MLA Biyyapu Madhusudhan Reddy Hilarious Fun In Assembly AP Assembly Day 4 LIVE | Ys Jagan, Chandrababu Naidu | GreatAndhra.com #ApAssemblylive #JaganSpeech #ChandrababuSpeech
నేను govt స్కూల్లో 10th వరకూ తెలుగు మీడియం చదివి ఇంటర్ లో ఇంగ్లీష్ మీడియం చదివి చాలా ఇబ్బంది బడ్డ, ఇప్పటికీ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ గ మాట్లాడలేను మా తమ్ముడు lkg నుండి ఇంగ్లీష్ మీడియం చదివాడు, వాడు ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ గ మాట్లాడుతాడు, వాడు తెలుగు కూడా సూపర్ గ మాట్లాడుతాడు మరి EM వల్ల తెలుగు ఎలా చచ్చిపోతుందో అర్ధం కావట్లేదు
అంటే పుట్టకతో వచ్చినా భాషను తరువాత ముఖ్యంగా మన కల్చర్ ని మర్చిపోవవాలా😥 భజన ప్రోగ్రామ్ లు చేయకండి రా😆 ఒకరిని ఒకడు పొగుడుకొనేది ఒకరిని ఒకడు తిట్టుకొనేది తప్పా మీరు ఏం పీకుతున్నారు రా 😆
Jabardasth is meant for laughing and they are doing their work. Here these people are not doing their works. We can't compare these existing government politicians with animals also. We should not insult the animals. Better to compare with "Raakshasa Ganaalu"
అన్నా మీ జగనన్న పిల్లలు ఎక్కడ చదువుతున్నారో అక్కడ మీ పిల్లల్ని చిదివిస్తాడా. ఎవరికి ఉండే పెర్సొనల్ లైఫ్ వాలిది. ఈ మాట్లాడిన వ్యక్తిని ఎలా మీ జగనన్న అలాంటి ముఖ్యమైన పదవి ఇచ్చాడు. ఇంత ఇలా ఇంగ్లీష్ గురించి చెప్పినోడు ఆకడనుంచి వచ్చాక నేర్చుకున్నాడా.,,,😁😁😁😁
pls respect him. he is telling the truth. now globally need english. all children are equal so introduce english medium. and compulsory telugu language. good. think before coment.
Oh god why you people are not understand I think you have to check the government school standards because in state government schools they divided into E.M and T.M and teachers are teaching english to students . See first the students are not interested to study in E.M and next if the had a doubt they can't ask parents and they won't ask teachers even if they ask teachers as you know that present teachers were studied in T.m so they can't answer all the questions so It's no a good idea to change school totally into E.M
@@mblingam peddhayana ippudu Ila matladevalle kavali .. dhonga puku matalu cheptha nice ga matladatha madda kudupe valla kante , ilaaamtolle best .. minimum commnsenc vundhi kabbatte JAGAN SIR KI RESPCT ISTHA SUPPORT CHESTUNNARU .. I THINK MEERU TDP anukumta andhuke kaalthundhi...
Telugu medium chadivi.. B. Tech chadivina vadiki.. Telustadi e bada. 10th 95 percent telugu medium govt school, inter 82 percent telugu medium, B. Tech 57 per.... Job ledu.
His speech and attitude looks funny...but he has a valid point that lack of fluency in English and communication skills soo many graduates are failing interviews.
Yes 100%,but needed fluency , English fluency gives confidence to communicate with any one in the world and English medium is essential for better future to withstand anywhere.
Feel pity for this guy, I'm from Kerala and I love the beauty and classicality of Telugu... I've studied in Malayalam Medium in a Govt: School, I don't feel that I'm bad in Verbal and Oral English. Please consider the Telugu Language and any mother tongue of south India that's coexisted with Dravidian Language. By practicing the Dravidian Languages , you can adopt any language in the world and at least 5 indian languages... Why should you worry... !!!
English is The World Launguage ..👍👍👍👍👍..Very True Fact Sir 👍👍👍👍👍 Mother Toungue Is So Important In Every State......But English Is More Important ...👍👍👍👍👍👍 Very True..👍👍👍👍
మీరు ఆనాడు తెలుగులో చదవటం వల్లనే ఈనాడు తెలుగులో అంత అనర్గళంగా మాట్లాడుతున్నారు. మీరు అలా మాట్లాడుతున్నారు కాబట్టే మీరు ప్రజలకు చేరువ కాగలిగారు. ప్రజా ప్రతినిధి గా ఎన్నిక అయ్యారు. అది గుర్తించండి. మన మాతృ భాషని తక్కువ చేసి మాట్లాడుకుంటే మనకి మనం తక్కువ చేసుకున్నట్లే.
I have small suggestion to all these MLA's please talk politely and focus on issues without teasing others Explain the issue with real time examples brief it then people will respect you guys
@@sekharajji ippudu nenu english medium lo LKG nundi chadhuvuthunna . Nenu emi telugu marchipoledhe . Intlo kuda english lo evadu matladadu . Telugu chavadhu . So addam ga vadhinchakunda edhi better oh alochinchandi
@@akhilreddykandi6488 nv english medium lo chaduva antunnav,niku oka Telugu text book ichhi nv chaduvu ante chadavagalava. Thappululekunda. Idi Kanika amalayithe nenu Charitralo AP vallaki telugu matladatame ochu ani andaru navve stithiki vellakapothe appudadugu. Please don't kill my mother languag.
ఇంగ్లీష్ అవసరమే కానీ పాచ్యత్త బాషలో పడి మాతృభాష వదిలేయడం మంచిది కాదు ! దేశభాషలందు తెలుగు లెస్స ! గుర్తుంచుకుంటే చాలు! స్కూల్లో ఎంత ఇంగ్లీష్ మాట్లాడిన కానీ ఇంటికి వచ్చాక తెలుగులో మాట్లాడటం పిల్లలకి చెప్పండి!🙏🙏🙏 మాతృ భాషను మరవకండి🙏🙏🙏
what a comedy show, we came from Telugu medium school. Medium is not a problem for any student its only commitment and attitude is decided their further.
Is decided endira sami, future ra nayana adhi further kadu. Edo autocorrect undi kada ani type cheste vachinatu kadu. English medium lekapothe evadiki job radhu nayana ipatlo
I am supporter of Jagan Sir Party YSR Congress but it's good to MLA's confine to subject. Dont compare each others. Every one is human and CBN is a good Administrator. So let we respect each and every one
పోరా ఇంగ్లీష్ దేశాలకి,ఇంగ్లీష్ వద్దు అనలేదురా పవన్ కళ్యాణ్ , తెలుగు కూడా ఉండాలి అన్నాడు మీరు తెలుగుని తీసేసారు. మతాన్ని కూడా మార్చండి ap ని మొత్తం ఎమ్ చేస్తారో మీరు
Neee abba arey bathakadaaniki English endhuku ra knowledge undali ayina matladadaniki English kavali antey grammar kavali first class to degree varaku English oka subject undhi adhi perfect ga chadhuvu ra
నేను ఎక్కువసార్లు చూసిన వీడియో.. బాగా కామిడి చేస్తూ.... అందరికి తనవైపు తిప్పుకుని స్పీచ్ వినేతట్టుగా బాగా మాట్లాడారు... ఇంగ్లీష్ గురించి బాగా వర్ణించారు... నేను కూడా B.Tech చేసుకొని స్పోకెన్ ఇంగ్లీష్ రాక... జాబ్స్ మిస్చేసుకున్నా చేసుకున్న...
Anduke melaty valu kakunda study chesina persons ki MP ,MLA posts evali .... Degree chesinavale undali🎉🙏prajala gurichi chepandi me personal information kadu andi 🎉merru Telugu word's ye pepper chusi chepthunaru ga 😂🎉😂😂😂
English medium is very important in govt schools.👍sir.miru vadala kandi ,ela aena english medium vachinatlu cheysndi..baga pattu pattali.english medium schools kosam.
బిగ్ gathering అని చెప్పటం వల్ల ప్రక్కన కూర్చోబెట్టారు. మళ్లీ ఇంటికి ఫోన్ చేస్తే బంధువుల ఇంటికి అని చెప్పామన్నారని ఆయన బహుశా అసెంబ్లీలో చెపుతున్నాడు. దీనికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి ఇంగ్లీష్ మీడియం కి సంబంధం లేదు. ఈయన బంధువులింటికి అని వీసా తీసుకుని మీటింగ్ కని చెప్పాడు. Purpose తేడా వచ్చింది కాబట్టి ప్రక్కన కూచోపెట్టాడు. ఆ తప్పుడు purpose వీసా అప్లికేషన్లో రాయటం ఒక తప్పు. వేరే పర్పస్ రాశారు అని తెలుసుకోటానికి ఇంగ్లీషు అక్కర్లా. బుర్ర ఉంటే చాలు. మొన్న మర్కస్ మీటింగ్ విషయంలో ఈ ప్రశ్నయే వచ్చింది. మీటింగ్‌కి అందులో మత సంబంధ మీటింగ్ కి వేరే వీసా ఉంటుంది. కాబట్టి ఆ వైసీపీ mla గారికి గోవెర్మెంటు వారి ఇంగ్లీష్ చదువు ని సమర్ధించుకునేందుకు ఈ సందర్భం చెప్పుకోకూడదని తెలియట్లా. ఇది ఆ పార్టీకి అనుకూలంగా ప్రసారం చేయకూడదని మీడియా కి తెలియట్లా. ఈ విషయం పచ్చ మీడియా కంట్లో పడితే మీదెక్కేస్తారు జాగ్రత్త.
Miku common sense kuda ledhu sir, andhukante opponents valla family members,valla wives ey country ayithe miku andhuku sir,vallu Emaina niku addam vachara?Niku kuda oka family undhi kadha ila verevalla wives ni egathali cheyacha sir....?
ప్రపంచ భాష ఇంగ్లీషు ఆ ఇంగ్లీష్ కోసం ఇంత హాస్యాస్పదంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మీరు మీ ఆలోచనలు ఇంకా ఇంకా మన వాళ్ళు అమెరికా వెళ్తేనే బతకగలను అనే విధంగా మన ఇండియాకు వచ్చి మన ఆంధ్ర వచ్చి ఆంధ్ర నేర్చుకుని ఆంధ్రా లో పనిచేసే విధంగా మార్చడానికి ప్రయత్నం అది కొత్త ఆలోచన మన వాళ్లు అమెరికాకి వెళ్తేనే బతకగలం తయారు చేసే రాజకీయ నాయకులు దానికి సిగ్గు పడండి ఫస్ట్ ఇంగ్లీషు రానందుకు కాదు ఆంధ్ర అంటే చంద్రబాబు నాయుడు మనవడు కాదు తెలుగు భాషకి ఎంతో నువ్వు స్కూల్లో పెట్టినా పెట్టకపోయినా నేర్చుకునేవాడు ఎలా తెలుగు భాష కోసం అంత ఎటకారం గా మాట్లాడాలి అవసరం లేదు ఒక తెలుగు భాష అభిమానిగా....
Please talk about how to improve the country and the state, you can always sign in Telugu and you can also ask for translators in Immigration to help you out that's not an issue, English may not be the solution