నిమేష్ సిస్టర్ వాణి గారు మెడ్ ఫర్ ఈచ్ అధర్.. చక్కని బాండింగ్ కలిగిన భార్యభర్తలు అనేది నా అభిప్రాయం అవును చక్కని జంటే అని నాతో ఏకిభవించేవాళ్ళు ఒక లైక్ వేసి వాళ్ళ జంటకు సపోర్ట్ చేయండి 💐💐💐👍👍👍
I like the way ur describing Shiva. (Like own brother) He is very lucky to have a Sister like u. I can see the happiness, with ur hard work. All the best
Drinking water in copper bottle is good for health 👌👌vani akka is so much affection on shiva so lucky❤❤ yes akka👏👏👏 hardwork never failure 😊😊😊you get more success😊😊in your carrier😊😊😊jai sree ram anna
లైక్ ఇస్తాను ఒకసారి రాఘవేంద్ర హాయ్ అని ఒకసారి అనరు కదా ఏంటి నిమేష్ అన్నా శివ కి సేవింగ్ ఎలా చేసుకోవాలి అని prank చెయ్ అన్నా అది కూడా నార్మల్ సవెనింగ్ ok🤣🤣🤣🤣
హాయ్ నిమేష్ కంచాలు బాగున్నాయి. రాగి పాత్రలో నీళ్లు తాగండి ఎన్ని పనులు ఉన్నా మీరు టైం టు టైం భోజనం చేయండి టయానికి తినక నేనేమో మీరు నీరసంగా ఉంటారు నాన్ వెజ్ తోపాటు వెజిటబుల్స్ ఫ్రూట్స్ స్ప్రౌట్స్ నట్స్ ఆకుకూరల ఫ్రై రాగి ముద్ద జొన్న రొట్టె రోటి వాల్నట్స్. బాయిల్ ఎగ్ఇలాంటివి తింటే హెల్త్ కి ఇంకా మంచిది నిమేష్ నా అభిప్రాయము మీ ఫుడ్ మీ ఇష్టంఓకే సామాన్ల టూర్ బాగుంది నెక్స్ట్ వీడియోల కోసం వెయిటింగ్.బాయ్ నిమేష్
Vani garu miru konna vatitho mi recepies ni cook chesi maku mi recepies ni share cheyyandi. Prank Videos lo miru cook chesinavi chusthe miru nonveg Baga cook chestharu anipisthundi.miku veelainappudalla chicken , fish ,egg , biryani and miru Baga chese recepies ni share cheyyandi.and Vani garu miru camera mundhuki ravachu kada vlogs lo.atleast cooking and shopping vlogs lo ina miru kanipisthe Inka baguntundhi.and miru konna samanlaki cost worthy ne.manchi weight and quality unnattunnayiga.