పాత ప్రభుత్వం తో కటీఫ్ చెప్పిన తరువాత సదరు ఎమ్.ఐ.ఎమ్. మీతో మరీ జిగ్రీ దోస్త్ గా మారిపోయాడు కదా...!! ఓవైసీ గారు పలికిన పలుకులు మీ కాంగ్రెస్ పార్టీ చిలుక పలుకులే ....మీ "బాస్" ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి జై కొట్టే మీ వివేక్ బిజెపిని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరగానే కాంగ్రెస్ పరమ పవిత్రమైన పార్టీ గా మారిపోయిందా...?? మీ వివేక్ వెంకటస్వామి రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ మారొచ్చు...కాని బి.ఆర్.ఎస్. మాత్రం బిజెపి తో కలవబోతుందని గగ్గోలు పెట్టేస్తున్నారు... భేష్... మీకొక న్యాయం... ఇతరులకు ఇంకో న్యాయం...!!!!
This is politics of a different kind, which MIM is practicing, it is good and bad, bad MIM is gaining negativity good because the going with ruling party helps in many ways. Asad bhai has mastered in it.
- raithu bharosa లేదు, - మహిళా 2000/- లేదు, -job క్యాలెండర్ లేదు, -new IT company లేవు, -Indhiramma హౌస్ లేవు, -andhara గతి మనకు తెలంగాణ అదృష్టం ఆంధ్రా కి వొచ్చింది..సిఎం రేవంత్ రెడ్డి ఏం పీకుతున్నాడో
Aimim niyath eppudu power chutu untundi for ex: TDP unapudu BABU gari tho Cong unnapudu YSR tho BRS unnapudu KCR tho Eppudu Cong undi so REVANTH tho Lite aa party
Re kcr feel shame to wear jaali topi ,and to beg votes at masjids, also in the churches wearing coat,come and join in bjp party save nation save country save Hinduism and save Bharat