Тёмный
No video :(

Modi In Russia | PM Modi Describes Russia As India's All-Weather Friend | Hails Putin's Leadership 

ETV Telangana
Подписаться 2,5 млн
Просмотров 9 тыс.
50% 1

భారత్ , రష్యా మధ్య కాలాతీతమైన స్నేహబంధం ఉందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. రెండు దశాబ్దాలుగా రెండు దేశాల ద్వైపాక్షిక బంధం బలోపేతానికి అధ్యక్షుడు పుతిన్ బాటలు వేశారని ప్రవాస భారతీయుల సమావేశంలో కొనియాడారు. ప్రపంచంలో ఇటీవల వరకూ పలుకుబడి ఆధారిత విధానం నడిచిందన్న మోదీ ప్రస్తుతం పరస్పర స్నేహంతో కూడిన విధానం అవసరమని పేర్కొన్నారు. స్నేహబంధాన్ని ఆరాధించే భారత్ ఈ తరహా సంప్రదాయాన్ని బలంగా ప్రపంచానికి తెలియజేస్తోందని వివరించారు. సవాళ్లకే సవాలు విసిరే DNA తనలో ఉందన్న మోదీ సమీప భవిష్యత్ లో ప్రపంచ అభివృద్ధిలో భారత్ నూతన అధ్యాయాన్ని లిఖిస్తుందని పేర్కొన్నారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

8 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8   
@KirankumarValireddi
@KirankumarValireddi Месяц назад
🚩🇮🇳జయహో మోడీ జీ🇮🇳🚩🙏🙏
@user-bd8iq4ly6c
@user-bd8iq4ly6c Месяц назад
Jai Bharath Jai SriRama
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Месяц назад
Jai shree Ram ❤️ Jai Modi ji ❤️ కారణజన్ముడు పరిపాలకుడు ❤
@shivareddy5772
@shivareddy5772 Месяц назад
Modi ❤🎉🇮🇳
@gaindlanaveennaveen6549
@gaindlanaveennaveen6549 Месяц назад
🙏🏻🚩🙏🏻
@srichinnari5031
@srichinnari5031 Месяц назад
Jai BJP Jai modi
@DURGARAO-uy9lp
@DURGARAO-uy9lp Месяц назад
😄❤️😄👌
@mosesministries_541
@mosesministries_541 Месяц назад
రష్యా తో ఇండియా స్నేహబంధం ఎప్పటినుంచో ఉంది. అయితే అత్యవసర సమయాలలో ఇస్లామిక్ ప్రపంచం రష్యాతో ఉంటుంది. ఒక సందర్భంలో అది చెప్పినట్టు వింటుంది. అప్పుడు ఇండియా స్టాండ్ ఎలా ఉంటుందో చెప్పలేం. నాటో దేశాలకు ఇండియాతో సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే రష్యాతో సత్సంబంధాలు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో అమెరికా నాటో దేశాలు ఇండియాను తమ వైపు నిలబడాలని ఒత్తిడి తేవచ్చు. ఇండియా రష్యా తో ఉన్న స్నేహబంధం వల్ల రష్యా వైపు మొగ్గు చూపవచ్చు. ఇండియా స్టాండ్ ఎటువైపు ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది.
Далее
7 AM | ETV Telugu News | 15th August "2024
27:24
Просмотров 86 тыс.
Sevinch Ismoilova - Xayollarim 18-Avgust 19:00 Premera
00:19
Mohammad bin Salman: Prince With Two Faces
54:00
Просмотров 2,5 млн