అబ్బబ్బా.. సూపర్... తండ్రి గజేంద్రుడు అయితే కొడుకు సింహం.. మీ లాంటి నాయకులు ఒక తెలంగాణా రాష్ట్రానికే కాదు మొత్తం ఇండియా కు అవసరం.. నేను ఆంధ్ర వాడిని అయినా నేను గర్వ పడుతున్నాను. మన తెలుగు వీరులు న్యాయం కోసం గర్జిస్తుంటే చాలా సంతోషంగా వుంది జై కె సి ఆర్.. జై కె టి ఆర్. జై జై తెలంగాణ 🙏🙏🙏🙏🙏
మా తెలంగాణాల ఉండి సూడు వీడు ఎంత లంగానో లుచ్చానో. వాడు ఇచ్చిన హామీలు ఏంటి నెరవేర్చినవి ఏంటి అవి సూడు ముందు. నిరుద్యోగులు రోజుకొకడు సస్తుండు. గి సన్నాసిన నువ్ పొగిడేది.
Dalithudu cm enduku raa babu talent unnodu subject unodu development cheyagaliginodu cm undali adhi dalithuda vere caste anedhi kadhu matter........anni telsinodu undali.....kcr ki subject undi state Midha avagahana undhi
ఓరి ఎన్ టి ఓ డా నీకు దేశములో ఒక బీజేపీ ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే కాన పడుతున్నారా మోడీ నీకేమన్నా శత్రువా నీ సొమ్ము ఏమైనా తిన్నాడా నీకెందుకు అంత మోడీ తప్ప మిగతా నాయకులందరూ చాలా మంచివారు బిజెపి తప్ప మిగతా పార్టీలన్నీ చాలా మంచివి నీ మీ దృష్టిలో మోడీని చూసి బిజెపి ని చూసి మీరు పైశాచిక ఆనందం పొందుతున్నారు
Em choosi chuptumnav annav. Muslim Hindu fight, caa, note bandhi, karnatathijab, UP lo ammai ni champesaru, srinagar lo kashifa ni, annni govt offices ammestunnaru, eppudu chusina Pakistan Pakistan.. Development maata ne radu. Honest ga cheppu ela modi great avutadu??
మేరు ఇచ్చిన.మాటలు మార్చిపోయినరా అన్నా 1 దళితబందు 2 ఏంటికో వోద్యోగం 3 దళిత సీఎం 4 కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్స్ ఉద్యోగాలు లేకుండా చేస్తానంటివి నాయన రాజకీయ గాలి మాటలు వొద్దు
Jai to no development BJP. Jai to always Hindu muslim fight BJP. Jai to can't dare to talk again China BJP party. Jai to 15lk amount deposit promise party. Jai to note bandi waste idea party. 😀😀😀