Тёмный

Minister KTR Interview with Rajinikanth Vellalacheruvu | Cross Fire - TV9 

TV9 Telugu Live
Подписаться 13 млн
Просмотров 216 тыс.
50% 1

Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#MinisterKTR #RajinikanthVellalacheruvu #CrossFire #TV9Telugu

Опубликовано:

 

14 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 505   
@pvasu1996
@pvasu1996 8 месяцев назад
Nuvvu correct ga telusukoni matladudu KTR pravalika groups ki apply and hall tickets kuda unnai okasari telukoni matladu
@rajuvadlakonda8427
@rajuvadlakonda8427 8 месяцев назад
ఉమ్మడి A p ఉన్నప్పుడు 2006 , 2008 , 2012 ఏడు సంత్సరాలలో మూడు dsc lu వేశారు మీరు 10 సంవత్సరాలలో కేవలం ఒకే ఒక్క dsc వేశారు అది కూడా మిని dsc posts Leni dsc Actual ga 2 years ఒకసారి dsc వేయాలి year ki 2 times tet వేయాలి but miru election stunt ga మాత్రమే ఉద్యోగాలు వేసే ట్రెండ్ ఫాలో అవుతున్నారు
@rajenderjatoth8934
@rajenderjatoth8934 8 месяцев назад
Super
@malleshwariakkala3834
@malleshwariakkala3834 8 месяцев назад
సార్ రజనీకాంత్ గారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు 35 వేల మంది ఉన్నారు 10 జిల్లాలలో 20 లక్షల ఓట్లు ఉన్నాయి వాళ్ళ జీతాలు ఎంత తక్కువ ఒకసారి తెలుసుకొని రాజకీయ నాయకులు న్ నిలదీయండి మా గురించి పట్టించుకోరు మీరు ఎప్పుడు మీకు కొచ్చిన్ వెయ్యరు దమ్ముంటే మా సమస్యను పరిష్కరించండి నిజంగా మీరు న్యూస్ రీడర్గా పేరు పొందుతారు
@dineshsunkapaka5597
@dineshsunkapaka5597 8 месяцев назад
ప్రజల భూంలు అమ్మడం ప్రభుత్వం స్కూల్ ముసివేయడం అప్పులు చేయడం ధరలు పెంచడం నిరుద్యోగులకు బర్లు గోర్లు ఇవ్వడం.... ఇదే మీకు తెలిసింది.
@kamsalirohith-
@kamsalirohith- 8 месяцев назад
💯💯
@naveenvutturi
@naveenvutturi 8 месяцев назад
Barlu gorllu lendhe nuvvu bathukuthaava barlu gorla meedha nenu nelaku 2 lakshalu sampadhisthunna
@nirsanametlakarthik8311
@nirsanametlakarthik8311 8 месяцев назад
Yes bro
@srivenkataakkineni5022
@srivenkataakkineni5022 2 месяца назад
Exactly
@srikanthannam7695
@srikanthannam7695 8 месяцев назад
Interview laga ledu..anchorki dialogues levu..😂😂
@beattheworld3108
@beattheworld3108 8 месяцев назад
Sir , ఇంకొక విశయం ఏంటంటే అన్ని పార్టీల వారు రైతు బంధు ని పెంచి ఇస్తాం అంటున్నారు చాలా మంచి విషయం , ఒక ఎకరం ఉన్న రైతుకు గరిష్ఠంగా 16000 ఇస్తే వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు ఎన్ని కోట్లు ఇస్తారు... వీళ్ళు పేద వారికి మంచి చేయటానిక లేక పెద్ద వారికి మంచి చేయటానిక , ఎవరికి దోచి పెట్టడానికి వీళ్ళు అన్ని చేస్తున్నారు
@AMtraveler7185
@AMtraveler7185 8 месяцев назад
5acres kante ekkuva unte ivvatam ledhu 2months nunchi
@VidyaSagar-fq7li
@VidyaSagar-fq7li 8 месяцев назад
Yes this has to followed strictly.
@SurendarKorra
@SurendarKorra 8 месяцев назад
10acres unna vallaku evvochu
@tprashanth574
@tprashanth574 8 месяцев назад
​@@AMtraveler7185 no bro.... Central lo kuda same scheme undi... Valu max 5acres isthanaru... But TG lo alanti restrictions levu.. I am live example..
@jacobjack8714
@jacobjack8714 8 месяцев назад
Maximum 10 acres matrame bro.. antha kanna ekkuva unte ivvaru
@albaztex1
@albaztex1 8 месяцев назад
Gas 400 చేయమని మేము అడిగామా, అప్పులు చేసి చిన్నపోరాడు కూడా ఇస్తాడు, నిరుద్యోగులకు బర్లు గోర్లు ఇవ్వడం ఇదే మీకు తెలిసింది. అస్సలు ప్రజలకి ఏం కావాలి ఏం చేస్తారని మిలో ఒక 10% కూడ అవగాహన లేదు ఉచిత పథకాలతో ప్రభుత్వాన్ని నడపడం ఎంతవరకు కరెక్ట్ తెలంగాణలో ప్రజలను బానిసత్వం వైపు నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది పథకాలు వింటుంటే
@techcommunitylover
@techcommunitylover 8 месяцев назад
Video ki dislike chesi Report kottandi anna🙏
@mrshelby8838
@mrshelby8838 8 месяцев назад
Nuvu banisa laga marali ankunte nee choice adi, ledu ichina dabbulu vadi nee skill improve cheskoni pani cheskunta anna kuda nee choice.
@dineshsunkapaka5597
@dineshsunkapaka5597 8 месяцев назад
సాలు సర్ మీరు ఇచ్చినవి..... అప్పులు చేసి చిన్నపోరాడు కూడా ఇస్తాడు..... అది కాదు ఎంప్లామెంట్ క్రియేట్ చేయండి.... మూలధానం ఉత్పత్తి చేయండి
@vihaanvv9850
@vihaanvv9850 8 месяцев назад
Video malli chudu, JOBS kosam KTR anna em cheppado, vini telusuko bro
@sriramreddyk9962
@sriramreddyk9962 8 месяцев назад
Employment create Ela undo Hyderabad vachi chudali bro lot of opportunities at private sector skills unte manchi jobs unnaei govt jobs kosam chusthu time ni waste chesukovadu govt jobs chala thakkuva untaei alternative thinking undali bro
@kalil8392
@kalil8392 8 месяцев назад
​@@vihaanvv9850 Bro లీకులు లేకుండా జరిగిన ఎగ్జామ్స్ ఉంటే చెప్పు బ్రో
@aruarya1
@aruarya1 8 месяцев назад
ఐతే నువ్వు ఎన్ని పైసల్ పంచిన ఓడిపోతావు
@TelanganaTalks_
@TelanganaTalks_ 8 месяцев назад
Great Knowledge
@sampathpatel-1991Chunchu
@sampathpatel-1991Chunchu 8 месяцев назад
2014 నుండి ఇప్పడి వరకూ కొత్త రేషన్ కార్డ్ లు ఎందుకు ఇవాలేదూ కేటీఆర్ గారు???? సన్న బియం కూడా పాత వారికే ఇతర కొత్త వారిని కూడా add చేసి ఇతర????
@shaikchandhini5433
@shaikchandhini5433 8 месяцев назад
Asalu sanna biyyam evariki istunnaru sir miru.. Okasari check cheyandi miru.
@johnmuchanapally
@johnmuchanapally 8 месяцев назад
దళిబందు is డబ్బులున్న వాళ్ళ బంధు ఉచిత పథకాలు పోవాలి ఉచిత వైద్యము నాన్యమైన విద్య ఇచ్చినప్పుడే నిజమైన తెలంగాణ
@ajaychams4733
@ajaychams4733 8 месяцев назад
bring revanth reddy and other leaders. Please ask the same questions to revanth reddy and other opposition leaders, how they will fund their schemes. what development schemes they do?
@Abhifacts626
@Abhifacts626 8 месяцев назад
That's why I am a fanboy of KTR the future leader not in words in actions he proves him self. No need for songs like Congress or speeches like BJP only actions like BRS 🎉
@techcommunitylover
@techcommunitylover 8 месяцев назад
1) 2014లో TRS ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు మూసేసారు? 2) 1600 కోట్లు ఖర్చు పెట్టి సెక్రటరీ కట్టిండు. కాని హాస్పిటల్స్ ఎన్ని కట్టిండు? 3) 2014 నుంచి ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లు వేశారు? 4) 1,50,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు దాని వల్ల ప్రజలకు ఎంత డబ్బు మిగులుతుంది? 5) 9 సంవత్సరాల నుండి డబుల్ బెడ్‌రూమ్ లు ఎంతమందికి ఇచ్చారూ? 6) వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి జిల్లా లో కలెక్టర్ల office లు కట్టారు దాని వల్ల సామాన్యులకు ఉపయోగం ఏంటి?
@sampathpatel-1991Chunchu
@sampathpatel-1991Chunchu 8 месяцев назад
మీరు పెట్టిన పథకాల్లో (100 ) లో sucecess అయ్యినవి చెప్పడి కేటీఆర్ గారు...???
@AV-xw3tu
@AV-xw3tu 8 месяцев назад
Excellent knowledge 🎉
@dineshsunkapaka5597
@dineshsunkapaka5597 8 месяцев назад
మీరు ఆమీలు ఇచ్చినవి.... చేయండి... మళ్ళీ కొత్తవి ఎందుకు?
@techcommunitylover
@techcommunitylover 8 месяцев назад
Video ki dislike chesi Report kottandi anna🙏
@kalyannnBH
@kalyannnBH 8 месяцев назад
It's not an easy task being a growth and issue based Politician. No one is ideal. We have to choose the best that we can get.
@padmaswamy
@padmaswamy 6 месяцев назад
0
@padmaswamy
@padmaswamy 6 месяцев назад
Y
@srivenkataakkineni5022
@srivenkataakkineni5022 2 месяца назад
Then ktr is a looter
@techcommunitylover
@techcommunitylover 8 месяцев назад
1) 2014లో TRS ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు మూసేసారు? 2) 1600 కోట్లు ఖర్చు పెట్టి సెక్రటరీ కట్టిండు. కాని హాస్పిటల్స్ ఎన్ని కట్టిండు? 3) 2014 నుంచి ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లు వేశారు? 4) 1,50,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు దాని వల్ల ప్రజలకు ఎంత డబ్బు మిగులుతుంది? 5) 9 సంవత్సరాల నుండి డబుల్ బెడ్‌రూమ్ లు ఎంతమందికి ఇచ్చారూ? 6) వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి జిల్లా లో కలెక్టర్ల office లు కట్టారు దాని వల్ల సామాన్యులకు ఉపయోగం ఏంటి?
@RamanaKatnapally-vu7xn
@RamanaKatnapally-vu7xn 8 месяцев назад
Ktr garu nirudyogula gurinchi avagahana lekunda matladaru chaduvukunna Vani laga ledhu maturity ledhu ktr gariki aham pathanam prarambam
@user-ni7uo1ci7q
@user-ni7uo1ci7q 8 месяцев назад
Manaki jobs notification ichevallake vote veddam
@merasapnaufrq.2387
@merasapnaufrq.2387 8 месяцев назад
We waiting from 5years , Ration card purpose ✍️✍️✍️
@sindhuchary1854
@sindhuchary1854 8 месяцев назад
Ee Rajinikanth asalu straight questions adagadu ktr EDI chepte ade avnu antadu Andhuke ktr eyanake interview istadu epudhu ayina
@bodanaagesh4664
@bodanaagesh4664 8 месяцев назад
నిరుద్యోగుల కోసం ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నా రు
@rajeshchillukuri4721
@rajeshchillukuri4721 8 месяцев назад
Super sir hindu muslim brothers laga vunaru ippudu vari madhya elanti godavalu vundakudadu
@psk-dh7iz
@psk-dh7iz 8 месяцев назад
Vaalu majority aythey appudu telusthadhi
@merasapnaufrq.2387
@merasapnaufrq.2387 8 месяцев назад
Sir, We want New Ration cards Sir
@Venkybusani
@Venkybusani 8 месяцев назад
రజనీకాంత్ గారు మీకు నా యొక్క ముఖ్యమైన విన్నపం దయచేసి టిఆర్ఎస్ మంత్రులు నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పట్టణాలలో గ్రామాలలో క్షేత్రస్థాయిలో వీలు తెచ్చిన ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి లేదా లేక ఎంతవరకు అది విజయం సాధించాయి అనేది క్షేత్రస్థాయిలో కూడా ప్రజల అభిప్రాయాలు తీసుకుని అది మీ ప్రోగ్రాం లో ఆ మంత్రుల ముందు ప్లే చేయండి ఎందుకంటే వాళ్లకు తెలియాలి వీళ్ళు తెస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ఈ వివిధ విభాగాల అధికారులు ఎంత అలసత్వం ప్రదర్శిస్తూ జనాలకి చేరకుండా చేస్తున్నారో వీళ్ళకి ఎంత చెడ్డ పేరు తెస్తున్నావ్ వీళ్ళకి తెలియాలి టీవీ9 వాళ్ళు ఆ అధికారుల పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ దుమ్ము దులిపి ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబానికి చేరే లాగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి దయచేసి ఒక ప్రోగ్రాం చేయండి
@rajenderjatoth8934
@rajenderjatoth8934 8 месяцев назад
Vallu cheyaru
@creativethoughtrk6235
@creativethoughtrk6235 8 месяцев назад
వ్యక్తులు స్వతహాగా వృద్ధి చెందినట్లయితేనే తెలంగాణ వృద్ధి చెందినట్లుగా భావించాలి......... ఉచిత పథకాలతో ప్రభుత్వాన్ని నడపడం ఎంతవరకు కరెక్ట్ తెలంగాణలో ప్రజలను బానిసత్వం వైపు నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది పథకాలు వింటుంటే.............
@shaik14shameem48
@shaik14shameem48 8 месяцев назад
Prajala money prajala ku ivva kunte em chestaru miku iyyala bro
@shankar88888
@shankar88888 8 месяцев назад
Em chedam antav? Ambani ki Adani ki dochipedam antava mana dabbu?
@vihaanvv9850
@vihaanvv9850 8 месяцев назад
@@shaik14shameem48haha
@vihaanvv9850
@vihaanvv9850 8 месяцев назад
Nuvvay CM kada, nuvvay cheppu mari. Adani and Ambani ki funds isdaam mari. Nee father nee paina funds invest chesinattay, KCR kuda mana Telangana people paina funds invest chestunnadu.
@vihaanvv9850
@vihaanvv9850 8 месяцев назад
Nuvvay CM kada, nuvvay cheppu mari. Adani and Ambani ki funds isdaam mari. Nee father nee paina funds invest chesinattay, KCR kuda mana Telangana people paina funds invest chestunnadu.
@smkanugu8540
@smkanugu8540 8 месяцев назад
Telangana ఏర్పాటు కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో 2014 వరకు , గతంలోని ప్రతీ శాసనసభ లో కనీసం ముగ్గురికి తగ్గకుండా Mudiraj MLA లు ఉన్నారు . 2009 elections లో (2014 వరకు శాసనసభ లో) 1.jadcherla --- yerra shekhar T.D.P 2.Malkajgiri --- Akula Rajendar CONGRESS 3.huzurabad --- etela Rajender TRS అట్లాగే ఒక YSR గారిని మినహాయిస్తే, ప్రతి మంత్రివర్గం లోనూ ఒక Mudiraj వ్యక్తి మంత్రి గా కూడా ఉన్నారు . whether it's TDP or Congress Governments, even in TRS government also there was a minister from Mudiraj community. మరేమైందో ఏమో కానీ తెలంగాణా ఏర్పాటు తో Mudiraj MLA లు ఒకరికే పరిమితం అవటం అత్యంత శోచనీయం. One must deeply think of it .
@munanti9909
@munanti9909 8 месяцев назад
Aite evani athulu pekanike e matter cheptunav 🤣
@venkatvsmk702
@venkatvsmk702 8 месяцев назад
ఓన్లీ అనుకూల మెసేజ్ లు చాట్ లో ఇస్తున్నారు
@vinaykumarshetty1345
@vinaykumarshetty1345 8 месяцев назад
Sir I am. Not ur party supporter, we r modi followers, and want Bjp in Telangana I am not Telangana voter But ur clarity of thoughts is really inspiring, if u win pls be sincere and help ppl, if ppl supports u But will not accept what u say abt modi
@psambaiah3893
@psambaiah3893 8 месяцев назад
You seem to be innocent,sir...They never say what they do and they never do what they say... Actually, I was an ardent KCR supporter and have argued against many of my friends in favour of KCR in many things for the last many years and proved myself a fool...Moreover, as you said you are a follower of Modiji, I am also...But our Modiji and this so called Telangana hero have become best friends keeping their personal benefits in mind...BRS is for rescuing Kavitha from Liquor Scam and BJP is for gaining the MP Seats that BRS will win in future...Hence we should vote for Congress at least in the state in order to save the same(state)...
@jacobjack8714
@jacobjack8714 8 месяцев назад
Bro, I don't talk about central elections but, here in Telangana only BRS can do developments in every sector
@srivenkataakkineni5022
@srivenkataakkineni5022 2 месяца назад
Erripappa alage vadu heroins tho enjoy chesthu nee lanti valani ammuku dabbu samdinchukuni corruption chesi telangana ni mosam chestunnaru
@vinaygajjelli8028
@vinaygajjelli8028 8 месяцев назад
Answered all questions..look at the confidence
@techcommunitylover
@techcommunitylover 8 месяцев назад
Scripted questions ra saami😂
@vamshigaddam5673
@vamshigaddam5673 8 месяцев назад
​@@techcommunityloverni qus m ina unnaya???? Scripted vi kakunda
@techcommunitylover
@techcommunitylover 8 месяцев назад
@@vamshigaddam5673 1) 2014 lo TRS govt power loki vachindi, ee rashtram lo enni schools moosesaru? 2) 1600 crores kharchu petti secretary kattindu. kaani hospitals enni kattindu? 3) 2014 nunchi enni govt udhyogala notification lu eshindu? 4) 1,50,000 crores kharchu chesi KALESHVARAM Project kattindru daani nunchi entha Labham vasthundi jananiki? 5) 9years nunchi Double Bedroom lu entha Mandiki ichcharu? 6) prathi district lo collectorates kattaru daani valla samanyulaki upayogam enti?
@peddapellirakesh2712
@peddapellirakesh2712 8 месяцев назад
Anna adhe magic e family valla antha enthe...chesina langa panulo kuda full confidence
@srivenkataakkineni5022
@srivenkataakkineni5022 2 месяца назад
Scripted ra pichi punnuga
@rameshajmeera4689
@rameshajmeera4689 8 месяцев назад
ఎన్ని ఎకరాల land నీ అమ్మారు sir.... మీరు.... ఎన్ని లక్షల కోట్లు ఎటు పోయినట్టు
@tejapedapati8277
@tejapedapati8277 8 месяцев назад
ndukani andhra ministers tho intha detailed administration review undadhu rajinikanth gaaru. eppudu aa perni nani tho comments ki reply iche interviews tappa
@satyasrinivask5076
@satyasrinivask5076 8 месяцев назад
Where is your research Rajini, where is the data? Your interview process is extremely lazy. Show your research and ask his opinion. Dont be lazy.
@chavankirankumar9038
@chavankirankumar9038 8 месяцев назад
Rajinikanth superb acting well keep it up.... You have bright future
@sukeshreddy1493
@sukeshreddy1493 8 месяцев назад
Sir me talkative skills top notch vunnay, kani effect em avpadthaled motham problems a avpadthunay, list rasta type chesthe vellu noppulu pedthay
@srivenkataakkineni5022
@srivenkataakkineni5022 2 месяца назад
Hahaha erripappa he looted telangana nee lanti erri pushpalu endhuku untar babu
@sathishsrpt8159
@sathishsrpt8159 8 месяцев назад
అందరు కాంగ్రెస్ అంటున్నరు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి కేటీఆర్ లాంటి IT మంత్రి నీ వేరే పార్టీ లో చూపించండి నేను ఓటు వెయ్యడానికి సిద్దం ..
@RR-POLITICS
@RR-POLITICS 8 месяцев назад
ప్రజల పైసలు ప్రజలకు పంచేది కెసిఆర్ ప్రజల పైసలు కార్పొరేట్ల కు పంచేది మోడీ
@gvvskm2024
@gvvskm2024 8 месяцев назад
Telangana model: Let take initiative & 1st state in INDIA, make 100% people to do ITR. Take exact figures who are under BPL and save taxpayers. Make happy benefits to above 3.5-10.0 lk earning families. Suffering to pay higher rents, education bills & health bills. Reduce freebies and take minimal payments from taxpayers and give life insurance, health insurance & ration. Is that taxpayers not eligible to have govt. schemes??
@praveenchaketi3904
@praveenchaketi3904 8 месяцев назад
Dalitha bandu ani chepakandi sir adi karyakarthala bandu ...?
@techcommunitylover
@techcommunitylover 8 месяцев назад
Video ki dislike chesi Report kottandi anna🙏
@sumanthsonu8120
@sumanthsonu8120 8 месяцев назад
KTR గారు మీ నాలెడ్జ్, మీ అవగాహన కి 🙏, మీ లాంటి వాళ్లే ఈ రాష్టరానికి కావాలి, ఎందుకంటే ఈ opposition లో ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడ ఎంత సేపు మిమ్మలని తిట్టడమే కానీ, అస్సలు ప్రజలకి ఏం కావాలి ఏం చేస్తారని మిలో ఒక 10% కూడ అవగాహన లేదు. కానీ ఈసారి గెలిచాక గవ్నమెంట్ జాబ్స్ కి calendar ఇచ్చి.. ఎలాంటి పొరపాటు జరగకుండా చూడండి.
@sailajareddy72
@sailajareddy72 8 месяцев назад
Good suggestion manchi ga chepparu
@SuperMastaan
@SuperMastaan 8 месяцев назад
KCR KTR Dec 3rd tharuwatha intlo rest tisukovali... Time is over😅😂
@srikanth....958
@srikanth....958 8 месяцев назад
33:06 ❤
@subhashthangadipally4974
@subhashthangadipally4974 8 месяцев назад
Tipper latho thokkinchi champeyadam prashnisthe kotti kesulu pettadam abivruddi
@rupanshankar5125
@rupanshankar5125 7 месяцев назад
ఈయన డైరెక్టుగా మా దగ్గరికీ వచ్చి డబ్బా కొట్టండి అని ఏర్పాటు చేసినట్లు ఉంది ఈ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం la✊గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు........... బి ఆర్ ఎస్ సినిమా అట్టర్ ఫ్లాప్
@maddelaramu1792
@maddelaramu1792 8 месяцев назад
సంక్షేమ పథకాలే తప్ప అభివృద్ధి పథకాలు ఏవి sir.? మీ అబద్ధాల మాటలు ఇక చాలు. ఎక్కడినుండి వచ్చేయి సారు మీ అందరికీ ఫామ్ హౌస్?
@aithavenkatesh5817
@aithavenkatesh5817 8 месяцев назад
Completely one sided. No cross question
@andhugulaisaacdennis5623
@andhugulaisaacdennis5623 2 месяца назад
23.40 mins 🔥🔥
@sagiribabu8332
@sagiribabu8332 8 месяцев назад
తెలంగాణా లో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలు పేరుతో 1971 లో Sarvail తో పెట్టారన్నా ,దాన్ని కాపీ కొట్టి మీరు తోపుల్లెక్క గురుకుల పాఠశాలలు ప్రపంచంలో మేమే పెట్టాం అంటే ఎట్లనే.!!!
@maheshm4378
@maheshm4378 8 месяцев назад
Ktr mithoney interview chestaru. Scripted. Avaraina against ga comments pedite delete cheyistaru
@eagleskglobal
@eagleskglobal 8 месяцев назад
KTR- Quit talking negative about Modiji- you are asking " show any promise what BJPfulfilled" as educated as you are thats a nsive question. If you believe TRS has delivrred thats why people have showrred blessings on TRS twice and getting ready for 3rd time, why cannot you just understand the simple logic that people of india are blessing BJP because they delivered
@user-uu2he3ix9n
@user-uu2he3ix9n 8 месяцев назад
No use for Employees who pay Direct Tax, Employees are also paying normal taxes.
@nls8113
@nls8113 8 месяцев назад
Strongest and Talented politicians❤ from AP
@madhavilatha5798
@madhavilatha5798 8 месяцев назад
అందరూ సోదర భావం తో ఉండాలి అంటే మొదట కుల ప్రసక్తి మీ ప్రభుత్వం లో తీసేయండి
@santhoshkumarthirunagari1713
@santhoshkumarthirunagari1713 8 месяцев назад
Super
@praveenkumarganta8556
@praveenkumarganta8556 8 месяцев назад
KTR గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మీరు గొప్పగా చెప్పొచ్చు కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలని మీరు కామెంట్ చెయ్యవలసిన అవసరం లేదు....
@eagleskglobal
@eagleskglobal 8 месяцев назад
KTR Garu, I like you and everything you have done a lot, but PLEASE REFRAIN from criticizing the BEST EVER PM of Indis who has delivered most ( not all) of what he promised, only PM Amongst 196 countries neither cares for money nor to his life and taken India to 5th position from 12th and his position in this world I'd visible to this world, Strategically please refrain talking negative about BJP🙏
@MahaboobBasha-jw5hz
@MahaboobBasha-jw5hz 8 месяцев назад
Brs party best in telangana..its no doubt.
@ncsrivatsa7201
@ncsrivatsa7201 8 месяцев назад
Very nice excellent sir
@rajurai2980
@rajurai2980 8 месяцев назад
రైతు ఋణ మాఫీ ఇంకా కాలేదు కేటీఆర్ మీరు 2019 లో చేస్తాం అన్నారు లక్ష రూపాయలు.ఈప్పుడు కూడా రాలేదు మాకు .ఏదో కొంత మందికి వచ్చింది .నిరుద్యోగ భృతి అమాయే
@ShaikPashaShakmuneer
@ShaikPashaShakmuneer 8 месяцев назад
Rajni garu good 💯💯💯
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 8 месяцев назад
మేము చేపలు పెంచాలా పాలిటిక్స్ లో కి రావొద్ద
@krishnaposani1678
@krishnaposani1678 8 месяцев назад
Best interview replying KTR hat's off to You 🎉 and Advance Congratulations to BRS
@srishailamyadhav9725
@srishailamyadhav9725 8 месяцев назад
ఏమి మారలే పేదల భూములు లాక్కునే దుష్ట పాలకులు, కెసిఆర్ కుటుంబం కి కొలువు లు వచ్ఛాయి, రేషన్ కార్డులు ఎన్ని ఇచ్ఛారు తెలంగాణ ఉధ్యమకారుడా
@speaktruth3028
@speaktruth3028 7 месяцев назад
KTR sir, what actions are you taking to reduce expanses for daily essentials like Petrol and Gas etc?
@sampathpatel-1991Chunchu
@sampathpatel-1991Chunchu 8 месяцев назад
మీరు trs మానిఫెస్ట్ లో పెట్టిన పథకాలూ అమలు చేయడానికి (తెలంగాణ ప్రభుత్వ భూములు) అమ్మకుండ అమలు చేయగలరా కేటీఆర్ గారు ????
@srikanthn6680
@srikanthn6680 7 месяцев назад
People become smart now a days They know how to make the right decision
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 8 месяцев назад
KTR GARU మీరు నిజాయతీ గా వొప్పుకొండి కాంగ్రెస్ మానిఫెస్టో ని కాపీ చేసారు ఇది సత్యం
@kishandevulapally
@kishandevulapally 8 месяцев назад
గృహలక్ష్మి పథకానికి 5 లక్షలు ఇస్తే బాగుంటుంది సార్
@madanmohan770
@madanmohan770 8 месяцев назад
KTR garu exlent,,,,YSR biddaga jagan ki,,,KCR bidda ga meeru CM avataniki 100 marks isthunnaamu🎉,,,,Revath reddy entha avineethi parudu,,,votu ki NOTA case,,,,Babu binaami,,,cong ki votu vesthe TDP ki votu vesinatlle,,,,,
@gouthamanumula9389
@gouthamanumula9389 6 месяцев назад
Your voice very nice
@asr8165
@asr8165 8 месяцев назад
@macherlaashok9012
@macherlaashok9012 8 месяцев назад
Ktr knowledge good
@muralivicky8720
@muralivicky8720 8 месяцев назад
Kotha ration card applications petadandi sir
@nareshcheruku7693
@nareshcheruku7693 8 месяцев назад
Super ktr sir revanth reddy ki dimma thirige samaadanam cheppinru votuku both kesu
@nareshcheruku7693
@nareshcheruku7693 8 месяцев назад
Votuku note case lo
@ravidhanavath1364
@ravidhanavath1364 8 месяцев назад
KTR we r TDP fans, later shifted to TRS, but in our heart CBN is our leader. Now I am really hating BRS because you are speaking wrongly about CBN. Neeku kallu nethikekinayi. After Dec 3 neeku untadhi Swamy dhabidi dhibide
@sandesi
@sandesi 8 месяцев назад
jai congress❤
@sudhakard1411
@sudhakard1411 7 месяцев назад
కాంగ్రెస్ లోకి స్నేహం తో పాటు చేయొచ్చు కదా సార్
@lucachandu7333
@lucachandu7333 8 месяцев назад
🎉
@karthikkarthi9122
@karthikkarthi9122 8 месяцев назад
I’m Karnataka please don’t give Congress party
@RajarshiReddy-zu5do
@RajarshiReddy-zu5do 8 месяцев назад
KTR you are super. Nation needs the Politicians like you.
@commonman409
@commonman409 8 месяцев назад
ఎందుకురా bosedk అడక్క తినడానిక
@kamalprashu6629
@kamalprashu6629 8 месяцев назад
Jai Telangana jai ktr..✊✊✊✊✊
@srivenkataakkineni5022
@srivenkataakkineni5022 2 месяца назад
Modda kuduv vadidhi
@careless8
@careless8 8 месяцев назад
Sincere request please dont vote to TRS... Choose another party who will do good to public
@ringmasterKcpd
@ringmasterKcpd 6 месяцев назад
Highest per capita income state with 90lakhs of white cards 😂😂😂 em matladthav ra nvu
@ravikumarakunuri4957
@ravikumarakunuri4957 8 месяцев назад
KTR is a good politician and leader. He is most eligible for leader of opposition. All the best sir
@ringmasterKcpd
@ringmasterKcpd 6 месяцев назад
Nvu anukunnadi jarigindi bro 😂
@mahendargoud4602
@mahendargoud4602 8 месяцев назад
వాడికి ప్రశ్నలు అడగడానికి రాదు ,ktr పచ్చి అబద్దాలు మాట్లాడుతుండు
@muralivicky8720
@muralivicky8720 8 месяцев назад
Maku ithay ration card aa ledhu sir
@RamanaKatnapally-vu7xn
@RamanaKatnapally-vu7xn 8 месяцев назад
Pravalika group 1, group 2 applay chesaru Ani news lo chusam
@rameshajmeera4689
@rameshajmeera4689 8 месяцев назад
T hub పెట్టారు ఒక్కరూ కూడా reguler employee లేరు
@jayaram8649
@jayaram8649 8 месяцев назад
Saluler.cheppndi
@ShivaShambo-rw8tz
@ShivaShambo-rw8tz 8 месяцев назад
Ji kcr ji ktr ji brs
@asturmallesh2497
@asturmallesh2497 8 месяцев назад
రైతు బంధు ఎలావింది కాకిని చంపి గద్దలకు పెట్టినట్టుకదా
@kottepakasrinivas5446
@kottepakasrinivas5446 8 месяцев назад
KTR God gift to Telangana
@timelesstech9884
@timelesstech9884 8 месяцев назад
Chanipoyna vallatho rajakiyam enti ayya opposition vallu Jai KTR🎉❤
@rajeshchillukuri4721
@rajeshchillukuri4721 8 месяцев назад
Good analysis KTR Garu hope to see the good work to common people going forward 👍
@yadavakrishna8928
@yadavakrishna8928 7 месяцев назад
Mr.KTR you are nothing before Mr.Modiji. The income of Andhra you are looting. Days are a head to teach the lesson to you and your family members. First you see the Kaleswram.
@commonman409
@commonman409 8 месяцев назад
57:55 అరేయ్ నీకు నిజంగా ఆంతా దమ్ముంటే ఒక్కసారి తీనమర్ మల్లన తో interview Cheyura😂
@Kirankiran-wp3wo
@Kirankiran-wp3wo 8 месяцев назад
Good scripted interview 😂
@imran_realestate
@imran_realestate 8 месяцев назад
unemployed youth benefit should be declared by brs
@balarajukarri4532
@balarajukarri4532 8 месяцев назад
Best speaker
@akbharshaik5443
@akbharshaik5443 8 месяцев назад
Anna super spech
Далее