Тёмный

Memu Viduvamu ll Sacrifices of Missionaries for India ll Telugu New Christian song ll 

SAGAR ABOCS OFFICIAL
Подписаться 977
Просмотров 17 тыс.
50% 1

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 86   
@sagarabocsofficial5737
@sagarabocsofficial5737 15 дней назад
Please Subscribe and share so that it will reach to many people 😊 tq
@sheebarani6721
@sheebarani6721 День назад
స్వాదేశాలు విడచి,, సాఖ్యలను మరచిన హత సాక్షుల (మిషనరీల )జీవితమే మన రక్షణ.....
@bhagyamb5398
@bhagyamb5398 День назад
మిషనరీ లను నిందించే వారి కళ్లు తెరిపించే పాట ❤❤❤
@bhagyamb5398
@bhagyamb5398 День назад
నేడు మన దేశంలో మనం అనుభవిస్తున్నవన్నీ మిషనరీల త్యాగఫలం.
@Ugreshanmaths
@Ugreshanmaths День назад
Devuniki samasta , ghanata, mahima kalugunu gaaka....Amen.. ఈ పాప మన అందరూ ఆదర్శం... Thank you God... Heavenly Father
@arjunarjunrao538
@arjunarjunrao538 Час назад
మిసనేరి సేసిన సేవలను గుర్తు చేశారు సాల కృతజ్ఞతలు బ్రదర్
@petersingh4253
@petersingh4253 9 часов назад
అన్న మరో సారి మిషనరీ సేవలను గుర్తు చేసారు
@aswanigodskid4612
@aswanigodskid4612 9 дней назад
మిషనరీ పరిచర్యను మరచి పోయిన ఈ రోజుల్లో మళ్ళీ వారి త్యాగాలను గుర్తు చేసారు బ్రదర్. సూట్లు ,ఫ్లైట్ లు ,సుఖాలు,వీడియో songs, సెలబ్రెటీ ఫోజులు తప్ప సేవ అంటే తెలియని సేవకులకు కనువిప్పు కలిగించే పాట.ఇంత మంచి ఆత్మీయ గీతాన్ని అందించిన దేవునికే సమస్త మహిమ.god bless all team
@gaddalanagaiah7954
@gaddalanagaiah7954 9 дней назад
ఇలాంటి పాటలు క్రైస్తవ లోకానికి అందాలి, నిజ క్రైస్తవులు గా మార్పుకు ప్రేరణ ఈ అద్భుతమైన పాట దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు
@kagithalasuresh712
@kagithalasuresh712 14 дней назад
ఎంతో మంది త్యాగాల ఫలములో మనం ప్రవేశించాము. అద్భుతమైన పాట...🙏🙏🙏
@PastorKiranjonnalagadda
@PastorKiranjonnalagadda 14 дней назад
మిషనరీల త్యాగం, ఆత్మలభారాన్ని గుర్తుచేస్తు నేటి క్రైస్తవ్యాన్ని పురికొల్పుతున్న ఈ పాటనుబట్టి దేవునికి మహిమకలుగుగాక . God bless you
@dgmindia12
@dgmindia12 15 дней назад
కన్నీళ్ళను తెప్పించిని పాట. ఎవరినైనా దేవుని ప్రేమ వలనే గెలవగలము.
@kamalakshibonila7966
@kamalakshibonila7966 5 дней назад
Good lyrics...all glory to jesus alone
@yesayyasahavasam7715
@yesayyasahavasam7715 8 дней назад
సూపర్ సూపర్ మాటలు రావట్లేదు
@mykingisforever3795
@mykingisforever3795 9 дней назад
నేటి సంఘాలలో సిలువను గూర్చి , పాప ఖండన గూర్చి ,మారుమనస్సు గూర్చి , దేవుని తీర్పు గురించి , etc ... సువార్త కనుమరుగు అయిపోయింది ఎంతభాధకారం ... 😥 My Lord Do it again revival . 🙏🏼🙌💞🕊️😥 మత్తయి సువార్త 9:37 - కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు .. prayer for world gospel 🙏🏼🙌💞🕊️😥
@MDurgamallesh
@MDurgamallesh 8 часов назад
❤️🙏🛐😭😭👏
@vanimaddula2685
@vanimaddula2685 11 часов назад
Praise the lord brother good song
@Suresh-901
@Suresh-901 14 дней назад
మేము విడువము క్రిస్తు మార్గము మేము మనాము ప్రేమను చూపించడము ( 2) మేలు చేయుటే క్రైస్తవ ధ్యేయము త్యాగమయము మిషనరీల చరితము (2) రువ్విన రాళ్లు రివ్వున వచ్చి రక్తం చి౦దిననూ దూసిన కత్తి దూసుకు వచ్చి దేహాన్ని కోసిననూ బల్లెం దించినను బాణాలే చీల్చిన ను ఖైదీగా చేసిననూ మంటల్లో కాల్చిననూ || మేము విడువము || మదర్ థేరిసా కట్టిన నిలయాలను మరువము ఐడ బెరమ్మల వైద్య సేవలు విడవము గ్లాడిస్ చూపించిన క్షమాపణను మరువము హైని కార్మికల్ వారసులై నిలుతుము ||2|| ఎన్ని కష్టాలైనా.. ఎన్నడూ వెనుదిరుగనే లేదుగా ఎన్ని ఖర్చులైనా... విశ్వాసమునే వీడ లేదుగా కుష్టరోగులకు ఔషధమై అనాధలకు ఆశ్రయమై బీద జనులకు అక్షరమై అన్నాతులకు ఆహారమై ||2|| ఉన్నత దేశాల ఆడబిడ్డలు భారతదేశపు ప్రేమ మూర్తులయ్యేనుగా వారి కుటుంబములను విడిచి మన కుటుంబములను వెలిగించెనుగా || మేము విడువము || విలియం కేరి బృందం త్యాగాలను మరువము గ్రహం స్టేయిన్స్ కుటుంబపు ప్రేరణను విడువము జిగిన్బెర్గ్ కాటన్ దొరల త్యాగ పదము విడువము స్టడ్.జోన్.క్లౌ దొరల సేవలను మరువము ||2|| కడలి తీరాలలో వీరి సాక్షాలు కో కొల్లలుగా నేటి విద్య వైద్యా విదానాలే వారిచ్చిన ప్రేమ కానుకలేగా చీకటి బతుకుల బాసటగా అనాగరికుల ఆప్తులుగా అబలల ఆశ జ్యోతులుగా అభ్యున్నతికి ఆధారంగా[2] ప్రాణాలు నిలుపుటకు వైద్యాలయాలను భవిష్యత్ తరాలకు విద్యాలయాలను దేహానికి ఆహారమును ఆత్మలకు నిత్యజీవమును అందించిరిగా || మేము విడువము || ఉన్నత దేశాల వదిలి వాక్యమందని చోట్లను వెలిగించుటకై వీరు తరలిరాలేదా? పేద దేశమే వద్దు ధనిక దేశమే ముద్దని లోక పోకడలు పోవుట ఎవరికైనా తగునా? ||2||పొరుగువారికై ప్రాణాలర్పించిరినాటిశిష్యులు స్వార్థపూరీతులై తమ కొరకే బ్రతుకు నేటి క్రైస్తవులు యోగులైనవారు తగ్గలేదా వారికున్నవన్నీ ఇడ్చి వెయ్యలేదా యేసు ప్రేమ చూప దిగి రాలేదా సువార్తకై హతమువ్వలేదా (2) మిషనరీల సేవలు పొందియు వారి భారమును విడువ తగునా? ఆత్మల సంపాదనోదిలి ఆస్తులకై చేయు సేవను ప్రభువు మెచ్చునా? || మేము విడువము ||
@sagarabocsofficial5737
@sagarabocsofficial5737 14 дней назад
@@Suresh-901 tq brother
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV 14 дней назад
❤❤❤❤❤🎉🎉😊
@surisuri405
@surisuri405 11 дней назад
It's Ok Anna​@@sagarabocsofficial5737
@prabhudasu-d5u
@prabhudasu-d5u 9 дней назад
praise the Lord super song great lyrics bro good information and great research God bless you all bro
@tejeshsrijesh8776
@tejeshsrijesh8776 3 дня назад
Praise god 🙏great song 👏🙌
@pasalapudisuman9690
@pasalapudisuman9690 3 дня назад
Thank you so much for these memories sir
@JesusLord1216
@JesusLord1216 13 дней назад
🙏🙏ఆమెన్ దేవునికి మహిమ చాలా బాగా రాశారు ఒక పాటలో పూర్తిగా వివరణ తెలియజేశారు ఆమెన్ 🙏🙏
@sharonsweety3621
@sharonsweety3621 5 дней назад
Mishanaris life midha song vaste bagundu ani koni eyars nudi chustuna , eni eyars let gaa vachenadhuku badhha ga vundhe but god na korika tirchaduu , I'm hindhu family
@sagarabocsofficial5737
@sagarabocsofficial5737 5 дней назад
@@sharonsweety3621 tq sister please pray 🙏 we will bring more in future May God help us
@bhagyamb5398
@bhagyamb5398 День назад
❤❤❤
@dgmindia12
@dgmindia12 15 дней назад
This song made me very emotional. Inspiring song. Glory to God. God bless you team.
@DJayaofficial777
@DJayaofficial777 8 дней назад
అద్భుతమైన సాంగ్ బ్రదర్.. దేవునికె మహిమ.God bless you all..
@bennyamboji7457
@bennyamboji7457 13 дней назад
🙏🏻👌💞🙌
@PastorHanok...
@PastorHanok... 8 дней назад
Excellent 👌
@laksmirangadusku1026
@laksmirangadusku1026 13 дней назад
Vari thyagamu maruvalemu 👏👏👏👏😪😪
@KishoreBabuYarlapati
@KishoreBabuYarlapati 9 дней назад
Great Song
@BintaraHFCMalda-fb2st
@BintaraHFCMalda-fb2st 7 дней назад
Good ❤🎉🎉🎉
@gracejedidiah7899
@gracejedidiah7899 15 дней назад
Praise the lord 🙏 wonderful song
@sowmyanaveen7154
@sowmyanaveen7154 11 дней назад
🙏🙏🙏
@ruthrama3138
@ruthrama3138 11 дней назад
Praise the lord God bless you bless you brother 🙏
@SUNEELASESHAM-tb8zs
@SUNEELASESHAM-tb8zs 15 дней назад
🎉 Wonderful 🎉Song.Gifted Vocal brother Nissy.Amazing lyrics.Inspired.🎉 Reminds God's command.!!!!!
@lathabandi6722
@lathabandi6722 14 дней назад
Very nice song thank you God bless you 👏🏻
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV 14 дней назад
అద్భుతమైన పాట... ధన్యవాదములు బ్రదర్స్ 🥰😍👏👏👏
@rajujonnalagadda8534
@rajujonnalagadda8534 13 дней назад
Vari thyagamay e nati nijamaina Christianity. Thank you brother
@JaganPulamarasetty
@JaganPulamarasetty 15 дней назад
This is real Christians❤❤❤
@bommaalekhya5157
@bommaalekhya5157 14 дней назад
Excellent 👌 and meaningful song
@madhuanand4227
@madhuanand4227 12 дней назад
గుండె చీలిపోయింది.... దేవా నీకు స్తోత్రము...
@subhashininagadesi9961
@subhashininagadesi9961 15 дней назад
Thank you somuch brother, with this song I learned so much ,thnks to god ,God bless you brother
@himakariyalapaka3159
@himakariyalapaka3159 16 дней назад
Thank you for the song dear Team.. very needed in the present days.. praying that it may reach a wide audience.. Glory to God
@sagarabocsofficial5737
@sagarabocsofficial5737 14 дней назад
@@himakariyalapaka3159 Praise the ana tq for your prayers 🙏
@JanaMery
@JanaMery 9 дней назад
చాలా బాగుంది ధ్యాంకు బ్రదర్
@danielchennuri5008
@danielchennuri5008 15 дней назад
Glory Glory Glory to God 🙏🙏🙏😭
@sumanthmeesala3054
@sumanthmeesala3054 15 дней назад
For team❤️Glory to God ❤️🙌🏻
@jesusmiraclestestimonies8163
@jesusmiraclestestimonies8163 15 дней назад
I really happy to listen
@anandababu2732
@anandababu2732 10 дней назад
అద్భుతమైన పాట
@annerichard6914
@annerichard6914 13 дней назад
Heart touching song. God bless the team.
@vazraabram8069
@vazraabram8069 11 дней назад
ఆమెన్ చాలా నైస్ సాంగ్
@ruthuk4975
@ruthuk4975 14 дней назад
Praise God what a wonderful song............
@Krupa274
@Krupa274 14 дней назад
Anna lyrics please it's were meaning 💞 full song Anna God may bless you ministry 😊
@vazraabram8069
@vazraabram8069 11 дней назад
Nissy sir చాలా బాగా పాడారు
@arunamatta7118
@arunamatta7118 15 дней назад
Praise the Lord amen
@kishorekittu2831
@kishorekittu2831 15 дней назад
Praise the lord
@reddykannamnaidu4180
@reddykannamnaidu4180 16 дней назад
wonderful song anna. Thank you for sharing the song. Praise the Lord
@realhappiness2237
@realhappiness2237 14 дней назад
🙌🙌🙌 Glory to God🙏
@indirakalathoti1032
@indirakalathoti1032 15 дней назад
Praise God. Good song🎉
@susanjohnnerusula6134
@susanjohnnerusula6134 11 дней назад
7:15 7:17
@doddastephen
@doddastephen 13 дней назад
Glory to God 🙏🙏🙏
@PrabhudasRavipati
@PrabhudasRavipati 14 дней назад
GLORY TO GOD
@Jesuslovesyou-uq5gm
@Jesuslovesyou-uq5gm 15 дней назад
Amazing, wonderful song brother ❤
@godbibleresearchcentre3566
@godbibleresearchcentre3566 8 дней назад
Track పెట్టండి అన్నయ్యా గారు
@hanochchanti7563
@hanochchanti7563 15 дней назад
Wonderful song 🎉
@jayapaulnarru3262
@jayapaulnarru3262 12 дней назад
Brother thank you so much for this video iam also missionary to Nepal I don't know is this great persons to serve india could you send information about Indian missionaries through my mail in Telugu language humbly request
@sagarabocsofficial5737
@sagarabocsofficial5737 11 дней назад
@@jayapaulnarru3262 sagar.jsu@gmail.com
@jayapaulnarru3262
@jayapaulnarru3262 11 дней назад
Thank you brother we live for our Lord Jesus Christ we die for our be Loved Lord Jesus Christ amen thank you brother
@susanjohnnerusula6134
@susanjohnnerusula6134 11 дней назад
❤❤❤ 🎉🎉🎉 🙏🙏🙏
@JosephDorkaKommu
@JosephDorkaKommu 14 дней назад
Ok wonderful song
@ramaraomokana4560
@ramaraomokana4560 16 дней назад
Praise the lord 🎉
@BaluSandepogu
@BaluSandepogu 14 дней назад
👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
@kumariavula5789
@kumariavula5789 15 дней назад
Thank you for the song bro
@grajtpd5645
@grajtpd5645 14 дней назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@jhansilakshmirani243
@jhansilakshmirani243 15 дней назад
Super, 😍😍❤❤
@anandakumari-fv8qx
@anandakumari-fv8qx 16 дней назад
Very inspiring song🙏
@padmahb6938
@padmahb6938 15 дней назад
Super song
@sankojuprabhudas8271
@sankojuprabhudas8271 15 дней назад
Real Song
@SanthiMutluri
@SanthiMutluri 7 дней назад
Praise the lord 😂😂😂
@pastorjeremiahofficial7556
@pastorjeremiahofficial7556 5 дней назад
అంతా బాగుంది, కానీ మధ్యలో పరిశుద్ధాత్మ కార్యాలను కోటు విసరగా అందరు శక్తిని పొందుకోడం విషయంలో ,దేవుని ఆత్మను దూషించారు
@samrajyamsamu8858
@samrajyamsamu8858 15 дней назад
🙏🙏🙏💐💐✝️🛐👍👍👌👌💪💪🤝🙏
@sudheermamatha9028
@sudheermamatha9028 15 дней назад
🙏🙏🙏🙏
Далее
MAANANU MAANANU | JOEL KODALI | DANIEL J KIRAN
8:46
Просмотров 56 тыс.