Тёмный

Mother Mary statue cries blood tears, hundreds flock to see 'miracle' - TV9 

TV9 Telugu Live
Подписаться 13 млн
Просмотров 992 тыс.
50% 1

Watch iSmart News latest episode: • iSmart News
Watch more iSmart News: bit.ly/2lHjs9b
Mother Mary statue cries blood tears, hundreds flock to see 'miracle'
TV9 Telugu Website: tv9telugu.com/
AP Assembly elections 2019 Live Updates: goo.gl/DWpoQ4
Lok Sabha elections 2019 LIVE updates: goo.gl/JeXYYM
Today's Top News: goo.gl/5YuScD
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
► Circle us on G+: plus.google.com/+tv9
► Pin us on Pinterest: / tv9telugu Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu

Опубликовано:

 

28 июн 2017

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 807   
@akkenakuntashankaraiah4784
@akkenakuntashankaraiah4784 2 года назад
నిర్గమకాండము 20: 4 పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. కీర్తనలు 115: 4 to 8 వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు. ద్వితియోపదేశకాండము 4: 28 అక్కడ మీరు మనుష్యుల చేతిపనియైన కఱ్ఱ రాతిదేవతలను పూజిం చెదరు; అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు.
@akkenakuntashankaraiah4784
@akkenakuntashankaraiah4784 2 года назад
ద్వితియోపదేశకాండము 9: 16 ​నేను చూచి నప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసియుంటిరి. పోతదూడను చేయించుకొని యెహోవా మీకాజ్ఞాపించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి యుంటిరి.
@priyapr4010
@priyapr4010 2 года назад
Vigrahalani ...mokkudhu antaru ...mari edhi
@akkenakuntashankaraiah4784
@akkenakuntashankaraiah4784 2 года назад
@@priyapr4010 2కోరింథీయులకు 4: 4 దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.
@rockkanna4916
@rockkanna4916 2 года назад
🤦🤦🤦
@priyapr4010
@priyapr4010 2 года назад
E abadhapu ....devuni pravartha lanu and valla bodhinche sangala gerrepillalanu ... ...... vari visyasam chusu naku virakthi putti .....nijamaina parisudhatham nu aradhinchatame manesa 🙆‍♀️🙆‍♀️🙆‍♀️🙆‍♀️🙆‍♀️
@jithinrajarao12345
@jithinrajarao12345 2 года назад
Memu hindu but ma sister valla husband ki chala serious iyendi doctors kuda inka brathakaru ani chepparu appudu ma sister nalgond oka father ki prayer cheyamani cheppindi appudu prayer chesaka ayana chepparu mi husband ki emi kadhu a devudu vunnaru ani pray chesaka ma bava treatment iyendi eppudu happy ga vunnaru so Jesus ni nammu ani annatledu kani Jesus mida cheap comment cheyakandi devudu vunnaru valla bakthulutho matladutharu nenu chusa praise the lord
@garikinashivaji5541
@garikinashivaji5541 Год назад
😁
@durgaganapathigantimudi3460
Amen🙏🙇‍♂️
@jayasrisri9266
@jayasrisri9266 Год назад
Ayanaki ayushu undi batikaru adi yesayya cheyaledu.....nenu pagalu ratri teda lekunda akkuva time devudi ..prardana chesanu. 7th month lo putti 1week unna babu Ni batikinchaledu...na biddani Ni duram chesadu barta ki duram chesadu...nenu chachina ayanni nammanu na chavu kosam aduruchustu unna
@vandanachchikkala4146
@vandanachchikkala4146 Год назад
Praise the lord
@saishree1176
@saishree1176 Год назад
S andi nammukunna vaallaki jeasus anni ai toduntaadu naku kuda prati vishiyam lo tanu na prakjane unnaylu anipistundi
@pauldamascus334
@pauldamascus334 2 года назад
Pichi vedavalla ra యోహాను 14: 6 యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు. yesu nu ardam cheskondi ra first'
@mothagangabhavani3041
@mothagangabhavani3041 2 года назад
Amen🙏🙇‍♀️
@venkatalaxmi335
@venkatalaxmi335 Год назад
Yes
@sonofgod9944
@sonofgod9944 2 года назад
ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా వాక్యానికి విరోధముగా చేస్తున్నారు..... మీరు తప్పు చేస్తున్నారు .... అసలు బైబిల్ చదివారా మీరు 🤦🤦🤦🤦
@rajasekharjupalli8232
@rajasekharjupalli8232 Год назад
Correct ga చెప్పారు బ్రదర్
@kambhapusrinu7279
@kambhapusrinu7279 Год назад
బైబిల్ పట్టుకొని గుడ్డివారుగా బతకొద్దు విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అన్న పౌలు గారు మాట మీకు తెలియదా విగ్రహారాధన చేస్తే దేవుడు ఇశ్రాయేలీయులని విడిచిపెట్టలేదు ఈ వాక్యంలో మీకు తెలియవా గమనించండి సహోదరి సహోదరులారా మనమందరము సృష్టికర్త అయిన తండ్రికి మాత్రమే ప్రార్థన చేయాలి ఇదే సత్యం
@Vicky-br3cw
@Vicky-br3cw Год назад
అవును సుష్టుకర్త శ్రీ కృష్ణ పరమాత్మ అని తెలుసుకోవాలి అందరూ తెలుసుకుంటారు టైం వస్తుంది ప్రతి ఒక్కరికి
@davidborra9815
@davidborra9815 Год назад
వీరీ ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడును గాకా..
@prabhuteja9558
@prabhuteja9558 Год назад
తెరవబడును గాక అమెన్
@mahonnathunividyakreestusa8781
@mahonnathunividyakreestusa8781 2 года назад
(3) ✍🏼ఇక పోతే విగ్రహములు పాలు త్రాగడము, కన్నీళ్లు కార్చడము, కళ్ళలో రక్తము రావడము, మొదలగునవి... ఇవన్నీ ఏంటి...?🤔 📖2 థెస్సలొనీకయులకు 2:9. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక, వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను 10. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును. 11. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, 12. అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ✍🏼ఎందుకనగా...🤔 📖సామెతలు 16:4. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. ✍🏼అవన్నీ దేవుని పిల్లలైన అందరిని మోసము చేయుటకు సాతాను కనపరచు బలము...ఆత్మ సంబంధముగా అదృశ్యమైన వాటియందు విశ్వాసము ఉంచి (అనగా కట్టికి కనపడనవి) దేవుని నమ్మిన భక్తి గలవారిని దేవుడు మోసపోనివ్వడు...🌸 ✍🏼శరీర సంబంధముగా దృశ్యమైనవి నమ్మి వాటిని ఆరాధించితే (అనగా కట్టికి కానా పడేవి విగ్రహములు) దేవుడు నాశనమునకు వారిని అప్పగించును...? ఏది నిజము...?🤔 ✍🏼ఈరక్తము కారడము దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును... ✍🏼సర్వసృష్టిని కలిగించిన దేవునిని ఆయన మాటను పక్కన పెట్టి ... మనవరూపములో ఇలా చేయడము దుర్నీతి... కాదంటారా...? ఏది నిజము...? 📖కీర్తనలు 115:3. మా దేవుడు ఆకాశమందున్నాడు. తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. 4. వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు. 5. వాటికి నోరుండియు పలుకవు. కన్నులుండియు చూడవు. 6. చెవులుండియు వినవు. ముక్కులుండియు వాసనచూడవు. 7. చేతులుండియు ముట్టుకొనవు. పాదములుండియు నడువవు. గొంతుకతో మాటలాడవు. 8. వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు. 📖కీర్తనలు 135:15. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతిపనులు. 16. వాటికి నోరుండియు పలుకవు. కన్నులుండియు చూడవు. 17. చెవులుండియు వినవు. వాటి నోళ్లలో ఊపిరి లేశమైన లేదు. 18. వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటితో సమానులగుదురు. 📖హబక్కూకు 2:18. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుటవలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించినదానియందు నమ్మిక యుంచుటవలన ప్రయోజన మేమి? అబద్ధములు బోధించు పోతవిగ్రహములయందు నమ్మిక యుంచుటవలన ప్రయోజనమేమి? 📖యెషయా 44:9. విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్‌ప్రయోజనములు తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు. 10. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని నొక దేవునిగా నిరూపించువాడెవడు? 11. ఇదిగో దాని పూజించువారందరు సిగ్గుపడుదురు ఆ శిల్పకారులు నరమాత్రులేగదా? వారందరు పోగు చేయబడి నిలువబడవలెను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. 📖ద్వితియోపదేశకాండము 4:28. అక్కడ మీరు మనుష్యుల చేతిపనియైన కఱ్ఱ రాతిదేవతలను పూజిం చెదరు; అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔 ఏది నిజం.... ఏది నిజం.... ఆలోచించండి.... ఏది సత్యమో గ్రహించి దానిని రుజువులతో ప్రకటించి అందరిని కాపాడండి...ఎంతో మంది నశించి పోతున్నారు...😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 దయచేసి... నిజము ప్రకటించండి... అది కూడా రుజువులతో....😭😭🙏🏻...🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️😭😭😭😭.... ఎంతో మంది సాతాను కల్పించు వాటి యందు నమ్మిక ఉంచి నశించి పోతున్నారు సమయము లేదు...🙏🏻🙇🏻‍♂️🙏🏻
@k.chinniraja8727
@k.chinniraja8727 Год назад
True bro 👍 సత్యాన్ని గ్రహించాలేక పోతున్నారు
@worship-jh9rz1
@worship-jh9rz1 2 месяца назад
Good 👍
@DanDan-pk8nz
@DanDan-pk8nz 2 года назад
మరి అమ్మ దేవుడు కాదు ఒక మనిషి ఏసుప్రభు ఏ దేవుడు ఆయనే రక్తం కారుతున్నా డు అందరి పాపాలను క్షమిస్తాడు
@priyankakumboji289
@priyankakumboji289 Год назад
Nenu oka hindu Na life lo enno kastalu padina a time lo nenu Church ki velli prathi week velli prayer cheshe danni naku oka manchi husband ni ichi na kasatalu mottam duram aipoye ippudu full hppy ga unna na kasta samayam lo a Prabhu naku oka manchi manishi parichayam na life lo ki pampina e Prabhu ni nenu chala nammutanu
@blasteditsnaganeverhurtani4039
*krishna said in geetha* :- love your religion and respect other religion(para)
@fireoftheholyspirit3252
@fireoftheholyspirit3252 Год назад
అయ్యో నన్ను కాదు మీరు ఆరాధించేది.మీ కొరకు ప్రాణము పెట్టిన యేసుని మాత్రమే.నేను కేవలం సాధారణమైన మనిషిని మాత్రమే అని దుఃఖంతో ఏడుస్తుంది బ్రో.
@vijaydevarakonda6178
@vijaydevarakonda6178 2 года назад
Praise the lord amma
@jadilavanya4411
@jadilavanya4411 2 года назад
Jesus thappa vere edhi devudu kadhu ....merymathani pujinchakudadhu ...ame ni e lokaniki ravadaniki oka sadhanam anthe .....Jesus okkade devudu . Praise the lord...devudu mana kosam ayana rakthanni karchi manaki rakshanani echadu papam nundi ......ayanani nammi mana hrudhayam lo visvashinchali ayana drarane margam ,satyam jeevam,,, praise the lord
@pushpan4386
@pushpan4386 Год назад
👌👌👌
@Taoshalem
@Taoshalem Год назад
ఇప్పటి కుడా ఇలాంటి మూర్ఖులు ఉంటారని అనుకోలేదూ...
@ranjithkumar8207
@ranjithkumar8207 6 лет назад
పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. నిర్గమకాండము 20:4 amen
@bensonthomas7109
@bensonthomas7109 5 лет назад
Neeku nuvu lecture anukuntuunava
@prathyush1773
@prathyush1773 4 года назад
Ranjith is speaking truth from bible benson show me one bible verse that you can enter kingdom of heaven through Mary
@samuelrajumorampudi5895
@samuelrajumorampudi5895 4 года назад
Miru aa tappu cheyyakunda vunte appudu amma ni ane right miku vuntadi akkuva lecture vadhu
@mothagangabhavani3041
@mothagangabhavani3041 2 года назад
Amen🙏🙇‍♀️
@johnkrupakar2436
@johnkrupakar2436 4 года назад
Amma pray for my family and all sickness
@Ultimatelysuccess
@Ultimatelysuccess 2 года назад
Mother mary pls pray for us and protect us
@Ultimatelysuccess
@Ultimatelysuccess 2 года назад
Bless us mary
@madhuriviji9122
@madhuriviji9122 Год назад
Lord, these people don't know what they are doing, please forgive them Amen 🙌
@VijayKumar-gv1cv
@VijayKumar-gv1cv 2 года назад
Praise the lord Amen 🙏
@ambalaruchi7328
@ambalaruchi7328 Год назад
Praise the lord 🙏
@mrindian5908
@mrindian5908 4 года назад
Few years ago, there was misinterpretation of Hindhu devotees saying that Ganesh statue is drinking milk, but later scientists came and examined and found that milk that is taken by Ganesh statue is settling at the bottom of the statue and scientists declared that Ganesh statue is absorbing milk because of minute pores in the stone with which Ganesh statue is made.
@shaikbablu9360
@shaikbablu9360 2 года назад
Hllhlhllhlhlhllhlhhhllhlhhhhhhhhlhhlhlhlkhhl
@shaikbablu9360
@shaikbablu9360 2 года назад
Jlll,llljjjljlljlljlljjjjdjljdll
@pathipatishekar1774
@pathipatishekar1774 2 года назад
888777oò8i
@geethaj3586
@geethaj3586 Год назад
Yes obviously 😂 some people focus on only few religious. No statue will do this all.
@Ananthteela7131
@Ananthteela7131 2 года назад
My mother Mary I love you too
@sujathab7257
@sujathab7257 2 года назад
సూళ్ల అంతా.... E ప్రపంచానికి....మరియమ్మ....గారు .బ్లడ్ ఎవ్వలేదు..యేసు వారు ఎచారు....కాబట్టి....no importance amma...amma...ante.... Yesu vaipu chudandi... Plzzzzzz..... Naa dwara tappa ....evvarunu tandri daggariki raaleelu....aanadu antee....
@karunajenifer938
@karunajenifer938 5 лет назад
E comments chusaka naku chala badha anipisthudi..... Mari ela kuda na ani.
@thonangicharansai8274
@thonangicharansai8274 3 года назад
Avunu sis naku kuda bhadaga unde jesus is the one and only god
@johnfernandez4415
@johnfernandez4415 5 лет назад
The Holy Bible says you should not make a statue in my image it should not be worshiped the Bible says that idolaters will go to Hell.
@mariyapartick2550
@mariyapartick2550 5 лет назад
Without her Jesus would have not come this world.
@mariyapartick2550
@mariyapartick2550 5 лет назад
Plz read the Bible again
@johnfernandez4415
@johnfernandez4415 5 лет назад
@@mariyapartick2550 John 8:58 “Very truly I tell you,” Jesus answered, “before Abraham was born, I am!”
@johnfernandez4415
@johnfernandez4415 5 лет назад
@@mariyapartick2550 God use her to born the Real and God Savior and that is JESUS Christ. Jesus is the only way to Heaven.
@staikhepra7849
@staikhepra7849 5 лет назад
@@johnfernandez4415 I am a hindu who believes in JESUS and yes i pray to mother mary. protestians laaga emi aadharam lekunda mooda maatalu cheppe waalu kadu actual christians.
@Yasmin25199
@Yasmin25199 2 года назад
Vigraharadhana devuniki viruddam.. 10 commandments lo vigraharadhana cheyyakudadu ani chepparu God... Marendukamma ivanni
@chakrigurijala6003
@chakrigurijala6003 2 года назад
Bless me Mother
@devipepakayala3283
@devipepakayala3283 2 года назад
Praise Lord Amma amen
@begaridivyabegaridivya823
@begaridivyabegaridivya823 2 года назад
Praise the lord Amen 🙏🙏🙏
@sheshusaiparsa7184
@sheshusaiparsa7184 2 года назад
Vigraha araadhana papam ani cheppevallu vigrahanni ela pettaru?
@sureshkurupudi4605
@sureshkurupudi4605 2 года назад
ఒరేయ్ టీవీ 9 బాబు సొల్లు మానేసి ముందు ఆ ద్రవం పట్టుకొని టెస్ట్ కి పంపు ముందు
@r.narnia6083
@r.narnia6083 Год назад
వందనాలు తల్లి మీరు మాకు ఇచ్చే సందేహం నాకు చాలా తృప్తికరంగా ఉంది మీరు మీ కళ్ళమ్మట రక్తం కన్నీరు కార్చడానికి కారణం మీ బిడ్డను మ కొరకు ఈ లోకంనికి రక్తాన్ని పంచి పెట్టినప్పుడు కూడా మేమందరం అదే మూర్ఖత్వంతో ఉన్నాముతల్లి అని తెలియజేస్తున్నావని అనుకుంటున్నాను అమ్మ మీరే మా అందరికీ సాయం చేయాలి ఆయన మాట వింటూ నీ మాటలు ఈ లోకంలో బ్రతకాలని కోరుకుంటున్నాం మేరీ మాత తల్లి
@silpasec1759
@silpasec1759 2 года назад
srustikarthanu vadhilesi srustini pujisthe mery matha kuda badhapaduthundhi srustuni pujinchadam manesi srustikarthanu prardhinchandi amen
@manasanavuri1673
@manasanavuri1673 2 года назад
Mother Mary pray for us
@sricharan5323
@sricharan5323 2 года назад
Preise the Lord ✝️🙏🙏🙏 amen
@sivanagahanumaiah4110
@sivanagahanumaiah4110 4 года назад
Amen
@itsmeramyasri7182
@itsmeramyasri7182 2 года назад
Praise the lord holy Mary prayer for us🙏🙏🙏
@attilisuresh4144
@attilisuresh4144 Год назад
Don't pray to marry pray to God jesus. Marry is also just like .she is just a women not goddess
@garapatiashok2
@garapatiashok2 2 года назад
Prise the Lord
@vijayabhaskar6048
@vijayabhaskar6048 2 года назад
Marymatha praise the lord
@HsinReddy
@HsinReddy 6 лет назад
mari mrng
@AmmuAmmu-jw6ik
@AmmuAmmu-jw6ik 3 года назад
Location cheppara
@kksagarcreations9001
@kksagarcreations9001 3 месяца назад
Praise the lord 🙏 mother Mary please pray for us 🙏
@buchaiahnallolla6312
@buchaiahnallolla6312 2 года назад
Prais the lord 🙏🙏🙏
@karishmamotakatla9122
@karishmamotakatla9122 2 года назад
Mother Mary pray for us🙏🙏
@nimmaggaddaanilkumarkumar7202
@nimmaggaddaanilkumarkumar7202 2 года назад
Price the lord
@maryjoshini2700
@maryjoshini2700 2 года назад
Hail Mary pray for us
@Ultimatelysuccess
@Ultimatelysuccess 2 года назад
Give me your strength
@satyavedamchukka3212
@satyavedamchukka3212 3 года назад
Theyva maatha vadanamulu mi dhaya gala kanulu ma vochadii🙏
@ramalaamala8613
@ramalaamala8613 2 месяца назад
Bless me Amma
@karunajenifer938
@karunajenifer938 5 лет назад
Helo! Guy's it's Real... Miru matlade mundhu comment chese mundhu telskondi... Telsukoni... Matladandi.....its not fake..... It's real..... Kani noru pareskokandi.... Pls it's my request... Frnds...of course avri dhevudu valaku goppa kavachu... Kani... Kani emo emo.. Matladthe makuda badha anipisthadi..... It's my rqust... Kani it's true frnds... Nenu chusa.. Frst nenu kuda namaledu.... Mahi na kalatho nenu chusa... Soo pls gve respect to all religions...
@johnfernandez4415
@johnfernandez4415 5 лет назад
Jenifer మత్తయి 7: 21 ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. Matthew 7: 21 Not every one that saith unto me, Lord, Lord, shall enter into the kingdom of heaven; but he that doeth the will of my Father which is in heaven.
@kartikar1634
@kartikar1634 2 года назад
Arey fools adi idol ra , idol nundi blood enti ra, meeru meee chadastham, plese read bible completely , siluva pai niluvuna veladina jesus ni vadilesi vigraham ni poojinchadam enti ra babu, adi fake ra babu, Asalu bible lo idol worship ledu, bible says there is no idol worship, Vallu follow ayyedi antha wrong, bible is truth all are fake, just read bible completely,
@nagisettisrinu7611
@nagisettisrinu7611 Год назад
Price The lord 🙏🙏🙏🙏🙏 maa
@d.mahesh9282
@d.mahesh9282 2 года назад
Ok amma tq
@PrasadPrasad-yq2bl
@PrasadPrasad-yq2bl 2 года назад
Pray for us maa
@sandhyap7632
@sandhyap7632 2 года назад
Nijam ga bagundi ✝✝🙏🙏🙏
@attitude_s0ul1
@attitude_s0ul1 3 года назад
I love you mary aunty
@deepikakumar.s3131
@deepikakumar.s3131 Год назад
Mother Mary pray for us Amen
@santoshshamy4711
@santoshshamy4711 Год назад
Amma..AMEN🙏💐
@davidadduri5664
@davidadduri5664 2 года назад
Amen 🙏🙏🙏
@-KVamshi-yr4ke
@-KVamshi-yr4ke Год назад
Mary mathaku mahima kalugunu gaka🙏amen. Ma kutumbani divinchu amma
@ratnamrachapudi121
@ratnamrachapudi121 2 года назад
ఎలాంటి చర్యలు అన్ని ఫేక్ ra బాబు iam క్రిస్టియన్ చి ఎలా తయారు avthunaru
@josephsunder8523
@josephsunder8523 2 года назад
Mother marry matha ❤❤❤
@merugumalakoteswararao7429
@merugumalakoteswararao7429 2 года назад
Super
@Madar-rupa
@Madar-rupa Год назад
Amma ma koraku pradhinchandi amen🙏
@kunchakarlajyothi7990
@kunchakarlajyothi7990 2 года назад
Amma ma papalani manninchamma
@allinone-mi2fu
@allinone-mi2fu 3 года назад
Really
@sailajasailu1984
@sailajasailu1984 2 года назад
Praise the lord
@satyaanand1088
@satyaanand1088 Год назад
Praise the lord 🙏🙏🙏
@bharathibhaskarsamyu7395
@bharathibhaskarsamyu7395 2 года назад
Goodblesyu
@sureshreddybatthula8701
@sureshreddybatthula8701 2 года назад
O MOTHER MARY PRAY FOR US AMEN 🙏
@g.annapurnag.annpurna9484
@g.annapurnag.annpurna9484 Год назад
Amma mariyatalli maakosam pradinchu talli 🙏
@KailaAmarendrababu
@KailaAmarendrababu 3 месяца назад
Supper God bless❤
@jyothijyothi1128
@jyothijyothi1128 Год назад
Love you Jesus
@nagarajuavula2314
@nagarajuavula2314 2 года назад
Ammababooee
@sangemlivin6933
@sangemlivin6933 2 года назад
Praise the lord amen
@redstar8609
@redstar8609 2 года назад
మంచి వ్యాపారం
@bhavanabmr2866
@bhavanabmr2866 Год назад
Amen please pray for my mother health please Jesus praise the lord 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@jhansivanama9058
@jhansivanama9058 2 года назад
Amen Amma🙏🙏🙏
@kamalabojja6499
@kamalabojja6499 Год назад
Pray for us mary matha
@johnpatrick2112
@johnpatrick2112 2 года назад
Pray for usmary
@gurramraghu6464
@gurramraghu6464 Год назад
Praised the lord amen.....
@johnfernandez4415
@johnfernandez4415 5 лет назад
For there is One god and one peacemaker between god and men the man Christ Jesus Who gave himself as an offering for all witness of which was to be given at the right time. 1 Timothy 2 : 5
@rakeshgentila5812
@rakeshgentila5812 3 года назад
Absolutely correct....!
@Uks8gf2
@Uks8gf2 2 года назад
Jesus is only god🔥
@Utubnu
@Utubnu 5 лет назад
Friends u want really first test the blood... Oh my Mary Jesus
@ssraochattu1974
@ssraochattu1974 Год назад
Mother pray for me and my family amen
@nirmalamarybattula5499
@nirmalamarybattula5499 Год назад
Amma mother mary pray for us amma
@saikiranofficial6707
@saikiranofficial6707 2 года назад
Prise the lord
@emmanueljesus8041
@emmanueljesus8041 7 лет назад
Jesus Christ is only the God
@mandavineela6931
@mandavineela6931 2 года назад
Bokkem kadu
@HariPrasad-oo7dw
@HariPrasad-oo7dw 2 года назад
Lovedaaa
@srinivasaraopamu377
@srinivasaraopamu377 2 года назад
Pray for us mother of God.
@lothachinnabbai1936
@lothachinnabbai1936 Год назад
prise the lord
@user-vb9hy7bu7j
@user-vb9hy7bu7j 2 месяца назад
Amma vandana amen
@slprasadnadiminti446
@slprasadnadiminti446 2 года назад
సాయిబాబు విగ్రహం పాలు తాగింది, వినాయకుడు విగ్రహం తొండంతో నీళ్ళు తాగింది, సాయిబాబా ఫోటో నుండి విభూతి రాలింది, మేరీమాత రక్త కన్నీరు కారుస్తుంది ఈ పిచ్చి వార్తలు ఏమిటిరా? సిమెంట్ ఇసుక తో తయారు చేసిన విగ్రహాలు అవి . అమాయక ప్రజలను మతం జిమ్మిక్కుల తో పరిహాసం చేస్తున్నారు
@bhachivlogs7468
@bhachivlogs7468 2 года назад
Amen amma
@gobuleshgobulesh4639
@gobuleshgobulesh4639 4 года назад
అవును అమ్మ
@Mary-jv5nf
@Mary-jv5nf Год назад
Praise the Lord amma amen
@manasamanu2857
@manasamanu2857 Год назад
Praise the lord 🙏🙏🙏🙏🙏
@devarapallisanthisanthidev5362
🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭 memu chesina papalku nv raksta kaburu karustunva 😭😭😭😭😭
@saisrinijasaisrinijamallik8015
Praise the lord✝️🛐
@swarnapriya6829
@swarnapriya6829 2 года назад
First అది విగ్రహం కాదు తరువాతా మేము చేసేది పూజలు కాదు
@jrajujayjrajujay6500
@jrajujayjrajujay6500 2 года назад
Praise The Lord Amen 🙏🙏🙏
@jannathussainshaik5192
@jannathussainshaik5192 2 года назад
I personally respect so much mother maryam because one of the strongest and superior women in holy bible as well as holy quran ,, but don't believe such kind of things because I don't and hope we don't believe such kind of idols
Далее