Тёмный

Mizoram కొండలపైన ట్రక్ accidents 😢dangerous ghat roads 😱 

Mana truck vlogs
Подписаться 1,4 млн
Просмотров 707 тыс.
50% 1

Thank you for your love and support 🫶❤️🚛

Опубликовано:

 

24 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@nithinbottupally4195
@nithinbottupally4195 4 месяца назад
శుభంగా వెళ్లి లాభంగా రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను మహేష్ అన్నయ 🙏🙏❤️❤️🙏🙏
@RajeshPilli-ks3xy
@RajeshPilli-ks3xy 4 месяца назад
బన్నీ బ్రో షూటింగ్ నచ్చిన వాళ్ళు ఎంతమంది ఎంత బ్రహ్మాండంగా వీడియోలు తీస్తాడు
@sapalaharikrishna6189
@sapalaharikrishna6189 4 месяца назад
Super
@rockstarramesh3171
@rockstarramesh3171 4 месяца назад
Kindha medha vupu maa banny Anna thopu...♥️
@lyvssprasadarao6370
@lyvssprasadarao6370 10 дней назад
కూటికోసం కోటివిద్యలు. మనోధైర్యంతో ముందుకు పోతున్నావు..GOD BLESS YOU
@kyathamonichandrashekar4618
@kyathamonichandrashekar4618 4 месяца назад
అన్నయ్య నువ్వు ఘాట్ రోడ్డు లో డ్రైవింగ్ చేస్తున్న వంటెనె నీకు ఎంత ఓపిక ఉండాలి అన్న ‌❤❤❤
@saisai8066
@saisai8066 4 месяца назад
Love from Karnataka ❤🤗 Safely drive bro😊 Respect drivers🙏🙏 Jai driver 🚩
@dreamboynani5809
@dreamboynani5809 4 месяца назад
I am also KA 07
@Kumar-im6cp
@Kumar-im6cp 4 месяца назад
KA 05
@PraveenReddy-un5nr
@PraveenReddy-un5nr 4 месяца назад
Ka 36
@venkatnani1477
@venkatnani1477 4 месяца назад
దేశం కీ రైతు ఎంత వెన్నుముకో అలానే అవి చేరవేయడానికి transport కూడా అంతే ముఖ్యం , మన దేశం లో అలాంటి రోడ్లు అన్నీ మూలలకి చేరవేయడం అంత ఇరుకు ప్రదేశాలు ఇది సాధారణం అయినా విషయం కాదు మీరు చాలా సాహసం చేస్తున్నారు జాగ్రతగా వెళ్లి రండి సెల్యూట్ టు డ్రైవర్స్ అన్నలు 🫡🫡🫡🫡🫡🫡
@rajeswaranaidu1188
@rajeswaranaidu1188 Месяц назад
తమ్ముడు నీ వీడియోలు చూసి చాలా ఆనందంగా ఉంది కానీ నీ ధైర్యాన్ని చూసి చాలా ఆనందంగా ఉంది
@gopipariyar7024
@gopipariyar7024 4 месяца назад
ఎలాంటి పోయే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం తప్పు చేసినా అన్ని చేయి జారిపోతుంది ఇలాంటి లొకేషన్స్ పెడుతున్నందుకు చాలా ధన్యవాదాలు మీకు ఎంత సక్కగా తీస్తున్న మీ కెమెరా మాన్ కి నా వందనాలు ఎన్నిసార్లు తలుచుకుంటానో తెలుసా మీ వివో తీసేయడానికి బాగా కష్టపడే కెమెరా మాన్ కి నా ధన్యవాదాలు 💯💯💯💯
@srinivasrajitha9691
@srinivasrajitha9691 4 месяца назад
LOL
@venugopalbilla1956
@venugopalbilla1956 4 месяца назад
సాహసం శ్వాసగా సాగిపో సోదరా.... Love from karimnagar....
@gantasravan6655
@gantasravan6655 4 месяца назад
అన్న నేను నీతోపాటు ఒస్తా అన్న
@sunisunil9649
@sunisunil9649 4 месяца назад
ఏదో వీడియోలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు లేదన్న మాకు నిజంగా నీ పక్కనే కూర్చొని ఆ లొకేషన్ మొత్తం మా కన్నులతో చూసి ఆనందిస్తున్నట్టు అనిపిస్తుంది థాంక్యూ సో మచ్ అన్న ఇలాంటి వీడియోలు ఇంకెన్నో కావాలని మనస్ మీరు కూడా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుని 🙏🙏🙏
@kummarilingam4248
@kummarilingam4248 4 месяца назад
ఒక భయంతో కూడిన సంతోషం అనిపిస్తుంది వీడియోలు ఇలాంటివి ఎప్పుడు చూడలేము మీ ద్వారా మేము చూడగలుగుతున్నాను చాలా సంతోషం గా ఉంది బ్రో
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 4 месяца назад
ఈ వ్లాగ్స్ క్రేజీ సూపర్ ఉన్నయ్...ఇంకో రెండు మూడు ట్రిప్పులు పెట్టు బ్రో...❤😍
@j.sureshbabu.surrsh8337
@j.sureshbabu.surrsh8337 4 месяца назад
అన్న నువ్వు సూపర్ గా ఉంది లొకేషన్ 👌👌👌💞💞💞అన్న సేఫ్టీ జర్నీ చెయ్ అన్న విష్ యూ హ్యాపీ జర్నీ అన్న 🙏🙏🙏🌹🌹🌹
@dharmavaramchandra7534
@dharmavaramchandra7534 4 месяца назад
ఈ వీడియోలో కెమెరామెన్ పనితనం అమూల్యమైనది కెమెరామెన్ పనితనానికి ధన్యవాదాలు all the best God bless you banni
@VenkateshVenky-mh6dm
@VenkateshVenky-mh6dm 4 месяца назад
డ్రైవర్ సార్ నీ వల్ల కొత్త కొత్త ప్రదేశాల మంచి లొకేషన్ చాలా బాగున్నాయి
@TG_Dhana_YT
@TG_Dhana_YT 4 месяца назад
Drive safe Love from khammam Dhanush. ..
@AravindBantu-wx4wd
@AravindBantu-wx4wd 4 месяца назад
జాగ్రత్త గా వెళ్లండి మహేష్ అన్న❤❤❤అన్న
@VINAYAK.VINAYAK.
@VINAYAK.VINAYAK. 4 месяца назад
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತವಾಗಿದೆ ❤️
@somelinagendra116
@somelinagendra116 4 месяца назад
మిజోరం ఘాట్ రోడ్ లో ఘోరమైన ఏక్సిడెంట్ జరుగుతున్నాయి మహేష్ బ్రో చాలా జాగ్రత్తగా వెళ్ళండి యదన్న గారు ఎలా ఉన్నారు సో హ్యాపీ జర్నీ గుడ్ లాక్ 💁💓💕👌👍🙏🙏🙏🤞🙏🤞
@shaikkhajameya6798
@shaikkhajameya6798 4 месяца назад
YADANNA MODAL MAHASH BAY BECERFULL GREET INDIA 🇮🇳 IAM KUWAIT 🇰🇼
@ramanjianji7901
@ramanjianji7901 4 месяца назад
నీతో పాటు రవాల అనుకున
@sriinvasu3283
@sriinvasu3283 4 месяца назад
Neeta Patel Ravan Kota Nana
@karrigovind6578
@karrigovind6578 4 месяца назад
Na mooda gudu aythy
@naresh.valeti
@naresh.valeti 4 месяца назад
Naku ravaane unde anna
@steev200
@steev200 4 месяца назад
Anuko kani poku puku pagilipoddhi really 😅😅
@vemulapraveen6101
@vemulapraveen6101 4 месяца назад
Nice location very denger ghats kshemanga velli labanga ravali Ani korukuntuna bro tq so much bro location chupinchinanduku
@vasilijayadeva381
@vasilijayadeva381 4 месяца назад
Bro, your Mizoram hill-valley journey and beautiful 17:51 landscapes are amazing. We feel as if we are travelling along with you. 👌👌👌👍
@nithesh0007
@nithesh0007 4 месяца назад
జాగ్ర్తగా అన్న happy journey ❤from Telangana adilabad❤
@NareshSakpelly
@NareshSakpelly 4 месяца назад
I love adilabad ❤
@mf.bhaskar2603
@mf.bhaskar2603 4 месяца назад
Happy journey JESUS will bless you God will lead you 😍 from Hindupur ❤❤❤❤❤❤❤
@chandrasekharp8415
@chandrasekharp8415 4 месяца назад
అన్న మీరు జాగ్రత మీరు బండి నడుపుతుంటే నాకు చాలా భయంగా ఉవున్ది జరా జాగ్రత లవ్ యు అన్న 🙏🙏
@ksureshl
@ksureshl 4 месяца назад
ಮೇಘಾಲಯದಲ್ಲಿ ಇರುವ ಈ ಸ್ಥಳ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ 🌴🌳🌿
@gaganreddy5695
@gaganreddy5695 4 месяца назад
Thanks for showing my old memories
@JettiAristotle
@JettiAristotle 4 месяца назад
Video Super bro Locations Beutiful... Meeru Jagarta Bro Drive Safe ❤❤❤
@shekarmandagalla4093
@shekarmandagalla4093 4 месяца назад
హై మహేష్ బ్రో వీడియో చాలా బాగుంది గాడ్ సెక్షన్లు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది జాగ్రత బ్రో ❤❤❤❤❤
@madhumunna5943
@madhumunna5943 4 месяца назад
మీ జర్నీ చాలా బాగుంది మీరు మాట్లాడు విధానం బాగుంది సూపర్ ☺️☺️ బీ సాప్
@user-sl1iv4nh8q
@user-sl1iv4nh8q 4 месяца назад
సూపర్ అన్న నీ వీడియోలు కొమరం భీమ్ డిస్ట్రిక్ట్ సిర్పూర్ కాగజ్ నగర్ బ్రాహ్మణ చిచ్చాల చాలా కష్టాల్లో ఉన్న అన్న హెల్ప్ మీ 🤣😭😭😭😭
@khaleelmk2112
@khaleelmk2112 4 месяца назад
Ne videos ma lanti vallaki chala use iethaie anna guwahthi varaku poyina me videos chusaka next mizoram povali ane undhi am anna thrill undhi anna 🤗😎💥Thank you so much
@pabbavinodbheem2085
@pabbavinodbheem2085 4 месяца назад
మీతో పాటు మమ్మల్ని కూడా ఏదో కొత్త వింత ప్రపంచానికి తీసుకెళ్తున్నావ్ డ్రైవర్ కు ఉన్నంత ఓపిక భూమ్మీద ఎవరికి ఉండదు నాకు తెలిసి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి & జై జవాన్ జై కిషన్ 🚛🚛జై డ్రైవర్ 🚛🚛
@vudumulasrinivasareddy6560
@vudumulasrinivasareddy6560 4 месяца назад
Dear Mahesh, really great experience, your videos amazing without any expenses we are enjoying eastern states. my best wishes to you and your staff, good luck.
@srikanth-sp8qc
@srikanth-sp8qc 4 месяца назад
Super anna chala baga anipinchindhi video chusthunte
@ksridhar297
@ksridhar297 4 месяца назад
Love from kodangal safe journey take care ❤❤❤❤❤ Super location and safe driving ❤❤
@RamaRao-co3yp
@RamaRao-co3yp 4 месяца назад
అన్న కొంచెం జాగ్రత్తగా❤❤❤❤❤
@dhanrajc2368
@dhanrajc2368 4 месяца назад
Hi bro... Dhanraj from Hyderabad... మనకు ప్రతిరోజూ ఒక task లాగానే ఉంటది... ఎందుకంటే driving అంటేనే ఒక బిగ్ task...safe ga ఉండండి bro...
@ksiri63
@ksiri63 4 месяца назад
Love from karnataka KA35 Jai driver Nice driving bro❤ I'm all so waching your videos 1year back ❤
@user-ln2hm9xc3p
@user-ln2hm9xc3p 4 месяца назад
Super Anna❤️❤️ Happy journey take care anna ❤️❤️
@user-kw8tk5pr6o
@user-kw8tk5pr6o 4 месяца назад
Have a safe journey with great efforts your are proceeding we. Are enjoying lot seeing awesome places❤❤❤
@businessventures6725
@businessventures6725 4 месяца назад
Good driving skills thanks for making us see Northeast India , Good commentary you are good to be a friend Take care
@skvlogsshort1145
@skvlogsshort1145 4 месяца назад
Super bro ❤❤❤🎉🎉🎉 give replay please mi watching your all videos in Saudi Arabia
@GemmeliChittibabu-bg7pn
@GemmeliChittibabu-bg7pn 4 месяца назад
సూపర్ ఉంది అన్న
@kishorealur7856
@kishorealur7856 4 месяца назад
భయంకరమైన ప్రయాణం,మీ అనుభవం వలన ప్రయాణం సాగుతుంది ❤
@shivashankra8077
@shivashankra8077 4 месяца назад
Love from Karnataka safely drive anna Super video anna..❤❤
@malleshbodas5844
@malleshbodas5844 4 месяца назад
Happy jounry mahesh garu
@RamReddy0123
@RamReddy0123 4 месяца назад
Daily Adventures videos Simply superb anna❤
@gova.govardhan6227
@gova.govardhan6227 4 месяца назад
ప్రకృతి అందాలు ఆస్వాదించాలి ప్రకృతి అందాన్ని అభివర్ణించటం మాటల్లో చెప్పడం అంత సాధ్యం కాదు. స్వచ్ఛమైన గాలి ,స్వచ్ఛమైన పచ్చదనాన్ని మన హృదయానికి ఊపిరి కొలనుగా ఉంటుంది. అలా ప్రకృతిని చూసుకుంటూ, ఆస్వాదించు కుంటూ అలా గమ్యం సాగిపోతుంటే ఎంతో హాయిగా ఉంటుంది. వెన్నెలలో ఇంకా హాయిగా ఉంటుంది. మనం ప్రకృతిని నాశనం చేయడానికి మనం ప్రకృతిని నాశనం చేసే తిరిగి మనం ప్రకృతి ఒడిలోనే కన్ను మూయాలి. పచ్చదనాన్ని కాపాడుకుందాం మానవాళి అంతాన్ని ఆపుదాం వీలైతే చెట్లను పెంచండి కానీ చెట్లని నరికి వేయొద్దని తెలియజేస్తున్న.మా ఏపీ సీఎం ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాడు ఆయన ఈ సభలకు వెళితే ఆ సవాల్ ఏంటి దారి ఏంటి చెట్లు కనిపిస్తే వాటిని తొలగించడం ఆయనకున్న మంచి అలవాటు అంట అది ఎక్కడ దిక్కుమాలిన విధానము ఏమి పచ్చని చెట్లను తొలగిస్తూ పోతూ ఉంటారు.
@chadalawadasashirekha5126
@chadalawadasashirekha5126 Месяц назад
Your DRIVING spree and courage are great Babu
@sudhirdrivervlogs
@sudhirdrivervlogs 4 месяца назад
Beautiful video Mahesh bhaiya ji ♥️
@Santhosh_2555
@Santhosh_2555 4 месяца назад
Bunny bro fans likes here Very good vediographer
@praveendevarapaga2436
@praveendevarapaga2436 4 месяца назад
Beautiful location Annaya...❤I love nature...💐🥀
@SanthoshKumar-jk3cz
@SanthoshKumar-jk3cz 4 месяца назад
Daily very much interesting your all videos I'm big fan of you and the jokes you do with our yadagiri thata driver super
@SunilKumar-il4od
@SunilKumar-il4od 4 месяца назад
Loving your driving skills wonderful.
@nimmalaravi-wj4ge
@nimmalaravi-wj4ge 4 месяца назад
హారన్ బాగుంది. బ్రో.
@user-qq7cg9jo7d
@user-qq7cg9jo7d 4 часа назад
Mevalla Anni States chustunam good feeling
@j.sureshbabu.surrsh8337
@j.sureshbabu.surrsh8337 4 месяца назад
అన్న సూపర్ డ్రైవింగ్ అన్న 🙏🙏🙏👌👌👌💞💞💞🌹🌹🌹జై డ్రైవరన్న
@sagarpatel8287
@sagarpatel8287 4 месяца назад
Love From Peddapalli Dist Happy Journey Brother 🤝💐
@nagarajukallem3050
@nagarajukallem3050 4 месяца назад
మహేష్ అన్న నీ యమ్మటి రావాలని ఉంది తొలక పోతావా అన్న జై మహేష్ అన్న జై డ్రైవర్ అన్న
@obkyadav
@obkyadav 4 месяца назад
మాకు అక్కడ అడ్వెంచర్ టూర్ చెయ్యాలి అనిపిస్తుంది మహేశ్ బ్రో.... ఎంత మందికి ఇలా అనిపిస్తుంది...
@puvvadasudhakarbabu4325
@puvvadasudhakarbabu4325 3 месяца назад
Mahesh. I am from USA. I am missing India a lot. I visited all these places during my official tenure that you have shown in your videos.
@salikineedinehemya7531
@salikineedinehemya7531 4 месяца назад
మంచి అడ్వెంచర్ లాంటి ప్రయాణం సూపర్ గా ఉంది అన్న కానీ జాగ్రత్తగా ఉండండి అన్న
@adarshchinthakunta3010
@adarshchinthakunta3010 4 месяца назад
Anna safe ga drive cheyyandi ,we always support you❤ enko lorey lo em load undhi ,
@mohammadazeem1209
@mohammadazeem1209 4 месяца назад
You are really great. Super
@lalithajyrm5353
@lalithajyrm5353 4 месяца назад
Safe journey.. Be careful M@hi Garu... You have a lot of faith and you go carefully in any places...Take care..
@Mahe-h24
@Mahe-h24 4 месяца назад
మీ డ్రైవింగ్ సూపర్ అన్నయ్యా జాగ్రత్త ❤️🥰
@bashakatta9750
@bashakatta9750 4 месяца назад
Happy journey, Mahesh bro loyalu chala darunanga unai location bagundhi jagratha ga vellandi dearing drivers 💪💪🦁🦁🦁🦁
@sujalateluguvlogs4415
@sujalateluguvlogs4415 4 месяца назад
హాయ్ బ్రో మా బాబుకి అయితే నీ వీడియోస్ అంటే చాలా ఇష్టం
@santhoshdarshanam8772
@santhoshdarshanam8772 4 месяца назад
super annaya ❤❤❤
@ShivaprasadBoya-vz4sc
@ShivaprasadBoya-vz4sc 4 месяца назад
This is your best video Mahesh bro
@srikanthsunny9212
@srikanthsunny9212 4 месяца назад
Nuvvu Great Mahesh Bro
@lingaswamypunna5762
@lingaswamypunna5762 4 месяца назад
సూపర్ సూపర్ అన్న సూపర్ వీడియో సూపర్
@satishSatish-ob9sr
@satishSatish-ob9sr 4 месяца назад
Memu choodalenivi nuvvu choopistunnav chala tq bro
@RamuTambi-xh6xo
@RamuTambi-xh6xo 4 месяца назад
మాకు చెళ్ళ బాగుంది బ్రో లోకేషన్స్ మీకు ఎలాందో thelidhu కానీ మాకు సూపర్ గా ఉంది అన్న నిజం ❤❤😊🎉❤
@kyohan6814
@kyohan6814 4 месяца назад
Great bro nuvvu🎉👍
@user-xn7yj6fg6w
@user-xn7yj6fg6w 4 месяца назад
Super anna ❣️❣️happy journey take care anna❣️❣️❣️
@srinivasakpbandlu5750
@srinivasakpbandlu5750 4 месяца назад
Love from chintamani KA
@simhadrisrinivasarao765
@simhadrisrinivasarao765 4 месяца назад
Your super great job bro.safty first.speed nest.keep it up..
@gnanendragnanendra6528
@gnanendragnanendra6528 4 месяца назад
Bro Excellent 👌👌Adventure Inko 2Trips Petu bro But Safe journey🚛🚛 🎉🎉 I love Driving
@Bunnyreddys1433
@Bunnyreddys1433 4 месяца назад
Must undhii annna adventure chesthunaru kadha anna super and jagrata bro
@saikumarnaikpalthi1997
@saikumarnaikpalthi1997 4 месяца назад
Fentastic job brother tq for the videos please be safe and drive carefully ❤❤❤
@rajeshdebnath5965
@rajeshdebnath5965 4 месяца назад
Bhai love from tripura
@panthamkrishnayadav930
@panthamkrishnayadav930 4 месяца назад
Super driving wissu happy జర్నీ మహేష్ అన్న నేను కూడా వస్తాను
@mohanrao7089
@mohanrao7089 4 месяца назад
Very very good explanation, take care.God bless you
@Nandhithadevi144
@Nandhithadevi144 4 месяца назад
Love from hanamkonda warangal have a safe journey m@hesh❤
@durgababu3198
@durgababu3198 4 месяца назад
సూపర్ అన్న❤❤
@achutaraokorada1645
@achutaraokorada1645 4 месяца назад
Safe journey thammudu, love from kotabommali, srikakulam district
@annamaheshyoutubechannel
@annamaheshyoutubechannel 4 месяца назад
Superb thammi. Safe ga undu naani
@TirumalaCitysunilTsunil
@TirumalaCitysunilTsunil 3 месяца назад
చాలా లాంగ్ డ్రైవ్ చేస్తున్న అన్నయ్య❤
@AjayKumar-qp3hf
@AjayKumar-qp3hf 4 месяца назад
Great view brother and safe journey
@vasanthgowda4847
@vasanthgowda4847 4 месяца назад
❤❤❤Super bro big fan💯💯👌👌👌
@nithinbottupally4195
@nithinbottupally4195 4 месяца назад
లొకేషన్ అదిరిపోయింది అన్నయ 🥰❤️
@gopalk6586
@gopalk6586 4 месяца назад
Jagan bro videos entamandi miss avtunnaru
@anupojuvenkataraju7605
@anupojuvenkataraju7605 Месяц назад
బ్రదర్ సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా వచ్చేయి. నీతో మేము కూడా ఉన్నట్లే అవంపిస్తుంది.......
@KarthikKarthik-lf2mo
@KarthikKarthik-lf2mo 4 месяца назад
Yadhayya babayiki selyut. ❤❤❤❤❤❤. And mahesh ki god blessed.
@shaikrafi5992
@shaikrafi5992 4 месяца назад
Anna take be care full anna very dangerous place undi anna nanu frist jagratha veli ravali All the best happy journey annna ne videos kosam every second I'm waiting anna ne video vochina one second I'm watching anna
@user-gs4iv1qe1i
@user-gs4iv1qe1i 2 месяца назад
చాల. బగుంది. బ్రదర్
@SidduNani888
@SidduNani888 4 месяца назад
Love from godhavarikhani anna ❤drive safe anna🙏 respect driver's 🙏🙏🙏
@unqofficial4k
@unqofficial4k 4 месяца назад
GDK🔥
@SidduNani888
@SidduNani888 4 месяца назад
@@unqofficial4k Haa avnu bro
Далее