ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 🙏 70 వేల మంది subscribers కి చేరుకున్నాము Mana Target - *100K* Subscribers ✊ Naa maximum efforts isthunnaanu…Phones Koni Video chesthunnaa..Video nacchi content worth anipisthey kacchithanga Subscribe Chesi Support cheyyandi…. Thank you Tharun ✊
Prati video chustna anna Alage oneplus nord 4 kosam 4 5 days ga wait chestna 😅 Nduko baga nacchindi 25k ki mobile tiskundam ankunna kani ee mobile launch ayyaka 4k extra pettocch anipinchindi Ni review kosm seriously waiting anno...🫂😌
Innallu ekada unna bossuuu Reviews lo vere level meeru Andaru you tubers valla ki nachinavi cheptaru But meeru user perspective lo think chesi maku em Kavali adagaka munde points cheptunaru Impressed highly.... Telugu you tubers lo meeru animutyam especially mobiles reviews lo Neeku tirugu ledu bro Meeru tvralao one million ki vellali Ani korkuntunnam
అన్న నాదో చిన్న సలహా..తప్పు గా అనుకోవద్దు.. కొత్త ఫోన్ కొనే వారు ఎక్కువగా( గేమ్స్ ఆడేవారు మినహాయించి) కెమెరా..డిస్ప్లీ..బ్యాటరీ బ్యాక్ ఆప్.. ప్రాసెసర్ పనితనం చూస్తారు అని అందరూ చెప్తున్నారు... కానీ జనాలు ఎక్కువుగా తమ ఫోన్ మార్చి కొత్త ఫోన్ కి రావడానికి గల కారణాలు ఎక్కువు గా.. రెగ్యులర్ గా వాడే use చేసేటపుడు హాంగ్ అవకుండా వుండటం...అప్స్ స్పీడ్ గా ఇన్స్టాల్ అవడం... అన్ఇన్స్టాల్ అవడం.. ఏదైనా ఎక్సెల్ ఓపెన్ చేసేటప్పుడు స్పీడ్ గా ఓపెన్ అవ్వడం.. స్పీడ్ గా క్లోజ్ అవ్వడం... మల్టిట్యాస్కిన్ స్పీడ్ గా ఉండడం... బయోమెట్రిక్ వెయ్యడానికి సపోర్ట్ చెయ్యండి.. ఫేస్ rd Service...speed ga. వుండటం.. ఇలా చాలా చూస్తారు..వీటి కోసం చాలా మంది పాత ఫోన్ లు మార్చి కొత్త ఫోన్ ల కోసం వస్తారు... వీటి ఆధారంగా చేసుకుని చెప్పండి.. RU-vidrs అందరూ కూడా గేమ్ గేమ్ అంటున్నారు.... గేమ్స్ కాకుండా ఇలాంటివి కూడా చెప్పండి.. అన్న
Hi bro How are you... I want the best laptop Purpose of use :- > All Adobe softwares > Ms office > WordPress > Filmora & Corel draw > Many more uses Budget 50k to 70k
donot buy iqoo ii have bot due to processer but samsang touch senstivity is far better than iq due to touch sentivity we cannot fire so fast switching is too late so better u buy Samsung m35 or m33 or realme
GOAT sale lo edge 50 pro tisukundamanukunna kani 4500 mah battery ne undi kabatti drop ayya. Next 10 days lo 5500 mah battery tho Nord 4 vastundi and edge 50 kuda vastundi. Rendu phones review chesi video pettandi.
Total RU-vid tech channels history lo genuine reviewer and selfish less content maker vi nuvvu. Low radiation iche mobiles suggest cheyi brother.E generation niku రుణపడి ఉంటుంది
Bro Naku Camera and Ram Storage Vunte Chalu Nenu Games Aadanu Naaku Camera Quality Ante Chala istam Bro Nenu Moto G85 Teesukundam Anukunta... kaani Ma friend Gadu Narzo 70 turbo mobile Tesko Annadu bro E renditlo Edhi Best Em Antavu bro..?
Realme p1 with 16k with offers 14.5k and with 3.5jack,indisplay fingerprint,amoled display,45w fast charging,625k antutu score,Mediatek 7050 processor🗿
Bro నేను ప్రతీ రోజూ share market నాలుగు apps వాడుతాను 6గంటల పాటు ఇంక నేను యోగ మాస్టర్ నీ online Yoga classes చెబుతుంటాను నాకు మంచి capable phone చెప్పు beo under 25,26k లొ
Hi bro I bought Redmi 13R phone in kuwait, present I'm staying in India it is not supported to 5G network, what can I do now? Please solve this problem..
G85 - 8gb 128 -17k with bank offer in Flipkart. But where is Iq z9 is not same price as g85 I know that izq9 varaint 8gb 256. I wamt to but lqz9 ,please send link
Anna amoled display lo enduku ani purple 🟣 colour vasatundi asallu OLED display best lcd best ... screen burning enduku vasatayi....rakudha elaga chesukovali....vakka video cheyyadi anna...plzz
anna moto edge 50 fusion heat avthunda nenu games plsy cheyanu at the same time video edits cheyanu study purpose nd pics tiskovtaniki nd classes vintaniki anthe
Bro అన్ని చెప్పావ్ కానీ heat isuuse చెప్పు bro, bcz last time మీలాంటి youtubers నమ్మి మోటో edge 40 నియో కొన్న , అది ఎంత worst అంటే జస్ట్ 2 మినిట్స్ కే heat అయ్యేది, సేల్ చేసేసి పరేశా
Bro i just joined BTech i only play free fire moderately so moto free fire ultra graphics ala handle chestado cheppu bro plzz. Ne chala vetikal kanj dorkala. Present nadi realme 5 pro SD712 2 lakhs antutu. And idi fre fire smooth graphics lo frame drops lekinda handle chesiddi. Mari moto ala handle chesiddo kata install chesi oka game adi chudu bro. 4 years ki okkasari kone phone so plz
బ్రదర్ నేను youtube లో ట్రావెలింగ్ వీడియోస్ టెంపుల్స్ అండ్ విసిటింగ్ ప్లేసెస్ వీడియోలు రికార్డ్ చేస్తా ఉంటాను నాకు మొబైల్ లో ఎడిటింగ్ చేసుకునేలాగా ప్లస్ కెమెరా క్వాలిటీ బాగుండేలా గా ఒక రెండు మొబైల్ సజెస్ట్ చేయండి 40,000 లోపు కారులో రన్నింగ్లో ఉండగా వీడియోస్ రికార్డ్ చేస్తా ఉంటాను🙂🙏