అమ్మ మేమైతే రాత్రిపూట వాటర్‌లో వేస్తాము మార్నింగ్ కి నాని ఉంటాయి అలా తింటే తొందరగా జీర్ణమవుతాయి అమ్మ నానిన పప్పులన్నీ వేడి వేడి పాలల్లో వేసుకుని హాయిగా తినండి
నేను చాలా యేర్ష అన్ని లైట్‌గా.వేయించి powdercesi మా husbendki ఇస్తాను నేను ఇంకా veetannititopatu ఫుల్ మఖన నువ్వులు మినప్పప్పు organic బెల్లము కలకండ శ్రీ dates powder కొద్దిగా పెప్పర్ గాసలు బార్లీ సొంపు అన్ని గ్రైండ్ వేసి వేస్తాను అంది.చాలా మంచిది elachi nd కొద్దిగా.dalchincekka ఉంటే saffron వేస్తాను ఇందాక ఇవన్నీ ceppadauaricopoyanu అందురల్లి చెపుతున్నాను
Jaya garu nenu ఇవన్నీ ఇంకా కొన్ని items dry roast చేసి powder చేసి డైలీ 2టైమ్స్ పాలల్లో కలుపుకుని తాగుతాను దీని వల్ల న health chala బాగుంటుంది నేను కొన్ని years nenu వాడుతున్నాను ఇది helath ki chala మంచింది జయగారు
dry fruits powder chesi milk lo ad chesi, like HORLICS, thagachu, otherwise powder milk shake laga kuda mixie lo 1minut lo aipothundi, direct thintey pblm avthnd ammmaaaa
Pista salty ve annaru kada avi milk lo mix kakudadhu ,if it is not salty u can add. Salt + milk= toxins relase avthaayi, so anni mix chesi powder chesi tagachu, kaani pista oka 1 hr iyyaka seperate ga tinandi
Aunti garu jonna atukulu nd ragi atukulu bb lo vunnai andi try cheyandi organic vi. Sannaga vundi chia seeds aunti garu . Round vi anjeer (attipallu).nd evi ela nevkadu evmg anni cup lo snack ha kuda tesukovachu andi. Red poha (atukulu) weighloss kibkuda use avutai andi upma laga sprouts to chesukunte.try cheyandi water lo kadakunda jst poha meda sprinkle chesi veyatame sprouts to .
Amma morning 9:00 ki water lo yeyandi , evening 4:00 ,4:30 mixi lo grand chesetapudu dates yesukuni , hot milk kaalupukani drinking cheyandi Amma chala Manchidi Amma health ki, memu allane chetunamu ❤❤❤❤
అమ్మగింజలుఒక రాత్రి నాన బెట్టాలిఉదయం పాలల్లో వేసుకుని తినాలి అమ్మ అప్పుడు అమృతం లాగా ఉంటాయి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చాలా బాగుంది అమ్మ🙏🙏🙏🙏👌👌👌👌👍❤️❤️
Amma ala papulu ga tinakudadu.. vatini oka measurements tho powder cheyali ala ani mix chesina powder daily one or two spoons tesukovali milk or warm water lo or juice lo like the way you want to have amma. But ila tesukokudadu.. digestion problem vastundi and many more issues kuda.. Me videos chala baguntayi amma so cheptuna tappu ga anukokandi amma naku telisindi cheptuna amma..
Aunty chia seeds tappa megatha seed anni powder chesi daily 1-2 spoons milk lo vesukondi you can also use dates powder that’s more healthy than jaggery
Ammaa after roast, you should make powder all these maa. While u r grinding u should add some cardamom also It gives superb aroma as well as medicinal..... It's easy to drink I have been using this powder since 5y maa
Apricot emo naarinja rangulo untadamma miru tunchi vesinavi dry anjeera amma adi direct ga kakunda night nanabetti mrng tinali evaina nanabetti veskondi amma endukante ivevi direct ga tinodhani manthena garu cheparu miku telise undochu kani cheptunna.
Amma nenu miku oka advice idham ani anukuntunnanu, enti ante miru ma kodam videos chesthunnaru!miru voice chepadaniki fan appukuntunnaru,so miku appudu gali radhu anduku miru esari AC vesukondi sound radhu miku cool ga untundhi 😊 Thankyou amma Nenu mi AMRUTHA ONGOLE nunchi
Amma populu dabba lanti dhani lo fill chesi pettukondi easy ga untadi morning... Roju anni muthalu thesi pettadam boring n tiring anipisthadi... Just suggestion... Jars chala bhagunayi...
గింజలన్ని powdercesi పాలలో కలిపి తాగాలి జాయగరు ఆర్ otherwise నానబెట్టి mixiecesi పాలలో కలుపుకోవాలి లేదంటే అలాగే నానబెట్టి తిన్నొచ్చు డౌట్స్‌కి అంటూ undadulendi అసలు అవకాశము లేనప్పుడు kevalu దేవుడిగడి శుభ్రము వేసుకునిస్నానము.వేసి పూజ.కేసికోవచ్చు అని anukuntanunenu మన అనుకూలము చూసుకోవాలి ఇంటిలో మా ఆయనకు ప్రొద్దున్నే 6'o.క్లాక్కే కసవు అంటా అయిపోవలంది పనమ్మాయి నెమ్మదిగా లతెగవచ్చి వేస్తుంది నాకు కొంచెము బాగొలేకపోటే దేముడిగడి ఆయనే క్లీన్స్సికుని వేసుకునేస్తారు ఆయన స్మను అంటా 4'o క్లాక్క్ అయిపోతుంది జయాగారు అవి అవిసేగింజలుకడంది చియ సీడ్స్ anntaru
Daily inni seesalu moothalu theesukuni pettukune badulu oke pedda box 10 particians ga dorukuthayi amma okka mootha open chesukuni anni vesesukunte pani thagguthundi nenu alage chestanandi😊
Jayagaru , I went to a nutritionist Luke coutino , he recommended we soak the seeds and nuts and then eat them. The nutritional value grows multifold. The remaining you can do the same , just add soaked nuts and seeds.
అమ్మ వీటన్నిటిని రాత్రి నానబెట్టి ఉదయం పాలు పోసి మిల్క్ షేక్ చేసి తాగితే మంచి బయోటిన్ జ్యూస్ లా పనిచేస్తుంది. జుట్టు ఎదుగుదల చాల బాగుంటుంది. నేను 4 నెలలు నుండీ వాడుతున్నాను
సన్నగా ఉన్నవి అవిసె గింజలు కాదు జయగారు.. అవి చియా సీడ్స్. Dry fruit చక్రాలు అంజీర్. English lo figs అంటాము. ఒక్కోసారి పేర్లు అస్సలు గుర్తుకు రావు నాకు కూడా 😂🤦. సీడ్స్ అన్నీ కలిపి పొడి చేసుకొని పాలల్లో కలిపితే బెస్ట్. లేదా నానబెట్టి పాలల్లో మిల్క్ షేక్ లాగా చేసుకుంటే బెస్ట్.