దరిద్రుడీ అరాచకాలను గురించి ఎంతో సులభముగా సామాన్య ప్రజానీకానికి తెలిసేటట్లు చేసారు. స్క్రిప్టు ఆమోఘం, మీ నటనయితే ఆ దరి ద్రుడి లోకి పరకాయ ప్రవేశం చేసినట్లు వుంది. ఆ చేతులు చేసే విన్యాసాలు మామూలుగా లేవు. అద్భుతం.
సునీల్ గారు మీ విడియోలు చాలా చూసాను మీరు అచ్చం జగన్ లాగానే చేస్తున్నారు కదా మీకు జగన్ మోహన్ రెడ్డి నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయా. మీ ఫోన్ నంబర్ ఇస్తే మీతో మాట్లాడాలని ఉంది. మీ ధైర్యానికి నా జోహార్లు