మహేష్... నేను అడ్వకేట్ అయినా మీ వీడియోస్ చాలా రోజుల నుండి చూస్తున్న.... సూపర్.... తంబీరాజు అన్న ఉంటే ఎంత దూరం అయినా ప్రయాణం చెయ్యవచ్చు.... ఒక్కసారి టూర్ చెయ్యాలి మహేష్ బ్రో
అన్నా మీరు కనుక రాజమండ్రీ యానాం వైపు వస్తే మారెడుమిల్లీ గాట్ లో ట్రాక్ నీ ఎలా డ్రైవింగ్ చేయాలో కొచేం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్ అన్న వీడియో కాస్త లేట్ అయినా పరవాలేదు గాట్. రోడ్లో డ్రైవింగ్ ఎలా ఉంటుందో చూపించండి బ్రో
హాయ్ నమస్తే అన్న ఎలా ఉన్నావ్ బండి ఆగినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కంపల్సరీ బోల్ట్ లు అన్నీ చూసి చెక్ చేసుకోవాలి తంబి రాజన్న ని బ్యాటరీ లైట్ పట్టుకుని బండి చుట్టూరు చెక్ చేయండి చెక్ చేయమను టీ తాగడం గుర్తుంటుంది
Hi brother.. im one of your subscriber, I'm owner of one vehicle, we transport only sand, I want to know more about line traveling, and more important im planning for new vehicle 16tyre can you please make a video how you purchased vehicle.
Have a great day,💥 Once again congratulations Anna for 💯 K subscribers👑💫 party 🥳 hard anna. 🔥love 💕 u from wgl ❣️ And nice journey annya 👑💥 And drive safe and go safely 💫
మహేష్ బ్రో లిఫ్ట్ ఎక్సెల్ నెట్లో ఊసుపోయేదాకా చూసుకోలేదు మహేష్ బ్రో ఎప్పుడు తప్పుడు చూసుకోవాలిగా మహేష్ బ్రో తమ్మి రాజన్న నువ్వు అన్న చూడవా నా అట్ల చూడకుండా ఉంటే చాలా రిస్క్ మహేష్ బ్రో