ఎన్టీఆర్ నిండైన నటనతో సినిమాని ఒంటి చేత్తో నడిపించారు. మిగిలిన నటీనటులు కూడా ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు. పాటలు బాగున్నాయి. మొదటి పాట 'ఎవరికీ తలవంచకు' ఈ వీడియోలో లేకపోవడం పెద్ద లోటు.
Movie lo pedavadani.. pedavadini ani Vanda sarlu dialogue anipincharu. Kani NTR garito manchi fashion shirts veypincharu.. hahah.. reality ki dooram ga oka pedavadini kuda manchi manchi costumes to chupinchadam mana telugu industry ke dakkindi 😂😂.. adi pakkana padite movie matram chala bagundi.. nice film
సినిమా చాలా బాగుంది డబ్బు విలువ చూపించారు అన్నదమ్ములు విడిపోవడానికి కారణం ఆడవాళ్ళు కానీ తెలుసుకోవాలి ఆడవాళ్ళు విడిపోయిన పర్వాలేదు శత్రు దేశాలు పెంచుకోకూడదు కలిసి మెలసి ఉండాలి ఎవరైనా సంతోషంగా ఉంటారు ఉండాలి చాలా మంచి సినిమా ఈరోజు నేను చూసాను 22 5 2019.
ఈ టైటిల్స్ సినిమా రిలీజైనప్పుడు ఒరిజనల్ మూవీలో ఉన్న టైటిల్స్ కాదు.టైటిల్స్ తో పాటు ఘంటసాల గారు రామారావుగారికి పాడిన "ఎవరికీ తలవంచకు" సూపర్ హిట్ పాట ఎన్.టి.ఆర్ మీద చిత్రీకరించారు.
This is a re-make of Hindi origin “MAA baap”( 1960) Rajendra Kùmar hero Nice movie Good that brother NTR garu acted in Telugu.. generally all Rajendra Kùmar movies are acted by ANR in remakes..
@@sunithajee3881 Then, don't use the word 'all '. Yes, it is still a practice that hit film of one Indian language can be remade into other languages incl Hindi so as to entertain wider public. Our hit movie ' Illarikam ' of ANR was remade into Hindi as Sasural with Rajen'kumar as hero. You better check the year of release to know about the first make. Ex. NTR 's Gudigantalu was a make of yr 1964 whereas Aadmi, its hindi remake with Dilipkumar was of yr 1969. I came accross some people saying that Dilip's movie was remade in Thelugu.
Comments అన్నీ పాజిటివ్ ఉండాలని అన్నీ సూపర్ సూపర్ అని పెడ్తున్నారు. మీరందరు అనుకునేంత గొప్ప సినిమా ఏమి కాదు ఇన్ని comments లో నిజమైన comments ఉన్నాయి అనిపించడం లేదు
మిస్సు కాలేదు, కట్ చేసి, విడిగా యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్టున్నారు వెధవలు. ఈ మధ్య ఈ రకంగా కూడా అభిమానులను బాధిస్తున్నారు. సినిమాలో ఉండని పాటలు, విడిగా ఉంటున్నాయి.
Great movie! Superb acting by the legend NTR. Print is good but unfortunately the original title song 'Evariki Thalavanchaku' is missing here. seeing different titles instead.