ఈ రోజుల్లో మోసం చేయాలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం తప్పుగా అనుకోవద్దు ఒక అబ్బాయి మోసం చేశాడు అంటే చట్టాలు చాలా ఉన్నాయి అది అమ్మాయి మోసం చేసిందంటే ఎవరికి చెప్పాలి నా జీవితం లో జరిగింది బ్రో
అన్న ఒకమ్మాయి ఒకణ్ణి ప్రేమించి తిరిగి వాడు నచ్చలే అని వేరొకన్ని చేస్కోని వాణికి ధాన్ని ప్రేమ అని నేను నిన్ను తప్ప ఎవరిని ప్రేమించలె అని చెప్పే రోజులు ఇవి బ్రో ఆ చేస్కున్నోంకి ఎంత నరకం ఉంటుందో ఆ మొగోడికే తెలుస్తుంది
@@vijuvijaykumar8747 నిజమే అన్న ఈ జనరేషన్ లో దేవుని నమ్మడానికి భక్తి ఉంటే సరిపోతుంది కానీ....అదే ఒక్క అమ్మాయిని ప్రేమించాలి అంటే మత్రం చాల దైర్యం ఉండాలి...👈
ఒక అబ్బాయీ ప్రేమలో ఆస్తి అంతస్తులు చూసి ప్రేమించే అమ్మయిలు ఉన్నారు అలాగే అబ్బాయీ ఏమి లేకపోయినా ప్రేమించే అమ్మాయిలు ఉన్నారు ... ఈ పాట అమ్మాయిలకు ఇన్స్ప్రెషన్ అబ్బాయిలకు ఒక గుణపాఠం అనడానికి సందేహమే లేదు ఇట్లు సింగర్ రాము అన్న వీర అభిమాని మీ సాయి గణేష్ లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి
ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా మాయలమారీ బొమ్మా నువ్వు గారడి చెయ్యకె కొమ్మా నన్ను ఆడించమాకే అమ్మా గుండెల్లొ తన్నావు నొప్పిలేదె నా సొమ్మంత తిన్నావు బాధలేదే మనసుని కాల్చావె మంటలేదె నాపరువంత తీసావు మరపురాదే ఎన్ని చేసినా ఎమి జరిగినా నీపై ఆశ చావదే మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ద్రోహమే చేయొద్దమ్మా మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ప్రాణమే తీయొద్దమ్మా ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా మాయలమారీ బొమ్మా నువ్వు గారడి చెయ్యకె కొమ్మా నన్ను ఆడించమాకే అమ్మా ఊరిలో గాలికే తిరిగేటి నన్నే సక్కనీ దారిలో నడిపించినావే మొద్దుగా మొరటుగా ఉండేటి నాకే స్టైలుగా బ్రతకడం నేర్పించినావే నాపసిడి పాలపిట్టా బంగారు పూలబుట్టా నన్నొదిలిపోతె ఎట్టా నామీద నీకు బెట్టా నాజింక పూల చెట్టా సొగసైన సిరులగుట్టా నువువె ల్లిపోతె ఎట్టా నేనుండలేను ఇట్టా తిట్టినా కొట్టినా సర్దుకుపోతానే ఇల ఒంటరిగా ఒదిలేస్తే తట్టుకోలేనే మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ద్రోహమే చేయొద్దమ్మా మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ప్రాణమే తీయొద్దమ్మా ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా మాయలమారీ బొమ్మా నువ్వు గారడి చెయ్యకె కొమ్మా నన్ను ఆడించమాకే అమ్మా అనాదగా ఉన్న నన్ను ఆదరించినావే ఆలనా పాలనా చూసుకున్నావే ముందు వెనక ఎవరు లేని ఏకాకి నేను తల్లిలా నీఒడిలో జోలపాడినావే నువు రావన్న మాటా అది అగ్నిశకలకూట నిను పొందలేని చోట ఆగిపోదా నాపాట నే కలలు కన్న కోట కూల్చేస్తివె ఈపూట ఇది బొమ్మ బొరుసు ఆట అనుకుంటివె నా తాతా సచ్చినా బతికినా నీతో ఉంటానే నువు లేకుంటే ఈ క్షణమే సచ్చిపోతానే మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ద్రోహమే చేయొద్దమ్మా మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ప్రాణమే తీయొద్దమ్మా ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా మాయలమారీ బొమ్మా నువ్వు గారడి చెయ్యకె కొమ్మా నన్ను ఆడించమాకే అమ్మా
నమస్కారం సార్ సర్ సాంగ్ పాడు టూ నా తీయండి ఎందుకంటే నేను మోసపోయాను ఒకరు మోసం చేశాను అనే బాధ ఆమెలో కలిగి ఆమె మంచిగా మారి మల్ల ఆస్తి అబ్బాయికి వచ్చేలా ఆమె మారి మల్ల ఆమె పాట రూపంలో మల్ల లేడి వాయిస్ తో ఒక పార్ట్ 2 అనే సాంగ్ తీయండి చాలా బాగుంటుంది అని నా ఐడి ఇలా చేశారనుకో ఇలాంటి ఆడోళ్ళు చాలామందిలో కూడా మార్పు వస్తుంది ఒక అబ్బాయిని మోసం చేశానని ఆమెలో కలగాలి మంచిగా మారి పార్ట్ 2 సాంగ్ తీయండి 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
ప్రేమించడానికి రెండు మనసులు కావాలి బ్రదర్. ఇద్దరు మనుషులు కాదు. ప్రేమలో ఓడిపోయిన దానికంట్టే ఆ విషయమ్ గుర్తుకు వచ్చినప్పుడు వచ్చిన pain ఎలా ఉంట్టదో తెలుసా బ్రదర్. ధాని కంటే చచ్చిన అంత బాధ అనిపించదు.
బ్రదర్స్ అమ్మాయిను గుడ్డిగా నమ్మొద్దు చివరికి ఏడ్చేది మనమే మరణం అయినా మనదే వాళ్ళు అప్పటికే మర్చిపోతారు బ్రదర్స్ బాగా చూపించారు ఆల్ ది బెస్ట్ This is prabu singer
Supr song kani akado ado feel thelini heart ki chala touch ayindi bro kani nen na lover nanu vadu ani ana nen kavali antuna bro apudu boys dhi truega vuntunda girls di kuda true ga vuntundi bro okasari girls feel ala vuntundo boys ki ardam ayetatu oka song padara plzzz plzzz
మొదటిలో గుండెల మీద తన్నే సీన్ హైలెట్ ... గొండెల్లో తన్నీవే నా ఆస్థి నీ... అబ్బో పిచ్చేకెంధి మావా చలా అమ్మాయిలు ఇలా ఉన్నారు బయట మోజులకు పోయి మోసపోతున్నానము మన మగవాళ్ళం
కాలితో తన్నిన దానికి ఇంత poetry నా,, చెప్పుతో సమాధానం చెప్పక,,. పాట బాగుంది,,,కానీ. ఆ కాలితో తన్నినట్టు చూపిస్తే, గుండె జివ్వుమని అన్నిది,,, ఇంకోసారి చూడకుండా చేసిండ్లు