మీరు తప్ప నాకు దేవుడు వేరు ఎవరు లేనే లేరయ్యా మీకు తప్ప నా ప్రధాన్యత వేరే దేనికి ఎవలేనయ్యా అయ్యా యేసయ్య అబ్బా నా తండ్రి "2" 1. ఉదయనే లేచి మీ వాక్యం చదివి మీ స్వరము విని మీకు సుతులు చెప్పి నాకు సన్నిధి తోడు నను నడిపిచగా ప్రదాన్యత ఎస్ట అన్నిటిలో మీకే "మీరు తప్పా" 2. నా మొదటి ప్రేమ మిరే యేసయ్య నా బ్రతుకుతా నేను పొదినా దీవెనా నీ అనుగ్రహం నాకు ఉంటే చాలు