Тёмный

Meena Telugu Full Movie | Krishna, Vijaya Nirmala 

Telugu Movies
Подписаться 3,1 млн
Просмотров 855 тыс.
50% 1

Meena Telugu Full Movie
Watch More Latest Movies Subscribe @ goo.gl/963ES4
Watch more @
Trailers & Latest Movies : : goo.gl/vVKfd3
Comedy Club : : goo.gl/3bfSpB
Volga Music Box : : goo.gl/E5K2JI
Full Movies : : goo.gl/fM1o4y
Movie: Meena,
Cast: Krishna, Vijaya Nirmala, Jaggaiah, Chandrakala, Gummadi,
Director: Vijaya Nirmala,
Music: Ramesh Naidu,
Producer: PV Ramanayya, GP Mallayya,
Release Date: 1973.
Songs List:
01 - Chenuku Gattundi
02 - Malle Teega Vantidi
03 - Pellante Noorela Panta
04 - Sree Rama Naamaalu
05 - BurraKhada

Кино

Опубликовано:

 

13 сен 2016

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 359   
@ashokkumar-kg3ji
@ashokkumar-kg3ji 2 года назад
దివంగత విజయ నిర్మల గారు దర్శకత్వం వహించిన మీనా ఓ కళా దృశ్యం. సూపర్ స్టార్ కృష్ణ గారు రైతు గెటప్ లో చాలా అందంగా వున్నారు.
@PtRaju-zt2sz
@PtRaju-zt2sz 2 года назад
ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చూసాను ఈ మూవీ ఇప్పుడు యూ ట్యూబ్ లో తగిలింది...సూపర్ యద్దనపూడి సులోచన గారి కధ...🙏🏼🙏🏼
@sundarraoamanaganti8250
@sundarraoamanaganti8250 2 года назад
Pool
@jaysaiprasannalaskmi8985
@jaysaiprasannalaskmi8985 2 года назад
2016 lo vachina Aa..Aaa movie story superr
@DRao-kx4xm
@DRao-kx4xm 2 месяца назад
Vithin cine chepina tharavatha chusa
@varanasitv4271
@varanasitv4271 3 года назад
ఇంత మంచి సినిమాను విజయ నిర్మల గారు ఎంతో బాగా దర్శకత్వం వహించారు. యద్ధన పూడి సులోచన రాణి గారు వ్రాసిన నవల మీనా చక్కగా తెర కెక్కించారు. ఇలాంటి సినిమా లు మళ్ళీ రావాలి. ఎంత మంచి పాటలు.
@skcvijrak7358
@skcvijrak7358 3 года назад
నవల కంటే కూడా సినిమా ఇంకా బాగా తీసారు.
@Anonymous47
@Anonymous47 2 года назад
@@skcvijrak7358 I beg to differ.
@anucomputerembroiderydesig3662
@anucomputerembroiderydesig3662 2 года назад
మంచి సినిమా అద్భుతంగా చేసిన డైరెక్టర్ గారికి మా వందనములు అప్పట్లోనే ఇలాంటి ఆలోచన వచ్చినందుకు అది కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు యాక్టింగ్ చాలా బాగా అదరగొట్టారు
@peddanna1010
@peddanna1010 Месяц назад
మంచి సినిమా.. మంచి.. ఆత్మీయత ..అనుబందాలు కలిగిన చిత్రం..👍
@sudharanib.4401
@sudharanib.4401 3 года назад
ఇప్పుడొచ్చే...ప్రతీ సినిమా...పాత వాటి కి జిరాక్సు లే...
@alekhyareddy4636
@alekhyareddy4636 Год назад
nitin samanta film aha ahaa
@sudharanib.4401
@sudharanib.4401 Год назад
@@alekhyareddy4636 yes ...
@ashokkumar-kg3ji
@ashokkumar-kg3ji 2 года назад
ఎడ్ల బండ్లు, పల్లెటూరి వాతావరణం చూడాలంటే మీనా చిత్రాన్ని చూడాల్సిందే
@baddambikshapathi6743
@baddambikshapathi6743 3 года назад
Super duper hit chitrm nirminchi. Direction. Chesina Srimati. Vijayanirmala. Gaariki. Kolipovadam. Abhimaan Ula. Dura drustam
@sundarraoamanaganti8250
@sundarraoamanaganti8250 2 года назад
By vnv
@babusondu4663
@babusondu4663 11 месяцев назад
Wonderfully directed by విజయ nirmala. All actors are done fantastic to their role. I must have seen more than 40 times. Everytime it is fresh. Hats off to director.
@ashokkumar-kg3ji
@ashokkumar-kg3ji 2 года назад
సంభాషణలు రాసిన వారికి కృతజ్ఞతలు. చాలా చక్కగా వున్నాయి.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 года назад
చిత్రము.మీన.సూపర్ స్టార్.కృష్ణ.మరియు విజయ నిర్మల.నటించిన.చిత్రము.
@MrDatta3
@MrDatta3 3 года назад
స్క్రిప్ట్ లు, సీన్ లు మక్కికి మక్కి లేపేయడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ది అందే వేసిన చేయి.
@ismartvenkat7915
@ismartvenkat7915 3 года назад
ఇదీ మీన అనే నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. త్రివిక్రమ్ సర్వ హక్కుల కోసం ప్రయత్నించిన తరువాతే అఆ సినిమాను ప్రారంభించాడు. బొద్దిగా తెలుసుకోకుండా మాట్లాడడం అవివేకం.
@ilaiahmekala8847
@ilaiahmekala8847 Год назад
@@ismartvenkat7915 ppl pat
@burugulasivaram2804
@burugulasivaram2804 Год назад
@@ilaiahmekala8847 àà
@prabhusrikanth7281
@prabhusrikanth7281 Год назад
Ve😂😂😂😂😂
@madhubabu0026
@madhubabu0026 2 месяца назад
@@ismartvenkat7915he should give story credit to her. But he didn’t
@22-manisrithuniki63
@22-manisrithuniki63 4 года назад
3 vikram garu janaalni entabaga boltha kottincharu .ee meena movie ni a aa movie ga teesina meru great sir
@raanaprathap3057
@raanaprathap3057 4 года назад
మంచి మూవీ నీ మళ్ళీ తీసి చూపించారు.ప్రజలకు. అ ఆ మూవీ రావడం వాళ్లనే ఈ మూవీని ఈ తరం వాళ్ళు చేస్తున్నారు . ఈ మూవీనీ
@Srinidhi9002
@Srinidhi9002 3 года назад
Idi copyrighted version bayya half knowledge panlu vaddu
@ruchithacampus1963
@ruchithacampus1963 3 года назад
Very good. Recognise baga chrsare well done. God bless u
@venkatkick2849
@venkatkick2849 3 года назад
@@raanaprathap3057 Alanti uddeshalu unnnappudu copyrights konukkoni movie tiyyali
@skcvijrak7358
@skcvijrak7358 3 года назад
@ Rana prathap. ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది. మంచి సినిమాను మళ్ళీ తీసి చూపించటం కాదు, ఈ కధ అందాన్ని చంపేసాడు 3విక్రమ్ & నితిన్. మీనా సినిమా ఎన్ని సార్లు చూసినా హాయిగా ఉంటే అఆ ఒక్కసారికి కూడ బోరింగ్ గా ఉంది. ముఖ్యంగ ఆ నితిన్ నటన మరీ బోరింగ్ గా ఉంది.
@rajutheboss8694
@rajutheboss8694 3 года назад
Full family entertainment chala haega undi movie chusaka💋💕💕💟
@ashokkumar-kg3ji
@ashokkumar-kg3ji 2 года назад
పల్లెటూరి అందాలను చూడాలంటే మీనాలో చూడవచ్చు. విజయనిర్మల గారు పెంకి దానిగా నటన సరదాగా వుంది
@babusondu4663
@babusondu4663 2 года назад
Wonderful direction by విజయ nirmala గారు along with acting. All great actors mied including Relangi. I don't count solar I have watched this movie more 30 times. Still looking fresh.
@ashokkumar-kg3ji
@ashokkumar-kg3ji 2 года назад
కొన్ని సీన్లలో విజయ నిర్మల, కృష్ణ గార్లు నటించారనే కంటే జీవించారనే చెప్పాలి
@fanofjanakamma4454
@fanofjanakamma4454 3 года назад
S Varalakshmi , Chayadevi Suryakanthamma , Nirmalamma Krishna , Vijaya ,Chandrakala Gaarlu Ramaprabha ,Gummadi , Jaggaiah Gaarlu Andaru Andhare Mahanubhaavulu
@vamsikrishnakurada9877
@vamsikrishnakurada9877 3 года назад
Excellent movie 👍. Super screen Play. 3vikram ee movie ni remake chesi kanisam credit kuda ivvaledu. Krishna and vijayanirmala best pair ever.
@kkm5384
@kkm5384 3 года назад
Movie remake kadu. its based on Novel. So it can be a fresh movie based on same novel.
@skcvijrak7358
@skcvijrak7358 3 года назад
@KK M మీనా కాపీరైట్స్ తో జెన్యూన్ గ తీసారు. ఒరిజినల్ నవల as it is గ నవల కంటే బాగా తీసారు. ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది. మంచి సినిమాను మళ్ళీ తీసి చూపించటం కాదు, ఈ కధ అందాన్ని చంపేసాడు 3విక్రమ్ & నితిన్. మీనా సినిమా ఎన్ని సార్లు చూసినా హాయిగా ఉంటే అఆ ఒక్కసారికి కూడ బోరింగ్ గా ఉంది. ముఖ్యంగ ఆ నితిన్ నటన మరీ బోరింగ్ గా ఉంది.
@rajakrishna4508
@rajakrishna4508 3 года назад
Great direction by Vijaya Nirmala garu
@pnarasimhulu2278
@pnarasimhulu2278 3 года назад
మంచి సినిమా చాల బాగుంది .
@srikanthsrikanthss9562
@srikanthsrikanthss9562 2 года назад
aa aaa (trivikram. neetin)combination lo movie chusina vallu coment cheyandi
@kchandrakala8297
@kchandrakala8297 Год назад
Yes . Correct . Iam also thinking same
@ratnam1956
@ratnam1956 Год назад
Yes as it is aa aa movie
@pavanpraturi3198
@pavanpraturi3198 Год назад
@@kchandrakala8297 nenu meeku muudu rojulu ledu kadaa nenu meeku
@pavanpraturi3198
@pavanpraturi3198 Год назад
@@kchandrakala8297 ledu ani cheppindi ippudu adjust ayipoyindi kadaa mari
@pavanpraturi3198
@pavanpraturi3198 Год назад
@@kchandrakala8297 nenu kuudaa vaadi mama ma a ma hi Sarah
@kinderkidzz
@kinderkidzz 3 года назад
3 hours movie super great... Elanti movies theeyandayya please
@THEJA888
@THEJA888 3 года назад
All ready 3 Vikram a aa movie tesadu ga e story ae copy koti 😂😂😂
@skcvijrak7358
@skcvijrak7358 3 года назад
@ COOL GUY ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది
@prasadm7486
@prasadm7486 2 года назад
కృష్ణ గారి characterization మరియు screen presence అద్భుతం ఈ సినిమా లో
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 года назад
Andalarasi Chandrakala garu performance excellent.
@ashokkumar-kg3ji
@ashokkumar-kg3ji 2 года назад
పాత కాలపు ఆచారాలు, అలవాట్లను చక్కగా చూపారు మీనా మూవీలో
@sunilkumarks5123
@sunilkumarks5123 3 года назад
మంచి మూవీ మళ్ళీ రావు ఇలాంటి సినిమాలు
@malleshamgujjetig2665
@malleshamgujjetig2665 3 года назад
వచ్చింది కదా నితిన్ ఆ అ
@sunilkumarks5123
@sunilkumarks5123 3 года назад
@@malleshamgujjetig2665 వచ్చిన ఇంత మంచి నటన చేయగలరా చెప్పండి
@skcvijrak7358
@skcvijrak7358 3 года назад
@ Mallesam gujheti ఏంటీ ఈ సినిమాతో, వీళ్ళ నటనతో ఆ నితిన్ గాడి నటన, త్రివిక్రమ్ డైరక్షను పోలికా. ఈ సినిమా, ఇందులో వీళ్ళ పాత్రలూ నటనా జీవం ఉట్టిపడుతుంటే అఆ సినిమా బోరు కొట్టింది. ఆ నితిన్ గాడు మరీ బోరు కొట్టాడు. ఈ సినిమా చెరుకు గడ/ రసం ఐతే అఆ సినిమా చెరకు పిప్పి.
@justryin5353
@justryin5353 2 года назад
A aa movie old version..very smooth movie better than new one
@jayabarakam6599
@jayabarakam6599 2 года назад
Once again seen after 48 years. Even novel, Meena also super, with heart touching love scene incidents between hero and heroine. I read novel two times. B.Nagaraj
@yarraprashanth2586
@yarraprashanth2586 3 года назад
Okka scene kuda own ga rayakunda bale lepesaru sir Trivikram garu AA MOVIE
@intellectualstudycenter432
@intellectualstudycenter432 3 года назад
మీనా అనేది ఒక నవల,దాని ఆధారంగా మీనా సినిమా తీశారు అప్పట్లో
@annyanny9699
@annyanny9699 3 года назад
A aa ,meena kuda yaddanapudi sulochanarani meena ane navala base chesukuni teesaru.ee vishayam titleslo undi .
@venkatasudhakar111
@venkatasudhakar111 3 года назад
😂
@madhavirajavolu5987
@madhavirajavolu5987 3 года назад
Exactly
@skcvijrak7358
@skcvijrak7358 3 года назад
ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది
@perlasrinivasulu4505
@perlasrinivasulu4505 2 года назад
Meena- Supergoodfilm in Vijayanirmala direction.
@nkrishnaveni9983
@nkrishnaveni9983 2 года назад
యద్దనపూడి సులోచన గారి నవల మీనా చక్కటి నవల, చక్కటి cinema ఆ ఆ మొత్తం మీనా సినిమా కాపీ కొట్టారు
@swethavandanapu507
@swethavandanapu507 Год назад
Naku chala istamaina cinima..Navala chaduvuthunte inka happy ga untundi aa feel. Both book and movie are gud
@kovidraj9380
@kovidraj9380 Год назад
Such a beautiful and Inspiring movie #Meena.. kudos to #VijayaNirmala garu for directing it so well even though it is her Debut Directorial movie. and #Krishna garu such a Natural actor he is. the whole cast did a fantastic job 👏. I just love these kind of movies❤
@LeadtoLearnKnowledge
@LeadtoLearnKnowledge 3 года назад
మీనా = అ ఆ ఇంటిగుట్టు = అల వైకుంఠపురంలో త్రివిక్రమ్ గారు🙏🙏🙏
@coolguypravara
@coolguypravara 3 года назад
ఇంటిగుట్టు మూవీలో బిడ్డలను మార్చడం ఒక్క సీన్ తప్ప ఇంక ఏదీ మేచ్ కాదు… పరమ చెత్త సినిమా. సినిమా చూడకుండా నిందలు వేయడం సరికాదన. ఇక అఆ సినిమా మాత్రం మీనా సినిమా కాపీయే అందులో పొరపాటు లేదు.
@nitinnamburi5469
@nitinnamburi5469 3 года назад
ee cinema kuda meena ane novel adaranga therakekindhi, kaani cinema official, A Aa movie unofficial
@loveyournature697
@loveyournature697 2 года назад
Script copied from old movie's..
@maheshkanisetty8604
@maheshkanisetty8604 2 года назад
అత్తారింటికి దారేది కూడా కొంత
@ramaraogalla
@ramaraogalla 2 года назад
ఛాయాదేవి సూపర్....
@23srinivas
@23srinivas 2 года назад
Most of the comments are against Trivikram for copying this movie. Fact is that Trivikram had announced prior to making of Aa Aaa, that the film was based on the novel Meena.
@umasubha4781
@umasubha4781 3 года назад
Nice gummadi garu action and all actors in this movie.
@singireddykavitha7968
@singireddykavitha7968 3 года назад
Great actress chaayadevi
@livelovelaugh3693
@livelovelaugh3693 3 года назад
Vammo Vammo.....Guruji bhale kottesadu credits ivvakunda.....Mari intha copy aaaa.....Babu stage ekkithe super ga neethulu chepthadu.... Aina ee Meena movie lo antha chala neat ga chupincharu, clean comedy, genuine emotions, A aa movie lo aa samantha avatharam,, aa vekili comedy chi chi....!!! Super movie....length ekkuvaindi anthe 💝
@skcvijrak7358
@skcvijrak7358 3 года назад
లెంగ్త్ ఏమీ ఎక్కువవలేదు. ఎంతసేపు చూసినా బోర్ కొట్టలేదు. అపుడే ఐపోయిందా మూవీ అనిపించింది.
@shivaji856
@shivaji856 3 года назад
Watch this movie for three good songs... Pellante Noorella panta being the best..
@rupachirurupa2685
@rupachirurupa2685 Год назад
Noorella
@govardhanp1218
@govardhanp1218 2 года назад
What a direction what a screen play what a actress
@prakashrao8077
@prakashrao8077 3 года назад
Well made movie with finesse and sensibilities. Ramesh Naidu did an excellent job.
@savithrigowri489
@savithrigowri489 3 года назад
My favourite movie ennisaarlu chusano
@SS-vg6qf
@SS-vg6qf 3 года назад
A aa movie ikkadida!!!....hmmm..this movie is far far above than a aa... especially meaningful songs
@skcvijrak7358
@skcvijrak7358 3 года назад
. ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది. మంచి సినిమాను మళ్ళీ తీసి చూపించటం కాదు, ఈ కధ అందాన్ని చంపేసాడు 3విక్రమ్ & నితిన్. మీనా సినిమా ఎన్ని సార్లు చూసినా హాయిగా ఉంటే అఆ ఒక్కసారికి కూడ బోరింగ్ గా ఉంది. ముఖ్యంగ ఆ నితిన్ నటన మరీ బోరింగ్ గా ఉంది.
@srivallisubhashini6194
@srivallisubhashini6194 3 года назад
Yaddanpudi sulochana Rani gari MEENA Novel ni movie ha tesaru
@kkm5384
@kkm5384 3 года назад
Devi kadu Rani.... Sulochana Rani....
@ruchithacampus1963
@ruchithacampus1963 3 года назад
I have read it a lot of times. Excellent story.
@trpadmavathi9047
@trpadmavathi9047 2 года назад
అయ్య బాబోయ్ మక్కీకి మక్కి అఆ సినిమా.
@kittugadamsetty2853
@kittugadamsetty2853 2 года назад
Avunu Ee movie ni malli A Aa movie tho Remake chesaru, both are same..!🙄
@kittugadamsetty2853
@kittugadamsetty2853 2 года назад
Trivikram garu old movies baga chustaru anukunta..
@AnuRadha-wb7dz
@AnuRadha-wb7dz 2 года назад
Thrivikram gaaru yuddanapudi sulochana novels chaduvuthadu Ade a as movie
@pothulabapujirao608
@pothulabapujirao608 Год назад
After meena aaaa
@madhavirajavolu5987
@madhavirajavolu5987 3 года назад
What a lively performance 👍
@sonymaruvada9809
@sonymaruvada9809 2 года назад
అ ఆ సినిమా చూసినట్టు ఉంది
@maharajkowkonda1956
@maharajkowkonda1956 Год назад
Yes సోనీ నిజంగా అలానే ఉంది
@venkateswararaovoleti6751
@venkateswararaovoleti6751 Год назад
Excellent movie great direction , fortunate to meet both of them krishna garu my childhood hero and vijayanirmala garu , movie was so good I saw with my family and movie was so good with human values and so nicely directed by late Vijaya Nirmala garu very nicely hattsoff to her
@trsnarsimhagoud5656
@trsnarsimhagoud5656 3 года назад
super star krishna blockbustar movi
@Kiwi_2050
@Kiwi_2050 Год назад
Now I knew that latest A AA Samantha and Nithin’s movie is exact replica of this movie😅
@ravisekharsridharreddynedu8538
@ravisekharsridharreddynedu8538 4 года назад
Natural action of K. V. C. G N c etc. Novel so natural to some extent.
@anjireddyvajrala2037
@anjireddyvajrala2037 3 года назад
ఈ సినిమా కు మక్కికీమక్కి ఆ ఆ సినిమా.
@anasuyammabandi1611
@anasuyammabandi1611 8 месяцев назад
Nice movie excellent direction krishna very good acting all played well casting super. Jaggayya small role played but significant happy ending chandrakala good acting Meena main role and then krishna title of the picture is given justice
@reddivarisireesha101
@reddivarisireesha101 2 года назад
Yaddana pudi gaaru rachinchina novel ni intha andam ga thisarooo director gaaru, aa kaalam lo ne intha manchi kathanu cinema rupam lo andinchadam antha easy ithe kaadu 🙏👏
@prakashrao8077
@prakashrao8077 2 года назад
Full justice done to bringing novel on screen. The best job by Vijaya Nirmala. Melodious music by Ramesh Naidu. Om Shanti
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 8 месяцев назад
Madam Vijayanirmala garu direction lo vacchina one of the best family movie.
@AJITHKUMAR-iu9ib
@AJITHKUMAR-iu9ib 2 года назад
Indukena mahesh babu "ah ahh" movie cheyanu anadi😂...
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 года назад
A beautiful cellular miracle, wonderful movie one of the best social drama melody movie. Hats off Madam Vijayanirmala garu. R. I. P.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Месяц назад
Once again watched this movie today 17.05.2024.
@krishnaprasadvavilikolanu8844
The movie followed the novel to a great extent with little deviations. As per the heroine's mother, Sarathy is the most eligible bachelor. But, in this movie, Jaggaiah garu appeared a little bit old. This role should have been given to Ram Mohan garu. The film should have been shot in colour. The music should have been given to KV Mahadevan Sir. As per the novel, the heroine was an unnmarried woman in her early twenties. The secret of success of the later day version, A Aa ,is that the heroine was glamorous and popular.
@Jyothireddy_1999
@Jyothireddy_1999 11 месяцев назад
Chayadevi is funny😂😂 super acting ... Ayya ne devuda😂😂😂😂
@ashokkumar-kg3ji
@ashokkumar-kg3ji 2 года назад
సినిమా చూడటం కంటే యూట్యూబ్ యాడ్స్ విసిగించాయి. చీటికి మాటికీ యాడ్స్ వచ్చాయంటే మూవీ ఎంత పెద్ద హిట్టో తెలిసిపోతుంది.
@rajugarikina9773
@rajugarikina9773 Год назад
Wonderful movie super star Krishna garu and vijayanirmala garu great movie 🎉❤
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Месяц назад
Suryakantham garu, Chayadevi garu, Sakshi Ranga Rao garu and Alluramalingayya garlu chakkati natana chupincharu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 8 месяцев назад
ee rojulo prathi vedava screenplay rayadamu theliyadu kani legendary Director.
@baddambikshapathi6743
@baddambikshapathi6743 3 года назад
Grameena. Pranthamlo prathi. Roju .Chuse. Vaastaveekamaina. Sanni. Veshalanu. Yedhardhamuga. Chitrani. Mali china. Teeru. Aame. Darshaka. Prathibha ku. Punaadi. Rasi. Bhadyatha. Kaligina. Oka. Annayya. Paatralo. Krishna. Gaari. Natana. Prati. Annaku. Kanuvippu. Kalagaali
@mahaboobbasha3168
@mahaboobbasha3168 3 года назад
ఆలవైకుంటాపురం ( మీనా 2 )
@gsanjay1574
@gsanjay1574 3 года назад
Edi a aa movie
@thotagovindamma847
@thotagovindamma847 3 года назад
Ala vaikuntapuram lo n Meena complete diffrent movies
@gopanapallinageswararao6815
విజయనిర్మల డైరెక్ట్ అదుర్స్ 👌
@ppprasanna9222
@ppprasanna9222 2 года назад
Supar Film annisarlu chusena chudalanipichudi
@anwarshaik144
@anwarshaik144 3 года назад
Jai SUPER STAR KRISHNA
@nagarajumora7040
@nagarajumora7040 2 года назад
మమతలు.అనురాగాలు కలగలిపిన సినిమా ఇది.
@chandramohan3441
@chandramohan3441 Год назад
Yaddanapudi sulochana rani gari novel nu vijayanirmala garu chakkaga adopt chesukonnaru, kani pellichoopula scenelo haasyam vekiliga undi. Polallo krisna meenani aata pattinche pata pettadam valana krishna charecter viluva tagginchinatlindi.
@ammu1585
@ammu1585 Год назад
2022 lo ilanti movie choodatam nijamga adrushtam
@kumudaseelamsetty4833
@kumudaseelamsetty4833 2 года назад
in some aspects this movie better than A AA Movie
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 года назад
One of the best on screen chemistry couple of tollywood of Super Star Krishna garu and Vijayanirmala garu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Месяц назад
Hero Krishna garu Bhola Shankarudu.
@nagamaniv6030
@nagamaniv6030 3 года назад
Thankyou నేనూ రసీంతీ నాకే పం ప్పేరు..
@katamswarupa6575
@katamswarupa6575 3 года назад
Climax Bommrillu climax
@arpenaboyinavenkanna6239
@arpenaboyinavenkanna6239 3 года назад
That's wrong bommarillu movie climax copied meena movie clamix
@baludhulipalla5069
@baludhulipalla5069 2 года назад
Edhi aa...aa movie laga undhe
@PowerStar018
@PowerStar018 Год назад
Excellent Direction&screenply by VijayaNirmala Gaaru
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Месяц назад
Hero Krishna garu cini carrier lo baga like chese heroines okaru Vanishree garu rendu varu Jayaprada garu viraddary kante istamu tho prema tho undevaru Sridevi garu ne matrame.
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 3 года назад
Some one may please furnish authentic box office performance details of this movie which was released during 1974.
@kkm5384
@kkm5384 3 года назад
Only Krishana garu can tell. :)
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 года назад
All songs are super duper hit. Hats off sir Ramesh Naidu garu.
@kinderkidzz
@kinderkidzz 3 года назад
Antha baga theesina entha andam ga theeyaledu
@gireesh23
@gireesh23 Год назад
అఆ సినిమా నితిన్ సమంత ఇలాగే ఉంటుంది
@varunreddy2868
@varunreddy2868 Месяц назад
Aa movie same elane undi 😮😮😮
@umayerramsetty512
@umayerramsetty512 3 года назад
Endhuku ilaantivi thiyyaalledhu ippudu, manchi manchi stories unnaai
@shyamjohnch7654
@shyamjohnch7654 2 года назад
Thisaruga .Aaa movie
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Месяц назад
Madam Vijayanirmala garu modati movie tho ne mahila darshakuralu ga mudra vesikundi.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Месяц назад
Vijaya Lakshmi garu AA remake of Meena movie kadu, Meena movie copy of AA.
@bhaskar6013
@bhaskar6013 Год назад
To be frank ...remaked A AA kanna ...ea movie chala bagundiii
@kiranpennada9744
@kiranpennada9744 3 года назад
Samantha, nithin's "AA"
@skcvijrak7358
@skcvijrak7358 3 года назад
ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది. మంచి సినిమాను మళ్ళీ తీసి చూపించటం కాదు, ఈ కధ అందాన్ని చంపేసాడు 3విక్రమ్ & నితిన్. మీనా సినిమా ఎన్ని సార్లు చూసినా హాయిగా ఉంటే అఆ ఒక్కసారికి కూడ బోరింగ్ గా ఉంది. ముఖ్యంగ ఆ నితిన్ నటన మరీ బోరింగ్ గా ఉంది.
@Ime252
@Ime252 2 года назад
Really super డైరెక్టర్, 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-is9vf5wm7f
@user-is9vf5wm7f 6 месяцев назад
Ee movie yadanapudi Sulochana navala adaranga teesina movie chaalabaundi kani maku Super Star Hero Krishna gari movie lo fits vunnaya adigevallam kani ee movie lo levanta ayina oka chempadebbaainavunda ani adigevallamu indulo chempadebba vundanta chalu ani Narayanaguda(Hyd) lo chusamu school nundi chalabagundi Vijayanirmala direction chesaru..
@sarojaravva9072
@sarojaravva9072 3 года назад
Uddana pudi sulochana rani gari navala mena a rojullo ela tesina aa ani e rojullo tesina chala bavundi
@skcvijrak7358
@skcvijrak7358 3 года назад
ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది. మంచి సినిమాను మళ్ళీ తీసి చూపించటం కాదు, ఈ కధ అందాన్ని చంపేసాడు 3విక్రమ్ & నితిన్. మీనా సినిమా ఎన్ని సార్లు చూసినా హాయిగా ఉంటే అఆ ఒక్కసారికి కూడ బోరింగ్ గా ఉంది. ముఖ్యంగ ఆ నితిన్ నటన మరీ బోరింగ్ గా ఉంది.
@dr.ravishankar4174
@dr.ravishankar4174 3 года назад
Great moovi with wonderful stars..
@50subscriberswithonlycomme69
@50subscriberswithonlycomme69 4 года назад
enno goppa viluvalu unna cinema..
@laxmaiahyadav7111
@laxmaiahyadav7111 4 года назад
Yes
@thirupathaiahvallabhapuram3540
@thirupathaiahvallabhapuram3540 3 года назад
Y
@telugenaswasa352
@telugenaswasa352 3 года назад
Kanakambaramlo vasana kampu em undavu .em dialogue lo🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️
@kkm5384
@kkm5384 3 года назад
Kanakambaram vasana teliyalante... sensibility....of nose is important. they have a specific smell. Try completely fresh and in bulk quantity. you will understand.
Далее
1❤️
00:17
Просмотров 5 млн
OVOZ
01:00
Просмотров 2,1 млн
Meena (1973) Telugu Full Movie || Krishna, Vijaya Nirmala
3:03:39
NINDU SAMSARAM | TELUGU FULL MOVIE
2:49:18
Просмотров 1,1 млн
Jeevana Jyothi Telugu Full Movie || Sobhan Babu, Vanisri
2:32:53
подчистили салон авто
1:00
Просмотров 1,7 млн
Я нашел кто меня пранкует!
0:51