopakala7074 2 года назад
Beautiful and efficient Doctor 🙏
@ApsrtcPenchalaiah
@ApsrtcPenchalaiah 4 месяца назад
Sir bhaga chepparu sir me valla nenu tablets techukunanu sir avi bhaga pani cheste your good doctor❤❤❤
@bibijhanshaik5289
@bibijhanshaik5289 Год назад
Nijame nenu chala years ga badhapadhunna kani kanumuri chest hospital ayana shankararao garu Vijayawada patamata same ede chepparu good doctor ever seen he is great doctor this kind of chest problems
Далее
Вопрос Ребром - Булкин
59:32
Просмотров 1,1 млн
Новый уровень твоей сосиски
00:33
Dry Cough Treatment | Dry Cough Home Remedy
5:27
Просмотров 4,6 млн